గోదావరిని మించిన ప్రేమ మీది.. కపిలేశ్వరపురంలో చిరంజీవి

- A
- A+
- A++

ఈనాడు, కాకినాడ; న్యూస్టుడే మండపేట, గ్రామీణం: ‘ఇక్కడ మీ అభిమానం చూస్తుంటే పక్కనున్న గోదావరి నదిని మించి ఉద్ధృతంగా ఉంది. ఇంతటి అభిమానం పొందడం నా అదృష్టం’ అంటూ మెగాస్టార్ చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. కపిలేశ్వరపురంలో జీఎస్ఎల్, సూర్య హెల్త్కేర్ సెంటర్ను ప్రారంభించేందుకు ఆదివారం వచ్చిన ఆయనకు అభిమానులు బ్రహ్మరథం పట్టారు. రోడ్లు కిక్కిరిసిపోయాయి. అనంతరం బహిరంగ సభ వేదిక దగ్గరకు చేరుకోగానే అభిమానులు మెగాస్టార్ అంటూ నినాదాలు చేశారు.
స్ఫూర్తిదాయక జీవితం..
కష్టపడి అంచెలంచెలుగా ఎదిగి ఉన్నత శిఖరాలకు చేరుకున్న స్ఫూర్తిదాయక జీవితం మెగాస్టార్ చిరంజీవిదని వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు. కోనసీమ జిల్లాలో 238 విలేజ్ క్లినిక్లు రూ.90 కోట్లతో నిర్మిస్తున్నట్లు తెలిపారు. కపిలేశ్వరపురంలో గతంలో కంటే ఓపీ సంఖ్య ఏడాదికి 50 వేలకు పెరిగిందన్నారు. ఎమ్మెల్యే జోగేశ్వరరావు మాట్లాడుతూ పుట్టిన ఊరికి సేవ చేయాలనే సంకల్పంతో ఆసుపత్రిని ఏర్పాటుచేసిన జీవీబీ చౌదరి, గన్ని భాస్కరరావు అభినందనీయులన్నారు.

గత ప్రభుత్వంలో అరాచకాలెన్నో..
‘గత ప్రభుత్వంలో ఎన్నో అరాచకాలు జరిగాయి. దార్శనిక నేత చంద్రబాబును జైలులో పెట్టారు. ఆ రోజు జనసేన అధినేత పవన్ ఓటు చీలకుండా కూటమి కట్టడంతోనే గెలవగలిగాం. అభివృద్ధి చేసుకోగలుగుతున్నాం.’ అని మాజీ ఎంపీ, మురళీ మోహన్ అన్నారు. కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ చిరంజీవి రక్తనిధి కేంద్రంతో ఎలా ప్రాణాలను బతికిస్తున్నారో.. నేడు ప్లాస్టిక్ వినియోగాన్ని కూడా మాన్పించేలా ప్రచారం చేయాలని కోరారు.
► Read latest East godavari Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 12 Oct 2026 08:15 ISTగమనిక:ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి [ 15-10-2026] కాట్రేనికోనలో గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు.
- కార్తిక వేడుక.. యాప్తో తేలిక [ 15-10-2026] విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు సందర్భంగా సమగ్ర సమాచారం, సేవలను భక్తులకు అందించేందుకు ప్రత్యేక మొబైల్ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. దసరా-2026 పేరుతో యాప్లో దుర్గమ్మ క్షేత్రానికి వచ్చే భక్తజనం తేలికగా వినియోగించుకునేలా దీన్ని రూపొందించారు.
- నిబంధనలకు నీళ్లొదిలేశారు!! [ 15-10-2026] స్వచ్ఛమైనా.. నాణ్యమైన తాగునీరు అందిస్తామంటూ ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం చెబుతున్న మాటలు నీటి మూటలవుతున్నాయి. పలు పట్టణాల్లోని పురపాలక సంఘాలు రక్షిత నీటి పథకాల నుంచి కుళాయిల ద్వారా ప్రజలకు స్వచ్ఛమైన నీరు అందించడంలో విఫలమవుతున్నాయి.
- మోగిన స్థానిక నగారా..! [ 15-10-2026] స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగడంతో రాజకీయ వర్గాల్లో సందడి మొదలైంది. తొలుత పురపాలక ఎన్నికలకు సంబంధించి 16న నోటిఫికేషన్ ఇచ్చి ఆ రోజు నుంచే నిర్దేశిత కేంద్రాల్లో నామపత్రాలు (నామినేషన్లు) స్వీకరిస్తారు.
- ఎడాపెడా బాదేస్తున్నారు.. [ 15-10-2026] ఇసుక స్టాక్ పాయింట్లపై అధికారుల అజమాయిషీ లేకపోవడంతో ఉచితం మాటున పలువురు దర్జాగా దోచేస్తున్నారు. లోడింగ్, ఇతరŸ ఛార్జీల పేరిట ఇష్టానుసారంగా వసూళ్లకు పాల్పడుతున్నారు.
- మెరుగైన వైద్య సేవలే లక్ష్యం [ 15-10-2026] అనారోగ్యంతో ఆసుపత్రికి వచ్చే రోగులు, వారి సహాయకుల వద్ద ఉద్యోగులు, సిబ్బంది వసూళ్లకు పాల్పడితే ఉపేక్షించేది లేదని రాజమహేంద్రవరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్) సూపరింటెండెంట్ కె.రాంబాబు హెచ్చరించారు.
- నిధులున్నా నిర్లక్ష్యమే.. [ 15-10-2026] కాకినాడ-పోలవరం జిల్లాలను అనుసంధానించే ఏలేశ్వరం మండలం తూర్పులక్ష్మీపురం నుంచి జె.అన్నవరం ప్రధాన ర.భ.శాఖ రహదారి ప్రమాదకరంగా మారింది. దీని అభివృద్ధికి ప్రభుత్వం నిధులు వెచ్చించినా.. అధికారుల తీరుతో పనులు నత్తనడకన సాగుతున్నాయి.
- జడ్పీటీసీ.. ఆ స్థానాలపైనే గురి [ 15-10-2026] స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల నేపథ్యంలో మండలాలు, గ్రామాల్లో ఎన్నికల సందడి మొదలైంది. తూర్పుగోదావరి జిల్లా జడ్పీ స్థానం జనరల్ మహిళకు కేటాయించడంతో ఆశావహుల సంఖ్య పెరుగుతోంది.
- మండల పీఠాలు.. మహిళలే రాణులు [ 15-10-2026] మండల ప్రథమ పౌరులుగా అభివృద్ధిలో కీలక పాత్రం పోషించే మండల పరిషత్ అధ్యక్షులుగా జిల్లాలో సగానికిపైగా మహిళలకే కేటాయిస్తూ జిల్లా ఎన్నికల అధికారి రిజర్వేషన్లు ఖరారు చేశారు.
- ప్రాదేశిక పోరులో జనరల్ స్థానాలే ఎక్కువ..! [ 15-10-2026] స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో భాగంగా పురపాలికలు మొదలుకొని ఎంపీటీసీ స్థానాల వరకు సోమవారం నుంచి రిజర్వేషన్లను ఖరారు చేస్తు గెజిట్ విడుదల చేస్తున్నారు. పంచాయతీ సర్పంచులు, వార్డు సభ్యుల స్థానాల రిజర్వేషన్ ప్రక్రియ కూడా పూర్తయింది.
- గడువు ముగిస్తే మాకేంటి..? [ 15-10-2026] గడువు ముగిస్తే మాకేంటి.. అన్న చందంగా ఉంది జిల్లాలోని కొందరు సీఎంఆర్ మిల్లర్ల వ్యవహార శైలి. రబీలో ఏప్రిల్, మే నెలల్లో పౌరసరఫరాల సంస్థ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా కొన్న ధాన్యాన్ని మరపట్టించి బియ్యం రూపంలో ఇవ్వడానికి సీఎంఆర్ మిల్లర్లకు సరకును చేరవేశారు.
- ఆగని అక్రమం.. అడగని యంత్రాంగం [ 15-10-2026] గోదావరి నదీపాయల్లోంచి అక్రమంగా ఇసుకను తవ్వి పడవల ద్వారా ఒడ్డుకు తీసుకొస్తున్నారు. అక్కడ నుంచి ట్రాక్టర్లలోకి ఎగుమతి చేసి పట్టపగలే తరలించేస్తున్నారు. నిత్యం నిరాటంకంగా సాగుతున్న ఇసుకదందాపై అధికారులు ఉదాసీనంగా ఉండడంపై పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.
- నిర్ణయాత్మక శక్తిగా ఆమె [ 15-10-2026] జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి ప్రారంభమైంది. ఇప్పటికే పురపాలక ఛైర్మన్లు, కౌన్సిలర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, జడ్పీ ఛైర్మన్ విభాగాలకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఆశావహులు టికెట్ల కోసం తమ వంతు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు.
- తాజా మాజీలకు చుక్కెదురు [ 15-10-2026] నగర పంచాయతీలో వార్డుల వారీ రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఎవరు (సామాజిక వర్గం) ఎక్కడ పోటీ చేయాలనేదానిపై స్పష్టత వచ్చింది. ఇప్పటి వరకు ఆశావహులు కొన్ని వార్డులను ఎంపిక చేసుకుని అవి తమకే రిజర్వు అవుతాయని భావించి ముందు...
- అనుమతులు లేకుండా బాణసంచా తరలింపు [ 15-10-2026] అనుమతులు లేకుండా ఆన్లైన్లో బుకింగ్ చేసి కంటైనర్లో తీసుకొచ్చిన రూ.10 లక్షల విలువైన బాణసంచాను విజిలెన్సు అధికారులు పట్టుకున్నారు. తమిళనాడులోని శివకాశీలో ఉన్న బాలాజీ క్రాకర్స్ అనే సంస్థ నుంచి విజయవాడకు..
- కువైట్లో చిక్కుకున్న మహిళ.. మంత్రి చొరవతో స్వదేశానికి [ 14-10-2026] కడ వరకు తోడుంటాడునుకున్న భర్త ఇక లేరనే చేదు నిజం.. వేల మైళ్ల దూరంలో విదేశీ గడ్డపై చేతిలో చిల్లిగవ్వ లేని నిస్సహాయత.. స్వదేశానికి వెళ్లనివ్వకుండా అడ్డుపడుతున్న యజమానులు.
- మనసున్న మా‘రాజు’ [ 14-10-2026] నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ (ఎన్సీసీ) గ్రూప్ ఛైర్మన్ డాక్టర్ అల్లూరి వెంకట సత్యనారాయణరాజు (ఏవీఎస్ రాజు) (89) మంగళవారం హైదరాబాద్లో కన్నుమూయడంతో స్వగ్రామమైన అంతర్వేదిపాలెంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
- సుద్దకొండపై పెద్దపులి.. [ 14-10-2026] ఏడు రోజులుగా ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తూ, అటవీశాఖ అధికారులను ముప్పుతిప్పలు పెడుతున్న పెద్దపులి మంగళవారం గోపాలపురం మండలం పరిధిలోని నందిగూడెం కరగపాడు మధ్య ఉన్న సుద్దకొండ అటవీ ప్రాంతంలో నక్కినట్లు సమాచారం.
- డబ్బు కోసమే బాలుడి అపహరణ [ 14-10-2026] డబ్బుకోసం ఐదేళ్ల బాలుడిని కిడ్నాప్ చేసి, హైదరాబాద్కు తీసుకెళ్లి విక్రయించేందుకు ప్రయత్నించిన ముగ్గురు నిందితులు పన్నిన కుట్రను అనపర్తి పోలీసులు చాకచక్యంగా ఛేదించారు.
- సొంతింటి కలపై.. ధరాఘాతం [ 14-10-2026] ఉప్పలగుప్తం మండలం భీమనపల్లిలో భవన నిర్మాణ గుత్తేదారుడు కొన్నాళ్ల క్రితం చదరపు అడుగుల లెక్కన సామగ్రితో కలిపి ఇంటి నిర్మాణానికి యజమానితో ఒప్పదం చేసుకున్నాడు. ప్రస్తుతం ధరలు అమాంతం పెరగడంతో సామగ్రిని యజమానినే కొనుగోలు చేసుకోమని, తయకు కూలి మాత్రం ఇవ్వాలని కోరాడు.
- ఆశ.. నిరాశ [ 14-10-2026] పురపాలికల్లో వార్డుల పునర్విభజనతో స్థానిక రాజకీయాల్లో మార్పులు, చేర్పులకు అవకాశం ఏర్పడింది.
- పుర పోరులో ఎవరు.. ఎక్కడ..? [ 14-10-2026] పురపాలికలకు రిజర్వేషన్లు సోమవారమే ఖరారయ్యాయి. ఇక అభ్యర్థుల ఎంపికే మిగిలింది. జిల్లాలో ఆరు పురపాలక సంఘాల్లో ఎన్నికలు జరగనున్నాయి. అధికార కూటమిలో పార్టీల నుంచి ఎవరు ఏ స్థానం నుంచి పోటీ చేయాలనే విషయమై ముమ్మరంగా చర్చలు జరుగుతున్నాయి.
- జడ్పీ పీఠం.. మహిళకే..! [ 14-10-2026] పుర పోరు ముగిసిన వెంటనే పరిషత్తు ఎన్నికలు నిర్వహించనున్నారు. జడ్పీ, మండల పరిషత్తులకు రిజర్వేషన్లను మంగళవారం ఖరారు చేశారు. కాకినాడ నగర పాలక సంస్థ మేయర్ బీసీ మహిళకు కేటాయించిన సంగతి తెలిసిందే.
- బరిలో ఆ ఇద్దరు..! [ 14-10-2026] రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఎన్నికల బరిలో ఉంటామని దాదాపు నెల రోజులుగా కొందరు నాయకులు అనేక మందిని కలుస్తూ మద్దతు కూడగట్టుకుని..
- ‘స్మార్ట్’ చిక్కులు! [ 14-10-2026] వేమగిరికి చెందిన ఓ మహిళ గతంలో కులధ్రువీకరణ పత్రం తీసుకున్నారు. తాజాగా మరోసారి తీసుకోడానికి స్వర్ణ గ్రామ కార్యాలయానికి వెళ్లారు. ఒకసారి తీసుకుంటే మళ్లీ ఇవ్వలేమని మనమిత్ర యాప్ ద్వారా తీసుకోవాలని అక్కడి సిబ్బంది సూచించారు.
- ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ [ 14-10-2026] ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి సంబంధించి కూటమి ప్రభుత్వం మంగళవారం రాత్రి షార్ట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది.
- తొలి జడ్పీ పీఠం అతివకే [ 14-10-2026] జిల్లాల పునర్విభజన తరువాత ఉమ్మడి జిల్లా నుంచి జిల్లాపరిషత్ను విడదీస్తూ... కొత్త జిల్లాలవారీగా జడ్పీలను ఏర్పాటు చేస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.