భవిష్యనగరిలో యూజీ సాధ్యమేనా?

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

ఈనాడు, హైదరాబాద్: ప్రభుత్వం ఫ్యూచర్‌సిటీని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దాలనేది సర్కారు లక్ష్యం. ఫ్యూచర్‌సిటీ మాస్టర్ ప్లాన్‌లోనూ కొత్తగా వేసే విద్యుత్తు లైన్లు అన్నీ భూగర్భంలో వేయాలనేది ప్రణాళిక. ఇదివరకే ఉన్న లైన్లను సైతం యూజీలోకి మార్చాలని తొలుత భావించారు. మీర్‌ఖాన్‌పేటలో ట్రాన్స్‌కోకు చెందిన 400/220కేవీ విద్యుత్తు ఉపకేంద్రం ఉంది. గ్రిడ్ నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇతర ఉపకేంద్రాలకు సైతం ఓవర్ హెడ్‌లైన్లు ఉన్నాయి. ఇది కాకుండా సమీపంలోనే పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన 765/400కేవీ భారీ ఉపకేంద్రం కూడా ఉంది. వీటికి సంబంధించిన హైటెన్షన్ తీగలు సైతం ఓవర్‌హెడ్‌లోనే ఉన్నాయి. వీటిని భూగర్భంలోకి మార్చాలంటే ఖర్చు తడిసి మోపెడవుతుందని భావించి పాతవాటిని సైతం యూజీలోకి మార్చాలనే విషయంలో వెనక్కి తగ్గారని తెలిసింది.
► Read latest Hyderabad Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 22 Dec 2025 08:48 ISTగమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- నిరీక్షణ జాబితాలో ఉన్నా.. టికెట్ పక్కా! [ 18-02-2026] రైల్వే ప్రయాణికుల ‘బెర్త్ కన్ఫర్మేషన్’ అవకాశాలు పెంచే ‘వికల్ప్’ని ఎక్కువ మంది వినియోగించుకోవాలని రైల్వే సూచిస్తోంది.
- పీఠముడి [ 18-02-2026] 24 వార్డులున్న ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో భారాస 13 స్థానాలు, కాంగ్రెస్ 8, భాజపా 2 స్థానాల్లో గెలవగా.. ఒక స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. సోమవారం 23 మంది కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేశారు.
- రీల్స్‌తో ఆకట్టు.. ఖాతాలు కొల్లగొట్టు [ 18-02-2026] చేతిలో సెల్‌ఫోన్ ఉంటే చాలు.. ఫేస్‌బుక్, ఇన్‌స్టా, టెలిగ్రామ్, ఎక్స్, వాట్సప్ వంటి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టే అంశాలను వెతుకుతారు. ఇన్‌ఫ్ల్యూయెన్సర్ల వీడియోలు.. ప్రముఖులు పంచుకునే అంశాల్లో మునిగిపోతుంటారు.
- అంధులకు ఆసరా... గర్భిణులకు భరోసా [ 18-02-2026] మాదాపూర్ హైటెక్స్‌లో మంగళవారం ప్రారంభమైన బయోఏషియా-2026 సదస్సులో పలు ఆవిష్కరణలు ఆసక్తి రేకెత్తించాయి. రోడ్డు దాటేందుకు అంధులకు ఉపయోగపడేలా, గర్భంలో శిశువు ఎదుగుదలను తెలియజెప్పి గర్భిణులకు భరోసాగా నిలిచేలా..
- సోషల్ మీడియా మత్తులో పడి.. పోలీసులకు చిక్కి [ 18-02-2026] సోషల్ మీడియా మత్తులో పడి లైక్‌ల కోసం దేవుడి ముందు మత్తు పదార్థాలను ప్రసాదంగా చూపుతూ రీల్స్ చేసిన ఇద్దరు యువకులు పోలీసులకు చిక్కారు.
- కడుపులో రాడ్లు దిగిన వ్యక్తికి పునర్జన్మ [ 18-02-2026] ప్రమాదవశాత్తు మేడపై నుంచి కిందపడిన వ్యక్తి కడుపులో రెండు ఇనుపచువ్వలు గుచ్చుకున్నాయి. అరుదైన శస్త్రచికిత్స చేసి ఆ వ్యక్తికి పునర్జన్మను ప్రసాదించారు ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు.
- ఏఐ.. ఆటొమేషన్‌తో వైద్య రంగంలో పెనుమార్పులు [ 18-02-2026] ‘ప్రపంచ ఆరోగ్య ముఖచిత్రం వేగంగా మారిపోతోంది. నిన్నటి వరకూ అసాధ్యమనుకున్న చికిత్సలు నేడు ‘టెక్-బయో’ విప్లవంతో సుసాధ్యమవుతున్నాయి.
- చింతల్ సర్కిల్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు [ 18-02-2026] జీహెచ్‌ఎంసీ చింతల్ సర్కిల్ కార్యాలయంలో మంగళవారం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్ వాహీద్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు.
- 36.8 కి.మీ దూరం.. 25 నిమిషాలు [ 18-02-2026] హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగికి ఊపిరితిత్తుల మార్పిడి కోసం మంగళవారం శంషాబాద్ విమానాశ్రయం నుంచి బేగంపేట వరకు మంగళవారం సాయంత్రం ఆర్జీఐఏ ట్రాఫిక్ పోలీసులు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు.
- ‘మా పూర్వీకులు తప్పు చేశారు.. క్షమించండి’ [ 18-02-2026] ‘మాది సంపన్న కుటుంబం.. అయితే నాకు తెలిసీ ఎప్పుడూ తప్పు చేయలేదు.. మా పూర్వీకులు అంటరానితనం పేరుతో నోటితో చెప్పలేని భయంకరమైన దారుణాలు చేశార’ని ప్రముఖ సినీ రచయిత విజయేంద్రప్రసాద్ పేర్కొన్నారు.
- పైప్‌లైన్ ధ్వంసం.. సెల్లార్లలోకి నీరు [ 18-02-2026] మణికొండలో భారీ పైప్‌లైన్ ధ్వంసం కావడంతో పలు కాలనీల్లోని అపార్టుమెంట్ల సెల్లార్లలోకి పెద్దఎత్తున వరదనీరు చేరింది.
- మరో ప్రీలాంచ్ మోసం [ 18-02-2026] రాజధానిలో భారతి బిల్డర్స్ సంస్థ మరో ప్రీలాంచ్ మోసం బయటపడింది. ‘రెండేళ్లలో మీ పెట్టుబడి రెట్టింపు చేసుకోండి..’అంటూ భారతి బిల్డర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.5.39 కోట్ల డిపాజిట్లు సేకరించి బోర్డు తిప్పేసింది.
- భవనాలకూ ఆధార్ [ 18-02-2026] ప్రతి మనిషికీ విశిష్ట గుర్తింపు సంఖ్యతో ఆధార్‌కార్డు జారీ అయినట్లు.. నగరంలోని ప్రతి భవనానికి కూడా క్యూఆర్ కోడ్, విశిష్ట గుర్తింపు సంఖ్య జారీ కాబోతుంది.
- హోర్డింగ్‌లపై నిషేధం ఎత్తివేత! [ 18-02-2026] నగరంలో మళ్లీ హోర్డింగ్‌లు ఏర్పాటు కాబోతున్నాయి. ప్రజల భద్రతకు ముప్పుగా పరిణమిస్తున్నాయనే కారణంతో గత సర్కారు..
- త్వరలో జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్‌లో.. ఏఐ చాట్‌బాట్ [ 18-02-2026] నిర్మాణ అనుమతికి దరఖాస్తు చేసుకోవడం ఎలా, జనన, మరణ ధ్రువపత్రాలు పొందాలంటే ఏయే పత్రాలను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలి తదితర సందేహాలను నివృత్తి చేసుకునేందుకు అధికారుల వద్దకు వెళ్లనక్కర్లేదు.
- నిబంధనలకు విరుద్ధంగా అధిక బిల్లు [ 18-02-2026] కొవిడ్-19 చికిత్స పేరుతో అధిక బిల్లు వసూలు చేసిన ఓల్డ్ బోయిన్‌పల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిని హైదరాబాద్ జిల్లా వినియోగదారుల కమిషన్-2 మందలించింది.
- భార్య చికెన్ వండలేదని విశ్రాంత ఉద్యోగి ఆత్మహత్య [ 18-02-2026] అతడో డిఫెన్స్ విశ్రాంత ఉద్యోగి.. చికెన్ తీసుకుని ఇంటికెళ్లాడు.. ఘుమఘుమలాడే చికెన్ కూర వండాలని భార్యకు చెప్పాడు.. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది.
- సిటీ ఏసీ బస్సుల్లో 30% ఛార్జీల తగ్గింపు! [ 18-02-2026] నగరంలో ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరుగుతున్నాయి. మార్చి నుంచి ఎండలు తీవ్రం కానున్న నేపథ్యంలో ఆర్టీసీ యాజమాన్యం ఎలక్ట్రిక్ ఏసీ బస్సు ఛార్జీల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.