Translation pending...
రెండు వేళ్ల రహస్యం కృష్ణుడంటే గోపికలకు ఎంత ప్రేమో చెప్పడానికి ఎన్నో కథలున్నాయి. అయితే యశోదమ్మ ప్రేమకు బంధితుడైన బాలకృష్ణుడి ఘట్టం ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక సందేశాన్ని దాచుకుంది.
శ్రమే దైవం సృష్టిలోని ప్రతి జీవికీ శ్రమతోనే ఆనందం లభిస్తుంది. దాంతోనే జీవితంలో ఏదైనా సాధించగలం. శ్రమ అంటే కేవలం శారీరక కష్టం కాదు. ఒక తపస్సు, ఒక యజ్ఞం, ముక్తికి మార్గం. శ్రమకు నిర్వచనం అనవచ్చు భగీరథుణ్ని. సగర పుత్రుల మోక్షం కోసం గంగను భూమికి తేవాలని సంకల్పించాడు. వేల సంవత్సరాలు తపస్సు చేసి బ్రహ్మను మెప్పించాడు.
మనోపరిణతి చిన్న మొక్క మహావృక్షంగా ఎదిగి ఫలాలను అందించి, అలసినవారికి నీడనిచ్చినప్పుడే దానికి సార్థకత. చంద్రుడు క్రమంగా కళలను పెంచుకుని పూర్ణత్వాన్ని పొందినప్పుడే పున్నమి వెన్నెల అలరిస్తుంది.
శ్రీమంతుడు జీవన ప్రయాణంలో మనిషికి నీడలా... మనుగడ, ఆశ కలిసి ప్రయాణం సాగిస్తాయి. సృష్టిలో ఏ జీవికీ లేనన్ని అవసరాలు, కోరికలు మనిషి మనసులో పుడుతుంటాయి. వాటి నుంచి విముక్తి పొందడం అంత తేలిక కాదు. అవి తీరని కోరికలైనప్పుడు దుఃఖం, కోపం వంటి అరిషడ్వర్గాలు మెండై, మనిషిని వేదన వైపు నడిపిస్తాయి.
అన్నీ ఉన్నా... మారని ఆటతీరు! జపాన్లో ఇటీవలే ఆసియా క్రీడలు ముగిశాయి. వందకు పైగా పతకాలను ఒడిసిపట్టాలన్న లక్ష్యంతో పోటీలకు వెళ్లిన భారత బృందం... తొంభై పతకాలు కూడా సాధించలేకపోయింది. మునుపటి కంటే ఇప్పుడు క్రీడలకు నిధులు పెరిగాయి, వసతులు మెరుగయ్యాయి, విదేశీ కోచ్లూ పెరిగారు.
అసమాన సారథ్యం అమేయ దార్శనికత ‘‘వికసిత్ భారత్ వైపు అడుగులు వేస్తున్న ఈ తరుణంలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్షణ రంగంలో స్వయంసమృద్ధికి ఆయన అందించిన అమూల్య సేవలను స్మరించు కోవడం సముచితం. 1986లో హైదరాబాద్లోని డీఆర్డీఎల్లో కొత్తగా శాస్త్రవేత్తగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి నా వృత్తిపరమైన ప్రయాణమంతటా కలాం నాకు మార్గదర్శిగా నిలిచారు.