అనకాపల్లి (తాళ్లపాలెం), డిసెంబర్20:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ అనకాపల్లి జిల్లా తాళ్లపాలెంలో జరిగిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ 2.0లో భాగంగా రూ.68.25 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు ప్రజాప్రతినిధులతో కలిసి శంకుస్థాపన చేశారు.

cm-babu-10.jpg


ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ యూనిట్లు, ఫీకల్ స్లడ్జ్ శుద్ధి ప్లాంట్లు, గోబర్ దన్ ప్లాంట్లు, గ్రే వాటర్ నిర్వహణ నిర్మాణాలకు సీఎం శంకుస్థాపనలు చేశారు. కొత్తగా ప్రవేశపెట్టిన స్వచ్ఛ రథాలను జెండా ఊపి ప్రారంభించిన సీఎం, రాష్ట్రాన్ని జనవరి 26 నాటికి రోడ్లపై చెత్త రహితంగా, జూన్ 2026 నాటికి ప్లాస్టిక్ రహితంగా చేయాలని లక్ష్యం పెట్టారు.

cm-babu-7.jpg


అనంతరం ప్రజావేదిక సభలో ప్రసంగించిన చంద్రబాబు, అనకాపల్లిని పారిశ్రామిక హబ్‌గా అభివృద్ధి చేస్తామని, పోలవరం నీటిని ఇక్కడికి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. గ్రీన్ అంబాసిడర్లతో సంభాషించి, విద్యార్థులకు స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.

cm-babu-12.jpg


ReadLatestandHealthNews


English Translation

Anakapalli (Thallapalem), December 20: Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu today participated in the Swarnandhra-Swachchandhra program held at Thallapalem of Anakapalli district. As part of Swachh Bharat Mission 2.0, the foundation stone was laid for the development work undertaken with Rs.68.25 crores along with public representatives. alt="cm-babu-10.jpg" class="img-fluid rounded">


CM laid foundation stones for plastic waste management units, fecal sludge treatment plants, gobar dhan plants and gray water management structures. Flagging off the newly introduced clean chariots, the CM set a target to make the state garbage-free on roads by January 26 and plastic-free by June 2026.

cm-babu-7.jpg


After that Chandrababu speaking in the Prajavedika Sabha said that Anakapalli will be developed as an industrial hub and Polavaram water They promised to bring it here. Interacted with the Green Ambassadors and took a pledge of cleanliness to the students. Ministers, MLAs and officers participated in the program.

cm-babu-12.jpg


ReadLatestandHealthNews