24 లక్షల ఎకరాల అటవీభూములు ఏమయ్యాయి?: మహేశ్వర్‌రెడ్డి

- A
- A+
- A++

హైదరాబాద్: రాష్ట్రంలో లక్షల ఎకరాల ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని భాజపా శాసనసభా పక్షనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వ, పేదల భూములను బడా నేతలు ఆక్రమిస్తున్నారని ఆరోపించారు. అసైన్డ్ భూములు అమ్ముకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందన్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన ఈమేరకు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
‘‘ధరణి నుంచి భూభారతి వరకు అవే అక్రమాలు జరిగాయి. 22ఏ అనేది రాజ్యాంగ విరుద్ధమని గతంలోనే కోర్టు కొట్టివేసింది. కొన్ని సవరణలు చేసి ప్రభుత్వాలు దానిని అలాగే కొనసాగిస్తున్నాయి. అటవీ భూములు వాస్తవంగా 66,33,313 ఎకరాలు ఉండాలి. అయితే.. అటవీ భూములు 42.53 లక్షల ఎకరాలు మాత్రమేనని మంత్రి పొంగులేటి చెప్పారు. దాదాపు 24 లక్షల ఎకరాల అటవీ భూములు ఏమయ్యాయి? బీఆర్ఎస్ అవినీతిపై విచారణను సీబీఐకి ఎందుకు అప్పగించడం లేదు?’’ అని మహేశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు.
► Read latest Telangana Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- ప్రతి మార్కెట్ యార్డులో సోలార్ వ్యవస్థలు: మంత్రి తుమ్మల ప్రతి మార్కెట్ యార్డులో సోలార్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు.
- HYDలో ఆఫీస్ స్పేస్‌కు భారీ డిమాండ్.. 9 నెలల్లో 13.1 లక్షల చదరపు అడుగులు వేగంగా అభివృద్ధి చేందుతున్న భాగ్యనగరంలో అనేక దిగ్గజ సంస్థలు కంపెనీలు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి
- మ్యూల్ ఖాతాలతో తప్పదు మూల్యం ‘‘బ్యాంకు ఖాతా తెరిచి ఆ వివరాలు మాకు ఇస్తే చాలు.. ఇక నెలనెలా కనక వర్షమే అన్న సైబర్ నేరగాళ్ల మాయమాటలకు ఆశపడ్డాడు సూర్యాపేట జిల్లాకు చెందిన ఒక యువకుడు.
- ‘సింగరేణి’ని ప్రైవేటీకరణ చేయబోం.. చేయబోనివ్వం: మంత్రి శ్రీధర్‌బాబు సింగరేణి సంస్థను దెబ్బతీసే విధంగా బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారని తెలంగాణ మంత్రి శ్రీధర్‌బాబు ఆక్షేపించారు.
- ‘ఎల్‌నినో’పై అఖిలపక్ష సమావేశం.. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం ఎల్‌నినో ప్రభావం తీవ్రమవుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
- డిసెంబర్ 18 నుంచి హైదరాబాద్ బుక్‌ఫెయిర్ హైదరాబాద్ పుస్తక ప్రదర్శన(39వ) డిసెంబరు 18 నుంచి 28 వరకు నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్ బుక్ ఫెయిర్ కమిటీ ప్రకటించింది.
- డెయిరీ యూనిట్లలో టీజీ సేఫ్ తనిఖీలు నగర పరిసరాల్లోని డెయిరీ యూనిట్లపై టీజీ సేఫ్ తనిఖీలు చేపట్టింది.
- యాదాద్రి థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం సీఈపై సస్పెన్షన్ వేటు దామరచర్లలో యాదాద్రి థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం చీఫ్ ఇంజినీర్ సురేశ్ నాయక్‌పై సస్పెన్షన్ వేటు పడింది.
- అభయమివ్వమ్మా.. దుర్గమ్మా.. ఆలయాల్లో దేవీ నవరాత్రి శోభ! తెలుగు రాష్ట్రాల్లో దేవీ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఐదో రోజు ఆలయాల్లో అమ్మవారిని లలితా త్రిపుర సుందరిగా, స్కంధమాతగా అలంకరించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు తరలివచ్చి దేవిని దర్శించుకుంటున్నారు.
- విద్యుత్ సమస్యలను అధికారులపై నెట్టడం సరికాదు: హరీశ్‌రావు తప్పు చేసి అధికారులపై నెపం నెట్టడం సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులకు పరిపాటిగా మారిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు అన్నారు.
- కారులో మంటలు.. తప్పిన ప్రాణాపాయం మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ అన్నోజిగూడ పైవంతెన వద్ద కారులో మంటలు చెలరేగాయి.
- మోసం ఎక్కడుందో ఇట్టే తెలుసుకోవచ్చు.. ఆరేడుగురు సీనియర్ లాయర్లు ఒకేవైపు నిల్చొని వాదించడానికి సిద్ధమవడాన్ని బట్టి మోసం ఎటువైపుందో ఇట్టే తెలుసుకోవచ్చని.. ఇదేమీ పెద్ద కష్టంకాదని పిటిషనర్ల తరఫు న్యాయవాదులను ఉద్దేశించి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుందరేష్ పేర్కొన్నారు.
- మెరుస్తూ ఉంటాం.. 3 వారాల్లో మరణిస్తాం.. మెరుగుపెట్టిన మరకతంలా..తల, ఉదర భాగం పచ్చ రంగులో.. మెరుస్తున్న రెక్కలతో ఎంతో అందంగా కనిపిస్తున్న ఈ కీటకాన్ని పల్లె వాసులు ‘బింగన్న’గా, బంగారు పురుగు లేదా జీరంగ పురుగు’గా పిలుస్తారు.
- హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ వినోద్‌కుమార్ ప్రమాణం మద్రాస్ హైకోర్టు నుంచి తెలంగాణకు బదిలీపై వచ్చిన న్యాయమూర్తి జస్టిస్ తడకమల్ల వినోద్‌కుమార్ బుధవారం హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు.
- మహిళల ఆత్మగౌరవాన్ని నిలబెట్టే పండుగ బతుకమ్మ: మంత్రి సీతక్క తెలంగాణ మహిళల ఆత్మగౌరవాన్ని నిలబెట్టే పండుగ బతుకమ్మ అని మంత్రి సీతక్క పేర్కొన్నారు.
- రాష్ట్రాన్ని ప్రపంచంతో పోటీ పడేలా చేయడమే లక్ష్యం రాష్ట్రంలో 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీని సాధించి తెలంగాణను అభివృద్ధిలో ప్రపంచంతో పోటీపడేలా కృషి చేస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
- స్పర్శ్ హాస్పీస్ రాష్ట్రానికి గర్వకారణం: పొంగులేటి జీవితంలో అత్యంత క్లిష్టమైన దశలో ఉన్న రోగులకు అండగా నిలుస్తున్న ఖాజాగూడ ‘స్పర్శ్ హాస్పీస్’ తెలంగాణకు గర్వకారణమని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.
- మహబూబ్‌నగర్-నల్గొండ జిల్లాల మధ్య జల వివాదాలు సృష్టించవద్దు మహబూబ్‌నగర్-నల్గొండ జిల్లాల మధ్య జలవివాదాలు సృష్టించే విధంగా నీటిపారుదల శాఖాధికారులు, కొందరు ప్రజాప్రతినిధులు వ్యవహరించడం సరికాదని శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు.
- ట్రాన్స్ఫార్మర్లు కాలితే 24 గంటల్లో పరిష్కారం భారీగా పెరుగుతున్న విద్యుత్ డిమాండుతో ట్రాన్స్ఫార్మర్ల వైఫల్యాలపై డిస్కంలు ప్రత్యేక దృష్టిసారించాయి.
- మా పారిశ్రామిక విధానాల్లో స్థిరత్వం ఉంటుంది తెలంగాణ రైజింగ్ లక్ష్య సాధనకు యువ పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు ముందుకు రావాలని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.