గుడిసెలు లేని రాష్ట్రంగా తెలంగాణ.. ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ: పొంగులేటి

- A
- A+
- A++

హైదరాబాద్: గుడిసెలు లేని రాష్ట్రంగా తెలంగాణను మార్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా గుడిసెలను గుర్తించేందుకు సమగ్ర సర్వే చేయాలని అధికారులను ఆదేశించారు. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియపై అధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమంలో సుమారు 75 వేల మంది తాము గుడిసెల్లో నివసిస్తున్నామని దరఖాస్తు చేసుకున్నారని.. క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హుల జాబితాను సిద్ధం చేయాలన్నారు. గతంలో దరఖాస్తు చేసుకోని వారు ఇప్పుడు కూడా స్థానిక ఎంపీడీవో కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.
కులం, మతం, పార్టీ అనే తేడా లేకుండా అర్హులను గుర్తించాలని మంత్రి దిశానిర్దేశం చేశారు. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో గుడిసెల్లో నివసిస్తున్న పేదలకే మొదటి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. నియోజకవర్గానికి రెండు వేల చొప్పున, రాష్ట్రవ్యాప్తంగా రెండున్నర లక్షల ఇళ్లు మంజూరు చేసినందున.. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ వేగంగా, పారదర్శకంగా పూర్తి చేయాలని ఆదేశించారు. పేదల నివాస భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం రూఫ్ రీప్లేస్‌మెంట్ పథకాన్ని అమలు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. అసెంబ్లీ నియోజకవర్గానికి 500 చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 50 వేల ఇళ్లను ఈ పథకం కింద ఎంపిక చేయనున్నట్లు వెల్లడించారు. గోడలు, పునాదులు బలంగా ఉన్నప్పటికీ పైకప్పులు టార్పాలిన్ షీట్లు, రేకులు, నాపరాళ్లతో పాటు ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న వాటిని గుర్తించి స్లాబ్ నిర్మాణం కోసం రూ.2 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించనున్నట్లు మంత్రి చెప్పారు.
► Read latest Telangana Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- నకిలీ గుర్తింపుతో పాస్‌పోర్టులు.. వీసాకు ప్రయత్నించి అరెస్టు వేర్వేరు పేర్లు, పుట్టిన తేదీలతో బహుళ పాస్‌పోర్టులు తీసుకొని అమెరికా వీసా పొందేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
- చికిత్స పొందుతూ టీజీ20 లీగ్ యువ క్రికెటర్ మృతి వరంగల్ జిల్లా కరీమాబాద్‌కు చెందిన యువ క్రికెటర్ విశ్వనాథ్ వైష్ణవ్ (21) మృతి చెందారు.
- రేవంత్‌వి అసత్యాలు.. నిరుద్యోగులే గుణపాఠం చెబుతారు: హరీశ్‌రావు సంగారెడ్డి సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగంపై బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు స్పందించారు.
- గింజ... ఒంటికి పట్టాలంటే! శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాలు కావాలి. ఆ పోషకాలు ఎండు గింజల్లో (డ్రైనట్స్) పుష్కలం. అందుకే చాలామంది రోజూ డ్రైనట్స్‌ను తీసుకుంటూ ఉంటారు.
- ‘రూ.వెయ్యి కోట్లు ఇచ్చినా అలాంటి నేత దొరకరు..’: సీఎం రేవంత్ రెడ్డి కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా సంగారెడ్డిలో సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
- భాజపా, బీఆర్‌ఎస్ ఒకే నాణేనికి బొమ్మా బొరుసు: సీఎం రేవంత్ భాజపా, బీఆర్‌ఎస్ పార్టీలు నాణేనికి బొమ్మా బొరుసుల్లాంటివని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ రెండు పార్టీలు ఏనాడైనా పేదలకు సన్నబియ్యం ఇవ్వాలనే ఆలోచన చేశాయా? అని ప్రశ్నించారు.
- అర్హులందరికీ రేషన్ కార్డులిస్తాం: మంత్రి ఉత్తమ్ రాష్ట్రంలోని అర్హత కలిగిన అందరికీ రేషన్‌కార్డులను మంజూరు చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
- వరంగల్-హైదరాబాద్ హైవేపై ప్రమాదం: బాలిక మృతి మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్‌లో హైదరాబాద్ - వరంగల్ జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొంది.
- కాంగ్రెస్‌ది తుమ్మితే ఊడిపోయే ప్రభుత్వం: కేంద్రమంత్రి బండి సంజయ్ పాతబస్తీ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద లక్షలాది మందితో సామూహిక వందేమాతరం గీతాలాపన చేయిస్తానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు.
- రాష్ట్ర నీటి హక్కుల విషయంలో రాజీ పడేది లేదు: రేవంత్‌రెడ్డి తెలంగాణ నీటి హక్కుల విషయంలో రాజీ పడేది లేదని, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి రైతుల కళ్లలో ఆనందం చూస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.
- ఊరూరా జెండా పండుగ.. తెలంగాణలో ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు తెలంగాణ వ్యాప్తంగా 80వ స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్రంలోని ప్రతి వీధిలో మువ్వన్నెల జెండా రెపరెపలాడుతోంది. పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, వీధుల్లో ప్రజాప్రతినిధులు, విద్యార్థులు జెండాను ఎగురవేశారు. దీంతో ఎక్కడ చూసినా సందడి వాతావారణం నెలకొంది.
- 89 మిల్లుల్లో రూ.927 కోట్ల ధాన్యం మాయం! రాష్ట్రంలో కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) వ్యవహారంలో జరిగిన భారీ అక్రమాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుండటంతో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
- స్వాతంత్య్రోద్యమ దీపధారులకు జేజేలు స్వాతంత్య్ర దినోత్సవ శుభ సందర్భంగా, ప్రతి భారతవాసికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ‘హర్ ఘర్ తిరంగా’ ప్రచారంలో భాగంగా ఈ నెల 9న అండమాన్, నికోబార్ దీవుల పర్యటనలో మన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాను.
- నాలుగున్నరేళ్లకే ఫీజు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో చేరే విద్యార్థులు నాలుగున్నర సంవత్సరాల కాలానికి మాత్రమే ఫీజులు చెల్లిస్తే సరిపోతుందని రాష్ట్ర ప్రవేశాలు, రుసుముల నియంత్రణ సంస్థ(టీఏఎఫ్‌ఆర్‌సీ) శుక్రవారం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
- పత్తి.. బంగారమే భారత్‌లో పత్తి... బంగారంగా మారుతోందని, దేశీయ వినియోగం పెరగడంతో పాటు ఎగుమతులు వృద్ధి చెందుతున్నాయని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ లలిత్‌కుమార్ గుప్తా చెప్పారు.
- ప్రతి విద్యార్థికీ సంపూర్ణంగాఫీజు రీయింబర్స్‌మెంట్ ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రతి విద్యార్థికి ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులు సంపూర్ణంగా ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. ఏటా రూ.2,400 కోట్లు ముందస్తుగా బ్యాంకు ఖాతాల్లో వేసేందుకు సిద్ధం చేసుకున్నామన్నారు.
- పైన రేకులు... చుట్టూ బహిరంగం! చుట్టూ ప్రశాంతమైన వాతావరణంలో టీచర్ బోర్డుపై రాస్తూ పాఠాలు చెబుతున్నప్పుడే విద్యార్థులు ఏకాగ్రతతో వింటుంటారు. కానీ ఇక్కడి పిల్లలకు అటువంటి సదుపాయాలేమీ లేవు.
- గెలలొచ్చే.. గలగల తెచ్చే రెండు నెలలుగా గెలల రాక లేక బోసిపోయిన ఆయిల్‌పాం కర్మాగారాలు ఒక్కసారిగా కళకళలాడుతున్నాయి.
- దేశ ప్రగతిని విపక్షాలు అడ్డుకుంటున్నాయి విదేశీ శక్తులతోపాటు స్వదేశంలోనే కొందరు భారత్‌కు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారని, దేశ ప్రగతిని అడ్డుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నారని కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి ఆరోపించారు.
- ‘బయో ఎనర్జీ’పై కర్ణాటకతో కలిసి పనిచేస్తాం జీవ ఇంధన (బయో ఎనర్జీ) రంగంలో కర్ణాటకతో కలిసి పనిచేయడానికి, రాబోయే రోజుల్లో మరింత పెట్టుబడులను ఆకర్షించేందుకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.
English Translation
Telangana as a state without huts.. Govt special activity: Ponguleti

- A
- A+
- A++

Hyderabad: without huts Minister Ponguleti Srinivas Reddy said that the government has taken special action to convert Telangana into a state. Officials were directed to conduct a comprehensive survey to identify huts across the state. The minister held a video conference with the officials on the second phase of Indiramma Houses sanctioning process. About 75,000 people have applied to live in huts in the public administration program across the state. It is suggested that those who have not applied in the past can apply now at the local MPDO offices.
The minister directed that the deserving should be identified irrespective of caste, religion and party. He said that the first priority will be given to the poor living in huts in the second installment of Indiramma Houses. As two and a half lakh houses have been sanctioned across the state at the rate of two thousand per constituency, the selection process of the beneficiaries has been ordered to be completed quickly and transparently. The minister said that the government is implementing the roof replacement scheme keeping in mind the residential security of the poor. It has been revealed that 50 thousand houses will be selected under this scheme across the state at the rate of 500 per assembly constituency. The minister said that although the walls and foundations are strong, the roofs are made of tarpaulin sheets, sheets, napalm stones and those in dangerous conditions will be identified and financial assistance of up to Rs 2 lakh will be provided for slab construction.
► Read latest Telangana Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Note:Business advertisements appearing on Eenadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on reader preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR ERRORS OF THE SERVICES. No correspondence in this matter.
More
- Passports with fake identity.. Arrested for trying to get visa Gachibowli police arrested a man who tried to get US visa by taking multiple passports with different names and dates of birth and sent him to remand. Vishwanath Vaishnav (21), a young cricketer from Karimabad, Warangal district, has died. BRS leader and former minister Harish Rao responded to CM Revanth Reddy's speech in the Sangareddy Assembly. The body needs nutrients to be healthy. Those nutrients are abundant in dry nuts. That's why many people take drynuts daily.
- 'Even if you give Rs.1000 crores, you won't find such a leader..': CM Revanth Reddy CM Revanth Reddy made interesting comments during the inauguration ceremony of distribution of new smart ration cards in Sangareddy. CM Revanth Reddy alleged that BJP and BRS parties are like puppets for coins. Have these two parties ever thought of giving food to the poor?
- We will give ration cards to all the deserving ones: Minister Uttam Minister Uttam Kumar Reddy said that ration cards will be granted to all eligible people in the state.
- Accident on Warangal-Hyderabad highway: Girl dies A lorry hit a two-wheeler on the Hyderabad-Warangal national highway in Ghatkesar of Medchal district.
- Government will collapse if Congress sneezes: Union Minister Bandi Sanjay Union Minister of State for Home Affairs Bandi Sanjay said that he will sing Vande Mataram with lakhs of people at Patabasti Bhagyalakshmi Temple.
- There will be no compromise on state water rights: Revanth Reddy Chief Minister Revanth Reddy said that there will be no compromise on Telangana water rights and we will see happiness in the eyes of the farmers after completing the pending projects.
- Oorura Flag Festival.. Independence celebrations in Telangana 80th independence celebrations are going on in Telangana. The tricolor flag is fluttering on every street in the state. Public representatives and students hoisted the flag in schools, colleges, government offices and streets. As a result, there was an atmosphere of commotion everywhere.
- Rs. 927 crores of grain lost in 89 mills! Sensational matters are coming to light as the government is cracking down on the massive irregularities in the Custom Milling Rice (CMR) case in the state. On the auspicious occasion of Independence Day, my heartiest wishes to every Indian. I unveiled our national flag during a visit to Andaman and Nicobar Islands on 9th of this month as part of the 'Harghar Tiranga' campaign.
- Fee for four and a half years only The State Admissions and Fees Regulatory Agency (TAFRC) has issued clear instructions on Friday that students joining MBBS and BDS courses in all private medical colleges across the state will have to pay fees only for a period of four and a half years. Cotton in India Cotton Corporation of India (CCI) chairman and managing director Lalit Kumar Gupta said that cotton is turning into gold and exports are growing along with domestic consumption.
- Complete fee reimbursement for every student. Chief Minister Revanth Reddy said that every student will be given full fee reimbursement money from this academic year. Annually Rs. 2,400 crores have been prepared to be deposited in bank accounts in advance. The students listen intently while the teacher is writing on the board and lecturing in a calm environment. But the children here do not have any such facilities The oil palm factories, which have been idle for two months, are suddenly bursting into flames.
- Oppositions are blocking the progress of the country. Union Minister G. Kishan Reddy has accused foreign forces and some within the country of conspiring against India and trying to block the country's progress.
- We will work with Karnataka on 'Bio Energy'. Deputy Chief Minister Mallu Bhatti Vikramarka said that the state government is ready to work with Karnataka in the field of bio-energy and create an enabling environment to attract more investments in the coming days.