అభిజీత్‌ దీప్కేకు షరతులతో కూడిన బెయిల్‌

Eenadu icon
By National News Team Published : 17 Oct 2026 18:08 IST Ee Font size
  • A
  • A+
  • A++
1 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కేకు (Abhijit Dipke) దిల్లీలోని న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. శుక్రవారం దిల్లీలో తిరంగా మార్చ్‌ కోసం కనాట్‌ప్లేస్‌కు బయలుదేరిన అభిజీత్‌ దీప్కేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో ఇచ్చిన శాంతి హామీని ఉల్లంఘించారని ఆరోపిస్తూ శనివారం ఉదయం ఆయన్ను అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టగా.. విచారించిన న్యాయస్థానం ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. ఈ క్రమంలో పీస్ బాండ్‌పై సంతకం చేయాలని ఆదేశించినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రక్రియ పూర్తైన తర్వాత దీప్కే విడుదలవుతారని పేర్కొన్నాయి.

దిల్లీలోని కనాట్‌ప్లేస్‌ వద్ద ‘లెహ్రా దో తిరంగా’ పేరుతో శుక్రవారం సీజేపీ తలపెట్టిన ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ సీజేపీ మద్దతుదారులు, పలు విద్యార్థి సంఘాల సభ్యులు జాతీయ పతాకాలను పట్టుకొని కనాట్‌ప్లేస్‌కు వెళ్లారు. అక్టోబర్‌ 10న ఇచ్చిన శాంతి హామీపత్రాన్ని ఉల్లంఘించారని పేర్కొంటూ శనివారం ఉదయం దీప్కేతో పాటు మరికొందరిని అరెస్టు చేశారు.

► Read latest India Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • శిశువుల ఆహార ఉత్పత్తుల్లో ఆ రెండు కలపొద్దు: FSSAI ఆరు నెలల వరకు వయసున్న శిశువులకు సంబంధించిన ఆహార ఉత్పత్తుల్లో ఫ్రక్టోజ్‌, సుక్రోజ్‌లను కలపడాన్ని నిషేధించాలని ‘భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ’ (FSSAI) ప్రతిపాదనలు చేసింది.
  • లియర్‌జెట్‌ 2023 క్రాష్‌ ఘటన..పైలట్‌దే తప్పిదం 2023లో ముంబయిలో చోటుచేసుకున్న లియర్‌జెట్‌ క్రాష్‌ ఘటన సిబ్బంది తప్పిదం వల్లే జరిగినట్లు విమాన ప్రమాద దర్యాప్తు బ్యూరో తేల్చింది.
  • సీఆర్పీఎఫ్‌ జవాన్ల పదోన్నతులకు కీలక ప్రతిపాదన సీఆర్పీఎఫ్‌లో జవాన్లకు పదోన్నతులు ఆలస్యమవుతున్న నేపథ్యంలో కీలక ప్రతిపాదన తెరపైకి వచ్చింది. 30 ఏళ్ల కిందట రద్దు చేసిన లాన్స్‌ నాయక్‌(lance naik), నాయక్‌(naik) హోదాలను తిరిగి ప్రవేశపెట్టాలని ఉన్నతాధికారులు యోచిస్తున్నారు.
  • ఇంటర్నెట్‌ వినియోగంపై.. వయసు ఆధారిత ఆంక్షలు విధించలేం: సుప్రీం కోర్టు ఇంటర్నెట్‌ యాక్సెస్‌ పొందడం ప్రతి ఒక్కరికీ ప్రాథమిక హక్కు అని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.
  • ఇంజినీరింగ్‌లో 20 బ్యాక్‌లాగ్స్‌.. డెలివరీ బాయ్‌.. చివరకు పైలట్‌గా..! పట్టుదల ఉంటే ఎన్ని అడ్డంకులు ఎదురైనా ముందుకు సాగవచ్చని నిరూపిస్తున్నాడు కేరళకు చెందిన హైజిల్‌ జెబి. ఇంజినీరింగ్‌లో 20 బ్యాక్‌లాగ్స్‌.. కుటుంబ ఆర్థిక ఇబ్బందులు.. తండ్రి మరణం.. ఉద్యోగంలో ఎదురుదెబ్బలు.. ఇలా ఎన్నో సమస్యలు అతడిని వెంటాడాయి. ఈ క్రమంలోనే తన కమర్షియల్ పైలట్ లైసెన్స్ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకుని లైసెన్స్ సాధించాడు.
  • రాత్రి నూడుల్స్‌ తిని.. తెల్లారి విగతజీవులుగా: ఐదుగురు కుటుంబసభ్యుల అనుమానాస్పద మృతి ఓ కుటుంబంలోని ఐదుగురు అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన విషాద ఘటన గ్రేటర్‌ నోయిడాలో వెలుగు చూసింది.
  • యూపీలో మరోసారి BJPకే ఆధిక్యం.. అంచనా వేసిన ఎన్నికల సర్వే.. ఉత్తర్‌ప్రదేశ్ (Uttar Pradesh) అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తాజాగా నిర్వహించిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.
  • కాలువలోకి దూసుకెళ్లిన బస్సు.. 8 మంది మృతి రాజస్థాన్‌ (Rajasthan)లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దిల్లీ - ముంబయి ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు.
  • మళ్లీ ‘ఢీ’లిమిటేషన్‌! పార్లమెంటు ప్రత్యేక సమావేశాల అంశం మళ్లీ తెర మీదికి వచ్చింది.
  • దేశాన్ని అగ్నిగుండం చేయాలని కుట్ర కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు దేశంలో బంగ్లాదేశ్‌ తరహా ప్రభుత్వ మార్పును కోరుకుంటున్నాయని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మండిపడ్డారు.
  • జైశంకర్‌ను తన ఉద్యోగిలా భావిస్తున్న రూబియో అమెరికా విదేశీ వ్యవహారాల మంత్రి మార్కో రూబియో భారత పర్యటనపై కేంద్ర వైఖరిని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఆక్షేపించారు.
  • మా ఆవిడకు రూ.210 కోట్ల అక్రమాస్తులు.. మంత్రిపై భర్త ఆరోపణ ఉత్తరాఖండ్‌లో రాష్ట్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి రేఖా ఆర్య కుటుంబ వివాదాలు రాజకీయ రచ్చగా మారుతున్నాయి.
  • జనగణనలో ఇక ప్రైవేటు టీచర్లు జనగణనకు సంబంధించి 1990 నాటి నిబంధనలను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం సవరించింది.
  • ఎల్‌.కె.ఆడ్వాణీకి అస్వస్థత భాజపా అగ్రనేత, మాజీ ఉపప్రధాన మంత్రి ఎల్‌.కె.ఆడ్వాణీ (98) అస్వస్థతకు గురయ్యారు.
  • యూపీ మళ్లీ భాజపాదే జెన్‌ జీ నిరసనలు, అయోధ్య ఆలయంలో విరాళాల చోరీ వంటి ప్రతికూలతలు ఎదురైనప్పటికీ ఉత్తర్‌ప్రదేశ్‌ ఓటర్లు మరోసారి భాజపా వైపే మొగ్గుచూపుతున్నారని తాజా సర్వే వెల్లడించింది.
  • నీతీశ్‌ కోసం 9 హత్యలకు పథక రచన చేశా బిహార్‌లో జేడీయూ అసంతృప్త నేత, మొకామా నియోజకవర్గ ఎమ్మెల్యే అనంత్‌కుమార్‌ సింగ్‌ శుక్రవారం సంచలన ప్రకటన చేశారు.
  • నిర్బంధాల నడుమే తిరంగా మార్చ్‌ దేశ రాజధానిలో నిర్బంధాలు, ఆంక్షల నడుమే కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) మద్దతుదారులు తిరంగా ర్యాలీకి కదం తొక్కారు!
  • ఛూ... జంతర్‌ మంతర్‌! అది దేశ రాజధానిలోని జంతర్‌మంతర్‌ ప్రాంతం! ఎక్కడ చూసినా బాష్పవాయు గోళాలు, జల ఫిరంగులు, పోలీసు గస్తీ!!
  • దీపావళి నాటికి అయోధ్య గుడిసంపూర్ణం ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య రామమందిర ప్రాంగణంలో చేపట్టిన మొత్తం 150 నిర్మాణపనుల్లో 148 పూర్తయ్యాయని, ఈ మేరకు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు ఎల్‌ అండ్‌ టీ సంస్థ వాటిని అప్పగించినట్లు ఆలయ నిర్మాణ కమిటీ ఛైర్మన్‌ నృపేంద్ర మిశ్ర శుక్రవారం తెలిపారు.
  • శబరిమలలో అన్ని గదుల బుకింగ్‌ ఆన్‌లైన్‌లో శబరిమల యాత్రికుల సహాయనిధి కోసం సేకరించే విరాళాన్ని పెంచాలని ట్రావెన్‌కోర్‌ దేవస్వం బోర్డు (టీడీబీ) యోచిస్తోంది.