వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ కోట.. బీటలు వారుతోంది. ఆ పార్టీతోపాటు వైఎస్ ఫ్యామిలీ అభిమానులు.. టీడీపీలో చేరుతున్నారు. పులివెందులల్లో జగన్ అనుచరుడు చంద్రశేఖర్ రెడ్డి అలియాస్ దిల్ మాంగేతోపాటు వందలాది మంది వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరారు. వైసీపీలోని పాత నీరంతా దాదాపుగా టీడీపీలోకి చేరుతోంది.
ఈ వీడియోలు కూడా వీక్షించండి..
స్పీకర్ తీర్పు నచ్చకపోతే హైకోర్టుకు వెళ్లండి
సర్పంచ్ ఎన్నికలపై సీఎం రేవంత్ స్పెషల్ ఫోకస్
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Dec 17 , 2025 | 08:33 PM
English Translation
YCP leader and former CM YS Jagan's fort.. is falling apart. Along with that party, fans of YS family are joining TDP. Jagan's follower Chandrasekhar Reddy alias Dil Mange along with hundreds of YCP workers joined TDP in Pulivendula. Almost all the old water in YCP is flowing into TDP.
Also watch these videos..
If you don't like Speaker's verdict, go to High Court
CM Revanth Special Focus on Sarpanch Election
Click here for more ABN Andhra Jyoti Videos..
Updated at - Dec 17 , 2025 | 08:33 PM