హైదరాబాద్‌లో టెస్లా ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌

Eenadu icon
By Business News Team Updated : 17 Jun 2026 20:07 IST Ee Font size
  • A
  • A+
  • A++
1 min read

Tesla in HYD | హైదరాబాద్‌: ప్రముఖ విద్యుత్‌ కార్ల తయారీ సంస్థ టెస్లా హైదరాబాద్‌లో తొలి ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. మాదాపూర్‌లోని హైటెక్‌సిటీలో దీన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ టెస్లా 2026 మోడల్‌ వై ప్రీమియమ్‌ రేర్‌ వీల్‌ డ్రైవ్‌, మోడల్‌ వై ఎల్‌ వాహనాలను వినియోగదారులు పరిశీలించొచ్చని టెస్లా వెల్లడించింది. టెస్లాలో వాడుతన్న సాంకేతికత, భద్రతా ఫీచర్లు, వాహన పనితీరును పరిశీలించ వచ్చని పేర్కొంది. దీంతో పాటు బొల్లారం పారిశ్రామిక వాడలో డెలివరీ, విక్రయానంతర సేవల కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. బెంగళూరు, ముంబయి, దిల్లీ, గురుగ్రామ్‌లో ఇప్పటికే టెస్లా ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్లను నెలకొల్పగా.. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఈ సెంటర్‌ భారత్‌లో ఐదోది కావడం విశేషం.


► Read latest Business Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 17 Jun 2026 20:02 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • మీ కారు పార్కింగ్‌ ఎక్కడ? నగరాల్లో నివాస సముదాయాలు, కిక్కిరిసిన వీధుల మధ్య సురక్షితమైన పార్కింగ్‌ ప్రదేశం దొరకడం ఇప్పుడు అతిపెద్ద సవాలుగా మారింది. ఈ పార్కింగ్‌ స్థలాల కొరత కారణంగా చాలామంది తమ కార్లను ప్రధాన రహదారి పక్కనో, నో పార్కింగ్‌ ఉన్న చోటో.. చెట్ల కింద లేదా లోతట్టు ప్రాంతాల్లోనూ నిలిపి ఉంచుతుంటారు.
  • ఈవీ కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్‌.. సబ్సిడీ గడువు పొడిగింపు EV Subsidy: ఎలక్ట్రిక్‌ వాహన (EV Subsidy) కొనుగోలుదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పీఎం ఇ-డ్రైవ్‌ పథకం (PM E Drive) కింద ఇచ్చే సబ్సిడీ గడువును 2028 మార్చి 31 వరకు పొడిగించింది.
  • మహీంద్రా స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్‌ విడుదల.. ధరెంతంటే? Mahindra Scorpio N: ప్రముఖ ఆటోమొబైల్‌ దిగ్గజం మహీంద్రా అండ్‌ మహీంద్రా అప్‌డేట్‌ చేసిన స్కార్పియో ఎన్‌ను దేశీయ మార్కెట్‌లోకి విడుదల చేసింది. దీని ప్రారంభ ధరను రూ.13.69 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్‌) నిర్ణయించింది.
  • టీవీఎస్‌ స్కూటర్ల ధర ₹11 వేల వరకు పెంపు.. దేనిపై ఎంతంటే? TVS Scooter Price Hikes: ప్రముఖ టూ-వీలర్‌ తయారీదారు టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ స్కూటర్‌ ధరలను పెంచేసింది.
  • హోండా ధమాకా.. ఒకేసారి 10 మోడళ్ల ఆవిష్కరణ Honda Two wheelers: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) తన టూవీలర్‌ పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించింది.
  • క్రాష్‌ టెస్టులో మారుతీ బ్రెజ్జాకు 5 స్టార్‌ రేటింగ్‌ Maruti Suzuki Brezza: ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా త్వరలో లాంచ్‌ చేయనున్న బ్రెజ్జా  (Brezza) భద్రత విషయంలో మెరుగైన రేటింగ్‌ పొందింది.
  • మారుతీ సుజుకీ షాక్‌.. మరోసారి ₹30 వేల వరకు ధరల పెంపు Maruti Suzuki price hike: ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ వినియోగదారులకు మళ్లీ షాక్‌ ఇచ్చింది
  • రూ.7,500 కడితే రూ.లక్ష అంటూ RBI పేరిట లేఖ.. అసలు నిజం ఇదీ! రీఫండబుల్‌ ట్యాక్స్‌ కడితే ఆర్‌బీఐ రూ.లక్ష విడుదల చేస్తుదంటూ సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై పీఐబీ ఫ్యాక్ట్‌చెక్‌ విభాగం స్పందించింది.
  • కారు రీప్లేస్‌ చేయాలన్న ఉత్తర్వులు.. మారుతీ సుజుకీ సవాల్‌ Grand Vitara Case: ఇ-20 పెట్రోల్‌ వినియోగంపై ఓ వైపు అపోహలు, మరోవైపు ప్రభుత్వం స్పష్టత ఇస్తున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇ-20 పెట్రోల్‌ ఇంజిన్‌ కలిగిన గ్రాండ్‌ విటారా కారులో తరచూ సమస్యలు వస్తున్నాయంటూ అందిన ఫిర్యాదుపై మారుతీ సుజుకీకి ఎదురుదెబ్బ తగిలింది.
  • 526km రేంజ్‌తో కియా సైరోస్‌ ఈవీ.. బుకింగ్స్‌ షురూ kia syros EV: ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీ కియా మోటార్స్‌ సైరోస్‌ ఈవీ (kia Syros EV)ని ఆవిష్కరించింది.
  • నిస్సాన్‌ నుంచి టెక్టాన్‌ SUV.. ధర ₹10.49 లక్షలు Nissan Tekton: మిడ్‌ సైజ్‌ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో పోటీని తీవ్రతరం చేస్తూ నిస్సాన్‌ ఇండియా టెక్టాన్‌ ఎస్‌యూవీని (Nissan Tekton SUV) దేశీయ మార్కెట్‌లోకి విడుదల చేసింది.
  • ఏడాదిలో 468 యూనిట్ల విక్రయం.. Y L మోడల్‌ పైనే టెస్లా ఆశలు Tesla Y L model: అమెరికాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ టెస్లా భారత్‌లో అడుగుపెట్టి ఏడాది పూర్తయ్యింది.
  • టాప్‌లోకి టాటా మోటార్స్‌.. జూన్‌లో అత్యధికంగా అమ్ముడైన కార్లు ఇవే! Best selling cars in june: ప్రముఖ ఆటో మొబైల్‌ కంపెనీ టాటా మోటార్స్‌ ప్యాసింజర్‌ వెహికల్స్‌ తన సత్తా చాటింది (Best selling cars in june ). 
  • రివోల్ట్‌ ఎలక్ట్రిక్‌ మోటార్‌ సైకిల్‌.. సింగిల్‌ ఛార్జ్‌తో 160 km Revolt RVX: ప్రముఖ విద్యుత్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రివోల్ట్‌ ఆర్‌వీఎక్స్‌ పేరుతో కొత్త మోటార్‌ సైకిల్‌ను దేశీయ మార్కెట్‌లోకి విడుదల చేసింది. దీని ధరను రూ.1.30 లక్షలు (ఎక్స్‌షోరూమ్‌)గా నిర్ణయించింది.
  • టాటా సియారా ఈవీ వచ్చేసింది.. సింగిల్‌ ఛార్జింగ్‌తో 665 km Tata Sierra EV: ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీ టాటా మోటార్స్‌ ప్యాసింజర్స్‌ వెహికల్స్‌ సియారా ఈవీని (Tata Sierra EV) దేశీయ మార్కెట్‌లోకి విడుదల చేసింది.
  • డిస్క్‌బ్రేక్‌తో హీరో ప్యాషన్‌+.. లీటరుకు 71km మైలేజీ Hero Passion+: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్‌ (Hero motocorp) తన పాపులర్‌ 100 సీసీ మోటార్‌ సైకిల్‌ ప్యాషన్‌+ను (Hero Passion+) డిస్క్‌బ్రేక్‌ వేరియంట్‌లో తీసుకొచ్చింది.
  • మారుతీ, టాటా బాటలోనే కియా.. జులై నుంచి కార్ల ధరలు పెంపు Kia price hike: డాలర్‌తో పోలిస్తే రూపాయి అస్థిరత, ముడిసరకు ధరలు భారంగా మారడంతో ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీలు ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నాయి.
  • మారుతీ సుజుకీ స్మార్ట్‌ మెయింటెయినెన్స్‌ ప్లాన్‌ maruti suzuki: ప్రముఖ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ ‘స్మార్ట్‌ మెయింటెయినెన్స్‌ ప్లాన్‌’ (SMP) తీసుకొచ్చింది.
  • ఫ్లెక్స్‌ఫ్యూయల్‌ వ్యాగన్‌ఆర్‌ ధర ఎంతంటే? Maruti Suzuki Wagon R: ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ తన ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ కారు వ్యాగన్‌ఆర్‌ బయోఫ్లెక్స్‌ ధరను వెల్లడించింది. ఈ నెల మొదట్లో ధర, ఇతర వివరాలేవీ వెల్లడించకుండా కారును మాత్రమే ఆవిష్కరించగా.. తాజాగా ధర వివరాలను బయటపెట్టింది.
  • త్వరలో వాహనాలూ మాట్లాడుకుంటాయ్‌... ప్రమాదాల నివారణకు V2V వ్యవస్థ V2V system: ప్రమాదాల నివారణకు కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రమాద నివారణ సాంకేతికను తీసుకురాబోతోంది. కార్లు, ట్రక్కులు, టూవీలర్లకు వెహికల్‌-టు- వెహికల్‌ (V2V) కమ్యూనికేషన్ సిస్టమ్‌ను తప్పనిసరి చేయబోతోంది.