సిద్ధిపేట జిల్లా, డిసెంబర్ 17:జిల్లాలో మూడో విడత సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లా మొత్తంగా 508 గ్రామ పంచాయతీలకు, అదే విధంగా 4508 వార్డులకు ఎన్నికలు జరిగాయి. జిల్లా వ్యాప్తంగా 399 ఎక్సైజ్ కేసులు నమోదయ్యాయి. 3000 మందిని బైండోవర్ చేశారు. పంచాయతీ ఎన్నికలపై జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ హైమావతి కీలక విషయాలు వెల్లడించారు. ఆమె తెలిపిన పూర్తి వివరాల కోసం పై వీడియోను వీక్షించండి.
ఇవి కూడా చదవండి..
మీ కళ్లు షార్ప్ అయితే.. ఈ 36ల మధ్యలో 63 ఎక్కడుందో 7 సెకెన్లలో కనిపెట్టండి..
Updated at - Dec 17 , 2025 | 08:59 PM
English Translation
Siddhipet District, December 17:The third phase of Sarpanch elections in the district ended peacefully. Elections were held for 508 gram panchayats and 4508 wards in the district as a whole. 399 excise cases have been registered across the district. 3000 people were bound over. District Election Officer and District Collector Haimavathi revealed key facts about panchayat elections. Watch the video above for her full details.
Also read..
If you have sharp eyes.. among the sea of 36s in 7 seconds 63 Discover in seconds..
Updated at - Dec 17 , 2025 | 08:59 PM