SLW vs INDW: చెమటోడ్చిన శ్రీలంక బ్యాటర్లు.. భారత్‌ లక్ష్యం 122

Eenadu icon
By Sports News Team Published : 21 Dec 2025 20:46 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

విశాఖపట్నం: మహిళల ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా విశాఖపట్నం (Visakhapatnam) వేదికగా భారత్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో శ్రీలంక (SriLanka) ఇన్నింగ్స్‌ ముగిసింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. ఓపెనర్‌ గుణరత్నే (39) టాప్‌ స్కోరర్‌. కెప్టెన్‌ చమరి ఆటపట్టు (15), హాసిని పెరీరా (20), హర్షిత (21) ఫర్వాలేదనిపించారు. భారత్‌ బౌలర్లలో క్రాంతి గౌడ్‌,  దీప్తి శర్మ, శ్రీచరణి తలో వికెట్‌ తీశారు.

బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంక జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. క్రాంతి గౌడ్‌ వేసిన 2.5వ బంతికి కెప్టెన్‌ చమరి ఆటపట్టు బౌల్డయ్యింది. తొలి డౌన్‌లో వచ్చిన హాసినితో కలిసి మరో ఓపెనర్‌ గుణరత్నే ఇన్నింగ్స్‌ నిర్మించే ప్రయత్నం చేసింది. అయితే జట్టు స్కోరు 49 పరుగుల వద్ద దీప్తి శర్మ వేసిన పదో ఓవర్‌ తొలి బంతికి భారీ షాట్‌కు ప్రయత్నించిన హాసిని.. క్రాంతి గౌడ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. ఆ తర్వాత వచ్చిన హర్షిత కూడా తక్కువ స్కోరుకే వెనుదిరిగింది.

ఒక్కొక్కరుగా పెవిలియన్‌ చేరుతున్నా.. గుణరత్నే మాత్రం క్రీజులో నిలదొక్కుకొని నిలకడగా పరుగులు రాబట్టింది. 18వ ఓవర్‌ చివరి బంతికి అనవసరంగా పరుగుకు ప్రయత్నించి.. రనౌట్‌గా పెవిలియన్‌కు చేరింది. చివర్లో వచ్చిన నీలాక్షి (8), కవీష (6) కూడా పెద్దగా రాణించలేదు. దీంతో శ్రీలంక 121 పరుగుల మోస్తరు స్కోరు మాత్రమే సాధించింది.

► Read latest Sports Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • అప్పట్లో ధోని కెప్టెన్సీ ఎందుకు వీడాడంటే..: జతిన్‌ పరాంజ్‌పే రోహిత్‌ శర్మ (Rohit Sharma) నుంచి శుభ్‌మన్‌ గిల్‌కు (Shubman Gill) 2025లో కెప్టెన్సీ మార్పు జరిగింది. ఇది భారత క్రికెట్‌లో చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.
  • అవును..భారత్‌పై మాకు మంచి రికార్డ్‌ లేదని అంగీకరిస్తాం: పాక్‌ ఫిబ్రవరి 15న భారత్ - పాకిస్థాన్‌ జట్ల మధ్య కొలంబో వేదికగా మ్యాచ్‌. ఇప్పటికే ఇరు జట్లూ అందుకోసం సిద్ధంగా ఉన్నాయి.

English Translation

SLW vs INDW: Sweaty Sri Lankan batsmen..India target 122

Eenadu icon
By Sports News Team Published : 21 Dec 2025 20:46 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

Visakhapatnam: Women's five T20 series SriLanka's innings ended in the first match against India at Visakhapatnam. After losing the toss and batting, Sri Lanka scored 121 runs for the loss of 6 wickets in the allotted 20 overs. Opener Gunaratne (39) was the top scorer. Captain Chamari Atapattu (15), Hasini Pereira (20) and Harshita (21) seemed unwell. Among the Indian bowlers, Kranti Goud, Deepti Sharma and Sricharani took a wicket each. Captain Chamari was bowled on the 2.5th ball by Kranti Goud. Another opener Gunaratne tried to build the innings along with Hasini who came in the first down. But with the team's score at 49 runs, Hasini, who tried to hit a big shot on the first ball of the tenth over bowled by Deepti Sharma, gave a catch to Kranti Goud and turned back. Harshita, who came after that, also turned back for a low score.

Even though she was reaching the pavilion one by one, Gunaratne stood at the crease and scored runs consistently. In the last ball of the 18th over, she tried to run unnecessarily and reached the pavilion as a run out. Neelakshi (8) and Kaweesha (6) who came at the end also did not perform well. As a result, Sri Lanka scored only a modest score of 121 runs.

► Read latest Sports Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

Note:Business advertisements appearing on Eenadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. There is no room for correspondence in this matter.

More

  • Why did Dhoni leave the captaincy then..: Jatin Paranjpe The captaincy has changed from Rohit Sharma to Shubman Gill in 2025. It is known that this is a topic of discussion in Indian cricket.
  • Yes..let's agree that we don't have a good record against India: Pak On February 15, the match between India and Pakistan will be held in Colombo. Both the teams are already ready for that.