ముడి చమురు పడేసింది!

Eenadu icon
By Business News Desk Published : 19 Aug 2026 02:55 IST Ee Font size
  • A
  • A+
  • A++
3 min read

ముడి చమురు ధర పెరగడం, పశ్చిమాసియాలో దౌత్యపరమైన పురోగతిపై ఆశలు సన్నగిల్లడం వంటి అంశాలు దేశీయ స్టాక్‌మార్కెట్‌ మదుపర్లపై తీవ్ర ప్రభావం చూపాయి. దీంతో వరుసగా ఆరోరోజైన మంగళవారమూ దేశీయ సూచీలు నష్టాల్లో ముగిశాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ 13 పైసలు తగ్గి 95.74 వద్ద ముగిసింది. బ్యారెల్‌ బ్రెంట్‌ ముడి చమురు ధర 0.32% పెరిగి 91.18 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లలో దక్షిణ కొరియా, జపాన్‌ సూచీలు ప్రతికూలంగా, షాంఘై, హాంకాంగ్‌ సూచీలు సానుకూలంగా ముగిశాయి. ఐరోపా మార్కెట్లు మిశ్రమంగా కదలాడాయి.

  • బీఎస్‌ఈలోని నమోదిత కంపెనీల మార్కెట్‌ విలువ రూ.1.67 లక్షల కోట్లు తగ్గి రూ.490.79 లక్షల కోట్ల (5.13 లక్షల కోట్ల డాలర్ల)కు పరిమితమైంది.
  • సెన్సెక్స్‌ ఉదయం 77,418.97 పాయింట్ల (క్రితం ముగింపు 77,728.16 పాయింట్లు) వద్ద ప్రతికూలంగా ప్రారంభమైంది. ఇంట్రాడేలో ఈ సూచీ 77,575.21 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని, 77,234.36 పాయింట్ల వద్ద కనిష్ఠాన్ని నమోదు చేసింది. చివరకు 492.70 పాయింట్లు నష్టపోయి 77,235.46 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ 50 సూచీ 132.75 పాయింట్లు తగ్గి 24,154.90 పాయింట్ల వద్ద ముగిసింది.
  • సెన్సెక్స్‌ 30 షేర్లలో 22 నష్టపోయాయి. ఏషియన్‌ పెయింట్స్‌ 2.40%, ఇన్ఫోసిస్‌ 2.02%, హెచ్‌సీఎల్‌ టెక్‌ 1.93%, భారతీ ఎయిర్‌టెల్‌ 1.75%, టీసీఎస్‌ 1.47%, హెచ్‌యూఎల్‌ 1.41%, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ 1.28%, ఇండిగో 1.23%, ఐటీసీ 1.15%, కోటక్‌ బ్యాంక్‌ 1.11% తగ్గాయి. యాక్సిస్‌ బ్యాంక్‌ 0.89%, పవర్‌గ్రిడ్‌ 0.66% పెరిగాయి. 
  • రంగాల వారీ సూచీలకొస్తే ఫోకస్డ్‌ ఐటీ, ఐటీ టెక్నాలజీ, స్థిరాస్తి, పీఎస్‌యూ బ్యాంక్, మన్నికైన వినిమయ వస్తువులు, ఎఫ్‌ఎంసీజీ, లోహ, భారీ యంత్ర పరికరాల సూచీలు డీలాపడ్డాయి. మిడ్‌స్మాల్‌ ప్రైవేట్‌ బ్యాంక్స్‌ క్వాలిటీ టిల్ట్, మిడ్‌స్మాల్‌ ప్రైవేట్‌ బ్యాంక్స్, హాస్పిటల్స్, ఆరోగ్య సంరక్షణ రంగాలు రాణించాయి. బీఎస్‌ఈలో 2,426 షేర్లు ప్రతికూలంగా, 1,890 షేర్లు ప్రతికూలంగా ముగిశాయి. 214 షేర్లలో మార్పు లేదు. 
  • విదేశీ మదుపర్ల వాటా పరిమితిని 49.5 శాతంగా ఉంచే ప్రతిపాదనకు స్విగ్గీ వాటాదార్లు ఆమోదం తెలిపారు. ఇండియన్‌ ఓన్డ్‌ అండ్‌ కంట్రోల్డ్‌ కంపెనీ (ఐఓసీసీ) హోదా పొందేందుకు స్విగ్గీకి ఈ పరిణామం మార్గం చూపనుంది.

రాణించిన మిల్కీ మిస్ట్‌:మిల్కీ మిస్ట్‌ డెయిరీ ఫుడ్‌ లిమిటెడ్‌ షేరు ఇష్యూ ధర రూ.140తో పోలిస్తే, బీఎస్‌ఈలో 17.85% లాభంతో రూ.165 వద్ద నమోదైంది. చివరకు 29.60% లాభపడి   రూ.181.45 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్‌ విలువ రూ.13,968.81 కోట్లుగా నమోదైంది. 

  • సన్‌షైన్‌ పిక్చర్స్‌ రూ.282 కోట్ల ఐపీఓకు తొలి రోజున 4.33 రెట్ల స్పందన దక్కింది. కంపెనీ 54,86,051 షేర్లను ఆఫర్‌ చేయగా, 2,37,65,650 షేర్లకు మదుపర్లు బిడ్లు దాఖలు చేశారు. సంస్థాగతేతర మదుపర్ల విభాగంలో 6.23 రెట్లు, రిటెయిల్‌ విభాగంలో 5.98 రెట్లు, సంస్థాగత మదుపర్ల విభాగంలో 3% స్పందన లభించింది. ఈ నెల 20న ఇష్యూ ముగియనుంది. ధరల శ్రేణి రూ.342-360. 
  • లలితా జువెలరీ ఐపీఓ రెండో రోజుకు 3.07 రెట్ల స్పందన లభించింది. కంపెనీ 6,27,61,403 షేర్లను ఆఫర్‌ చేయగా, 19,25,66,944 షేర్లకు మదుపర్లు బిడ్లు దాఖలు చేశారు. సంస్థాగతేతర మదుపర్ల విభాగంలో 6.46 రెట్లు, రిటెయిల్‌ విభాగంలో 2.78 రెట్లు, సంస్థాగత మదుపర్ల విభాగంలో 1.02 రెట్ల స్పందన దక్కింది. నేడు (బుధవారం) ఐపీఓ ముగియనుంది. ధరల శ్రేణి రూ.190-201. ఈనెల 24న షేర్లు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల్లో నమోదవుతాయి.
  • ఆగ్‌మాంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ రూ.825 కోట్ల ఐపీఓ ఈ నెల 21న ప్రారంభమై 25న ముగియనుంది. ధరల శ్రేణి రూ.750-788. తాజా షేర్ల జారీ ద్వారా రూ.620 కోట్లు, ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) ద్వారా రూ.205 కోట్ల నిధులు సమీకరించనుంది. 
► Read latest Business Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • మన మార్కెట్లోకి భారీగా అమెరికా డబ్బులు భారత సెక్యూరిటీలలో (ఈక్విటీలు, బాండ్లు) అమెరికా పెట్టుబడులు పదేళ్ల వ్యవధిలో మూడు రెట్లు పెరిగాయి.
  • ‘బీమా’లో డిజిటల్‌ రిజిస్ట్రీ దేశ ప్రజలందరికీ బీమా రక్షణ కల్పించే లక్ష్యంతో భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) సరికొత్త అడుగు వేసింది.
  • ఒడుదొడుకుల్లో స్వల్ప నష్టాలు రోజంతా ఒడుదొడుకుల మధ్య సాగిన ట్రేడింగ్‌లో, దేశీయ సూచీలు స్వల్పంగా నష్టపోయాయి. అధిక ముడిచమురు ధరలు, అమెరికా- ఇరాన్‌ ఉద్రిక్తతలు ప్రతికూల ప్రభావం చూపాయి.
  • చక్కెర నిల్వల గరిష్ఠ పరిమితి 2,000 క్వింటాళ్లకు తగ్గింపు దేశంలో చక్కెర ధరలు నానాటికీ పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నిల్వల గరిష్ఠ పరిమితి 4 వేల క్వింటాళ్ల నుంచి 2 వేల క్వింటాళ్లకు తగ్గించింది.
  • ఎయిర్‌ ట్యాక్సీ ‘శూన్య’ అభివృద్ధి బెంగళూరుకు చెందిన అంకురం సర్లా ఏవియేషన్‌ రూపొందిస్తున్న ఎలక్ట్రిక్‌ ఎయిర్‌ ట్యాక్సీ ‘శూన్య’ ప్లాట్‌ఫామ్‌ అభివృద్ధి కోసం డిజైన్, సాంకేతిక సేవల సంస్థ టాటా ఎలెక్సీ చేతులు కలిపింది.
  • ఎల్‌ఐసీ నుంచి రెండు కొత్త పాలసీలు దేశంలో తక్కువ బీమా వ్యాప్తి, ఆర్థిక వృద్ధి, పెరుగుతున్న గృహాదాయాలు, పెరిగిన ఆర్థిక అవగాహన, సుదీర్ఘ ఆయుర్దాయం రాబోయే ఏళ్లలో రక్షణ, పొదుపు, పదవీ విరమణ పాలసీలకు మంచి గిరాకీని సృష్టిస్తాయని లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీ) సీఈఓ, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఆర్‌.దొరైస్వామి తెలిపారు.
  • జీఎస్‌టీ వసూళ్లు రూ.2 లక్షల కోట్లు దేశవ్యాప్తంగా ఆగస్టులో జీఎస్‌టీ వసూళ్లు రూ.1,99,853 కోట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే నెలతో పోలిస్తే ఇవి 14.8% అధికం.
  • సుభాష్‌ చంద్రకు షాక్‌ మీడియా దిగ్గజం, ఎస్సెల్‌ గ్రూపు ఛైర్మన్‌ సుభాష్‌ చంద్ర తన ఆస్తులను బదిలీ చేయకుండా నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) ఆంక్షలు విధించింది.
  • వాహన విక్రయాలు అదుర్స్‌ మారుతీ సుజుకీ ఇండియా, టాటా మోటార్స్‌ ప్యాసింజర్‌ వెహికల్స్, మహీంద్రా అండ్‌ మహీంద్రా వంటి సంస్థలు నమోదు చేసిన బలమైన వృద్ధి కారణంగా ఆగస్టులో మన దేశంలో ప్రయాణికుల వాహనాల అమ్మకాలు సుమారు 35 శాతం పెరిగి 4.5 లక్షలకు చేరాయి.
  • యాపిల్‌ సీఈఓగా జాన్‌ టెర్నస్‌ బాధ్యతల స్వీకరణ ప్రముఖ సాంకేతిక దిగ్గజ సంస్థ యాపిల్‌ కొత్త సీఈఓగా జాన్‌ టెర్నస్‌ బాధ్యతలు చేపట్టారు. 15 ఏళ్లుగా ఈ బాధ్యతలను టిమ్‌ కుక్‌ నిర్వహిస్తూ వచ్చారు. ఆయన హయాంలో ఐఫోన్లకు అపారమైన ప్రజాదరణ కారణంగా యాపిల్‌ విలువ 4.6 ట్రిలియన్‌ డాలర్లకు దూసుకెళ్లింది.
  • పెరిగిన పెట్రోల్, డీజిల్‌ విక్రయాలు అస్థిరమైన రుతుపవనాల వర్షాల కారణంగా రైతులు, వాహనదార్ల నుంచి ఇంధన గిరాకీ పెరగడంతో, ఆగస్టులో మన దేశంలోని 3 ప్రభుత్వ రంగ ఇంధన విక్రయ సంస్థల పెట్రోల్, డీజిల్‌ విక్రయాలు భారీగా పెరిగాయి.
  • సంక్షిప్త వార్తలు(4) బాంబే క్రీమరీ బ్రాండ్‌తో ఐస్‌క్రీమ్‌ మార్కెట్‌లోకి రిలయన్స్‌ కన్జూమర్‌ ప్రోడక్ట్స్‌ అడుగుపెట్టింది. స్వచ్ఛమైన డెయిరీ క్రీమ్‌తో తయారుచేసే కోన్స్, కప్స్, టబ్స్, బార్స్‌ వంటి ఉత్పత్తులను రూ.10 ప్రారంభ ధరతో అందుబాటులోకి తీసుకొచ్చింది.
  • 5 ఏళ్ల కనిష్ఠానికి తయారీ రంగ వృద్ధి మార్కెట్‌లో బలహీనమైన డిమాండ్‌ కారణంగా భారత తయారీ రంగ వృద్ధి రేటు ఆగస్టులో అయిదేళ్ల కనిష్ఠానికి పడిపోయింది.
  • రికార్డు స్థాయికి చేరువలో యూపీఐ లావాదేవీలు ఆగస్టులో యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) ద్వారా జరిగిన లావాదేవీల విలువ రూ.29.8 లక్షల కోట్లుగా నమోదైందని నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) వెల్లడించింది.

English Translation

Crude oil spilled!

alt="Eenadu icon" class="img-fluid rounded">By Business News Desk Published : 19 Aug 2026 02:55 IST Ee Font size
  • A
  • A+
  • A++
3 min read

Mud oil price rise, hopes of diplomatic progress in West Asia are fading domestic stock market. It has had a severe impact on investors. With this, the domestic indices ended in losses for the sixth consecutive day on Tuesday. The rupee closed 13 paise lower at 95.74 against the dollar. Brent crude oil price rose 0.32% to trade at $91.18 a barrel. In the Asian markets, South Korea and Japan indices ended negatively, while Shanghai and Hong Kong indices ended positively. European markets moved mixed.

  • Market value of listed companies on BSE fell by Rs 1.67 lakh crore to Rs 490.79 lakh crore. (5.13 Lakh Crore Dollars).
  • The Sensex opened negative in the morning at 77,418.97 points (previous close 77,728.16 points). The index recorded an intraday high of 77,575.21 points and a low of 77,234.36 points. Finally, it lost 492.70 points and settled at 77,235.46 points. The Nifty 50 index fell 132.75 points to close at 24,154.90 points.
  • Sensex lost 22 out of 30 shares. Asian Paints 2.40%, Infosys 2.02%, HCL Tech 1.93%, Bharti Airtel 1.75%, TCS 1.47%, HUL 1.41%, Ultratech Cement 1.28%, Indigo 1.23%, ITC 1.15%, Kotak Bank decreased by 1.11%. Axis Bank gained 0.89% and Powergrid gained 0.66%. 
  • In terms of sector-wise indices, focused IT, IT technology, real estate, PSU Bank, consumer durables, FMCG, metals and heavy machinery indices traded higher. Mid-Small Private Banks Quality Tilt, Mid-Small Private Banks, Hospitals and Healthcare Sectors performed well. On the BSE, 2,426 shares ended negative and 1,890 shares closed negative. 214 shares remained unchanged. 
  • Swiggy shareholders approved the proposal to keep the share limit of foreign investors at 49.5 percent. This development will pave the way for Swiggy to get Indian Owned and Controlled Company (IOCC) status.

Milky Mist outperforms:Milky Mist Dairy Food Ltd's share traded at Rs 165, a gain of 17.85% on the BSE, compared to its issue price of Rs 140. Finally, it gained 29.60% to close at Rs.181.45. The market value of the company is Rs.13,968.81 crores. 

  • Sunshine Pictures' Rs 282 crore IPO got 4.33 times response on the first day. While the company offered 54,86,051 shares, investors filed bids for 2,37,65,650 shares. 6.23 times in non-institutional investors segment, 5.98 times in retail segment and 3% in institutional investors segment. The issue will end on 20th of this month. Price range Rs.342-360. 
  • Lalita Jewelery IPO received a response of 3.07 times on the second day. While the company offered 6,27,61,403 shares, investors filed bids for 19,25,66,944 shares. The response was 6.46 times in non-institutional investors, 2.78 times in retail and 1.02 times in institutional investors. The IPO will end today (Wednesday). Price range Rs.190-201. Shares will be listed on BSE and NSE on 24th of this month.
  • Augmont Enterprises Rs.825 crore IPO will start on 21st of this month and end on 25th. Price range Rs.750-788. It will raise funds of Rs.620 crore through issue of fresh shares and Rs.205 crore through offer for sale (OFS). 
  • href="https://x.com/eenadulivenews/" target="_blank" rel="noopener">Twitter, Instagram& Google News. Tags :

    Note:Business advertisements appearing on Eenadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on reader preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR ERRORS OF THE SERVICES. There is no room for correspondence in this matter.

    More

    • Huge American money into our market. US investment in Indian securities (equities, bonds) has tripled in ten years.
    • Digital Registry in 'Bima' Insurance Regulatory and Development Authority of India (IRDAI) has taken a new step with the aim of providing insurance protection to all the people of the country. In mixed trading throughout the day, domestic indices were marginally lower. High crude oil prices and US-Iran tensions have had a negative impact.
    • Maximum limit of sugar stocks reduced to 2,000 quintal In the background of ever increasing sugar prices in the country, the Central Government has reduced the maximum limit of reserves from 4 thousand quintals to 2 thousand quintals.
    • Development of Air Taxi 'Shunya' Design and technology services firm Tata Elexy has joined hands to develop the electric air taxi 'Shunya' platform being developed by Bengaluru-based Ankuram Sarla Aviation.
    • Two new policies from LIC Life Insurance Corporation of India (LIC) CEO and Managing Director R. Doraiswamy said that low insurance penetration, economic growth, rising household incomes, increased financial awareness and longer life expectancy in the country will create good demand for protection, savings and retirement policies in the coming years.
    • GST collections of Rs.2 lakh crore The GST collection in August across the country was Rs.1,99,853 crore. These are 14.8% higher compared to the same month last year.
    • Shock for Subhash Chandra The National Company Law Tribunal (NCLT) has placed restrictions on media giant and Essel Group Chairman Subhash Chandra from transferring his assets.
    • Vehicle sales Sales of passenger vehicles in our country rose by around 35 percent to 4.5 lakh in August due to strong growth recorded by companies like Maruti Suzuki India, Tata Motors Passenger Vehicles, Mahindra and Mahindra.
    • John Ternus Takeover as Apple CEO John Ternus has taken over as the new CEO of Apple, a leading technology giant. Tim Cook has been handling these responsibilities for 15 years. Apple's value jumped to $4.6 trillion during his tenure due to the immense popularity of iPhones.
    • Increased sales of petrol and diesel. Due to the increase in fuel demand from farmers and motorists due to erratic monsoon rains, the sales of petrol and diesel by 3 public sector fuel selling companies in our country increased significantly in August.
    • Brief News(4) Reliance Consumer Products has entered the ice cream market with the Bombay Creamery brand. Products like cones, cups, tubs and bars made of pure dairy cream are available at a starting price of Rs.10.
    • Manufacturing growth at a 5-year low Growth in India's manufacturing sector fell to a five-year low in August due to weak demand in the market.
    • UPI transactions close to record levels The National Payments Corporation of India (NPCI) revealed that the value of transactions through the Unified Payments Interface (UPI) in August was recorded at Rs 29.8 lakh crore.