విద్యార్థులే రూపారెడ్డిని హత్య చేశారా?

Eenadu icon
By Crime News Desk Published : 19 Aug 2026 04:17 IST Ee Font size
  • A
  • A+
  • A++
1 min read

నల్గొండ నేరవిభాగం, కొండమలేపల్లి, న్యూస్‌టుడే: నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని జేబీ కాలనీకి చెందిన నాగార్జున పబ్లిక్‌ స్కూల్‌ ప్రిన్సిపల్‌ కె.రూపారెడ్డి ఈ నెల 11న దారుణ హత్యకు గురవగా ఈ దారుణానికి పాల్పడింది పూర్వ, ప్రస్తుత విద్యార్థులు ముగ్గురని తెలుస్తోంది. కేసుకు సంబంధించి జిల్లా ఎస్పీ ఆదేశానుసారం డీఎస్పీ శ్రీనివాసరావు నేతృత్వంలో మూడు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దర్యాప్తు ముమ్మరం చేశారు. సుమారు 80 మందిని విచారించిన అనంతరం కొండమల్లేపల్లి మండలంలోని రెండు తండాలకు చెందిన విద్యార్థులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని గుర్తించినట్లు సమాచారం. నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు ముగ్గురిపై అనుమానం రావడంతో ఇబ్రహీంపట్నం వద్ద మంగళవారం అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. రూపారెడ్డి హత్య  అనంతరం ఆ విద్యార్థులు సుమారు రూ.4 లక్షల నగదు చోరీ చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై ‘న్యూస్‌టుడే’ పోలీసులను సంప్రదించగా.. బుధవారం సాయంత్రం లోగా పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందన్నారు.

► Read latest Crime Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • అనిశాకు చిక్కిన ముగ్గురు అధికారులు లంచం తీసుకున్న ముగ్గురు అధికారులు గురువారం అనిశాకు చిక్కారు.
  • భారీగా పేలుడు పదార్థాల పట్టివేత ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి ఆదిలాబాద్‌ జిల్లా మీదుగా కరీంనగర్‌కు అక్రమంగా తరలిస్తున్న భారీ పేలుడు పదార్థాలను జైనథ్‌ మండలం పిప్పర్‌వాడ టోల్‌ప్లాజా వద్ద బుధవారం ఆదిలాబాద్‌ పోలీసులు పట్టుకున్నారు.
  • పశువుల టానిక్‌ ప్యాకింగు మార్చి పిల్లల మందుగా విక్రయం; అరెస్ట్‌ గుజరాత్‌లోని సూరత్‌లో ఓ మందుల దుకాణం పశువుల టానిక్‌కు ప్యాకింగు మార్చి, పిల్లల మందుగా రెట్టింపు ధరకు విక్రయిస్తున్న వైనం బయటపడింది.
  • నాకు సగం.. తహసీల్దార్‌కు సగం! ‘లంచం డబ్బుల్లో నాకు సగం.. తహసీల్దార్‌కు సగం ఇవ్వాలి.. రెండు వేర్వేరు బండిళ్లలో డబ్బు తీసుకురండి.
  • పశువుల ఎముకలతో కల్తీ నూనె తయారీ పశువుల కొవ్వు, ఎముకలు, చర్మాన్ని ఉపయోగించి కల్తీ నూనె తయారుచేస్తున్న ముఠా గుట్టురట్టయింది.
  • ‘యూనిక్‌’ కంపెనీ పేరుతో ఘరానా మోసం.. యూనిక్‌ మర్కంటైల్‌ ఇండియా లిమిటెడ్, యూనిక్‌ ఎస్‌ఎంసీఎస్‌ సంస్థల పేరుతో చిట్‌ఫండ్స్, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయంటూ దేశవ్యాప్తంగా సుమారు పది వేల మందిని మోసం చేసి రూ.కోట్లు కొల్లగొట్టిన ఇద్దరిలో ప్రధాన నిందితుడిని ఆదిలాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు.
  • ప్రియుడి బెయిల్‌కు డబ్బుల్లేక అడ్డదారులు.. డ్రగ్స్‌ తెస్తూ పట్టుబడిన యువతి జైలులో ఉన్న ప్రియుణ్ని విడిపించుకునేందుకు డబ్బులు అవసరమై.. కమీషన్‌ కోసం డ్రగ్స్‌ తెస్తూ ఓ యువతి పోలీసులకు పట్టుబడింది. ఈ ఘటన విజయవాడ రైల్వేస్టేషన్‌లో చోటుచేసుకుంది.

English Translation

Did students kill Rupareddy?

Eenadu icon
By Crime News Desk Published : 19 Aug 2026 04:17 IST Ee Font size
  • A
  • A+
  • A++
1 min read

Nalgonda Crime Branch, Kondamalepally, Nalgonda News Today: Principal K. Rupareddy of Nagarjuna Public School of JB Colony in Kondamallepalli mandal center of the district was brutally murdered on the 11th of this month. Regarding the case, as per the order of the District SP, DSP Srinivasa Rao headed by three special teams formed and intensified the investigation. After questioning about 80 people, it was found that the students from two thandas of Kondamallepalli mandal were involved in this attack. It was learned that the police, who were searching for the accused, got suspicious of the three and arrested them at Ibrahimpatnam on Tuesday. After Rupa Reddy's murder, the students are suspected to have stolen around Rs.4 lakh cash. When 'NewsToday' contacted the police, they said that the full details are likely to be revealed by Wednesday evening. href="https://www.facebook.com/eenaduonline/" target="_blank" rel="noopener">Facebook, Twitter, Instagram& Google News. Tags :

Note:Business advertisements appearing on Eenadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR ERRORS OF THE SERVICES. There is no room for correspondence in this matter.

More

  • Three officials caught up with Anisha Three officials who took bribe were caught in Anisha on Thursday.
  • Heavy Explosives Seized Adilabad police on Wednesday caught huge explosives being smuggled from Uttar Pradesh to Karimnagar via Adilabad district at Pipparwada toll plaza of Zainath mandal. arrest In Surat, Gujarat, a drug store changed the packaging of cattle tonic and sold it as children's medicine at double the price.
  • Half for me. ‘Half of the bribe money to me.. to give half to the Tehsildar.. bring the money in two separate carts.
  • Making adulterated oil with cattle bones A gang that is making adulterated oil using cattle fat, bones and skin has been busted.
  • Gharana fraud in the name of 'Unique' company.. The main accused is one of the two who cheated about ten thousand people across the country and looted Rs. Adilabad police have arrested.
  • Boyfriend's bail is blocked due to lack of money.. A young woman caught bringing drugs A young woman was caught by the police bringing drugs for commission as she needed money to free her boyfriend who was in jail. This incident took place at Vijayawada railway station.