నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (12/10/2026)

- A
- A+
- A++

మేషం
వృత్తి, వ్యాపార రంగాల్లో మంచి లాభాలు పొందుతారు. ముఖ్యమైన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. ప్రశాంతంగా వ్యవహరించి అనుకున్న లక్ష్యాలను పూర్తి చేస్తారు. మహాగణపతి స్మరణ శుభప్రదం.
వృషభం
ఉన్నతమైన ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగంలో మంచి అవకాశాలు లభిస్తాయి. అధికారుల ప్రశంసలు అందుకుంటారు. భూ, వాహన సంబంధిత విషయాలు అనుకూలిస్తాయి. మహాలక్ష్మీదేవి స్మరణ మంగళకరం.
మిథునం
చేపట్టిన పనుల్లో విశేషమైన పురోగతి ఉంటుంది. వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు. ధన, ధాన్య వృద్ధికి అవకాశాలున్నాయి. మొహమాటానికి తావివ్వకుండా నిర్ణయాలు తీసుకోవాలి. శివారాధన శ్రేయస్కరం.
కర్కాటకం
ఆత్మవిశ్వాసంతో పనులను ప్రారంభించాలి. ఉద్యోగంలో ఒత్తిడి ఉన్నప్పటికీ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తారు. ఇతరులతో సంభాషించేటప్పుడు అపార్థాలకు అవకాశం ఇవ్వొద్దు. నవగ్రహ ధ్యానం మేలు చేస్తుంది.
సింహం
కొన్ని వ్యవహారాల్లో అనుకూలత, మరికొన్నింటిలో ఆటంకాలు ఎదురవుతాయి. సరైన ప్రణాళికతో ముందుకు సాగితే విజయం సాధిస్తారు. ఆర్థికంగా అనుకూల పరిస్థితులు ఉంటాయి. పనుల్లో ఏకాగ్రత అవసరం. నవగ్రహ శ్లోక పారాయణం శుభప్రదం.
కన్య
అనుకున్న పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే లక్ష్యాలను సాధిస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో తొందరపడకుండా ఆచి తూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఇష్టదైవ శ్లోక పఠనం మేలు చేస్తుంది.
తుల
ఉద్యోగంలో విశేషమైన పురోగతి సాధిస్తారు. కుటుంబ సభ్యుల సూచనలు ముఖ్యమైన నిర్ణయాల్లో ఉపయోగపడతాయి. ఆశించిన కార్యాలు నెరవేరుతాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన శుభప్రదం.
వృశ్చికం
అనుకూల పరిస్థితులతో ఆశయాలు నెరవేరుతాయి. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ముఖ్యమైన పనుల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. అనవసర వివాదాలకు దూరంగా ఉంటే మంచిది. సూర్యనారాయణమూర్తి ధ్యానం శుభదాయకం.
ధనుస్సు
ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు. ఆదాయ వృద్ధికి అవకాశాలు లభిస్తాయి. సౌమ్యంగా సంభాషించడం ద్వారా ముఖ్యమైన వ్యవహారాలు అనుకూలిస్తాయి. తోటివారి సహకారం అందుతుంది. నవగ్రహ శ్లోక పారాయణం మేలు చేస్తుంది.
మకరం
ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పనులు విజయవంతమవుతాయి. ఉద్యోగంలో అధికారుల గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశాలున్నాయి. విష్ణు సహస్రనామ పారాయణం శుభప్రదం.
కుంభం
ఆర్థికంగా విశేషమైన అనుకూలత ఉంటుంది. సమాజంలో కీర్తిప్రతిష్ఠలు పెరుగుతాయి. నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. చేపట్టిన కార్యక్రమాల్లో ఆశించిన ఫలితాలు పొందుతారు. లక్ష్మీ అష్టోత్తర పారాయణం మంగళకరం.
మీనం
ఆర్థికంగా అనుకూల ఫలితాలు ఉన్నాయి. అధికారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలి. ముఖ్యమైన విషయాల్లో ఏకాగ్రతతో నిర్ణయాలు తీసుకుంటే ఆశించిన విజయాలు సాధిస్తారు. నవగ్రహ శ్లోక పారాయణం శ్రేయస్కరం.
► Read latest India Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- దేశాన్ని తప్పుదోవ పట్టించొద్దు : రాహుల్‌కు భాజపా హితవు సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా, సర్ ప్రక్రియను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనలు చేస్తున్న సీజేపీ కార్యకర్తలకు రాహుల్ గాంధీ మద్దతుగా నిలవడాన్ని భాజపా తీవ్రంగా తప్పుపట్టింది.
- విమానాల్లో ఆ పవర్ బ్యాంకులపై నిషేధం DGCA: పవర్ బ్యాంక్‌ల విషయంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) కీలక నిర్ణయం తీసుకుంది.
- బ్లూడ్రమ్ కేసు..ముస్కాన్‌కు, ఆమె ప్రియుడికి మరణశిక్ష బ్లూడ్రమ్ము హత్య కేసులో నిందితురాలికి, ఆమె ప్రియుడికి కోర్టు మరణ శిక్ష విధించింది.
- దసరా నవరాత్రులు.. దేవతామూర్తులకు 120 కిలోల స్వర్ణాభరణాలతో అలంకరణ దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పశ్చిమబెంగాల్లోని సిలిగుడిలో ఏర్పాటు చేసిన దుర్గా మాత మండపం (Durga Pandal) భక్తులను ఆశ్చర్యపరుస్తోంది.
- రైలు కిటికీ నుంచి చోరీకి యత్నం.. షాకిచ్చిన ప్రయాణికులు! రైలు బయల్దేరుతుండగా ఓ వ్యక్తి.. ప్రయాణికుడి ఫోన్ (Phone Thief) లాక్కునేందుకు ప్రయత్నించాడు. ప్లాట్‌ఫాం వద్ద నిల్చొని కిటీకీ నుంచి చోరీకి యత్నిస్తుండగా.. ప్రయాణికులు (Passengers Catch Suspected) అతడిని లోపలి నుంచి గట్టిగా పట్టుకున్నారు.
- సీజేపీకి రాహుల్ గాంధీ మద్దతు.. ధన్యవాదాలు తెలిపిన దీప్కే జంతర్‌మంతర్ వద్ద నిరసన చేసిన సీజేపీ (CJP) నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రంకాలకు రాహుల్ గాంధీ (Rahul Gandhi) మద్దతు తెలిపారు.
- ఆలయ సన్నిధిలో చిన్నారితో అసభ్య ప్రవర్తన ఆలయంలో దేవుడికి దణ్ణం పెట్టుకోవడానికి వచ్చిన బాలికతో ఓ కార్మికుడు అసభ్యంగా ప్రవర్తించిన దారుణ ఘటన పుణెలో చోటుచేసుకుంది.
- 8 నెలల కష్టం వారంలో నాశనం.. బిట్టూ తబాహి ఆవేదన దాదాపు 8 నెలలు శ్రమించి శుభ్రపర్చిన అజ్నార్ నది మళ్లీ చెత్తమయం అవ్వడంతో బిట్టూ తబాహి కన్నీటిపర్యంతమయ్యాడు.
- ‘కాక్రోచ్’పై కాదు.. సమస్యలపై దృష్టిపెట్టండి: కేంద్రంపై అభిజీత్ దీప్కే విమర్శలు కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
- ఎయిరిండియా విమానానికి ‘హైజాక్’ అలర్ట్..! ఫ్రాంక్ఫర్ట్ నుంచి దిల్లీ (Delhi) వస్తోన్న ఎయిరిండియా (Air India) విమానంలో బాంబు బెదిరింపు కలకలం రేపింది. దీంతో విమానాన్ని అత్యవరసంగా ల్యాండ్ చేశారు.
- ఎకరా రూ.15 లక్షలకు కొని.. నెలల్లోనే రూ.3 కోట్లకు విక్రయం..! Land Deals: కొన్ని నెలల కిందట ఎకరం రూ.15 లక్షల పలికిన భూమిని హఠాత్తుగా రూ.3 కోట్లకు క్రికెట్ అసోసియేషన్ కొనుగోలు చేసింది..! ఈ అనుమానాస్పద ల్యాండ్ డీల్ పంజాబ్‌లోని అమృత్సర్, బఠిండా ప్రాంతాల్లో జరిగింది.
- ‘సర్’ లేనప్పుడూ ఓడారు...2029లోనూ ఓడిపోతారు ఓట్ల సవరణకు ఉద్దేశించిన ‘సర్’ లేనప్పుడు కూడా కాంగ్రెస్ ఓడిపోయిందని... 2029 సార్వత్రిక ఎన్నికల్లోనూ ఆ పార్టీకి ఘోర పరాజయం తప్పదని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో ఎన్నికలకు వెళ్లిన ప్రతిసారీ ఆ పార్టీకి ఓటమేనని ఎద్దేవా చేశారు.
- న్యాయ వ్యవస్థను నమ్ముతున్నాం న్యాయ వ్యవస్థపై తమకు అపార గౌరవం ఉందని, ప్రస్తుత ఓట్ల చోరీ వ్యవహారంలో ఆ వ్యవస్థకో పాత్ర ఉందని, దానిని సమర్థంగా పోషిస్తుందని నమ్ముతున్నామని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
- క్యాబినెట్‌ను మోదీ విస్తరిస్తారా? తమిళనాడుకు చెందిన కేంద్ర సమాచార, ప్రసార, పార్లమెంటరీ వ్యవహారాలశాఖల సహాయ మంత్రి ఎల్.మురుగన్ మంగళవారం మంత్రి పదవికి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు.
- భద్రతావలయాన్ని ఛేదించుకుని జంతర్‌మంతర్‌లో ఆందోళన యత్నం ప్రభుత్వ నిషేధ ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ దిల్లీలోని జంతర్‌మంతర్‌లో ఆందోళన నిర్వహించేందుకు కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) మంగళవారం యత్నించింది.
- ఎన్నికల్లో గెలవలేకే.. రాజ్యాంగ సంస్థలపై కాంగ్రెస్ విమర్శలు ఎన్నికల్లో గెలవలేకే కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ సంస్థలను లక్ష్యంగా చేసుకుంటోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఆరోపించారు. ప్రజల మద్దతు లేకపోవడంతో ఓడిపోతున్న కాంగ్రెస్‌కు సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ఎలా బాధ్యత వహిస్తారని ఆయన ప్రశ్నించారు.
- బాల్య వివాహాలు అరికట్టడంలో భారత్ కృషి అద్భుతం: ఐరాస బాల్య వివాహాలు అరికట్టడం, బాలికల హక్కులను బలోపేతం చేయడంలో భారత్ చేస్తున్న కృషిని ఐక్యరాజ్యసమితి ప్రశంసించింది.
- మీరు కాదన్నా లద్దాఖ్ మాదే: భారత్ లద్దాఖ్‌లో 28 వ్యూహాత్మక ప్రదేశాలకు, భౌగోళిక ఆకృతులకు భారత్ నామకరణం చేయడంతోపాటు తన అధికారిక పటంలో వాటిని గుర్తించడాన్ని చైనా మంగళవారం తీవ్రంగా వ్యతిరేకించింది. అయితే చైనా అభ్యంతరాన్ని భారత్ తిరస్కరించింది.
- సమాచార హక్కు చట్టానికి 21 ఏళ్లు దేశంలోని 28 సమాచార కమిషన్ల పరిధిలో జూన్ 30 నాటికి 3.85 లక్షల అప్పీళ్లు, ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయని సమాచార హక్కు చట్టంపై పనిచేస్తున్న సతర్క్ నాగరిక్ సంఘటన్ (ఎస్ఎన్ఎస్) వెల్లడించింది.
- మతం మారాలని కోరడం... మరొకరి విశ్వాసాలను అవమానించినట్లు కాదు మతం మారాలంటూ కోరడాన్ని మరొక వర్గం వారి విశ్వాసాలను అవమానించినట్లుగా పరిగణించరాదని బాంబే హైకోర్టుకు చెందిన నాగ్‌పుర్ ధర్మాసనం పేర్కొంది.