వివాదాస్పద చిత్రం.. ట్రైలర్ రిలీజ్

- A
- A+
- A++

ఇంటర్నెట్ డెస్క్: మనోజ్ బాజ్పేయీ నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘గజబ్ రాత్ ’(Gajab Raat). నీరజ్ పాండే, రితేశ్ షా సంయుక్త దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 23న నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం తాజాగా ట్రైలర్ విడుదల చేసింది. పోలీస్ అధికారిగా మనోజ్ (Manoj Bajpayee) తన నటనతో మెప్పిస్తున్నారు.
- సీజేపీ నిరసనలు.. ఇమ్రాన్ ఖాన్‌కు షాక్.. భారత్‌ను వీడాలంటూ నోటీసులు
మొదట ఈ సినిమాకు ‘ఘూసఖోర్ పండత్’ (Ghooskhor Pandat) అనే పేరును ఖరారు చేశారు. ఆ టైటిల్‌తో కొన్ని ప్రచార చిత్రాలనూ విడుదల చేశారు. అయితే సినిమా పేరు, మనోజ్ పాత్రను రూపొందించిన తీరుపై తీవ్ర దుమారం రేగింది. ఆ పేరు, స్టోరీ లైన్ తమ వర్గాన్ని కించపరిచేలా ఉందని దర్శకులపై బ్రాహ్మణసంఘం ఫిర్యాదు చేసింది. ఈ సినిమా విడుదలను నిలిపివేయాలని కోరుతూ ఆ సంఘం కోర్టును ఆశ్రయించింది. దీంతో చిత్రబృందం సినిమా పేరును ‘గజబ్ రాత్’గా మార్చింది.
► Read latest Movies Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- సుమో వరల్డ్ గేమ్స్‌లో చరిత్ర సృష్టిస్తా.. సుమో దీదీ ట్రైలర్ సినీ ప్రేక్షకులను అలరించడానికి మరో ఆసక్తికర చిత్రం సిద్ధమవుతోంది. అయితే, ఈసారి థియేటర్లలో కాదు.. ఓటీటీ వేదికగా సందడి చేయనుంది.
- ఈ వారం ఓటీటీలో క్రేజీ థ్రిల్లర్లు.. నవ్వులు పంచే వెబ్‌సిరీస్‌లు ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి పలు ఆసక్తికర చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు సిద్ధమయ్యాయి. మరి ఏ ఓటీటీలో ఏయే చిత్రాలు స్ట్రీమింగ్ అవుతున్నాయో చూసేయండి
- ఓటీటీలోకి రొమాంటిక్ డ్రామా ‘ఎపిక్’.. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య నటించిన రొమాంటిక్ డ్రామా ‘ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్’.
- ఓటీటీలో ఈ వారం వీక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న వారం రానే వచ్చింది. వినోదాత్మక కథలతో ఈ వారం కూడా ప్రేక్షకుల్ని అలరించడానికి ఓటీటీలు సన్నద్ధమయ్యాయి.
- ఓటీటీలోకి ‘మండాడి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే! సూరి, సుహాస్ ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం ‘మండాడి’.
- ఓటీటీలో సూపర్‌హిట్ మలయాళ క్రైమ్ డ్రామా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే? ఇటీవల మలయాళంలో విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌ను సొంతం చేసుకున్న క్రైమ్ డ్రామా. ‘ప్రథమ దృష్ట్య కుట్టక్కర్’ (Pradhama Drishtya Kuttakkar).
- ‘క్రింజ్ కామెడీ ఆఫ్ ది ఇయర్’.. ట్రైలర్ రిలీజ్ ఈటీవీ విన్ (ETV WIN) వేదికపై వినోదాలు పంచడానికి మరో చిత్రం సిద్ధమైంది. కడుపుబ్బా నవ్వించేందుకు ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ (Least Eligible Bachelor) సినిమా వచ్చేస్తోంది.
- ఈ వీకెండ్ ఓటీటీ వినోదాలు.. ఆ సినిమాలు మిస్సవ్వద్దు ఈ వీకెండ్లో ఓటీటీ ప్రేక్షకులకు వినోదాన్ని పంచడానికి పలు చిత్రాలు, సిరీస్‌లు స్ట్రీమింగ్కు వచ్చేశాయి. మరి ఏ ఓటీటీలో ఏ మూవీ స్ట్రీమింగ్ అవుతుందో చూసేయండి.
- లవ్‌స్టోరీలా మొదలై.. ఊహించని మలుపులు తిరిగిన చిత్రాలివే! భారతీయ వెండితెరపై ఎన్నో అందమైన ప్రేమకథా చిత్రాలు వచ్చాయి.
- మమితా బైజు సినిమాలు.. ఏయే ఓటీటీల్లో చూడొచ్చంటే.. క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో యువతను కట్టిపడేస్తున్న మలయాళ బ్యూటీ మమితా బైజు.
- ఓటీటీలోకి కాజల్ సినిమా.. ఇప్పుడు తెలుగులోనూ.. ముఖ నటి కాజల్ నటించిన నాయికా ప్రాధాన్య చిత్రం ‘ది ఇండియా స్టోరీ: స్లో పాయిజన్ ఇన్ ప్రోగ్రెస్’ (The India Story: Slow Poison in Progress). శ్రేయాస్ తల్పాడే, మురళీ శర్మ కీలక పాత్రల్లో నటించారు. చేతన్ డీకే దర్శకత్వం వహించారు.
- ఓటీటీలో ‘మహేంద్రగిరి వారాహి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే? సుమంత్ (Sumanth) కథానాయకుడిగా సంతోశ్ జాగర్లపూడి తెరకెక్కించిన సోషియో ఫాంటసీ చిత్రం ‘మహేంద్రగిరి వారాహి’ (Mahendragiri Varahi ott). గత నెలలో థియేటర్లో విడుదలైన ఈ మూవీ ప్రేక్షకులకు చక్కటి థ్రిల్ పంచింది.
- తెలుగు ప్రేక్షకుల ముందుకు మరో రియాల్టీ షో.. ‘ది ట్రైటర్స్’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే? హిందీ ప్రేక్షకులను విశేషంగా అలరించిన రియాల్టీ షోలలో ‘ది ట్రైటర్స్’ (The Traitors Telugu) ఒకటి. ఇప్పుడు తెలుగు వారికీ వినోదాన్ని పంచడానికి వస్తోంది.
- తొలిసారి షకీరా కాన్సర్ట్ లైవ్ స్ట్రీమింగ్.. భారత్‌లో ఎప్పుడు చూడొచ్చు..? పాప్ సింగర్‌గా తన గానంతో కోట్లాది అభిమానులను సొంతం చేసుకుంది కొలంబియన్ గాయని షకీరా. (Shakira) ఆమె పాట కోసం అభిమానులు చెవి కోసుకుంటారు.
- ఓటీటీలో కార్తి ‘సర్దార్2’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే? కార్తి కథానాయకుడిగా పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘సర్దార్2’ ఓటీటీలో స్ట్రీమింగ్కు సిద్ధమైంది.
- మరోసారి అలరించనున్న ‘కొత్తబంగారులోకం’ జోడీ ‘కొత్త బంగారు లోకం’తో యువతను విశేషంగా ఆకట్టుకున్న జోడీ వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్. ఆ తర్వాత ఎవరికి వారు తమ కెరీర్లో సినిమాలు చేసుకుంటూ వెళ్లారు.
- ఓటీటీలో మలయాళ బ్లాక్‌బస్టర్ ‘బెత్లెహోమ్ కుటుంబ యూనిట్’ ఇటీవల మలయాళం విడుదలైన ఆల్‌టైమ్ బాక్సాఫీస్ సూపర్ హిట్ మూవీగా నిలిచిన ‘బెత్లెహోమ్ కుటుంబ యూనిట్’ ఓటీటీలో స్ట్రీమింగ్కు సిద్ధమైంది.
- ఈటీవీ విన్లో కొత్త ‘కథాసుధ’.. జనని స్ట్రీమింగ్కు వచ్చేసింది ప్రతి ఆదివారం ‘కథాసుధ’ పేరిట సరికొత్త సినిమాలతో ప్రేక్షకుల్ని అలరిస్తుంది ప్రముఖ ఓటీటీ సంస్థ ఈటీవీ విన్. నేడు కుటుంబ ప్రేమ నేపథ్య చిత్రం ‘జనని’తో మీ ఇళ్లల్లో సందడి చేయనుంది. అగ్రనటి సుహాసిని, రాజా చెంబోలు, మంజుల పరిటాల ప్రధాన పాత్రల్లో రూపొందింది.
- ఈ వీకెండ్లో అలరించే ఓటీటీ చిత్రాలు.. వెబ్‌సిరీస్‌లివే! ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి పలు ఆసక్తికర చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు సిద్ధమయ్యాయి. ఈ వీకెండ్లో స్ట్రీమింగ్ వస్తున్న చిత్రాలేంటో చూసేయండి.
- 60 రోజుల డేటింగ్ ఛాలెంజ్.. రొమాంటిక్ వెబ్‌సిరీస్ #లవ్ నటుడు అర్జున్‌దాస్ (Arjun Das) వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇప్పుడాయన ఐశ్వర్య లక్ష్మితో (Aishwarya Lekshmi) కలిసి నటించిన రొమాంటిక్ వెబ్‌సిరీస్ ‘#లవ్’.