వాహనం వస్తుంది.. రహస్యం ఛేదిస్తుంది

Eenadu icon
By Andhra Pradesh Dist. Desk Updated : 12 Oct 2026 07:33 IST Ee Font size
  • A
  • A+
  • A++
1 min read

చిత్తూరు (నేరవార్తలు), న్యూస్‌టుడే: దొంగతనాలు.. దోపిడీలు.. హత్యలు.. హత్యాచారాలు ఇలాంటి తీవ్రత ఎక్కువున్న ఘటనలు జరిగితే ఆధారాలను కాపాడుకోవాల్సిందే. కొన్నిసార్లు సమాచారం ఆలస్యమైతే ఎలాంటి ఆధారాలు లభించవు. దీంతో కేసుల ఛేదన ఆలస్యమవుతోంది. ఇలాంటి వాటికి ఆస్కారం లేకుండా ప్రభుత్వం జిల్లాకు మొబైల్‌ ఫోరెన్సిక్‌ వాహనం కేటాయించింది. దీంతో రోజుల వ్యవధిలోనే కేసుల మిస్టరీ వీడనుంది. 

అన్నిరకాల ఆధారాలు 

జిల్లాలోని ప్రతి మండలంలో పోలీసు స్టేషన్, వేలిముద్రల నిపుణుల విభాగం అందుబాటులో ఉంటాయి. నేరాలు.. ఘోరాలు జరిగితే వేలిముద్రల నిపుణుల బృందం ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తుంది. కానీ క్లిష్టమైన, ప్రమాదకరమైన కేసుల్లో కష్టం అవుతోంది. కానీ ఫోరెన్సిక్‌ వాహనం ద్వారా రక్త నమూనాలు, డీఎన్‌ఏ, వేలిముద్రలు, ఘటనా స్థలంలోని తడి, పొడి ఆధారాలు, నార్కోటిక్‌ డ్రగ్‌ డిటెక్షన్, పేలుడు పదార్ధాల వివరాలు, భౌతిక సాక్ష్యాలు సేకరించి తిరుపతి ఆర్‌ఎఫ్‌ఎస్‌ఎల్‌ లేదా మంగళగిరిలోని ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపిస్తారు. 

అక్కడికక్కడే నిర్ధారణ

మొబైల్‌ ఫోరెన్సిక్‌ యూనిట్‌ వాహనం మరింత వేగంగా పని చేయనుంది. ఘటనాస్థలంలో ఆధారాలు చెరిగిపోకముందే సేకరించి భద్రపర్చే సౌకర్యాలు ఇందులో ఉన్నాయి. ఎలాంటి నేరాలకు సంబంధించిన ఆధారాలైనా సేకరించి ప్రాథమిక ఫలితాలు వెల్లడించే సామర్థ్యం ఉంది. 

► Read latest Chittoor Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 12 Oct 2026 07:33 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • రాయంచ విహారి.. శేషుడిపై మురారి [ 14-10-2026] అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీవేంకటేశ్వర స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవోపేతంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజు మంగళవారం ఉదయం చిన్న శేషవాహనంపై శ్రీమలయప్ప స్వామి ద్వారకా కృష్ణుడి అలంకారంలో భక్తకోటికి దర్శనమిచ్చారు.
  • నాడు ఇష్టారాజ్యం.. నేడు సామాజిక న్యాయం [ 14-10-2026] వైకాపా హయాంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీ నేతల అభిమతానికి అనుగుణంగా అధికారులు రిజర్వేషన్లలో మార్పులు చేశారు.
  • కబ్జా కోరల్లో చెరువులు [ 14-10-2026] కుప్పం నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారు. నాలుగు మండలాల్లో సాగు.. తాగునీటి ఎద్దడి శాశ్వత పరిష్కారంలో భాగంగా..
  • జనరల్‌ మహిళకే చిత్తూరు జడ్పీ పీఠం [ 14-10-2026] చిత్తూరు జడ్పీ పీఠం రిజర్వేషన్‌పై ఉత్కంఠ వీడింది. ఈ స్థానాన్ని జనరల్‌ మహిళకు కేటాయించడంతో పోరు తీవ్రమయ్యేలా ఉంది.
  • పరిషత్తు రిజర్వేషన్లు ఖరారు [ 14-10-2026] పరిషత్తు ఎన్నికల్లో భాగంగా జడ్పీటీసీ, ఎంపీపీల రిజర్వేషన్లను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ ఆమోదించినట్లు జడ్పీ సీఈవో రవికుమార్‌నాయుడు మంగళవారం సాయంత్రం తెలిపారు.
  • చౌక దుకాణాల్లో సీసీ కెమెరాలు [ 14-10-2026] ప్రభుత్వ చౌక దుకాణాల్లో సరకుల పంపిణీలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జేసీ ఆదర్శ్‌ రాజేంద్రన్‌ హెచ్చరించారు.
  • ఇన్‌ఛార్జుల పాలనతో అభివృద్ధి సాగేనా? [ 14-10-2026] మండలంలో కీలక శాఖల్లో ఇన్‌ఛార్జి అధికారులు ఉండటంతో అభివృద్ధి కుంటుపడుతోంది. ఒకటి కాదు రెండు కాదు దాదాపు 10 శాఖల్లో అదనపు బాధ్యతలు, డిప్యూటేషన్‌పై వచ్చిన అధికారులే ఆ శాఖలను నిర్వహిస్తుండటంతో పూర్తిస్థాయి పాలన చేపట్టడం కష్టతరంగా మారింది.
  • మేయర్‌ పీఠం ఎవరిదో.. [ 14-10-2026] తిరుపతి మేయర్‌ పీఠం ఈసారి ఏ పార్టీకి దక్కుతుంది? కూటమిలో తెదేపా, జనసేన, భాజపాల్లో ఎవరికి అవకాశం లభిస్తుంది? సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకుంటే ఏ వర్గానికి ప్రాధాన్యమిస్తారు..
  • రుయాలో స్కాన్‌ స్కామ్‌ [ 14-10-2026] రుయా ప్రభుత్వ ఆస్పత్రిలో విలువైన స్కాన్‌ పరీక్షల కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ప్రమాద క్షతగాత్రుల గాయాల గుర్తింపు.. వ్యాధుల నిర్దారణ..
  • తితిదేలో ఆగిన అగరబత్తీల ఉత్పత్తి [ 14-10-2026] ఎస్వీ గో సంరక్షణశాలలోని తితిదే అగరబత్తీల కేంద్రం ఉత్పత్తి లేక మూతపడింది. ఎల్‌ఎస్‌నగర్‌ వద్ద ఉన్న తితిదే ఎస్వీ గోసంరక్షణ శాలలో 2019లో దర్శన్‌ ఇంటర్నేషనల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, బెంగళూరు ఆధ్వర్యంలో అగరబత్తీల కేంద్రం ప్రారంభించారు.
  • తిరుమలలో ట్రాఫిక్‌ నియంత్రణకు.. త్వరలో ఏఎన్‌పీఆర్‌ వ్యవస్థ అమలు [ 14-10-2026] తిరుమలలో ట్రాఫిక్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద ఆటోమేటెడ్‌ నంబర్‌ ప్లేట్ రికగ్నిషన్‌ (ఏఎన్‌పీఆర్‌) వ్యవస్థను త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు తితిదే ఐటీ జీఎం వెంకటేశ్వర్లు నాయుడు తెలిపారు.
  • భక్తులకు సమగ్ర సమాచారం.. సేవల్లో అత్యాధునిక సాంకేతికత: తితిదే ఐటీ జీఎం వేంకటేశ్వర్లు నాయుడు [ 13-10-2026] రుమలకు విచ్చేసే భక్తులకు సమగ్ర సమాచారం, మెరుగైన సేవలు అందించేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా వేంకటాద్రి యాప్‌ను ప్రారంభించినట్లు తితిదే ఐటీ జీఎం వేంకటేశ్వర్లు నాయుడు తెలిపారు.
  • రోడ్డు ప్రమాదంలో హమాలీ మృతి [ 13-10-2026] చిత్తూరు-పీలేరు జాతీయ రహదారిపై పూతలపట్టు మండలం తలపలపల్లి వద్ద మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
  • తిరుమల బ్రహ్మోత్సవాలు.. చిన్నశేష వాహనంపై మలయప్పస్వామి వైభవం [ 13-10-2026] తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి.
  • తిరుమలలో 90 రోజులకే నీటి నిల్వలు [ 13-10-2026] ఎల్‌నినో తిరుమలలోనూ ప్రభావం చూపుతోంది. ఉష్ణోగ్రతలు పెరగడంతోపాటు వర్షాభావ పరిస్థితులు కొనసాగుతున్నాయి. తరచూ వర్షాలు కురుస్తున్నా జలాశయాల్లో నీటి నిల్వలు పెరగడం లేదు.
  • శేషశయనా.. సమ్మోహనా..! [ 13-10-2026] తిరుమలలో భక్తి పారవశ్యం వెల్లివిరిసింది. శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం మలయప్ప స్వామివారు బంగారు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు
  • రిజర్వేషన్లు ఖరారు.. మిగిలింది పోరు [ 13-10-2026] పుర సంగ్రామానికి తెరలేచింది. సోమవారం ఉదయం చిత్తూరు కార్పొరేషన్‌ మేయర్, మధ్యాహ్నం నగరి, పలమనేరు, కుప్పం మున్సిపాలిటీల ఛైర్మన్‌ పదవులకు రిజర్వేషన్‌ ఖరారైంది.
  • తిరుమల పవిత్రత.. తిరుపతికి ప్రగతి [ 13-10-2026] శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు సేవ చేయడం సాక్షాత్తూ ఆ స్వామికి సేవ చేయడంతో సమానమని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు
  • విద్యుత్తు బిల్లుల పేరిట రూ.6 లక్షల స్వాహా [ 13-10-2026] విద్యుత్‌ బిల్లుల చెల్లింపు పేరుతో సైబర్‌ నేరగాళ్లు రూ.6.05 లక్షలు కాజేశారు. అలిపిరి సీఐ రామ్‌కిషోర్‌ వివరాల మేరకు.. తిరుపతి ప్రశాంత్‌నగర్‌కు చెందిన ఓ విశ్రాంత బ్యాంక్‌ మేనేజర్‌ చరవాణికి విద్యుత్‌ బిల్లు చెల్లించకపోతే సరఫరా నిలిపి వేస్తామని సందేశం వచ్చింది
  • ఆధ్యాత్మిక వేదిక.. అభివృద్ధి కదలిక [ 13-10-2026] శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు సేవ చేయడం సాక్షాత్తూ ఆ స్వామికి సేవ చేయడంతో సమానమని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు. రూ.3,222.12 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు బృహత్తర అభివృద్ధి కార్యక్రమాలకు వర్చువల్‌గా శ్రీకారం చుట్టారు.
  • ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే బాధితులే లక్ష్యం [ 13-10-2026] ప్రభుత్వ కార్యాలయాల వద్దకు వచ్చే బాధితులను పరిచయం చేసుకుని, వారి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని నమ్మించి భారీగా డబ్బు వసూళ్లకు పాల్పడుతున్న ఏసీబీఐ స్వచ్ఛంద సంస్థ నాయకుడిని సోమవారం అరెస్టు చేసినట్లు ఒకటో పట్టణ సీఐ మోహన్‌కుమార్‌ తెలిపారు
  • మేయర్‌ పీఠంపై పార్టీల గురి [ 13-10-2026] నగరంలో ఇప్పుడు ఎక్కడ చూసినా నగరపాలక ఎన్నికలపైనే చర్చ సాగుతోంది. మేయర్‌ పీఠాన్ని దక్కించుకునేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి.
  • వైకాపాలో భారీ కుదుపు [ 13-10-2026] మండలంలో వైకాపాకు భారీ షాక్‌ తగిలింది. వ్యవసాయ మార్కెట్‌ కమిటీ మాజీ అధ్యక్షుడు, పూరిపేటకు చెందిన ముస్లిం మైనార్టీ నేత మునీర్‌ సహా వందమందికి పైగా నాయకులు, కార్యకర్తలు సోమవారం తెదేపాలో చేరారు
  • తలకోన దారిలో.. 2 గంటల నరకయాతన [ 13-10-2026] మండలంలోని బోడేవాండ్లపల్లి రోడ్డు మార్గంలో బస్సు బురదలో కూరుకుపోయిన సంఘటన చోటు చేసుకుంది. రెండుగంటల పాటు శ్రమిస్తేగానీ బస్సు బయటకు రాలేదని ప్రయాణికులు చెబుతున్నారు.