విమాన టికెట్ ధరల రూల్స్ ఫైనల్ చేయండి: సుప్రీం

- A
- A+
- A++

ఇంటర్నెట్ డెస్క్: విమాన టికెట్ ధరలను నియంత్రించేందుకు ఉద్దేశించిన నూతన నిబంధనల విషయం కొలిక్కి వచ్చిందని, వీటికి పరిపాలనాపరమైన అనుమతులు కూడా లభించాయని సుప్రీంకోర్టుకు ( Supreme Court) కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. వచ్చే రెండు వారాల్లో వాటిని నోటిఫై చేస్తామని పేర్కొంది. ఇందుకు సంబంధించిన పిటిషన్‌ను మరోసారి విచారించిన సర్వోన్నత న్యాయస్థానం.. నవంబర్ 16న తదుపరి విచారణ చేపడతామని తెలిపింది. అప్పటిలోగా కొత్త నిబంధనలను తమ ముందు ఉంచాలని కేంద్రాన్ని ఆదేశించింది.
- టెస్లా ఎగురుతోంది.. మస్క్ కంపెనీ నుంచి ‘ఫ్లయింగ్ కారు’
డిమాండ్ ఉన్న సమయాల్లో విమానయాన సంస్థలు టికెట్ ధరలను (Airfare) ఊహించని విధంగా పెంచుతుండడంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇలా ఇష్టానుసారంగా పెంచడంతో విమాన ప్రయాణం ఖరీదుగా మారుతోందని, వీటిని నియంత్రించాలని కోరుతూ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ధరల నిర్ణయంపై మరింత నిశిత పరిశీలన జరగాలని, పరిష్కార చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఈ పిటిషన్‌పై కొంతకాలంగా విచారణ జరుపుతోన్న సర్వోన్నత న్యాయస్థానం.. నిబంధనలు పాటించని ఎయిర్‌లైన్స్‌పై చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ప్రభుత్వానికి సూచించింది. అయితే, ‘భారతీయ వాయుయాన్ అధినియం- 2024’ చట్టం కింద కొత్త నిబంధనలు రూపొందించిన కేంద్రం.. ఈ ముసాయిదాను సుప్రీం కోర్టుకు ఇటీవలే అందించింది.
► Read latest India Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- లాటరీ సంస్థ విరాళం.. ఆ రెండు పార్టీలకే రూ.260 కోట్లు! తమిళనాడులో రాజకీయ పార్టీల విరాళాలకు సంబంధించి కీలక విషయం వెలుగులోకి వచ్చింది.
- భర్తను చంపి.. దుప్పట్లో పామును వదిలిన మహిళకు మరణశిక్ష భర్తను హత్య చేసి, పాముకాటు మరణంగా చిత్రీకరించిన మేరఠ్‌కు చెందిన మహిళ రవిత, ఆమె ప్రియుడికి కోర్టు మరణ శిక్ష విధించింది.
- తిరంగా మార్చ్ వేళ.. పోలీసుల అదుపులో అభిజీత్ దీప్కే Abhijeet Dipke: సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను దిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
- ‘సిబ్బంది’ని పిలిపించుకున్న రూబియో.. జైశంకర్‌పై రాహుల్ అనుచిత వ్యాఖ్యలు Rahul Gandhi: అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భారత పర్యటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందిస్తూ కేంద్రంపై విమర్శలు గుప్పించారు.
- డీలిమిటేషన్, మహిళా బిల్లుల కోసం పార్లమెంటు ప్రత్యేక సెషన్..! ఈ నెల చివరలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.
- మళ్లీ రక్షణ వలయంలోకి దిల్లీ.. పార్క్ మూసివేతపై అత్యవసర విచారణకు సుప్రీం నో Tiranga march: దేశ రాజధాని దిల్లీలోని కన్నాట్‌ప్లేస్‌లో ఉన్న సెంట్రల్ పార్క్‌లో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) శుక్రవారం ‘లెహ్రా దో తిరంగా’ (తిరంగ పతాకాన్ని ఎగురవేయండి) మార్చ్‌ను నిర్వహించనుంది.
- బంగ్లాదేశ్ లాంటి ‘పాలన మార్పు’ కావాలట.. విపక్షాలకు రాజ్‌నాథ్ కౌంటర్ Rajnath Singh: దేశంలో గందరగోళం సృష్టించడానికి ప్రజాస్వామ్యం ఎలాంటి లైసెన్స్ ఇవ్వదని కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.
- 18 నెలల చిన్నారిని ఆరో అంతస్తు నుంచి పడేసిన 10 ఏళ్ల బాలిక Girl Throws Toddler from 6th Floor: మహారాష్ట్రలో దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది. 10 ఏళ్ల బాలిక 18 నెలల చిన్నారిని 6వ అంతస్తు నుంచి తోసేసింది.
- బెదిరిస్తే బెదిరిపోం రాజకీయ నిరసనలతో న్యాయస్థానంపై ఒత్తిడి తీసుకురావాలని చూడటం సరికాదని, అటువంటి యత్నాలను అంగీకరించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
- దిల్లీలో మళ్లీ ఉత్కంఠ! దేశ రాజధాని దిల్లీలో మరో ఉత్కంఠభరిత ఘట్టానికి రంగం సిద్ధమైంది! స్థానిక కనాట్ ప్లేస్‌లోని సెంట్రల్ పార్కు వద్ద శుక్రవారం తిరంగా ర్యాలీ చేపట్టేందుకు కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) సమాయత్తమైంది.
- మతం మారితే రిజర్వేషన్లు వర్తించవు వెనుకబడిన తరగతులకు చెందిన హిందువులు..ఇస్లాంలోకి మారిన తర్వాత బీసీ కేటగిరీ రిజర్వేషన్ ప్రయోజనాలను పొందటానికి అర్హులు కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
- ఇండియా గేట్ వద్ద హైడ్రామా దేశ రాజధానిలోని ఇండియా గేట్‌వద్ద హైడ్రామా చోటుచేసుకుంది. ఉత్తరాఖండ్‌లోని ఫాంహౌస్‌లో హత్యకు గురైన అంకిత భండారీ కేసులో నిందితుడిగా ఉన్న దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను సిక్కిం గవర్నర్‌గా నియమించడాన్ని నిలిపేయాలని కోరుతూ దిల్లీలోని ఇండియా గేట్‌వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న ఆమె తల్లిదండ్రులను పోలీసులు గురువారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో అదుపులోకి తీసుకున్నారు.
- కొత్త ఓట్ల నమోదు జాతర ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై (సర్) వివాదం, విపక్షాల ఆందోళనల నేపథ్యంలో ఎన్నికల సంఘం (ఈసీ) కీలక నిర్ణయం తీసుకుంది.
- దేశం విడిచి వెళ్లిపోండి సర్ వ్యతిరేక ప్రదర్శనలో పాల్గొన్నందుకుగాను... అమెరికా పౌరసత్వమున్న బాలీవుడ్ నటుడు ఇమ్రాన్‌ఖాన్‌ను దేశం విడిచి వెళ్లాల్సిందిగా పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.
- ఈసారి రామ్‌లీలాలో కాక్రోచ్ దిష్టిబొమ్మ దహనం దేశరాజధానిలోని రామ్‌లీలా మైదానంలో దసరా పండగనాడు రావణుడు, కుంభకర్ణుడు, మేఘనాథుడి దిష్టిబొమ్మలతో పాటు ఈసారి కాక్రోచ్ దిష్టిబొమ్మను కూడా దహనం చేయనున్నారు.
- దివ్యా మిత్తల్ పార్టీ.. జన్ నీతి భారత్ స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఐఏఎస్ అధికారిణి దివ్యా మిత్తల్ కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. ‘జన్ నీతి భారత్’ పేరుతో నూతన రాజకీయ పార్టీని ప్రారంభిస్తున్నట్లు గురువారం ప్రకటించారు.
- ప్రభుత్వ మార్పే మా లక్ష్యం కేంద్రంలోని ప్రభుత్వ మార్పే తమ లక్ష్యమని, మారాలని కోరుకోవడం పౌరుల ప్రజాస్వామ్య హక్కని సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ స్పష్టం చేశారు.
- సృజనాత్మకత పెరగాలంటే.. మీలో సృజనాత్మకత పెరగాలంటే, ఏ పనీ చేయకుండా కాసేపు ఖాళీగా ఉండటానికి కూడా సమయం కేటాయించుకోండి.
- కాల్‌లిస్ట్‌లో లేని నంబర్ నుంచి ఫోన్ వచ్చినా పేరు తెలిసిపోతుంది ఇకపై ఫోన్ చేస్తున్న వ్యక్తి పేరు రహస్యంగా ఉండదు. టెలికమ్యూనికేషన్స్ విభాగం 2026 నవంబరు 1 నుంచి కాలింగ్ నేమ్ ప్రెజెంటేషన్ సేవను ప్రారంభించాలని టెలికాం నెట్వర్క్ సంస్థలను ఆదేశించింది.
- ర్యాంకు, కేటగిరీ అడగొద్దు విద్యార్థులను వారి పుట్టుక వివరాలు, ప్రవేశ కేటగిరీ, జేఈఈ.. గేట్ ప్రవేశ పరీక్షల ర్యాంకుల గురించి అడగొద్దని ఐఐటీ బాంబే వివక్ష వ్యతిరేక మార్గదర్శకాలను జారీ చేసింది.
English Translation
Finalize air ticket price rules: Supreme

- A
- A+
- A++

Internet Desk: The matter of new regulations aimed at regulating air ticket prices has come to light. The Central Government informed the Supreme Court (Supreme Court) that administrative permissions have also been obtained. It said that they will be notified in the next two weeks. The Supreme Court heard the petition once again and said that the next hearing will be held on November 16. By then, the center has been ordered to keep the new regulations in front of them.
- Tesla is flying.. 'Flying car' from Musk's company
There are concerns about airlines unexpectedly increasing ticket prices (Airfare) at times of demand. A Public Interest Litigation has been filed seeking to regulate air travel due to such arbitrary hikes. It has appealed for more careful scrutiny of price determination and remedial measures to be taken. The Supreme Court, which has been hearing this petition for some time, has already directed the government to take action against the airlines that do not comply with the rules. However, the Centre, which has made new regulations under the 'Indian Aviation Act- 2024', has recently submitted this draft to the Supreme Court. href="https://www.facebook.com/eenaduonline/" target="_blank" rel="noopener">Facebook, Twitter, Instagram& Google News. Tags :
Note:Business advertisements appearing on Eenadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR ERRORS OF THE SERVICES. There is no room for correspondence in this matter.
More
- Lottery organization's donation... Rs 260 crores to both parties! An important matter has come to light regarding the donations of political parties in Tamil Nadu.
- The woman who killed her husband and left the snake in the blanket was sentenced to death. Ravita, a Meerut-based woman who killed her husband and was shot to death by a snakebite, has been sentenced to death by a court.
- At the time of Tiranga March.. Abhijeet Deepke in police custody Abhijeet Dipke: CJP founder Abhijeet Dipke arrested by Delhi Police Rahul Gandhi: Reacting to US Foreign Minister Marco Rubio's visit to India, Congress leader Rahul Gandhi criticized the Centre.
- Parliament special session for delimitation and women bills. Official sources revealed that there is a possibility of holding a special session of the Parliament at the end of this month.
- Delhi again in the defense ring.. Supreme No. for emergency inquiry on park closure Tiranga march: The Cockroach Janata Party (CJP) will organize a 'Lehra Do Tiranga' (Fly the Tiranga Flag) march on Friday at the Central Park in Connaught Place, National Capital Delhi.
- We want a 'regime change' like Bangladesh. Rajnath Singh: Union Defense Minister Rajnath Singh said that democracy does not give any license to create chaos in the country. Girl Throws Toddler from 6th Floor: A shocking incident took place in Maharashtra. A 10-year-old girl pushed an 18-month-old boy from the 6th floor. The Supreme Court has made it clear that it is not appropriate to try to put pressure on the court with political protests and will not accept such attempts.
- Thrill again in Delhi! The stage is set for another exciting event in Delhi, the capital of the country! The Cockroach Janata Party (CJP) is all set to take out a Tiranga Rally at the Central Park in local Connaught Place on Friday.
- Reservations do not apply for conversion Supreme Court clarified that Hindus belonging to Backward Classes..are not eligible for BC category reservation benefits after converting to Islam.
- Hydrama at India Gate A hydra took place at the India Gate in the national capital. The parents of Ankita Bhandari, who was murdered in a farmhouse in Uttarakhand, were detained by the police around 4 am on Thursday morning as they were protesting at the India Gate in Delhi demanding to stop the appointment of Dushyant Kumar Gautam as Governor of Sikkim.
- New voter registration fair. The Election Commission (EC) has taken a crucial decision in the wake of controversy and opposition concerns over the Special Comprehensive Amendment of Voters List (SIR).
- Leave the country Bollywood actor Imran Khan, who is an American citizen, has been ordered by the police to leave the country for participating in an anti-Sir demonstration. Along with the effigies of Ravana, Kumbhakarna and Meghnath, this time an effigy of a cockroach will also be burnt on the Ramlila ground in the national capital.
- Divya Mittal Party.. Jan Neeti Bharat Voluntarily retired IAS officer Divya Mittal has started a new innings. It was announced on Thursday that a new political party named 'Jan Neeti Bharat' will be launched.
- Our aim is to change the government. Prashant Bhushan, senior advocate of the Supreme Court, clarified that their goal is to change the government at the center and it is the democratic right of the citizens to want to change.
- In order to increase creativity... If you want to increase your creativity, take some time to be free without doing anything. No longer is the caller's name a secret. Department of Telecommunications has directed telecom network companies to start calling name presentation service from November 1, 2026.
- Do not ask for rank, category. IIT Bombay has issued anti-discrimination guidelines not to ask students about their birth details, admission category, JEE, GATE entrance exam ranks.