Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/12/2025)

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

మేషం
ప్రారంభించబోయే పనులలో ఇబ్బందులు పెరగకుండా చూసుకోవాలి. బద్ధకించకుండా ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేసుకుంటే మేలు చేకూరుతుంది. అధికారులను ప్రసన్నం చేసుకునే విధంగా ముందుకు సాగండి. ఆర్థిక వ్యవహారాల్లో లాభదాయకమైన ఫలితాలు ఉన్నాయి. శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఆలయ సందర్శనం శుభప్రదం.
వృషభం
లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగి మంచి ఫలితాలను సాధిస్తారు. వ్యాపారంలో కాలం కలిసి వస్తుంది. కీలక విషయాల్లో తోటివారి సలహాలు తప్పనిసరి. మనోధైర్యంతో తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. ఉద్యోగంలో పై అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. సూర్య ఆరాధన శుభప్రదం.
మిథునం
వ్యాపారంలో అభివృద్ధికి సంబంధించిన వార్త వింటారు. బంధుమిత్రులతో కలిసి శుభకార్యక్రమంలో పాల్గొంటారు. ఆరోగ్యమే మహాభాగ్యమని మరువద్దు. సూర్య,కుజ ధ్యాన శ్లోకాలు చదువుకోవాలి.
కర్కాటకం
ఆర్థిక వ్యవహారాలు లాభిస్తాయి. ఉద్యోగ,వ్యాపారాల్లో చక్కటి శుభఫలితాలు కనిపిస్తున్నాయి. సౌభాగ్యసిద్ధి ఉంది. ఒక ముఖ్యమైన సమస్య పరిష్కారం అవుతుంది. సమయానికి సహాయం చేసేవారు ఉన్నారు. దుర్గాదేవి నామస్మరణ శుభప్రదం.
సింహం
కాలం మిశ్రమంగా ఉంది. శ్రమతో కూడిన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఒక వ్యవహారంలో తోటివారి సహాయం అందుతుంది. కుటుంబ వ్యవహారాలలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అభిప్రాయబేధాలు రాకుండా చూసుకోవాలి. దుర్గాస్తోత్రం చదవాలి.
కన్య
మనోబలంతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి. ఉత్సాహంగా ముందుకు సాగండి, కాలం సహకరిస్తుంది. ఉద్యోగంలో శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి. కుటుంబ సమస్యలు ఇబ్బంది పెడతాయి. వ్యాపారంలో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి, దానికి తగ్గట్టుగా కృషి చేయండి. సూర్యధ్యానం శుభప్రదం.
తుల
వృత్తి, ఉద్యోగాల్లో శుభఫలితాలు ఉన్నాయి. సకారాత్మక ఆలోచనలతో మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రారంభించిన పనిలో విజయం వరిస్తుంది. ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ఒక ముఖ్య వ్యవహారంలో తోటివారి నుంచి సాయం అందుతుంది. శివారాధన శుభప్రదం.
వృశ్చికం
కాలం శుభప్రదంగా ఉంది. ఏ పని చేసిన త్వరగా పూర్తవుతుంది. సమాజంలో పేరుప్రతిష్టలు సంపాదిస్తారు. ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకున్నది దక్కుతుంది. ఒక సంఘటన మీ మానసిక శక్తిని పెంచుతుంది. ఆర్థిక వ్యవహారాలు మేలు చేస్తాయి. శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన మేలైన ఫలితాలను ఇస్తుంది.
ధనుస్సు
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ముందుచూపుతో వ్యవహరించాలి. మీరు చేసే పనిలో దైవబలం సదా రక్షిస్తోంది. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. కీలక సందర్భాల్లో తోటివారి సలహాలు మేలు చేస్తాయి. శ్రీలక్ష్మీ ధ్యానం శుభప్రదం.
మకరం
గ్రహబలం తక్కువగా ఉంది. ఏ పని తలపెట్టినా అందులో నిబద్ధత పట్టుదల అవసరం. పనుల ఆలస్యం జరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. చేసిన పనే మళ్లీ మళ్లీ చేయాల్సి వస్తుంది, కాబట్టి ఏకాగ్రతతో పనులు పూర్తి చేయండి. నవగ్రహ ధ్యాన శ్లోకాలు పారాయణ మంచిది.
కుంభం
శుభాలు చేకూరుతాయి. మనోధైర్యం సర్వ ప్రధానం. కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు తీసుకోవడం మేలు చేస్తుంది. పట్టుదలతో పనిచేసి సమాజంలో మంచిపేరు సంపాదిస్తారు. ఉద్యోగ, వ్యాపారాల్లో అనుభవజ్ఞుల సూచనలు మేలు చేస్తాయి. నవగ్రహ ఆరాధన శ్రేయస్సును ఇస్తుంది.
మీనం
ఆత్మవిశ్వాసం సదా రక్షిస్తోంది. ఉద్యోగంలో మీ ప్రయత్నాలు సఫలం అవుతాయి. బంధుప్రీతి ఉంది. భోజన సౌఖ్యం కలదు. మానసిక ఉల్లాసాన్ని పొందుతారు. ఈశ్వరధ్యానం శుభప్రదం.
► Read latest India Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- కమల్‌హాసన్ ‘ఎంఎన్‌ఎం’ పార్టీకి టార్చిలైట్ గుర్తు కమల్‌హాసన్ మక్కల్ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) పార్టీకి ఎన్నికల సంఘం టార్చిలైట్ గుర్తును కేటాయించింది.
- ‘ఎంతసేపు చదివామన్నది కాదు’: జేఈఈ మెయిన్ టాపర్ కబీర్ చిల్లర్ జేఈఈ మెయిన్‌లో 300కు 300 స్కోర్ తెచ్చుకొన్న హరియాణాకు చెందిన 17 ఏళ్ల కబీర్ స్థానిక మీడియాతో మాట్లాడారు. జేఈఈలో మంచి మార్కులు సాధించడానికి ఏ విధంగా సన్నద్ధమవ్వాలనే విషయంపై తోటి విద్యార్థులకు పలు సూచనలు చేశారు.
- డియర్ ఫ్రెండ్.. ముంబయిలో కలుద్దాం: మెక్రాన్‌కు ప్రధాని మోదీ స్వాగతం Emmanuel Macron India Visit: భారత పర్యటనకు వచ్చిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మెక్రాన్‌ను ప్రధాని మోదీ స్వాగతించారు.
- ప్రియురాలి ప్రాణం తీసి.. ఆపై తాంత్రిక పూజలు చేసి..! ఇటీవల ఇందౌర్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఎంబీఏ విద్యార్థిని కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
- మేక పాలతో సబ్బులు మేకపాలతో సబ్బులు తయారు చేస్తూ గ్రామీణ ప్రాంత మహిళలు ఉపాధి పొందుతున్నారు.
- ఈ శివలింగం పెరుగుతోంది.. జరుగుతోంది! బిహార్‌లోని నిరంజన నదిలో ఉన్న శివలింగం ఏటా అత్యంత స్వల్పంగా పెరుగుతోందని.. కదులుతోందని స్థానికులు చెబుతున్నారు.
- నేను రాహుల్‌వాదిని కాదు.. కేరళలో కాంగ్రెస్ అధికారంలోకి రాదు కేరళలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలోని వామపక్ష ప్రజాస్వామ్య కూటమి (ఎల్‌డీఎఫ్) విజయం సాధిస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
- కర్ణాటకలో రూ.400 కోట్ల దారి దోపిడీ కట్టుకథే ఓ ట్రక్కులో హవాలా సొమ్ము తరలిస్తుండగా రూ.400 కోట్ల నగదు దోపిడీ జరిగిందంటూ ఆ వాహన డ్రైవర్ చేసిన ఫిర్యాదు బోగస్ అని తేలింది.
- ఏఐ ప్రయాణంలో ముందున్నాం కృత్రిమ మేధ (ఏఐ) రంగంపై విస్తృతంగా చర్చించేందుకు, అత్యాధునిక ఆవిష్కరణలపై అవగాహన కల్పించేందుకు భారత్ ఆతిథ్యమిస్తున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్‌పో-2026, సమిట్‌లు సోమవారం దిల్లీలో ఘనంగా ప్రారంభమయ్యాయి.
- తొలి దఫా బోర్డు పరీక్షలకు ‘పది’ విద్యార్థుల హాజరు తప్పనిసరి పదో తరగతి విద్యార్థులు మంగళవారం నుంచి నిర్వహించే మొదటి దఫా బోర్డు పరీక్షలు తప్పనిసరిగా రాయాలని సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) స్పష్టం చేసింది.
- పెళ్లికి ముందు ఎవరినీ నమ్మవద్దు పెళ్లికి ముందే శారీరక సంబంధాలు ఏర్పరచుకునే విషయంలో అబ్బాయిలు, అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలని సుప్రీంకోర్టు సోమవారం హెచ్చరించింది.
- ‘పరిశ్రమ’ నిర్వచనాన్ని తేల్చేందుకు 9 మంది జడ్జీలతో విస్తృత ధర్మాసనం ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న ‘పరిశ్రమ’ నిర్వచనం వివాదంపై 9 మంది జడ్జీలతో కూడిన సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం విచారణ జరపనుంది.
- 25-26 తేదీల్లో మోదీ ఇజ్రాయెల్ పర్యటన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 25-26 తేదీల్లో రెండ్రోజుల పాటు ఇజ్రాయెల్‌లో పర్యటించనున్నారు.
- దేశంలోనే అత్యంత పొడవైన తొండ మహారాష్ట్రలోని కొల్హాపుర్ జిల్లాలో నిర్వహించిన వ్యవసాయ ప్రదర్శనలో దేశంలోనే అత్యంత పొడవైన తొండ(ఇగ్వానా) ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
- ముచ్చటగా మూడోసారి.. ఐఏఎస్‌తోనే మనువు మధ్యప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అవీ ప్రసాద్ తన పెళ్లితో తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు.
- సంక్షిప్తవార్తలు (3) ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మెక్రాన్ మంగళవారం భారత్ పర్యటనకు రానున్నారు. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముంబయిలో ఆయనతో సమావేశం అవుతారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
- ఆరోగ్య బీమా తీసుకునేటప్పుడు.. ఆరోగ్య బీమా తీసుకునేటప్పుడు మీకు ఉన్న అన్ని రకాల వ్యాధులను నిజాయతీగా వెల్లడించండి.
- ఉన్నత పదవుల్లో ఉన్నవారు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి త్రిష ఇంటి నుంచి నటుడు విజయ్ బయటకు రావాలంటూ భాజపా తమిళనాడు అధ్యక్షుడు, ఆ పార్టీ శాసనసభా పక్షనేత నయినార్ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలను నటి త్రిష ఖండించారు.
- వేలాడే తీగల మార్గమే దిక్కు! ఉత్తరాఖండ్‌లోని ఘరూధి, మాన్‌కోట్ గ్రామాలకు ఇంకా తీగల మార్గమే దిక్కుగా ఉంది. అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో పిల్లలు, పెద్దలు ఈ తీగల ద్వారా గోరి నదిని దాటాల్సిందే.
- ఒకే ఊళ్లో కాలేయ సంబంధిత వ్యాధులతో ఏడుగురి మృతి హరియాణాలోని పల్వల్ జిల్లాలోని ఛాయాంసా గ్రామంలో కాలేయ సంబంధిత వ్యాధులతో గత పదిహేను రోజుల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో నలుగురు హెపటైటిస్ బి సోకి చనిపోయారని స్థానిక వైద్య యంత్రాంగం సోమవారం పేర్కొంది.
English Translation
Today Horoscope in Telugu: Today's Horoscope Results.. 12 Rasu results are as... (20/12/2025)

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

Aries
Make sure that difficulties do not arise in the work to be started. It will be good if you always finish the work without being lazy. Proceed in such a way as to please the authorities. There are profitable results in financial affairs. A visit to Srivenkateswara Swamy's temple is auspicious.
Vrishabham
Go forward with the goal in mind and achieve good results. Time comes together in business. Peer advice is essential in important matters. Decisions made with courage will yield good results. Be careful with the superiors in the job. Sun worship is auspicious.
Gemini
Hear news of development in business. They will participate in the auspicious program along with their relatives. Do not forget that health is a blessing. Surya and Kuja Dhyana Shlokas should be studied.
Cancer
Financial affairs will benefit. Good auspicious results are seen in employment and business. Soubagyasiddhi is there. An important problem will be solved. There are helpers in time. Namasmarana of Devi Durga is auspicious.
Lion
The period is mixed. Hard work pays off. One gets help from peers in an affair. Be careful in family affairs. It should be ensured that there are no differences of opinion. Durgastotra should be recited.
Kanya
Deeds done with fortitude bring success. Go ahead with enthusiasm, time will cooperate. Hard work has results. Family problems are troublesome. Good results are seen in business, work accordingly. Sun meditation is auspicious.
Libra
There are good results in profession and jobs. Good results will be achieved with positive thoughts. Success will follow in the work started. A good news fills your home with joy. Help is received from peers in an important matter. Shiva worship is auspicious.
Scorpio
period is auspicious. Any work done will be completed quickly. Earn reputation in the society. You will get what you want in job and business. An event boosts your mental energy. Financial affairs will be good. Worship of Srisubrahmanyeshwar Swamy gives excellent results.
Sagittarius
Prospect should be dealt with in profession, employment and business. God's strength is always protecting you in what you do. Financial affairs are favourable. Peer advice is helpful in critical situations. Meditation on Sri Lakshmi is auspicious.
Capricorn
Grahabalam is low. No matter what task you set your mind to, it requires commitment and perseverance. Action should be taken proactively to avoid delay in works. Work is done over and over again, so get things done with focus. Recitation of Navagraha Dhyana Shlokas is good.
Aquarius
Good luck. Morale is the most important thing. It is good to take help and cooperation of family members in important matters. They work hard and earn good name in the society. Advice from experienced people in job and business is good. Navagraha worship gives prosperity.
Pisces
Confidence always protects. Your efforts at work will be successful. There is nepotism. Food is not available. Get mental happiness. Isvaradhyanam is good.
► Read latest India Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Note:Business advertisements appearing on Eenadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. There is no room for correspondence in this matter.
More
- Torchlight symbol for Kamal Haasan's 'MNM' party Kamal Haasan's Makkal Needi Maiyam (MNM) party has been allotted the torchlight symbol by the Election Commission.
- 'It's not how long you study': JEE Main topper Kabir Chillar 17-year-old Kabir from Haryana, who scored 300 out of 300 in JEE Main, spoke to the local media. He gave many suggestions to his fellow students on how to prepare to score good marks in JEE.
- Dear friend.. See you in Mumbai: PM Modi welcomes Macron Emmanuel Macron India Visit: Prime Minister Modi welcomed French President Emmanuel Macron who visited India. Important facts have come to light in the case of an MBA student who died under suspicious circumstances in Indore recently.
- Goat milk soaps. Rural women are getting employment by making goat milk soaps.
- This Shivalinga is growing.. It is happening! Locals say that the Shivlingam in Niranjana river in Bihar is growing very slightly every year..
- I am not a Rahulist.. Congress will not come to power in Kerala Senior Congress leader Mani Shankar Iyer's comments that Chief Minister Pinarayi Vijayan-led Left Democratic Alliance (LDF) will win in Kerala are creating a stir. The complaint made by the driver of the vehicle that a cash robbery of Rs.400 crores had taken place while transporting hawala money in a truck turned out to be bogus.
- We are ahead in the journey of AI. The India AI Impact Expo-2026 and Summits, which India is hosting to discuss the field of artificial intelligence (AI) and create awareness about cutting-edge innovations, kicked off in Delhi on Monday. The Central Board of Secondary Education (CBSE) has made it clear that the students of class 10 must appear for the first round of board examinations to be conducted from Tuesday.
- Don't trust anyone before marriage. The Supreme Court on Monday warned boys and girls to be careful about having physical relations before marriage.
- 9-judge bench to decide definition of 'industry' A wide bench of 9 judges of the Supreme Court will hear the dispute over the definition of 'industry', which has been unresolved for years.
- Modi's visit to Israel on 25-26 Prime Minister Narendra Modi will visit Israel for two days on 25-26 of this month.
- The longest bridge in the country The longest iguana in the country became a special attraction in the agricultural exhibition held in Kolhapur district of Maharashtra.
- For the third time.. Manu is with IAS Avi Prasad, an IAS officer of Madhya Pradesh cadre, is in the news again with his recent wedding.
- News Brief (3) French President Emmanuel Macron will visit India on Tuesday. The Ministry of External Affairs has revealed that Prime Minister Narendra Modi will meet with him in Mumbai in this regard.
- While taking health insurance.
- Those in higher positions should act responsibly Actress Trisha has denied the comments made by BJP Tamil Nadu president and Legislative Assembly leader Nainar Nagendran asking actor Vijay to come out of Trisha's house. Gharudi and Mankot villages in Uttarakhand still have a wire route. In extremely dangerous situations, children and adults have to cross the river Gori through these vines.
- Seven people died of liver related diseases in one village. Seven people have lost their lives in the last fortnight due to liver-related diseases in Chayansa village of Palwal district of Haryana. The local medical system said on Monday that four of them died of Hepatitis B infection.