Telugu News Aggregator

Latest news from Eenadu, Sakshi & Andhra Jyothy - Auto translated

Source: All Sakshi Eenadu Andhra Jyothy
Category: All 🏏 Sports 🏛️ Politics 🎬 Entertainment 💼 Business 💻 Technology 🚔 Crime 🏥 Health 📚 Education 🌍 International 🇮🇳 National 📍 Andhra Pradesh 📍 Telangana ✨ Lifestyle
Eenadu 💼 Business Dec 23, 1:12 AM
ఐటీ విభాగం చేతికి ‘సోషల్‌’ ఖాతాలు.. ప్రచారంలో నిజమెంత? Fact check: పౌరుల సామాజిక మాధ్యమ ఖాతాలు, ఇ-మెయిల్స్‌ను ఆదాయపు పన్ను విభాగం (Income Tax Department) ఇకపై యాక్సెస్‌ చేయనుందంటూ జరుగుతున్న ప్రచారాన్ని కేంద్రం ఖండించింది.

'Social' accounts in the hands of the IT department.. What is the truth in the campaign? Fact check: The Center has denied the ongoing campaign that the Income Tax Department will henceforth access citizens' social media accounts and e-mails.

Eenadu 💼 Business Dec 23, 1:12 AM
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా.. (22/12/2025)తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్‌, విజయవాడ, విశాఖ నగరాల్లో బంగారం, వెండి ధరలు (Gold Silver Rate Today) ఎలా ఉన్నాయో చూడండి..

Gold and silver rates in the major cities of Telugu states are as follows.. (22/12/2025) See how are the prices of gold and silver in the major cities of Telugu states like Hyderabad, Vijayawada and Visakha (Gold Silver Rate Today)..

Eenadu 🇮🇳 National Dec 23, 1:12 AM
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (23/12/2025) ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..

Today's Rasi Results.. 12 Rasi Results are as... (23/12/2025) How is it for any zodiac sign today? Today's horoscope details given by Dr. Shankaramanchi Sivasai Srinivas..

Eenadu 📍 Andhra Pradesh Dec 23, 1:12 AM
నీతి ఆయోగ్‌ వెల్లడి

NITI Aayog Disclosure

Eenadu 📍 Andhra Pradesh Dec 22, 8:59 PM
బతికుండగానే.. తల్లి మృతి చెందినట్లు తప్పుడు ధ్రువీకరణ 

While still alive.. False confirmation of death of mother 

Eenadu 🎬 Entertainment Dec 22, 8:59 PM
పవన్‌ కల్యాణ్‌, ఎన్టీఆర్‌ పిటిషన్లు.. దిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలుసామాజిక మాధ్యమాలు, వాణిజ్య వెబ్‌సైట్‌లలో చేస్తున్న పోస్టుల కారణంగా దెబ్బతింటున్న తమ వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పించాలని కోరుతూ నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ (Pawan Kalyan), మరో నటుడు ఎన్టీఆర్‌ (NTR) వేర్వేరుగా దిల్లీ హైకోర్టులో పిటిషన్‌లు దాఖలు చేసిన విషయం తెలిసిందే.

Pawan Kalyan and NTR petitions... It is known that actor, AP Deputy CM Pawan Kalyan and another actor NTR have filed separate petitions in the Delhi High Court seeking to protect their personal rights which are being damaged due to the posts made on social media and commercial websites by the Delhi High Court.

Eenadu 🏏 Sports Dec 22, 8:28 PM
అప్పన్న స్వామిని దర్శించుకున్న భారత మహిళా క్రికెటర్లు

Indian women cricketers visited Appanna Swamy

Eenadu Dec 22, 8:28 PM
ఆస్తి పన్ను చెల్లింపుపై జీహెచ్‌ఎంసీ కీలక ప్రకటన

GHMC Key Announcement on Payment of Property Tax

Eenadu Dec 22, 8:28 PM
కత్తితో దాడి.. ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపిన సీఐఅనంతపురంలో సీఐపై కత్తితో దాడి చేసిన దేవరకొండ అజయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Knife attack.. The police have arrested Devarakonda Ajay, who attacked the CI in Ananthapuram with a knife, who fired in self-defence.

Eenadu 💼 Business Dec 22, 8:28 PM
వడ్డీ రేట్లు తగ్గించిన ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌LIC Housing Finance: ప్రముఖ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ గృహ రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించింది. కొత్తగా రుణాలు తీసుకునే వారికి వడ్డీ రేట్లు 7.15 శాతం నుంచే ప్రారంభమవుతాయని ఓ ప్రకటనలో తెలిపింది.

LIC Housing Finance has reduced interest rates: Leading housing finance company LIC Housing Finance Limited has reduced interest rates on home loans. Interest rates for new borrowers will start from 7.15 percent, according to a statement.

Eenadu Dec 22, 8:28 PM
వాహనాలు తుప్పు పడుతున్నాయి ఇలా.. ఆదిలాబాద్‌ జిల్లాలో కలపను అక్రమ రవాణా చేస్తూ పదుల సంఖ్యలో వాహనాలు పట్టుబడ్డాయి.

Vehicles are rusting like this.. Dozens of vehicles were caught smuggling timber in Adilabad district.

Eenadu Dec 22, 8:28 PM
జూనియర్ సివిల్ జడ్జి కోర్టు భవన నిర్మాణాలకు రూ.8.50 కోట్లు మంజూరు: ఎమ్మెల్యే శృంగవరపుకోట జూనియర్ సివిల్ జడ్జి కోర్టు భవన నిర్మాణాలకు రూ.8.50 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి తెలిపారు.

Rs.8.50 crore sanctioned for Junior Civil Judge Court building construction: MLA MLA Kolla Lalithakumari said that the government has issued an order sanctioning Rs.8.50 crores for the construction of the junior civil judge's court in Sringavarapukota.

Eenadu 📍 Telangana Dec 22, 7:22 PM
కొత్త పెట్టుబడులతో 1.40 లక్షల మందికి ఉద్యోగావకాశాలు: శ్రీధర్‌బాబు

1.40 lakh people will get job opportunities with new investments: Sridhar Babu

Eenadu 📍 Andhra Pradesh Dec 22, 7:22 PM
యువతకు సరైన వేదికగా మారాలనే ‘జనసేన’ పార్టీ పెట్టా: పవన్‌ కల్యాణ్‌

'Janasena' party to become right platform for youth: Pawan Kalyan

Eenadu 📍 Telangana Dec 22, 7:22 PM
జీహెచ్ఎంసీ డివిజన్ల పునర్విభజనపై జోక్యం చేసుకోలేం: హైకోర్టు

GHMC cannot interfere in re-allocation of divisions: High Court

Eenadu 🇮🇳 National Dec 22, 7:22 PM
సబర్మతి అప్పుడో లెక్క.. ఇప్పుడో లెక్క!

Sabarmati was calculated then.. is calculated now!

Eenadu 💼 Business Dec 22, 7:21 PM
లాండ్రీ బిజినెస్‌తో కోట్లు సంపాదిస్తోంది!ఉన్నత విద్యను అభ్యసించిన చాలామంది.. ప్రముఖ సంస్థల్లో ఉన్నత హోదాల్లో పనిచేయాలనుకుంటారు. అయితే ఈ తరం మహిళలు ఇందుకు భిన్నంగా ఆలోచిస్తున్నారు.

Earning crores with laundry business!Many who have studied higher education..want to work in high positions in leading organizations. But women of this generation think differently.

Eenadu Dec 22, 7:21 PM
ఈ ఫ్యాషన్‌ రూల్స్‌.. పాటిస్తే అదుర్స్‌!నలుగురిలో అందంగా, ఆకట్టుకునేలా కనిపించాలని అందరూ భావిస్తారు. కానీ, ఎలా అనేది ప్రశ్న. చాలామందికి ఫ్యాషన్‌, స్టైల్‌పై అంతగా అవగాహన ఉండదు. నచ్చిన దుస్తులు కొనేసి ధరించేస్తుంటారు.

Follow these fashion rules. But the question is how. Many people do not have much understanding of fashion and style. They buy clothes they like and wear them.

Eenadu Dec 22, 7:21 PM
రోకలిబండతో వదినను కొట్టి చంపిన మరిది ఆస్పరి మండలం తొగలగల్లు గ్రామంలో దారుణ హత్య చోటుచేసుకుంది. మరిది రోకలి బండతో వదినను కొట్టి చంపాడు.

Vadina was beaten to death with a pestle A gruesome murder took place in Thogalagallu village of Aspari mandal. Then he killed Vadina with a mortar and pestle.

Eenadu 💼 Business Dec 22, 7:21 PM
జనవరి 1 నుంచి ఏథర్‌ ఈవీ ధరలకు రెక్కలు Ather price hike: ఏథర్‌ ఎనర్జీస్‌ సంస్థ ఈవీ ధరలను సవరించింది. జనవరి 1 నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి.

Wings on Aether EV prices from January 1 Ather price hike: Ather Energies revises EV prices. The new prices will be effective from January 1.