‘జైలర్ 2’ బ్లాక్‌బస్టర్‌.. మా నాన్న అదరగొట్టారు: సౌందర్య రజనీకాంత్‌

Eenadu icon
By Entertainment Team Published : 16 Oct 2026 15:41 IST Ee Font size
  • A
  • A+
  • A++
1 min read

ఇంటర్నెట్ డెస్క్‌: సూపర్‌స్టార్ రజనీకాంత్ ( Rajinikanth) హీరోగా నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో రూపొందిన భారీ యాక్షన్ చిత్రం ‘జైలర్ 2’ (Jailer 2). అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా నాలుగు భాషల్లో విడుదలైన ఈ చిత్రం తొలిరోజే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా మొదటిరోజే రూ.125.25 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. భారత్‌లో రూ.59.70 కోట్ల నెట్ (రూ.70.25 కోట్ల గ్రాస్), ఓవర్సీస్ నుంచి రూ.55 కోట్లు రాబట్టింది. 

సినిమా విజయం సాధించడంతో రజనీకాంత్ కుమార్తె సౌందర్య (Soundarya Rajinikanth) ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పోస్ట్ పెట్టారు. ‘‘తలైవర్ అనేది నా ఒక్కదానికే కాదు.. ఆయన్ను ప్రేమించే ప్రతి ఒక్కరికీ అదొక ఎమోషన్. ‘జైలర్ 2’ సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్. టైగర్ ముత్తువేల్ పాండియన్‌గా మా నాన్న స్క్రీన్‌పై అదరగొట్టారు. 51 ఏళ్లుగా ఆయన మనల్ని అలరిస్తూనే ఉన్నారు. నెల్సన్ అద్భుతమైన సినిమా తీశారు. తమ్ముడు అనిరుధ్ అందించిన సంగీతం, ఎలివేషన్లు మూవీని మరో స్థాయికి తీసుకెళ్లాయి. తమిళ ఇండస్ట్రీలో ఈ చిత్రం చరిత్ర సృష్టిస్తుంది ’’ అని ఆమె రాసుకొచ్చారు.

  • రివ్యూ: జైలర్‌2.. రజనీకాంత్‌ బ్లాక్‌బస్టర్‌ మూవీ సీక్వెల్‌ ఎలా ఉంది?

అగ్ర నటుడు కమల్ హాసన్ ( Kamal Haasan) ఎక్స్ వేదికగా ఈ చిత్రబృందాన్ని అభినందించారు. ‘జైలర్ 2’ ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుందని పేర్కొన్నారు. ప్రముఖ నటుడు ధనుశ్‌ (Dhanush) స్పందిస్తూ.. ‘‘ ‘జైలర్ 2’ ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిన బ్లాక్‌బస్టర్ చిత్రం’’ అని కొనియాడారు. ఈ చిత్రంలో మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, విద్యాబాలన్, ఎస్‌జే సూర్య తదితరులు కీలక పాత్రలు పోషించారు.

► Read latest Movies Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • ‘రణబాలి’ రివ్యూ.. విజయ్‌, రష్మిక యాక్షన్ డ్రామా మెప్పించిందా..! విజయ్‌ దేవరకొండ, రష్మిక నటించిన తాజా చిత్రం ‘రణబాలి’ ప్రేక్షకుల అంచనాలు అందుకుందా..
  • సుబ్బులక్ష్మి బయోపిక్‌.. ఇప్పటికీ బాధపడుతున్నా: విద్యాబాలన్‌ ఎం.ఎస్. సుబ్బులక్ష్మి బయోపిక్‌లో నటించాలనే తన కల తీరనందుకు ఎంతో బాధగా ఉందని నటి విద్యాబాలన్‌ అన్నారు. 
  • జయమ్మ సేవలు.. తన నటనతో ప్రేక్షకులను అలరించడంతోనే కాదు.. ఆప్యాయతతో ప్రజలను ఆదుకోవడంలోనూ రష్మిక ఎప్పుడూ ముందుంటారు. తాజాగా ఆమె జయమ్మగా రణబాలితో కలిసి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. విజయ్‌ దేవరకొండతో కలిసి ఆమె నటించిన ‘రణబాలి’ నేడు విడుదలైంది. ఈ సందర్భంగా రష్మిక చేసిన కొన్ని మంచి పనుల గురించి తెలుసుకుందాం..
  • ఈరోజు బతికిపోయాను దేవుడా.. అనుకునేదాన్ని: అనుపమ పరమేశ్వరన్‌ తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న భయంకరమైన రోజులను అనుపమ పరమేశ్వరన్‌ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకున్న విషయం తెలిసిందే.
  • సినిమా పుట్టిందే విజయవాడలో..: నిర్మాత బండ్ల గణేశ్‌ సినిమాను పుట్టించిందే విజయవాడ.. సినిమా రంగాన్ని పైకి తీసుకువచ్చిందే విజయవాడ అని నిర్మాత బండ్ల గణేశ్‌ అన్నారు.
  • రివ్యూ: క్రేజీ కళ్యాణం.. అనుపమ కొత్త చిత్రం వినోదాన్ని పంచిందా? అనుపమ పరమేశ్వరన్‌, తరుణ్‌ భాస్కర్‌, నరేశ్‌, అఖిల్‌ రాజ్‌ కీలక పాత్రల్లో నటించిన వినోదాత్మక చిత్రం ‘క్రేజీ కళ్యాణం’ ఎలా ఉంది? ఎలాంటి నవ్వులు పంచింది?
  • డబ్బుల కోసం నటించాలని నేనెప్పుడూ అనుకోను! ‘‘మంచి వినోదంతో పాటు బలమైన భావోద్వేగాలు నిండిన సినిమా ‘క్రేజీ కళ్యాణం’’ అంటున్నారు నటి అనుపమ పరమేశ్వరన్‌. ‘‘ఇది ఈ పండక్కి ప్రేక్షకులకు ఓ మంచి క్రేజీ ఫిల్మ్‌ చూశామన్న అనుభూతిని కలిగిస్తుంద’’ని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆమె..
  • కౌంట్‌డౌన్‌ మొదలైంది ఊహకందని ప్రపంచాన సాగించే సాహస యాత్రతో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమయ్యారు నాగచైతన్య. ఆయన కథానాయకుడిగా... ఓ సాహస గాథతో తెరకెక్కుతున్న చిత్రమే ‘వృషకర్మ’. కార్తీక్‌ దండు దర్శకత్వం వహిస్తున్నారు.
  • మదిలో నిలిచిపోయే ప్రేమకథ సిద్ధం! జయాపజయాలతో సంబంధం లేకుండా ప్రాధాన్యత కలిగిన పాత్రల్ని ఎంచుకుంటూ.. గ్లామర్‌కు నటనని జోడించి విభిన్నమైన చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు కథానాయిక శ్రీలీల. ఇటీవల దక్షిణాదిలో అగ్రతారల సరసన మెరిసినామె..
  • కరికాల ప్రారంభం సందీప్‌కిషన్‌ కథానాయకుడిగా... యుగంధర్‌ ముని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కరికాల’. కేథరిన్, గాయత్రి భరద్వాజ్, సాక్షి మడోల్కర్‌ కథానాయికలు. మహిధర్‌ రెడ్డి, రాజశేఖర్‌ అన్నభీమోజు నిర్మాతలు.
  • కొత్త కబురు వినిపించారు కథానాయకుడు సాయిదుర్గా తేజ్‌ కొత్త కబురు వినిపించారు. గురువారం పుట్టినరోజు సందర్భంగా తన 19వ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. ‘సేవ్‌ ది టైగర్స్‌’ వెబ్‌సిరీస్‌తో మెప్పించిన తేజ కాకుమానుని ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం చేయనున్నారు.
  • నా జీవితంపై బయోపిక్‌ ఎప్పటికీ రాదు ఓవైపు సినిమాలు.. మరోవైపు పలు కార్యక్రమాలతో తీరిక లేకుండా గడుపుతున్నారు బాలీవుడ్‌ అగ్రహీరో సల్మాన్‌ ఖాన్‌. త్వరలో ‘మాతృభూమి’ సినిమాతో యుద్ధరంగంలోకి అడుగుపెట్టి ప్రేక్షకుల్ని అలరించడానికి సన్నద్ధమవుతున్నారాయన.
  • నవ్విస్తూ.. ఆలోచింపజేసేలా! లోమేశ్‌ పుడిపెద్ది, జయశ్రీ జంటగా ఆనంద్‌.కె తెరకెక్కిస్తున్న చిత్రం ‘డ్యూ డేట్‌’. పవన్‌ తరిగోపుల, ఏలూరు శ్రీను నిర్మిస్తున్నారు. ప్రణీత పట్నాయక్, కృష్ణభగవాన్, విజ్ఞాని కీలక పాత్రలు పోషిస్తున్నారు.
  • స్నేహితులు తక్కువ.. శత్రువులు ఎక్కువ ‘విధి నిర్వహణలో మాకు స్నేహితులు తక్కువ.. శత్రువులు ఎక్కువ’ అని అంటున్నారు మనోజ్‌ బాజ్‌పేయీ. ఆయన ప్రధాన పాత్రలో నటించిన ‘గజబ్‌ రాత్‌’ సినిమా గురించే ఇదంతా.
  • విద్యాబాలన్‌తో అక్షయ్‌ ఆటాపాట? ఈ ఏడాది ‘భూత్‌ బంగ్లా’, ‘వెల్‌కమ్‌ టు ది జంగిల్‌’, ‘హైవాన్‌’ లాంటి చిత్రాలతో ఇప్పటికే తెరపై మెరిశారు బాలీవుడ్‌ కథానాయకుడు అక్షయ్‌ కుమార్‌.
  • సంక్షిప్త వార్తలు (3) బాలీవుడ్‌ అందాల తార శార్వరీ వాఘ్, హీరో ఆయుష్మాన్‌ ఖురానా జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘యే ప్రేమ్‌ మోల్‌ లియా’. సూరజ్‌ ఆర్‌.బర్జాత్యా దర్శకత్వం వహిస్తున్నారు.
  • దీపికా పదుకొణె డిమాండ్‌లో తప్పేముంది?: 8 గంటల పనిపై ‘దృశ్యం 3’ నటి సినిమా సెట్లో రోజుకు 8 గంటలు మాత్రమే పని అనే డిమాండ్‌ మరోసారి తెరపైకి వచ్చింది. ప్రముఖ నటి దీపికా పదుకొణె గతంలో ప్రభాస్‌ సినిమా ‘స్పిరిట్’తో పాటు ‘కల్కి’ సీక్వెల్‌ నుంచి తప్పుకొన్నప్పుడు దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరిగిన సంగతి తెలిసిందే.
  • అప్పుడు రజనీ దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథి పాత్రలో: ‘జైలర్‌ 2’లో హృతిక్‌ ‘జైలర్‌ 2’లో హృతిక్‌ రోషన్‌ పాత్ర గురించి ప్రేక్షకులు ప్రత్యేకంగా చర్చించుకుంటున్నారు. రజనీకాంత్‌ ఫ్యాన్స్‌తో పాటు హృతిక్‌ అభిమానులు 40 ఏళ్ల క్రితం నాటి ఓ సినిమాను గుర్తు చేసుకుంటున్నారు.
  • ప్రశాంతి నిలయంలో విజయ్ దేవరకొండ దంపతులు ప్రశాంతి నిలయంలో జరుగుతున్న దసరా వేడుకల్లో విజయ్‌ దేవరకొండ దంపతులు పాల్గొన్నారు.
  • రివ్యూ: జైలర్‌2.. రజనీకాంత్‌ బ్లాక్‌బస్టర్‌ మూవీ సీక్వెల్‌ ఎలా ఉంది? రజనీకాంత్‌ కథానాయకుడిగా నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ దర్శకత్వంలో రూపొందిన కామెడీ యాక్షన్‌ ఫిల్మ్‌ ‘జైలర్‌2’. దసరా కానుకగా వచ్చిన ఈ మూవీ ఎలా ఉంది? ఎలాంటి వినోదాన్ని పంచింది?

English Translation

‘Jailor 2’ Blockbuster.. Maa Dad Adaragotta: Soundarya Rajinikanth

Eenadu icon
By Entertainment Team Published : 16 Oct 2026 15:41 IST Ee Font size
  • A
  • A+
  • A++
1 min read

Internet Desk: Superstar Rajinikanth ( Rajinikanth) 'Jailer 2' is a huge action movie directed by Nelson Dilipkumar starring Rajinikanth. Released worldwide on October 15 in four languages, the film created a tsunami of collections at the box office on the first day. It grossed Rs.125.25 crores worldwide on its first day. It earned Rs.59.70 crore net (Rs.70.25 crore gross) in India and Rs.55 crore from overseas. 

After the success of the movie, Rajinikanth's daughter Soundarya (Soundarya Rajinikanth) posted on Instagram. Thalaivar is not only for me... it is an emotion for everyone who loves him. 'Jailor 2' is a sensational blockbuster. My father rocked the screen as Tiger Muthuvel Pandian. He has been entertaining us for 51 years. Nelson has made a wonderful film. The music and elevations by brother Anirudh took the movie to another level. She wrote that this film will create history in the Tamil industry.

  • Review: Jailer 2.. How is the sequel to Rajinikanth's blockbuster movie?

Top actor Kamal Haasan ( Kamal Haasan) Ex. The film team was congratulated as a stage. It is said that 'Jailor 2' has become a super hit all over the world. Veteran actor Dhanush (Dhanush) responded. Mohanlal, Shivrajkumar, Vidya Balan, SJ Surya and others played key roles in this film.

► Read latest Movies Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

Note:Business advertisements appearing on Eenadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR ERRORS OF THE SERVICES. There is no room for correspondence in this matter.

More

  • 'Ranabali' review.. Did Vijay and Rashmika like the action drama..! Did Vijay Deverakonda and Rashmika's latest film 'Ranabali' meet the expectations of the audience?
  • Subbulakshmi biopic.. still suffering: Vidya Balan M.S. Actress Vidya Balan said that she is very sad that her dream of acting in Subbulakshmi's biopic has not come true. 
  • Jayamma services.. Rashmika always takes the lead in not only entertaining the audience with her acting but also supporting people with affection. Recently she came before the audience with Ranbali as Jayamma. 'Ranabali' starring her with Vijay Deverakonda released today. Let's know about some good deeds done by Rashmika on this occasion..
  • God I survived today.. Thoughts: Anupama Parameswaran It is known that Anupama Parameswaran shared the terrible days she faced in her personal life in an interview recently.
  • The movie was born in Vijayawada..: Producer Bandla Ganesh Producer Bandla Ganesh said that Vijayawada was the birth of cinema.. Vijayawada brought the film industry to the top.
  • Review: Crazy Kalyanam.. Did Anupama's new film entertain? How about the entertaining movie 'Crazy Kalyanam' starring Anupama Parameswaran, Tarun Bhaskar, Naresh and Akhil Raj in key roles? What kind of laughs did you get?
  • I never thought of acting for money! Actress Anupama Parameswaran says that 'Crazy Kalyanam' is a film full of good entertainment and strong emotions. "This will make the audience of this festival feel like they have seen a good crazy film," Dhima expresses. She..
  • The countdown has started Naga Chaitanya is ready to entertain the audience with an adventure trip to an unimaginable world. With him as the protagonist, the film 'Vrishakarma' is an adventure story. Directed by Karthik Dandu.
  • Prepare for an unforgettable love story! Heroine Srileela is entertaining the audience with different films by adding acting to glamor by choosing important roles regardless of the jayapajayas. Recently in the south opposite the top stars Meri Siname..
  • Start of Karikala The movie 'Karikala' is being directed by Yugandhar Muni with Sandeep Kishan as the protagonist. Catherine, Gayatri Bharadwaj and Sakshi Madolkar are the heroines. Mahidhar Reddy and Rajasekhar are the producers of Annabhimoju.
  • New talk is heard Protagonist Saidurga Tej has heard a new talk. His 19th film was officially announced on the occasion of his birthday on Thursday. Teja Kakumanu, who impressed with the web series 'Save the Tigers', will be introduced as a director with this film.
  • A biopic on my life will never come. On the other hand, Bollywood's top hero Salman Khan is busy with many programs. Soon he is getting ready to entertain the audience with the movie 'Mathrubhoomi'. Lomesh Pudipeddi and Jayashree's film 'Due Date' is directed by Anand.K. Pawan Tarigopula and Eluru Srinu are producing. Praneetha Patnaik, Krishna Bhagavan and Vigyani are playing key roles.
  • Friends are less..enemies are more. Manoj Bajpayee says, 'We have few friends, more enemies in the administration of duty'. This is all about the movie 'Gajab Raat' in which he played the lead role.
  • Akshay playing with Vidyabalan? Bollywood hero Akshay Kumar has already shone on the screen with films like 'Bhoot Bangla', 'Welcome to the Jungle' and 'Hywan' this year.
  • Brief News (3) Bollywood beauty star Sharwari Wagh and hero Ayushmann Khurrana in the movie 'Yeh Prem Mol Leya'. Directed by Sooraj R. Barjatya.
  • What's wrong with Deepika Padukone's demand?: 'Drisham 3' actress on 8-hour work The demand of working only 8 hours a day on the set of the film has come to the fore once again. It is known that there was a big debate about this when famous actress Deepika Padukone walked out of Prabhas's movie 'Spirit' and the sequel of 'Kalki'.
  • Then as Rajini's adopted son.. Now in a guest role: Hrithik in 'Jailor 2' The audience is specially discussing about Hrithik Roshan's role in 'Jailor 2'. Along with Rajinikanth fans, Hrithik fans are reminiscing about a movie from 40 years ago.
  • Vijay Devarakonda couple at Prashanthi Nilayam. Vijay Deverakonda couple participated in Dussehra celebrations at Prashanthi Nilayam.
  • Review: Jailer 2.. How is Rajinikanth's blockbuster movie sequel? 'Jailor 2' is a comedy action film directed by Nelson Dilip Kumar starring Rajinikanth as the protagonist. How is this Dussehra gift movie? What kind of entertainment?