లాటరీ సంస్థ విరాళం.. ఆ రెండు పార్టీలకే రూ.260 కోట్లు!

- A
- A+
- A++

ఇంటర్నెట్ డెస్క్: తమిళనాడులో రాజకీయ పార్టీల విరాళాలకు (Political funding) సంబంధించి కీలక విషయం వెలుగులోకి వచ్చింది. కలకత్తా కేంద్రంగా నడిచే ఓ లాటరీ సంస్థ.. రాష్ట్రంలో ప్రధాన పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకేలకు రూ.260 కోట్లు విరాళంగా ఇచ్చినట్లు సమాచారం. ఈ ఏడాది (2025-26)లోనే రెండు పార్టీలకు ఈ మొత్తాన్ని ఇచ్చిన విషయం ఎన్నికల సంఘానికి ( Election Commission) అందజేసిన వివరాల ద్వారా వెల్లడైంది. అంతకుముందు ఏడాదిలో అన్ని రాజకీయ పార్టీలకు ఇచ్చిన విరాళాల కన్నా ఈ రెండు పార్టీలకే సదరు లాటరీ సంస్థ రెట్టింపు మొత్తాన్ని ఇవ్వడం గమనార్హం.
దేశంలో లాటరీ కింగ్‌గా పేరుగాంచిన శాంటియాగో మార్టిన్ నేతృత్వంలో నడిచే టైగర్ అసోసియేట్స్ (Tiger Associates) అనే లాటరీ సంస్థ.. డీఎంకే, అన్నాడీఎంకేలకు కొన్నేళ్లుగా భారీగా విరాళాలు ఇస్తోంది. 2024-25లో ఈ రెండు పార్టీలకు కలిపి రూ.110 కోట్లు ఇచ్చింది. ఈ ఏడాది రెట్టింపు చేసిన ఈ కంపెనీ.. అన్నాడీఎంకేకు రూ.135 కోట్లు, డీఎంకేకు రూ.125 కోట్లు ఇచ్చింది. ఈసారి అన్నాడీఎంకేకు వచ్చిన మొత్తం విరాళాల్లో ఈ సంస్థ నుంచే 81శాతం రాగా.. డీఎంకేకు వచ్చిన విరాళాల్లో 65శాతం దీని నుంచే ఉన్నట్లు వెల్లడైంది.
- దివ్యా మిత్తల్ పార్టీ.. జన్ నీతి భారత్
శాంటియాగో మార్టిన్‌కు తమిళనాడులో ప్రధాన రాజకీయ పార్టీలతో సత్సంబంధాలున్నాయి. ఆయన కుటుంబంలోని ముగ్గురు సభ్యులు మూడు వేర్వేరు పార్టీల్లో ఉన్నారు. ఆయన సతీమణి లీమారోస్ అన్నాడీఎంకేలో ఉండగా, అల్లుడు అధవ్ అర్జున టీవీకే ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతున్నారు. మార్టిన్ కుమారుడు జోస్ చార్లెస్ పుదుచ్చేరిలో గత ఎన్నికల సమయంలో ఓ రాజకీయ పార్టీని స్థాపించి, ఆ పార్టీ తరఫున గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టిన విషయం తెలిసిందే.
► Read latest India Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- భర్తను చంపి.. దుప్పట్లో పామును వదిలిన మహిళకు మరణశిక్ష భర్తను హత్య చేసి, పాముకాటు మరణంగా చిత్రీకరించిన మేరఠ్‌కు చెందిన మహిళ రవిత, ఆమె ప్రియుడికి కోర్టు మరణ శిక్ష విధించింది.
- తిరంగా మార్చ్ వేళ.. అభిజీత్ దీప్కే నివాసం వద్దకు దిల్లీ పోలీసులు Abhijeet Dipke: దేశ రాజధాని దిల్లీలో శుక్రవారం సీజేపీ తిరంగా మార్చ్ (Lehra Do Tiranga)ను తలపెట్టింది.
- ‘సిబ్బంది’ని పిలిపించుకున్న రూబియో.. జైశంకర్‌పై రాహుల్ అనుచిత వ్యాఖ్యలు Rahul Gandhi: అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భారత పర్యటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందిస్తూ కేంద్రంపై విమర్శలు గుప్పించారు.
- డీలిమిటేషన్, మహిళా బిల్లుల కోసం పార్లమెంటు ప్రత్యేక సెషన్..! ఈ నెల చివరలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.
- మళ్లీ రక్షణ వలయంలోకి దిల్లీ.. పార్క్ మూసివేతపై అత్యవసర విచారణకు సుప్రీం నో Tiranga march: దేశ రాజధాని దిల్లీలోని కన్నాట్‌ప్లేస్‌లో ఉన్న సెంట్రల్ పార్క్‌లో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) శుక్రవారం ‘లెహ్రా దో తిరంగా’ (తిరంగ పతాకాన్ని ఎగురవేయండి) మార్చ్‌ను నిర్వహించనుంది.
- బంగ్లాదేశ్ లాంటి ‘పాలన మార్పు’ కావాలట.. విపక్షాలకు రాజ్‌నాథ్ కౌంటర్ Rajnath Singh: దేశంలో గందరగోళం సృష్టించడానికి ప్రజాస్వామ్యం ఎలాంటి లైసెన్స్ ఇవ్వదని కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.
- 18 నెలల చిన్నారిని ఆరో అంతస్తు నుంచి పడేసిన 10 ఏళ్ల బాలిక Girl Throws Toddler from 6th Floor: మహారాష్ట్రలో దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది. 10 ఏళ్ల బాలిక 18 నెలల చిన్నారిని 6వ అంతస్తు నుంచి తోసేసింది.
- బెదిరిస్తే బెదిరిపోం రాజకీయ నిరసనలతో న్యాయస్థానంపై ఒత్తిడి తీసుకురావాలని చూడటం సరికాదని, అటువంటి యత్నాలను అంగీకరించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
- దిల్లీలో మళ్లీ ఉత్కంఠ! దేశ రాజధాని దిల్లీలో మరో ఉత్కంఠభరిత ఘట్టానికి రంగం సిద్ధమైంది! స్థానిక కనాట్ ప్లేస్‌లోని సెంట్రల్ పార్కు వద్ద శుక్రవారం తిరంగా ర్యాలీ చేపట్టేందుకు కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) సమాయత్తమైంది.
- మతం మారితే రిజర్వేషన్లు వర్తించవు వెనుకబడిన తరగతులకు చెందిన హిందువులు..ఇస్లాంలోకి మారిన తర్వాత బీసీ కేటగిరీ రిజర్వేషన్ ప్రయోజనాలను పొందటానికి అర్హులు కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
- ఇండియా గేట్ వద్ద హైడ్రామా దేశ రాజధానిలోని ఇండియా గేట్‌వద్ద హైడ్రామా చోటుచేసుకుంది. ఉత్తరాఖండ్‌లోని ఫాంహౌస్‌లో హత్యకు గురైన అంకిత భండారీ కేసులో నిందితుడిగా ఉన్న దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను సిక్కిం గవర్నర్‌గా నియమించడాన్ని నిలిపేయాలని కోరుతూ దిల్లీలోని ఇండియా గేట్‌వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న ఆమె తల్లిదండ్రులను పోలీసులు గురువారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో అదుపులోకి తీసుకున్నారు.
- కొత్త ఓట్ల నమోదు జాతర ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై (సర్) వివాదం, విపక్షాల ఆందోళనల నేపథ్యంలో ఎన్నికల సంఘం (ఈసీ) కీలక నిర్ణయం తీసుకుంది.
- దేశం విడిచి వెళ్లిపోండి సర్ వ్యతిరేక ప్రదర్శనలో పాల్గొన్నందుకుగాను... అమెరికా పౌరసత్వమున్న బాలీవుడ్ నటుడు ఇమ్రాన్‌ఖాన్‌ను దేశం విడిచి వెళ్లాల్సిందిగా పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.
- ఈసారి రామ్‌లీలాలో కాక్రోచ్ దిష్టిబొమ్మ దహనం దేశరాజధానిలోని రామ్‌లీలా మైదానంలో దసరా పండగనాడు రావణుడు, కుంభకర్ణుడు, మేఘనాథుడి దిష్టిబొమ్మలతో పాటు ఈసారి కాక్రోచ్ దిష్టిబొమ్మను కూడా దహనం చేయనున్నారు.
- దివ్యా మిత్తల్ పార్టీ.. జన్ నీతి భారత్ స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఐఏఎస్ అధికారిణి దివ్యా మిత్తల్ కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. ‘జన్ నీతి భారత్’ పేరుతో నూతన రాజకీయ పార్టీని ప్రారంభిస్తున్నట్లు గురువారం ప్రకటించారు.
- ప్రభుత్వ మార్పే మా లక్ష్యం కేంద్రంలోని ప్రభుత్వ మార్పే తమ లక్ష్యమని, మారాలని కోరుకోవడం పౌరుల ప్రజాస్వామ్య హక్కని సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ స్పష్టం చేశారు.
- సృజనాత్మకత పెరగాలంటే.. మీలో సృజనాత్మకత పెరగాలంటే, ఏ పనీ చేయకుండా కాసేపు ఖాళీగా ఉండటానికి కూడా సమయం కేటాయించుకోండి.
- కాల్‌లిస్ట్‌లో లేని నంబర్ నుంచి ఫోన్ వచ్చినా పేరు తెలిసిపోతుంది ఇకపై ఫోన్ చేస్తున్న వ్యక్తి పేరు రహస్యంగా ఉండదు. టెలికమ్యూనికేషన్స్ విభాగం 2026 నవంబరు 1 నుంచి కాలింగ్ నేమ్ ప్రెజెంటేషన్ సేవను ప్రారంభించాలని టెలికాం నెట్వర్క్ సంస్థలను ఆదేశించింది.
- ర్యాంకు, కేటగిరీ అడగొద్దు విద్యార్థులను వారి పుట్టుక వివరాలు, ప్రవేశ కేటగిరీ, జేఈఈ.. గేట్ ప్రవేశ పరీక్షల ర్యాంకుల గురించి అడగొద్దని ఐఐటీ బాంబే వివక్ష వ్యతిరేక మార్గదర్శకాలను జారీ చేసింది.
- విపక్షాల రంగు బయటపడుతోంది... అధికారం కోసమే నిరసనలు: భాజపా ఎన్నికలు లేకుండానే కేంద్రంలో ప్రభుత్వాన్ని మార్చాలని విపక్ష నేతలు కుట్ర పన్నుతున్నారని భాజపా ఆరోపించింది. అధికారాన్ని చేజిక్కించుకోవడమే వారి నిరసనల లక్ష్యమని విమర్శించింది.
English Translation
Lottery organization donates Rs.260 crores to both parties!

- A
- A+
- A++

Internet Desk: Political Party Donations in Tamil Nadu (Political funding) has come to light. It is reported that a Calcutta-based lottery organization has donated Rs.260 crores to the main parties in the state, DMK and AIADMK. This amount has been given to both the parties this year (2025-26) as revealed by the details given to the Election Commission (Election Commission). It is noteworthy that the said lottery company gave double the amount to these two parties than the donations given to all political parties in the previous year.
Tiger Associates, a lottery company run by Santiago Martin, who is known as the lottery king in the country, has been donating heavily to DMK and AIADMK for several years. In 2024-25, a total of Rs.110 crore was given to these two parties. This company has doubled this year. It has given Rs.135 crores to AIADMK and Rs.125 crores to DMK. This time, 81 percent of the total donations received by the AIADMK came from this organization. It was revealed that 65 percent of the donations received by the DMK came from this organization. Three members of his family belong to three different parties. While his wife Leemaros is in the AIADMK, his son-in-law Adhav Arjuna continues to be a minister in the TVK government. It is known that Martin's son Jose Charles founded a political party in Puducherry during the last elections and won on behalf of that party and entered the assembly. Facebook, Twitter, Instagram& Google News. Tags :
Note:Business advertisements appearing on Eenadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR ERRORS OF THE SERVICES. There is no room for correspondence in this matter.
More
- The woman who killed her husband and left the snake in the blanket was sentenced to death. Ravita, a Meerut-based woman who killed her husband and was shot to death by a snakebite, has been sentenced to death by a court.
- During Tiranga March.. Delhi Police visited Abhijeet Deepke's residence Abhijeet Dipke: CJP organized a 'Lehra Do Tiranga' (Lehra Do Tiranga) march in Delhi on Friday.
- Rahul's inappropriate comments on Jaishankar, Rubio who called 'sibbandi' Rahul Gandhi: Reacting to US Foreign Minister Marco Rubio's visit to India, Congress leader Rahul Gandhi criticized the Centre.
- Parliament special session for delimitation and women bills. Official sources revealed that there is a possibility of holding a special session of the Parliament at the end of this month.
- Delhi again in defense circle..Supreme no to urgent inquiry on closure of park Tiranga march: The Cockroach Janata Party (CJP) will organize a 'Lehra Do Tiranga' (Fly the Tiranga Flag) march on Friday at the Central Park in Connaught Place, National Capital Delhi.
- We want a 'regime change' like Bangladesh. Rajnath Singh: Union Defense Minister Rajnath Singh said that democracy does not give any license to create chaos in the country. Girl Throws Toddler from 6th Floor: A shocking incident took place in Maharashtra. A 10-year-old girl pushed an 18-month-old boy from the 6th floor. The Supreme Court has made it clear that it is not appropriate to try to put pressure on the court with political protests and will not accept such attempts.
- Thrill again in Delhi! The stage is set for another exciting event in Delhi, the capital of the country! The Cockroach Janata Party (CJP) is all set to take out a Tiranga Rally at the Central Park in local Connaught Place on Friday.
- Reservations do not apply for conversion Supreme Court clarified that Hindus belonging to Backward Classes..are not eligible for BC category reservation benefits after converting to Islam.
- Hydrama at India Gate A hydra took place at the India Gate in the national capital. The parents of Ankita Bhandari, who was murdered in a farmhouse in Uttarakhand, were detained by the police around 4 am on Thursday morning as they were protesting at the India Gate in Delhi demanding to stop the appointment of Dushyant Kumar Gautam as Governor of Sikkim.
- New voter registration fair. The Election Commission (EC) has taken a crucial decision in the wake of controversy and opposition concerns over the Special Comprehensive Amendment of Voters List (SIR).
- Leave the country Bollywood actor Imran Khan, who is an American citizen, has been ordered by the police to leave the country for participating in an anti-Sir demonstration. Along with the effigies of Ravana, Kumbhakarna and Meghnath, the effigy of the cockroach will also be burnt on the Ramlila ground in the national capital.
- Divya Mittal Party.. Jan Neeti Bharat Voluntarily retired IAS officer Divya Mittal has started a new innings. It was announced on Thursday that a new political party named 'Jan Neeti Bharat' will be launched.
- Our aim is to change the government. Supreme Court Senior Advocate Prashant Bhushan has clarified that their goal is to change the government at the center and it is the democratic right of the citizens to want to change.
- If you want to increase your creativity. No longer is the caller's name a secret. Department of Telecommunications has directed telecom network companies to start calling name presentation service from November 1, 2026.
- Do not ask for rank, category. IIT Bombay issues anti-discrimination guidelines not to ask students about their birth details, admission category, JEE, GATE entrance exam ranks. The BJP has accused the opposition leaders of conspiring to change the government at the center without elections. Criticized that the aim of their protests is to seize power.