Sujeeth: ఆ షాటే ‘ఓజీ’లో పెట్టా.. వావ్ అన్నారు: సుజీత్

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

ఇంటర్నెట్ డెస్క్: లఘు చిత్రాలతో దర్శకత్వ ప్రతిభ చూపి, ఇండస్ట్రీలోకి వచ్చిన వారిలో సుజీత్ (Sujeeth) ఒకరు. తీసింది మూడు సినిమాలే అయినా మంచి గుర్తింపు పొందారు. ఇటీవల ‘ఓజీ’ (OG Movie)తో ఆడియన్స్‌ను మెప్పించిన ఆయన ఓ ‘రౌండ్ టేబుల్’ సమావేశంలో పాల్గొన్నారు. తన జర్నీని గుర్తుచేసుకుంటూ ఆసక్తికర విషయం పంచుకున్నారు. 2009లో తాను తీసిన ఓ షార్ట్‌ఫిల్మ్‌లోని షాట్‌నే.. పవన్ కల్యాణ్ ( Pawan Kalyan) హీరోగా తెరకెక్కించిన ‘ఓజీ’లో పెట్టానని తెలిపారు. ఆ లఘు చిత్రంలోని షాట్‌కు ఇప్పటికీ తక్కువ వ్యూసే ఉన్నాయని, అదే సినిమాలో చూసిన వారంతా వావ్ అన్నారంటూ ఆనందం వ్యక్తం చేశారు. స్టార్ యాక్టర్స్‌కు ఉన్న పవర్ అలాంటిదని అభిప్రాయపడ్డారు. ఎలాంటి గుర్తింపు దక్కని షాట్‌ను స్టార్‌తో తెరకెక్కించడం వల్ల దాని స్థాయి పెరిగిపోయిందన్నారు.
‘ఓజీ’ సినిమా షూటింగ్‌కు ముందే తాను డెమో షూట్ చేసినట్లు తెలిపారు. ఆ ఫుటేజీ నిడివి 2:35 గంటలని చెప్పారు. డెమో కారణంగానే మూవీ షూటింగ్ త్వరగా పూర్తి చేయగలిగానని అన్నారు. కొన్ని రోజుల క్రితం.. సుజీత్‌కు ల్యాండ్ రోవర్ డిఫెండర్ కార్‌ను పవన్ కల్యాణ్ బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే. సెప్టెంబరులో బాక్సాఫీసు ముందుకొచ్చిన ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్’లో ప్రదర్శితమవుతోంది. సుజీత్ చెప్పిన ఆ షాట్ మరేదో కాదు.. నీటిలో హీరో అడుగేడయం, ఆ రిఫ్లెక్షన్‌ను హైలైట్ చేస్తూ నటుడి వైపు కెమెరాను ఫోకస్ చేయడం. అది షార్ట్‌ఫిల్మ్‌లో ఎలా ఉంది? సినిమాలో ఎలా రూపొందిందో ఈ కింది వీడియోల్లో చూసేయండి..
► Read latest Movies Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 21 Dec 2025 16:13 IST
గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- విజయ్ ఆంటోనీ మూవీ.. వాటి వల్లే నాకు ఛాన్స్: మంచు లక్ష్మి విజయ్ ఆంటోనీ ‘బూకి’ సినిమాలో తనకు ఎలా అవకాశం వచ్చిందో మంచు లక్ష్మి తెలిపారు.
- అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 రూల్స్.. క్షమాపణలు చెప్పిన కావేరి స్టార్ హీరో అల్లు అర్జున్‌ను (Allu Arjun) కలవాలంటే 42 నిబంధనలు తప్పకుండా పాటించాలంటూ బ్రాండ్ స్ట్రాటజర్ కావేరి బరూవా చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల వేదికగా వైరల్ అయిన సంగతి తెలిసిందే.
- ‘వారణాసి’లో ప్రకాశ్‌రాజ్ పాత్ర ఇదే.. వీడియో వైరల్ ‘వారణాసి’లోని తన పాత్రపై ప్రకాశ్‌రాజ్ స్పందించారు.
- చిరంజీవి భుజానికి సర్జరీ.. కోలుకుంటున్నానంటూ పోస్ట్ అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) భుజానికి సర్జరీ జరిగింది. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు.
- నయినార్ నాగేంద్రన్ విమర్శలు.. స్పందించిన త్రిష ప్రముఖ నటుడు, టీవీకే అధ్యక్షకుడు విజయ్ (Vijay)ను విమర్శిస్తూ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు నైనార్‌నాగేంద్రన్ (Nainar Nagendran) చేసిన విమర్శలు చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.
- అల్లు వారి పెళ్లిసందడి.. తొలి శుభలేఖ చిరంజీవికే.. అల్లు వారి ఇంట పెళ్లి సందడి మొదలైంది. ఇందుకు సంబంధించిన పనులను వేగవంతం చేశారు. ఈ క్రమంలో పెళ్లి పిలుపులు షురూ చేశారు.
- బుచ్చిబాబుకు చరణ్ విషెస్.. ఫొటో పంచుకున్న హీరో దర్శకుడు బుచ్చిబాబుకు హీరో రామ్‌చరణ్ విషెస్ తెలిపారు. ఆయనతో కలిసి దిగిన ఫొటోను పంచుకున్నారు.
- ‘ధురంధర్’లో విలన్ రోల్ మిస్సయారా?.. నాగార్జున క్లారిటీ..! కథానాయకుడిగానే కాదు, ప్రత్యేక పాత్రల్లోనూ మెరుస్తున్నారు నాగార్జున (Nagarjuna). ఇటీవల ‘కూలీ’లో ప్రతినాయకుడు సిమన్ పాత్రలో నటించి మెప్పించారు.
- నేను ‘సాగర సంగమం’ తీశానని చెప్పలేదుగా: నాగవంశీ తాను నిర్మించిన కొత్త సినిమా ‘ఫంకీ’ ఫలితంపై నాగవంశీ స్పందించారు.
- రూ.120 కోట్లకు ‘టాక్సిక్’ మూవీ హక్కులు: దిల్ రాజు ఏమన్నారంటే? ‘టాక్సిక్’ మూవీ హక్కుల గురించి ప్రశ్నించగా నిర్మాత దిల్ రాజు స్పందించారు.
- మిమ్మల్ని కూడా హగ్ చేయాలనే వచ్చా.. కానీ..: నరేశ్ ఇటీవల ఓ వ్యవహారం తర్వాత సినిమా వేడుకల్లో మహిళలందరూ చీరలోనే కనిపిస్తున్నారని సీనియర్ నటుడు నరేశ్ అన్నారు.
- ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్.. నామినేషన్స్ జాబితా ఇదే! ప్రేక్షకులతో పాటు, సినీ తారలు సైతం ఆసక్తిగా ఎదురుచూసే అవార్డుల వేడుక ‘ఫిల్మ్‌ఫేర్’.
- అప్పుడు నిరుత్సాహంలో ఉన్నా.. క్లిష్ట సమయంలో ‘ఫంకీ’: విశ్వక్‌సేన్ విశ్వక్‌సేన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఫంకీ’. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఖమ్మంలో నిర్వహించారు.
- అర్జున్ ఉదారత.. ఈ రియల్ హీరోలకు సన్మానం.. రూ.లక్ష కానుక ప్రముఖ నటుడు అర్జున్ (Arjun Sarja) మంచి మనసు చాటుకున్నారు.
- అల్లు అర్జున్‌తో యాడ్ షూట్.. ఆ నిబంధనలు పాటించాలట! ఒకవైపు సినిమాలు చేస్తూనే, మరోవైపు వివిధ ఉత్పత్తులకు ప్రచారకర్తలుగా వ్యవహరిస్తుంటారు సినీ నటులు.
- విజయ్ దేవరకొండ పెళ్లికి వెళుతున్నారా?: తరుణ్ భాస్కర్ ఏమన్నారంటే విజయ్ దేవరకొండ పెళ్లిపై ప్రశ్న ఎదురవగా దర్శక, నటుడు తరుణ్ భాస్కర్ స్పందించారు.
- ‘దృశ్యం 3’ క్లైమాక్స్.. ప్రతి ఒక్కరూ షాక్ అవ్వాల్సిందేనట! ‘దృశ్యం’ క్లైమాక్స్ ట్విస్ట్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. దానికి కొనసాగింపుగా వచ్చిన ‘దృశ్యం 2’ ట్విస్ట్ గురించి అయితే మాటల్లో చెప్పాల్సిన పనిలేదు.
- ‘రామాయణ’లో విక్రాంత్ మాస్సే?.. నటుడి రియాక్షన్ ఇదీ ‘రామాయణ’లో తాను భాగమైనట్లు వచ్చిన రూమర్స్‌పై నటుడు విక్రాంత్ మాస్సే స్పందించారు.
- రాజమౌళి మరో ట్విస్ట్.. ‘వారణాసి’ మొత్తం ఐమ్యాక్స్ ఫార్మాట్ కాదట! ‘వారణాసి’ (Varanasi) మూవీ మొత్తం ట్రూ ఐమ్యాక్స్ ఫార్మాట్‌లో ఉండదని, కేవలం కీలక సన్నివేశాల్లో మాత్రమే ఆ అనుభూతిని ఆస్వాదిస్తారని దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి అన్నారు.
- సినిమా టికెట్లు.. అలా మోసపోయా: విశ్వక్‌సేన్ ‘ఫంకీ’తో సందడి చేసేందుకు సిద్ధమయ్యారు విశ్వక్‌సేన్. ఈ మూవీ ప్రమోషన్స్‌లో నాటి జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటూ నవ్వులు పంచారు.
English Translation
Sujeeth: Put that shot in 'Oji'.. Wow said: Sujeeth

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

Internet Desk: Directorial talent with short films Sujeeth is one of those who showed up and entered the industry. Even though he made only three films, he got good recognition. He recently impressed the audience with 'OG Movie' and participated in a 'round table' meeting. He shared an interesting thing while recalling his journey. He said that he used the shot from a short film he shot in 2009 in 'Oji' starring Pawan Kalyan. The shot of that short film still has few views and all those who saw it in the same film expressed their happiness saying wow. He believes that such is the power of star actors. He said that shooting an unrecognized shot with a star has raised its level. The footage is said to be 2:35 hours long. He said that he was able to complete the shooting of the movie quickly because of the demo. It is known that Pawan Kalyan gifted a Land Rover Defender car to Sujeeth a few days ago. This movie, which opened at the box office in September, is currently being shown on OTT 'Netflix'. That shot that Sujeeth said is nothing else.. The hero is standing in the water, focusing the camera towards the actor highlighting that reflection. How about that in a shortfilm? Watch how it is made in the movie in the following videos..
► Read latest Movies Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 21 Dec 2025 16:13 IST
Note:Advertisements appearing on enadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. There is no room for correspondence in this matter.
More
- Vijay Antony movie.. Vati valle naku chance: Manchu Lakshmi Manchu Lakshmi told how she got an opportunity in Vijay Antony's movie 'Booki'.
- 42 rules to meet Allu Arjun.. Kaveri apologized It is known that the comments made by the brand strategist Kaveri Barua saying that to meet the star hero Allu Arjun (Allu Arjun) must follow 42 rules has gone viral on social media platform.
- This is the role of Prakashraj in 'Varanasi'. Prakashraj reacts on his role in 'Varanasi'.
- Chiranjeevi's shoulder surgery.. post saying he is recovering Top hero Chiranjeevi underwent shoulder surgery. He is currently recovering.
- Nainar Nagendran's criticism.. Trisha responded It is known that BJP state president Nainar Nagendran's criticism of famous actor and TVK president Vijay has become a topic of discussion.
- Allu's wedding buzz.. First good letter to Chiranjeevi.. Allu's house has started a wedding buzz. The work related to this has been expedited. In this order, the marriage calls have started.
- Charan wishes for Buchibabu.. the hero shared the photo. Hero Ram Charan wishes to director Buchi Babu. He shared a picture with him.
- Did he miss the villain role in 'Dhurandhar'?.. Nagarjuna Clarity..! Nagarjuna shines not only as the protagonist but also in special roles. Recently, he played the role of the villain Simman in 'Coolie'. Nagavanshi reacts to the result of his new movie 'Funky'.
- Rs 120 Crores 'Toxic' Movie Rights: What is Dil Raju? When asked about the rights of the movie 'Toxic', producer Dil Raju responded. Senior actor Naresh said that after an affair recently, all women are seen in sarees at film festivals.
- Filmfare Awards. Filmfare is an awards ceremony that is eagerly awaited by the audience as well as movie stars.
- Despite being depressed.. 'Funky' in difficult times: Vishwaksen Vishwaksen's latest movie is 'Funky'. The pre-release event of this movie was held in Khammam.
- Arjun's generosity.. a tribute to these real heroes.. a gift of Rs. Famous actor Arjun (Arjun Sarja) showed a good heart.
- Ad shoot with Allu Arjun.. those rules must be followed! Film actors act as promoters of various products while making films on the one hand.
- Is Vijay Devarakonda going to get married?: What does Tarun Bhaskar think? Director and actor Tarun Bhaskar responded to a question about Vijay Devarakonda's marriage. Everyone was surprised by the climax twist of 'Drisham'. There is no need to say about the twist of 'Drisham 2' which came as a continuation.
- Vikrant Massey in 'Ramayana'?.. This is the actor's reaction. Actor Vikrant Massey has responded to the rumors that he is a part of 'Ramayana'.
- Rajamouli's another twist.. 'Varanasi' is not the entire IMAX format! Director S.S.Rajamouli said that the entire movie 'Varanasi' will not be in true IMAX format, only the key scenes will be enjoyed. Vishwaksen is ready to make noise with 'Funky'. In this movie promotions, memories were shared and laughter was shared.