Tollywood Pro League: ఫిబ్రవరి 13 నుంచి టాలీవుడ్‌ ప్రొ లీగ్‌

Eenadu icon
By Sports News Desk Published : 22 Dec 2025 03:32 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

మాదాపూర్, న్యూస్‌టుడే: సినీ ప్రముఖులు పాల్గొనే టాలీవుడ్‌ ప్రొ లీగ్‌ (టీపీఎల్‌) క్రికెట్‌ టోర్నీ ఫిబ్రవరి 13 నుంచి హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంలో జరగనుంది. మాదాపూర్‌ హెచ్‌ఐసీసీలో ఆదివారం ఈ లీగ్‌ ట్రోఫీని, జెర్సీని సినీ, క్రికెట్‌ ప్రముఖులు ఆవిష్కరించారు. దిగ్గజ క్రికెటర్‌ కపిల్‌దేవ్, మాజీ స్టార్‌ ఆటగాళ్లు వీరేంద్ర సెహ్వాగ్, సురేశ్‌ రైనాలతో పాటు సినీ నిర్మాత దిల్‌ రాజు, నటుడు సోనూ సూద్, సంగీత దర్శకుడు తమన్, నటి రాశీ ఖన్నా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కపిల్, సెహ్వాగ్, దిల్‌ రాజు, సోనూ సూద్‌ కలిసి స్నేహపూర్వక క్రికెట్‌ మ్యాచ్‌ ఆడారు. ఈ సందర్భంగా కపిల్‌దేవ్‌ మాట్లాడుతూ.. సినీ పరిశ్రమ క్రికెట్‌ పట్ల ఆసక్తి చూపడం అభినందనీయమన్నారు. హైదరాబాద్‌ అందమైన నగరమే కాదు, రుచికరమైన వంటకాలకు కేంద్రమని కొనియాడారు. వీరేంద్ర సెహ్వాగ్‌ మాట్లాడుతూ.. సినిమా రంగానికి చెందిన నటులు, టెక్నీషియన్లు కలిసి క్రికెట్‌ లీగ్‌ ఆడటం మంచి పరిణామమన్నారు. దిల్‌ రాజు మాట్లాడుతూ.. తెర మీద కనిపించే నటులతో పాటు తెర వెనుక ఉండి పని చేసేవారితో కలిసి టీపీఎల్‌ టోర్నీ జరుగుతుందన్నారు. ఆరు జట్లతో కూడిన ఈ ఫ్రాంచైజీ ఆధారిత లీగ్‌లో ప్రముఖ నిర్మాతలు జట్లకు యజమానులుగా వ్యవహరిస్తారని రాజు తెలిపారు. సినీనటుడు ఆశిష్‌ విద్యార్థి, దర్శకుడు అనిల్‌ రావిపూడి, ఈబీజీ గ్రూప్‌ అధ్యక్షుడు ఇర్ఫాన్‌ ఖాన్, టీపీఎల్‌ వ్యవస్థాపకుడు వంశీ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 

► Read latest Sports Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • పది పరీక్షలకు వైభవ్‌ దూరం భారత అండర్‌-19 ప్రపంచకప్‌ స్టార్‌.. రాజస్థాన్‌ రాయల్స్‌ యువ బ్యాటర్‌ వైభవ్‌ సూర్యవంశీ ఈ ఏడాది సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలకు దూరంగా ఉండనున్నాడు.
  • కోపం వదిలెయ్‌ సోదరా! పాకిస్థాన్‌తో ఆదివారం మ్యాచ్‌ అనంతరం భారత స్పిన్నర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ చాలా కోపంగా కనిపించడం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.
  • అక్కడ మెరుపుల్లేవ్‌ టీ20 అనగానే గుర్తొచ్చేది సిక్సర్లు, ఫోర్లే! ఎంత బాదితే అభిమానులకు అంత ఆనందం. ఈసారి టీ20 ప్రపంచకప్‌లో చాలా మ్యాచ్‌ల్లో బ్యాటర్లు అదరగొడుతున్నారు.
  • కంగారూలు మళ్లీ పడ్డారు లంకేయులు అదరహో.. కంగారూలకు మళ్లీ షాక్‌! శ్రీలంక వరుసగా మూడో విజయంతో టీ20 ప్రపంచకప్‌లో సూపర్‌ 8కు దూసుకెళ్లింది.
  • పెళ్లి పీటలెక్కనున్న ఇషాన్‌! భారత స్టార్‌ ఆటగాడు ఇషాన్‌ కిషన్‌ త్వరలో పెళ్లి పీటలెక్కనున్నాడా? అంటే అవుననే అంటున్నాడు అతని తాత రామ్‌ అనుగ్రహ పాండే. మోడల్‌ అదితి హుండియాతో ఇషాన్‌ వివాహం జరగొచ్చని పాండే సూత్రప్రాయంగా చెప్పాడు.
  • అజ్మతుల్లా ఆల్‌రౌండ్‌ ప్రదర్శన చిన్న జట్లలోకెల్లా బలమైన జట్టే అయినా, అదృష్టం కలిసిరాక తొలి రెండు మ్యాచ్‌ల్లో బోణీ కొట్టలేకపోయిన అఫ్గానిస్థాన్‌.. టీ20 ప్రపంచకప్‌లో తొలి విజయాన్ని సాధించింది.
  • ఇంగ్లాండ్‌ సూపర్‌-8కు టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌ సూపర్‌-8కు అర్హత సాధించింది. సోమవారం గ్రూప్‌-సి పోరులో ఆ జట్టు ఇటలీపై 24 పరుగుల తేడాతో గెలిచింది.
  • అతడో అసమర్థుడు టీ20 ప్రపంచకప్‌ నేపథ్యంలో పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) ఛైర్మన్‌ నఖ్వి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. పాక్‌ మంత్రి కూడా అయిన అతడు.. తన ఇష్టానుసారంగా బోర్డును నడిపించాడు.
  • పాక్‌తో మ్యాచ్‌లో కాస్త ఎక్కువ ఒత్తిడి: అక్షర్‌ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో మ్యాచ్‌ అంటే సహజంగానే ఒత్తిడి ఉంటుందని భారత ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ అన్నాడు. అయితే మైదానంలోకి దిగాక తమ దృష్టంతా ఆటపైనే ఉంటుందని అతను చెప్పాడు.
  • బాబర్, షాహీన్‌లపై వేటు? టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ చేతిలో పాకిస్థాన్‌ పరాజయ ప్రభావం.. సీనియర్‌ ఆటగాళ్లు బాబర్‌ ఆజాం, షాహీన్‌ అఫ్రిదిలపై పడేలా ఉంది.
  • సంక్షిప్త వార్తలు (4) ఆస్ట్రేలియాకు షాకిచ్చిన జింబాబ్వే టీ20 ప్రపంచకప్‌లో కీలక సమరానికి సిద్ధమైంది. ఆ జట్టు.. మంగళవారం గ్రూప్‌-బి పోరులో ఐర్లాండ్‌ను ఢీకొంటుంది.

English Translation
Tollywood Pro League: Tollywood Pro League from February 13 class="my-2">
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
  • 1 min read

    Madhapur, Newstoday: Tollywood pro featuring film stars League (TPL) cricket tournament will be held from February 13 at the Uppal Stadium in Hyderabad. Film and cricket celebrities unveiled the league trophy and jersey at Madapur HICC on Sunday. Legendary cricketer Kapil Dev, former star players Virender Sehwag and Suresh Raina along with film producer Dil Raju, actor Sonu Sood, music director Taman and actress Raashi Khanna participated in the event. On this occasion, Kapil, Sehwag, Dil Raju and Sonu Sood played a friendly cricket match together. On this occasion, Kapildev said that it is commendable that the film industry is showing interest in cricket. Hyderabad is not only a beautiful city but also hailed as a center of delicious cuisine. Virender Sehwag said that it is a good development for actors and technicians from the film industry to play cricket league together. Dil Raju said that the TPL tournament will be held with the actors who appear on the screen as well as those who work behind the screen. Raju said that the six-team franchise-based league will have leading producers as owners of the teams. Actor Ashish Vidyarthi, director Anil Ravipudi, EBG Group President Irfan Khan and TPL founder Vamsi also attended the event. 

    ► Read latest Sports Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

    Note:Business advertisements appearing on Eenadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. There is no room for correspondence in this matter.

    More

    • Vaibhav distance for ten exams India's Under-19 World Cup star.. Rajasthan Royals' young batter Vaibhav Suryavanshi will stay away from the CBSE class 10 exams this year. It is known that Indian spinner Kuldeep Yadav looked very angry after Sunday's match against Pakistan. T20 is remembered for sixes and fours! The more it hurts, the more the fans are happy. This time in the T20 World Cup, the batters are supporting most of the matches.
    • Kangaroos have fallen again. Lankans Adaraho.. Kangaroos shock again! Sri Lanka advanced to the Super 8 in the T20 World Cup with their third consecutive victory. Is Indian star player Ishan Kishan getting married soon? Yes, says his grandfather Ram Anugrah Pandey. Pandey said in principle that Ishaan's marriage to model Aditi Hundia could happen.
    • Azmatullah's all-round performance Despite being the strongest team among the smaller teams, Afghanistan, who failed to score in the first two matches due to luck, achieved their first victory in the T20 World Cup.
    • England Super-8 England qualified for Super-8 in T20 World Cup. The team beat Italy by 24 runs in the Group-C clash on Monday. Pakistan Cricket Board (PCB) Chairman Naqvi's fuss in the wake of T20 World Cup is not all. He, who is also a minister of Pakistan, ran the board according to his will.
    • A bit more pressure in the match against Pakistan: Akshar Indian all-rounder Akshar Patel said that a match against long-time rival Pakistan means pressure naturally. But he said that when they get on the field, their focus will be on the game.
    • What about Babar and Shaheen? The impact of Pakistan's defeat at the hands of India in the T20 World Cup is likely to fall on senior players Babar Azam and Shaheen Afridi.
    • Brief News (4) Zimbabwe, who shocked Australia, is ready for a crucial match in the T20 World Cup. The team will face Ireland in Group-B on Tuesday.