హైదరాబాద్‌లో రూ.100 కోట్లతో ఇన్నోవేషన్‌ పార్కు

Eenadu icon
By Telangana Dist. Team Updated : 17 Jun 2026 18:36 IST Ee Font size
  • A
  • A+
  • A++
1 min read

హైదరాబాద్‌: నగరంలోని బిట్స్‌ పిలానీ క్యాంపస్‌లో రూ.100 కోట్లతో ఇన్నోవేషన్‌ పార్కు ఏర్పాటు చేయనున్నారు. బిట్స్‌ పిలానీ, యాక్సిస్‌ బ్యాంకు కలిసి దీన్ని ఏర్పాటు చేయనున్నాయి. పారిశ్రామిక పరిశోధన, సాంకేతికత, ఆవిష్కరణల విభాగాల్లో ఇది పనిచేయనుంది.

► Read latest Hyderabad Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 17 Jun 2026 17:50 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • చేవెళ్ల తహసీల్దార్‌ కార్యాలయాన్ని పరిశీలించిన జిల్లా అదనపు కలెక్టర్ [ 16-08-2026] వివాదాలు లేని భూములను 22ఏ నుంచి తొలగిస్తామని, రైతులు ఆందోళన చెందవద్దని రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి స్పష్టం చేశారు.
  • నిర్మాత బండ్ల గణేశ్‌ కుమార్తె వివాహం.. హాజరైన ప్రముఖులు [ 16-08-2026] నటుడు, నిర్మాత బండ్ల గణేశ్‌ కుమార్తె జనని వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.
  • నడక ఓ సాహసం.. దాటడం ఓ యుద్ధం [ 16-08-2026] మహానగరంలో రోడ్డు దాటడం దినదినగండంలా మారుతోంది. రద్దీ కూడళ్లలో ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిలు, ఇతర సదుపాయాలు లేక పాదచారులు బిక్కుబిక్కుమంటూ ప్రయాణిస్తున్నారు. పెరుగుతున్న రద్దీ, వాహనదారుల కోసం రహదారుల నిర్మాణం, విస్తరణ, పై వంతెనలు కొత్తగా అందుబాటులోకి వస్తున్నా.. పాదచారుల భద్రతకు ఆ స్థాయిలో చర్యలు తీసుకోవడం లేదు.
  • ఇస్రో ఒప్పందం ఈసురోమని.. [ 16-08-2026] జవహర్‌లాల్‌ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయంలో ప్రత్యేకంగా ఖగోళ శాస్త్ర పరిశోధనల కేంద్రం ఏర్పాటు ప్రతిపాదన దశలోనే ఆగిపోయింది. రెండేళ్ల కిందట ఇస్రో.. రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ కేంద్రాన్ని జేఎన్‌టీయూలో నెలకొల్పాలని నిర్ణయించాయి.
  • తిరంగ.. ప్రగతి తరంగ [ 16-08-2026] మహానగరంలో శనివారం స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యా సంస్థలు, కాలనీ సంఘాలు, బస్తీల్లో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. వివిధ ప్రాంతాల్లో రాజకీయ పార్టీల నేతల ఆధ్వర్యంలో జెండా ఎగరవేశారు.
  • ప్రగతిపథంలో రంగారెడ్డి జిల్లా [ 16-08-2026] అభివృద్ధి, పారిశ్రామిక ప్రగతిలో రంగారెడ్డి జిల్లా వేగంగా ముందుకు సాగుతోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ఫలాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించడంతో పాటు జిల్లాను మరింత అభివృద్ధి పథంలో నడిపేందుకు సమష్టి కృషి చేయాలి.
  • స్మార్ట్‌ రేషన్‌ కార్డులు వచ్చాయోచ్‌ [ 16-08-2026] ప్రజాపంపిణీ వ్యవస్థను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మరింత పారదర్శకంగా, సమర్థంగా తీర్చిదిద్దుతున్నట్లు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు.
  • కూకట్‌పల్లిలో ఇందిరమ్మ ఇళ్లకు డిమాండ్‌ [ 16-08-2026] కూకట్‌పల్లి నియోజవర్గంలో నిర్మించనున్న ఇందిరమ్మ ఇళ్లకు ప్రజల నుంచి ఎక్కువ దరఖాస్తులు అందాయి. సగటున ఒక్కో ఫ్లాటుకు 20 మంది దరఖాస్తు చేసుకున్నారు.
  • కొత్త బైక్‌పై బోనాలకెళ్తుండగా.. లారీ ఢీకొని డిగ్రీ విద్యార్థిని దుర్మరణం [ 16-08-2026] బైక్‌పై సొంతూరికి వెళ్తుండగా లారీ ఢీకొని బాలిక దుర్మరణం చెందారు. ప్రమాదంలో తల్లిదండ్రులు గాయపడ్డారు. ఘట్‌కేసర్‌ ఎస్సై శేఖర్‌ తెలిపిన వివరాల ప్రకారం..
  • తాత అస్థికలు కలపడానికొచ్చి.. గోదావరిలో మునిగి మనవడి మృతి [ 16-08-2026] కన్నతండ్రి ముందే కుమారుడు నీటిలో మునిగి మృతి చెందాడు. తాత అస్థికలు గోదావరిలో కలపడానికి వచ్చి నదిలో మునిగి మనవడు మృతి చెందిన ఘటన నిర్మల్‌ జిల్లా బాసరలో చోటుచేసుకుంది.
  • రేపు నీటి సరఫరాకు అంతరాయం [ 16-08-2026] మహా నగరానికి తాగునీటిని సరఫరా చేసే సింగూరు ప్రాజెక్టులోని పైపులైన్‌ మెయిన్‌ జంక్షన్‌ పనులు, ఫేజ్‌ నాలుగులోని పంపుహౌస్‌లో వాల్వుల మార్పిడి పనులతో వివిధ ప్రాంతాల్లో తాగు నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది.
  • గోల్కొండ కోటలో స్వేచ్ఛా గీతిక [ 16-08-2026] చారిత్రక గోల్కొండ కోటలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవం అట్టహాసంగా జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉదయం 9.55కు ప్రధాన గేటు వద్ద పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.
  • పాతబస్తీకి మెట్రో కళ [ 16-08-2026] పాతనగరంలో మెట్రో రైలు ప్రాజెక్టు పనులకు  అడ్డంకులు తొలగిపోతున్నాయి. ఇమ్లీబన్‌ ఎంజీబీఎస్‌ నుంచి దారుల్‌షిఫా, మీర్‌చౌక్, అలిజాకోట్ల, హరిబౌలి, శాలిబండ మీదుగా ఫలక్‌నుమా వరకు ఏడున్నర కి.మీ.మేర రహదారి వందడుగులకు పైగా విస్తరించేలా భూసేకరణ చేపట్టారు.
  • ఆత్మవిశ్వాసం నడిపిస్తోంది! [ 16-08-2026] బ్యాటరీతో నడిచే మూడు చక్రాల బండిపై ఫుడ్‌ డెలివరీ చేస్తున్న ఈ వ్యక్తి పేరు విజయ్‌. కొన్నేళ్ల క్రితం కర్ణాటక నుంచి కుటుంబంతో సహా నగరానికి వచ్చారు. ఇక్కడ సెంట్రింగ్‌ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకునే వారు.
  • జలం ఇంకించాలి.. వృథాను అరికట్టాలి [ 16-08-2026] నగరంలో పెరుగుతున్న ట్యాంకర్ల డిమాండ్‌ను తగ్గించడంపై జలమండలి దృష్టి సారించింది. సాధారణంగా వేసవిలోనే వాటి కోసం ప్రజలు ఎదురుచూసేవారు. కొన్నేళ్లుగా జనవరి నుంచే ట్యాంకర్లకు డిమాండ్‌ మొదలవుతూ జూన్, జులై వరకు కొనసాగుతోంది.
  • దోమలు గుయ్‌మంటున్నాయ్‌ [ 16-08-2026] మహానగర వ్యాప్తంగా దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి.  మూసీ పరీవాహక ప్రాంతం చుట్టూ ఉన్న ప్రాంతాల్లో  సమస్య తీవ్రంగా ఉంది. మరోవైపు   డెంగీ కేసులు పెరుగుతున్నాయి.
  • పనుల్లో వేగం.. సమన్వయం సులభతరం [ 16-08-2026] హైదరాబాద్‌ రోడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఆర్‌డీసీఎల్‌) పరిధిలో ఉన్న రోడ్ల నిర్మాణ, నిర్వహణ బాధ్యతలన్నింటినీ హైదరాబాద్‌ గ్రోత్‌ కారిడార్‌ లిమిటెడ్‌(హెచ్‌జీసీఎల్‌)కు బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయించింది.
  • 80 ఏళ్లుగా ఆ కుటుంబానిదే ఘనత [ 16-08-2026] చారిత్రక పురానాపూల్‌ చౌరస్తాలో స్వాతంత్య్ర సమరయోధులు దివంగత కుందన్‌లాల్‌ జైస్వాల్‌ తనయులు రాజేందర్‌ పర్షాద్‌ జైస్వాల్‌ మువ్వన్నెల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
  • దాబాల వద్ద గొడవ.. యువకులపై కేసు [ 16-08-2026] తూప్రాన్‌ బైపాస్‌ శివారులో దాబాల వద్ద మద్యం మత్తులో గొడవ పడిన వారిపై శనివారం కేసు నమోదైంది. స్థానికులు తెలిపిన వివరాలు.. హైదరాబాద్‌లో పనిచేసే ఓ పోలీసు అధికారి ఇద్దరు కుమారులు మరో ఇద్దరు యువకులు కలిసి తూప్రాన్‌ శివారులో దాబాల వద్దకు వచ్చారు.
  • మనశ్శాంతికి మార్గదర్శకంగా భగవద్గీత [ 16-08-2026] అబిడ్స్‌లోని ఇస్కాన్‌ ఆలయ స్వర్ణోత్సవాలు ఆధ్యాత్మికత, సాంస్కృతిక వైభవాల నడుమ ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
  • విద్యుత్తు ఎఫ్‌వోసీల నిర్వహణకు కొత్త నిబంధనలు [ 16-08-2026] విద్యుత్తు అంతరాయాలపై స్థానికంగా ఫిర్యాదు చేసేందుకు సెక్షన్లలో ఫ్యూజ్‌ ఆఫ్‌ కాల్‌ సెంటర్లు (ఎఫ్‌వోసీ) ఏర్పాటు చేశారు. సమస్యల పరిష్కారానికి మెట్రోజోన్‌లో సెంట్రల్‌ బ్రేక్‌ డౌన్‌ సిబ్బంది (సీబీడీ) ఉన్నారు.
  • 100 అడుగుల ఎత్తున జాతీయ జెండావిష్కరణ [ 16-08-2026] స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శనివారం 10 వేల దేశీయ జాతి మొక్కలు నాటి ఐఐటీయన్లు ఆదర్శంగా నిలిచారు. ఐఐటీహెచ్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ బి.ఎస్‌. మూర్తి పాల్గొని మొక్కలు నాటారు.
  • వడివడిగా భూసేకరణకు అడుగులు [ 16-08-2026] గాంధీ సరోవర్‌ ప్రాజెక్ట్‌ పనులను ప్రభుత్వం చేపడుతున్న నేపథ్యంలో  మధుపార్క్‌ రిడ్జ్‌ అపార్ట్‌మెంట్‌ వాసులకు రెవెన్యూ అధికారులు వరుసగా తాఖీదులు ఇస్తున్నారు.
  • అభివృద్ధిలో వేగం.. ప్రగతి పథం [ 16-08-2026] సీఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలతో జిల్లా ప్రగతి పథంలో దూసుకెళుతోందని స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ అన్నారు.
  • ఘనం.. గనుల ఆదాయం [ 16-08-2026] ఖనిజాల వెలికితీత ద్వారా జిల్లా గనుల శాఖకు రాయల్టీ రూపంలో 2026- 27 ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో రూ.59.60 కోట్ల ఆదాయం సమకూరింది.
  • ఇంట్లో తవ్వకాలు.. అంగన్‌వాడీ పిల్లల గైర్హాజరు! [ 16-08-2026] మండలంలోని గుంతబాస్పల్లిలో ఓ మహిళ ఆమె ఇంట్లో నాలుగు రోజులుగా కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారిచేత తవ్వకాలు జరిపించడంపై పోలీసులు విచారించారు.
  • క్యూర్‌ పరిధిలో ఇందిరమ్మ ఇళ్లకు ముగిసిన దరఖాస్తుల గడువు [ 15-08-2026] క్యూర్‌ పరిధిలో ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తుల గడువు ముగిసింది. నగరంలోని 16 నియోజకవర్గాల్లో మొత్తంగా 60,014 దరఖాస్తులు వచ్చాయి.
  • నకిలీ గుర్తింపుతో పాస్‌పోర్టులు.. వీసాకు ప్రయత్నించి అరెస్టు [ 15-08-2026] వేర్వేరు పేర్లు, పుట్టిన తేదీలతో బహుళ పాస్‌పోర్టులు తీసుకొని అమెరికా వీసా పొందేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
  • కల్తీ ఆహార పదార్థాల తయారీ కేంద్రంపై దాడి.. ఇద్దరు అరెస్ట్‌ [ 15-08-2026]  కల్తీ, గడువు ముగిసిన ఆహార పదార్థాల తయారీ కేంద్రంపై సైబరాబాద్‌ సీపీ టాస్క్‌ఫోర్స్‌ బృందం దాడులు నిర్వహించింది.
  • కత్తెరతో కడుపులో పొడిచిన తమ్ముడు.. అన్న మృతి [ 15-08-2026]  అన్నాతమ్ముళ్ల మధ్య చెలరేగిన ఆర్థిక వివాదం.. ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది.
  • కోటీశ్వరుడిలా బిల్డప్‌.. ఆపై బంగారంతో ఉడాయింపు [ 15-08-2026] స్నాప్‌చాట్‌, ఇన్‌స్టాలో ప‌రిచ‌యం.. ఆ వెంటనే ప్రేమ. ఖరీదైన కార్లలో తిరుగుతూ, విలాసవంతమైన జీవితం చూపిస్తూ న‌మ్మిస్తారు.
  • వరంగల్‌-హైదరాబాద్‌ హైవేపై ప్రమాదం: బాలిక మృతి [ 15-08-2026] మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌లో హైదరాబాద్‌ - వరంగల్‌ జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొంది.
  • తనిఖీకి వచ్చి..ఆభరణాలు కాజేసిన డీసీసీబీ మేనేజర్‌ [ 15-08-2026] డీసీసీబీ మోమిన్‌పేట శాఖలో 96.1 గ్రాముల బంగారు ఆభరణాల తస్కరణ కేసు ఇంటి దొంగ పనేనని పోలీసులు తేల్చారు.
  • ఆరేళ్ల నుంచే బొల్లా బ్రదర్స్‌ ‘మత్తు దందా’ [ 15-08-2026] కరోనా సమయంలో ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న అన్నదమ్ములు.. డబ్బు సంపాదించేందుకు ‘మత్తు’ దందాకు తెరలేపారు.
  • ఆర్థిక మోసాలు చేస్తున్న నకిలీ పోలీసు అధికారి గుట్టురట్టు [ 15-08-2026] తాను ఇంటిలిజెన్స్‌ విభాగంలో డీఐజీ స్థాయి అధికారినని ప్రజలను నమ్మించి ఆర్థిక మోసాలు చేస్తున్న వ్యక్తితోపాటు అతనికి సహకరించిన భార్యను కీసర పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.
  • రెండు దశలు.. ఒకే ట్రాక్‌ [ 15-08-2026] మెట్రోరైలు మొదటిదశతో రెండోదశ అనుసంధానంపై ప్రభుత్వం దృష్టిపెట్టింది.
  • గ్రేటర్‌లో 15.93 లక్షల డిజిటల్‌ రేషన్‌ కార్డులు [ 15-08-2026] గ్రేటర్‌ పరిధిలో 15.93 లక్షల మందికి డిజిటల్‌ రేషన్‌ కార్డులు పంపిణీకి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
  • స్పందన అంతంతే..! [ 15-08-2026] కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డు పరిధిలోని బోర్డు స్థలాలకు వేలంపాట నిర్వహించగా.. స్థిరాస్తి వ్యాపారుల నుంచి ఆశించిన స్పందన రాలేదు.
  • ఇబ్రహీంపట్నం, మిధాని డిపోల్లో ఈవీ ఛార్జింగ్‌ కేంద్రాలు [ 15-08-2026] నగరంలో ఇబ్రహీంపట్నం, మిధాని బస్‌ డిపోల్లో ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటుకు ఆర్టీసీ శ్రీకారం చుట్టింది.
  • నీళ్లలాంటి పప్పు.. ఉడకని అన్నం తినేదెలా? [ 15-08-2026] నీళ్లలాంటి పప్పు, ఉడికీ ఉడకని అన్నం, చాలీచాలని పెరుగు, తిందామంటే రుచి ఉండదు.
  • జలమండలి హడ్కో రుణానికి మంత్రిమండలి ఆమోదం [ 15-08-2026] మహానగరానికి తాగునీటిని సరఫరా చేసే జలమండలికి రూ.2,944 కోట్ల హడ్కో రుణానికి రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
  • లోక్‌భవన్‌.. లోక‘హితం’ కోసం [ 15-08-2026] లోకహితం కోసం లోక్‌భవన్‌ తీసుకుంటున్న చర్యలు ఆపన్నులకు అభయహస్తం అందిస్తున్నాయి.
  • డిపాజిట్లు పోగేసి..బోర్డు తిప్పేసి.. [ 15-08-2026] బోర్డు తిప్పేసేలోపే వీలైనంత మేర డిపాజిట్లు వసూలు చేసేందుకు నిందితులు చాలా ఎత్తులు వేశారు.
  • ఇస్కాన్‌ స్వర్ణోత్సవం నేటి నుంచే [ 15-08-2026] అబిడ్స్‌లోని ఇస్కాన్‌ సేవా ప్రస్థానంలో అరుదైన మైలురాయిని చేరుకుంది.
  • ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి.. రూ.19 లక్షల పరిహారం మంజూరు [ 15-08-2026] ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగా మహిళ ప్రాణాలు కోల్పోగా.. బాధిత  కుటుంబానికి రూ.19,31,540 పరిహారం చెల్లించాలని హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టు మోటార్‌ ప్రమాదాల క్లెయిమ్స్‌ ట్రైబ్యునల్‌ తీర్పు వెలువరించింది.
  • మినీ గ్యాస్‌ సిలిండర్ల తయారీ ముఠా అరెస్ట్‌ [ 15-08-2026] నిబంధనలకు విరుద్ధంగా మినీ గ్యాస్‌ సిలిండర్లను తయారు చేసి సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను ఆర్జీఐఏ పోలీసులు పట్టుకున్నారు.
  • ఆ సమయం.. కఠినమైంది! [ 15-08-2026] ఇటీవల ఓ సినీనటి తెల్లవారుజామున అవుటర్‌పై కారులో ప్రయాణిస్తున్నారు.
  • నెట్‌మీటర్ల కొరత లేకుండా చూడండి [ 15-08-2026] దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ(టీజీఎస్పీడీసీఎల్‌) సీఎండీ జితేశ్‌ వి పాటిల్‌ శుక్రవారం హబ్సిగూడ, మౌలాలి వినియోగదారుల సేవా కేంద్రాలను, మౌలాలి సబ్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
  • ఎస్బీఐకి రూ.3.23 కోట్ల టోకరా [ 15-08-2026] ఎస్‌బీఐ సిటీ సెంటర్‌ బ్రాంచ్‌ అధికారులను నమ్మించి రూ.3.23 కోట్లు మోసగించారంటూ క్వాలిటీ ప్లాజా ఆటో కార్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థ డైరెక్టర్లు నడిపల్లి సాయి తరుణ్,
  • ఇచ్చుకున్నానమ్మ వాయినం.. పుచ్చుకున్నానమ్మ వాయినం [ 15-08-2026] కేపీహెచ్‌బీ పరిధి మలేసి యన్‌ టౌన్‌షిప్‌ (రెయిన్‌ ట్రీ పార్కు)లో శుక్రవారం ఈనాడు, ఈటీవీ, ఈఎఫ్‌ఎం ఆధ్వర్యంలో జోస్‌ అలుక్కాస్‌ సౌజన్యంతో శ్రావణ శుక్రవారం పూజలు భక్తిశ్రద్ధలతో సాగాయి.
  • నకిలీవి అంటగట్టి..కర్షకులను ముంచి.. [ 15-08-2026] జిల్లాలో ఇటీవల ఆన్‌లైన్‌ వేదికగా విక్రయించిన ఎరువులు నకిలీవని తేలుతోంది. ఇప్పటి వరకు రెండు చోట్ల నుంచి వచ్చిన ఫలితాల్లో ఇది రుజువైంది.

English Translation

Rs.100 crore innovation park in Hyderabad

Eenadu icon
By Telangana Dist. Team Updated : 17 Jun 2026 18:36 IST Ee Font size
  • A
  • A+
  • A++
1 min read

Hyderabad: An innovation park will be set up at the city's BITS Pilani campus with a cost of Rs. 100 crores. Bits Pilani and Axis Bank will jointly set up this. It will work in the areas of industrial research, technology and innovation.

► Read latest Hyderabad Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 17 Jun 2026 17:50 IST

Note:Business advertisements appearing on Eenadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on reader preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR ERRORS OF THE SERVICES. There is no room for correspondence in this matter.

More

  • The District Additional Collector who inspected Chevella Tehsildar Office [ 16-08-2026] Ranga Reddy District Additional Collector Chandra Reddy has clarified that the undisputed lands will be removed from 22A and the farmers should not worry. 16-08-2026] Actor and producer Bandla Ganesh's daughter Janani got married.
  • Walking is an adventure.. Crossing is a battle [ 16-08-2026] Crossing the road in the metropolis is becoming a daily occurrence. There are no foot over bridges, other facilities or pedestrians traveling in the busy intersections. Increasing traffic, construction of roads for motorists, widening, new over bridges are being made available.. measures are not being taken at that level for the safety of pedestrians. 16-08-2026] A proposal to set up a special astronomical research center at the Jawaharlal Nehru Technological University stalled at the stage. Less than two years ago, ISRO and the state government jointly decided to establish this center at JNTU. 16-08-2026] Independence celebrations were held in the metropolis on Saturday. Muvvannela flag fluttered in educational institutions, colony societies and basti. Flags were hoisted under the leadership of the leaders of political parties in various areas. 16-08-2026] Rangareddy district is advancing rapidly in development and industrial progress. Along with providing the fruits of the welfare and development programs implemented by the government to everyone who is deserving, joint efforts should be made to lead the district on the path of further development.
  • Smart ration cards have come [ 16-08-2026] Minister Duddilla Sridharbabu stated that the public distribution system is being made more transparent and efficient with modern technology.
  • Demand for Indiramma houses in Kukatpally [ 16-08-2026] The Indiramma Houses to be built in Kukatpally Constituency received more applications from people. On an average, 20 people applied for each flat.
  • Degree student was killed by a lorry while riding a new bike [ 16-08-2026] The girl died when she was hit by a lorry while going home on a bike. The parents were injured in the accident. According to Ghatkesar SSI Shekhar..
  • Grandfather drowned in Godavari when grandfather went to collect his remains. 16-08-2026] The son drowned before his father. The incident occurred in Basara of Nirmal district where the grandfather drowned in the river after coming to collect his grandfather's ashes in Godavari.
  • Water supply will be disrupted tomorrow [ 16-08-2026] The main junction works of the pipeline in the Singuru project, which supplies drinking water to the city, and the replacement of valves in the pump house in phase four will disrupt the supply of drinking water in various areas. 16-08-2026] Independence Day was celebrated with grandeur at the historic Golconda Fort under the auspices of the state government. Chief Minister Revanth Reddy received the police salute at the main gate at 9.55 am.
  • Metro art for Patabasti [ 16-08-2026] Obstacles are being removed for the metro rail project in the old city. From Imliban MGBS to Falaknuma via Darulshifa, Meerchowk, Alijakotla, Haribouli, Salibanda, land acquisition has been undertaken to widen the seven and a half km road by more than hundred feet.
  • Confidence is leading! [ 16-08-2026] This guy's name is Vijay, who is delivering food on a battery-powered three-wheeler. A few years ago, he came to the city with his family from Karnataka. Here are the people who support the family by doing centering work.
  • Water should be added. 16-08-2026] The water board is focused on reducing the increasing demand of tankers in the city. People usually look forward to them in summer. For several years, the demand for tankers starts from January and continues till June and July. 16-08-2026] Mosquitoes are roaming all over the city.  The problem is acute in areas around the Musi catchment area. On the other hand, dengue cases are increasing. 16-08-2026] The government has decided to transfer all the responsibilities of construction and maintenance of roads under Hyderabad Road Development Corporation Limited (HRDCL) to Hyderabad Growth Corridor Limited (HGCL). 16-08-2026] Freedom fighters late Kundanlal Jaiswal's sons Rajender Parshad Jaiswal unfurled the national flag at historic Puranapool square. 16-08-2026] A case was registered on Saturday against those who got into a drunken fight at a dhaba on the outskirts of Thupran Bypass. The details given by the locals.. two sons of a police officer working in Hyderabad and two other youths came to Dabala in Tupran suburb.
  • Bhagavad Gita as a guide for peace of mind 16-08-2026] The Golden Jubilee of the ISKCON temple in Abyss began on a grand note amid spiritual and cultural splendor. On this occasion, the devotees were particularly impressed by the special programs organized at the Nampally Exhibition Ground. 16-08-2026] Fuse of Call Centers (FOCs) have been set up in sections to lodge local complaints against power outages. Central Breakdown Staff (CBD) is present in metrozone to resolve issues.
  • Unfurling of National Flag at 100 feet [ 16-08-2026] On the occasion of Independence Day, IITians planted 10,000 indigenous plants on Saturday. IITH Director Professor B.S. Murthy participated and planted saplings.
  • Steps for land acquisition in bulk [ 16-08-2026] In the background of the Gandhi Sarovar project being undertaken by the government, the revenue officials are issuing successive notices to the residents of Madhupark Ridge Apartments.
  • Speed in development. 16-08-2026] Speaker Gaddam Prasad Kumar said that with the welfare and development schemes implemented by the government under the leadership of CM Revanth Reddy, the district is on the path of progress. 16-08-2026] Through the extraction of minerals, an income of Rs.59.60 crores has been collected in the form of royalty in the first four months of the financial year 2026-27 to the district mines department. [ 16-08-2026] The police have inquired about a woman's house being excavated for four days by people from the state of Karnataka in Gunthabaspalli of the mandal. 15-08-2026] The deadline for applications for Indiramma Houses under CURE has expired. A total of 60,014 applications were received in 16 constituencies of the city.
  • Passports with fake identity. 15-08-2026] Gachibowli police have arrested a man who tried to get an American visa by taking multiple passports with different names and dates of birth and sent him to remand. 15-08-2026]  Cyberabad CP task force team conducted raids on adulterated and expired food products.
  • Younger brother stabbed in stomach with scissors. 15-08-2026]  The financial dispute that broke out between the brothers and sisters.. cost a full life. 15-08-2026] Introduction on Snapchat, Insta.. then love immediately. They are believed to drive around in expensive cars and show a luxurious life.
  • Accident on Warangal-Hyderabad highway: Girl dies [ 15-08-2026] A lorry hit a two-wheeler on the Hyderabad-Warangal national highway in Ghatkesar of Medchal district. 15-08-2026] Police concluded that the case of smuggling of 96.1 grams of gold jewelery in Mominpet branch of DCCB was the work of a house thief. 15-08-2026] Brothers and sisters who got into financial trouble during the corona virus started a 'mattu' business to earn money. 15-08-2026] The Keesara police have arrested a man who was committing financial frauds by making people believe that he was a DIG level officer in the Intelligence Department and his wife who helped him and sent him to remand.
  • Two steps.. One track 15-08-2026] The government has focused on connecting the first phase of the metro rail with the second phase.
  • 15.93 lakh digital ration cards in Greater [ 15-08-2026] The authorities have completed the arrangements for distribution of digital ration cards to 15.93 lakh people in the greater area.
  • The response is over..! [ 15-08-2026] An auction was held for the board places under the Kukatpally Housing Board. Expected response from real estate traders did not come.
  • EV charging stations at Ibrahimpatnam and Midhani depots [ 15-08-2026] RTC has started setting up EV charging stations at Ibrahimpatnam and Midhani bus depots in the city. [ 15-08-2026] Lentils like water, uncooked rice, curds that need to be boiled, tasteless to eat. 15-08-2026] The state cabinet has approved a HUDCO loan of Rs 2,944 crore to Jalmandal, which supplies drinking water to the metropolis.
  • Lok Bhavan. 15-08-2026] The actions taken by Lok Bhavan for the welfare of the people are providing assurance to the people. 15-08-2026] The accused have gone to great lengths to collect as many deposits as possible before the board flips. 15-08-2026] ISKCON service in Abids has reached a rare milestone.
  • Woman dies after being hit by RTC bus.. Compensation of Rs.19 lakh [ 15-08-2026] Woman lost her life due to negligence of RTC bus driver.. The Hyderabad City Civil Court Motor Accident Claims Tribunal has issued a judgment to pay compensation of Rs.19,31,540 to the victim's family.
  • Mini gas cylinder manufacturing gang arrested [ 15-08-2026] The RGIA police caught an interstate gang that was manufacturing and supplying mini gas cylinders against the rules. [ 15-08-2026] Recently a movie actress was traveling in a car on Outer in the early morning.
  • Watch without shortage of Netmeters [ 15-08-2026] South Telangana Power Distribution Company (TGSPDCL) CMD Jitesh V Patil on Friday conducted a surprise inspection of Habsiguda, Moulali customer service centers and Moulali substation. 15-08-2026] The directors of Quality Plaza Auto Cars Private Limited Nadipalli Sai Tarun,
  • Ichchunanamma Vainam.. Puchchunanamma Vainam [ 15-08-2026] Shravan Friday Pujas were conducted with devotion in Malaysian Township (Rain Tree Park) under KPHB today, under the guidance of ETV, EFM and courtesy of Jose Alukkas. 15-08-2026] Fertilizers sold recently in the district through an online platform are found to be fake. This has been proved in the results from two places so far.