మూవీ లింక్‌లు క్లిక్ చేశారో.. మీకు సినిమా చూపిస్తారు!

- A
- A+
- A++

ఇంటర్నెట్ డెస్క్: కొత్త సినిమా రిలీజైతే చాలు తొలిరోజే చూడాలని ఆరాటపడే వారు కొందరుంటారు. ఓటీటీకి వచ్చాక చూద్దాంలే అనుకునే వారు మరికొందరు. అలా కాకుండా ఆన్‌లైన్‌లో ఎక్కడ సినిమా దొరకుతుందా? ఉచితంగా చూసేద్దామా? అనుకునే వారు ఇంకొందరు ఉంటారు. అలాంటి వారి ఆరాటాన్నే ఆసరాగా చేసుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. థియేటర్‌లో నడుస్తున్న సినిమాలు లేదంటే ఓటీటీలోకి కొత్తగా మూవీలను ఉచితంగా చూడండంటూ లింకులను అందుబాటులో ఉంచుతున్నారు. వీటిని క్లిక్ చేస్తే అంతే సంగతులు.. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కినట్లే. స్ట్రీమింగ్ యాప్స్ పేరుతో ఏపీకే ఫైళ్లను మీ ఫోన్‌లో డౌన్‌లోడ్ చేయించి.. ఆపై అన్ని రకాల యాక్సెస్‌లూ పొంది.. వ్యక్తిగత డేటా, బ్యాంకు వివరాలు, ఓటీపీ వంటి కీలక సమాచారాన్ని తస్కరిస్తారు. తద్వారా మీకు తెలియకుండానే మీ ఫోన్ నియంత్రణ సైబర్ కేటుగాళ్ల చేతుల్లోకి వెళ్తుంది. దీంతో అందినకాడికి దోచుకుంటారు. ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సైబర్ క్రైమ్ (CyberCrime) పోలీసులు సూచిస్తున్నారు.
సురక్షితంగా ఉండాలంటే?
- తెలియని వెబ్‌సైట్ల నుంచి ఏపీకే ఫైల్స్ డౌన్‌లోడ్ చేయొద్దు
- ‘ఫ్రీ ప్రీమియం మూవీ’ యాప్ అంటూ వచ్చే లింకులను క్లిక్ చేయొద్దు.. ఇతరులకు షేర్ చేయొద్దు.
- గూగుల్ ప్లే, యాపిల్ స్టోర్ వంటి అధికారిక ప్లాట్‌ఫాంల నుంచే యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
- ఫోన్ సెట్టింగ్స్‌లో ఇన్‌స్టాల్ అన్‌నోన్ యాప్స్ లేదా అన్‌నోన్ సోర్స్ అనే ఆప్షన్ తప్పనిసరిగా ఆఫ్ చేసుకోవాలి.
- ఫోన్లలో ఉండే యాంటీవైరస్ యాప్‌తో యాప్‌లను స్కాన్ చేయడం మంచిది.
- ఒకవేళ సైబర్ మోసానికి గురైనట్లు అనిపిస్తే వెంటనే 1930 హెల్ప్‌లైన్ నంబరుకు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని లేదా అధికారిక వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలి.
► Read latest India Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 17 Jun 2026 19:11 IST
గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- మూడు రోజుల్లో నీట్ పరీక్ష.. విద్యార్థులకు ఎన్‌టీఏ మెసేజ్ నీట్-యూజీ రీటెస్టును పకడ్బందీగా నిర్వహించేందుకు విస్తృతమైన ఏర్పాట్లు చేసినట్లు ‘నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ’ తెలిపింది.
- టెలిగ్రామ్ కొత్త డార్క్ వెబ్.. నేరగాళ్లకు అడ్డా: కేంద్రం సంచలన ఆరోపణలు Telegram: మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ టెలిగ్రామ్‌పై కేంద్రం సంచలన ఆరోపణలు చేసింది. ఈ యాప్‌ను ‘కొత్త డార్క్ వెబ్’గా పేర్కొన్న కేంద్రం.. ఇది నేరగాళ్లకు అడ్డగా మారిందని ఆరోపించింది.
- ఒక్కో ఎంపీకి మరో రూ.10కోట్లు ఇచ్చారు - సంజయ్ రౌత్ శివసేన (యూబీటీ)లో సంక్షోభం ముదురుతున్నట్లే కనిపిస్తోంది. ఆ పార్టీ పార్లమెంటరీ సమావేశానికి ఆరుగురు ఎంపీలు డుమ్మా కొట్టడంపై పార్టీ అధిష్ఠానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
- లోయలో పడిన బొలెరో.. ఏడుగురి దుర్మరణం హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
- చీలిక వార్తల వేళ శివసేన (యూబీటీ) ఎంపీల భేటీ.. ముగ్గురే హాజరు Shiv Sena UBT: ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) రెండోసారి చీలిపోవడం ఖాయంగానే కన్పిస్తోంది.
- అయోధ్య విరాళాల వివాదం.. సీసీటీవీ దృశ్యాలు తారుమారు..! Ayodhya Ram Mandir: అయోధ్య రామమందిర విరాళాలు, కానుకల్లో అవకతవకలు జరిగాయన్న కేసులో.. సీసీటీవీలు ట్యాంపరింగ్ అయ్యాయని తాజాగా సిట్ గుర్తించింది.
- ఎరుపు రంగు చెవులతో అరుదైన ఏనుగు ఉత్తరాఖండ్‌లోని కార్బెట్ టైగర్ రిజర్వ్‌లో అరుదైన మగ ఏనుగు పర్యాటకులను ఆకర్షిస్తోంది.
- ఇంధన ధరలు వెంటనే తగ్గించలేం: కేంద్రం Fuel prices: అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గినా.. భారత్‌లో వెంటనే ఇంధన ధరలు తగ్గించలేమని కేంద్రం పేర్కొంది.
- విశాఖపై కన్ను.. మళ్లీ బంగాళాఖాతం జలాల్లోకి పాక్ సబ్‌మెరైన్లు.. ! Pakistan: 1971 ఇండియా-పాక్ వార్.. బంగ్లాదేశ్ విముక్తి కోసం జరిగిన ఈ యుద్ధంలో భారత నౌకాదళ సామర్థ్యాన్ని దాయాది కళ్లారా చూసింది.
- భర్త మరణించినా అతని ఆస్తి నుంచి మాజీ భార్య భరణం పొందవచ్చు దంపతులు విడిపోయిన కేసుల్లో.. భర్త మరణానంతరం కూడా అతని ఆస్తి నుంచి భరణం పొందే హక్కు మాజీ భార్యకు ఉంటుందని బాంబే హైకోర్టు పేర్కొంది.
- చీలిక ముంగిట ‘సేన’, ఎస్పీ! దేశంలో తాజా రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన(యూబీటీ), అఖిలేశ్ యాదవ్‌కు చెందిన సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) రాజకీయ సంక్షోభాల ముంగిట నిలిచినట్లు స్పష్టమవుతోంది.
- మన విద్యావ్యవస్థ పిల్లల్ని చిదిమేస్తోంది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బుధవారం రాజస్థాన్‌లోని కోటాలో ‘‘ఛాత్రోంకీ గూంజ్’’ (విద్యార్థుల ప్రతిధ్వని) పేరుతో ఏర్పాటైన మహార్యాలీని ఉద్దేశించి ప్రసంగించారు.
- విద్యార్థుల భవితవ్యంతో రాహుల్ రాజకీయం: భాజపా వైద్య విద్యలో ప్రవేశం పొందాలని కోరుకుంటున్న అభ్యర్థులతో రాహుల్‌గాంధీ రాజకీయం చేస్తున్నారని భాజపా ఆరోపించింది.
- భారత్ ఎదుగుదలను అడ్డుకునేందుకు కుట్ర: భాగవత్ దేశ ఎదుగుదలను అడ్డుకునేందుకు తప్పుడు కథనాలు సృష్టించి, ప్రచారం చేసే ప్రయత్నాలు భారత్‌తోపాటు విదేశాల్లోనూ జరుగుతున్నాయని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు.
- 130వ రాజ్యాంగ సవరణ బిల్లుకు విస్తృత మద్దతు తీవ్ర నేరాలకు పాల్పడి 30 రోజుల కన్నా ఎక్కువ కాలం నిర్బంధంలో ఉన్న ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులను పదవి నుంచి తొలగించేందుకు వీలు కల్పించే 130వ రాజ్యాంగ...
- జాక్‌ఫ్రూట్‌తో జాక్‌పాట్ పెరుగుతున్న ఖర్చులు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు సంప్రదాయ సాగు నుంచి ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను మళ్లిస్తున్నాయి.
- గతం కాదు.. భవిష్యత్తు ముఖ్యం! క్షమించడం అలవాటు చేసుకోండి. క్షమించినంత మాత్రాన.. ఇతరులు చేసిన తప్పు ఆమోదయోగ్యమేనని మీరు అంగీకరించినట్లేమీ కాదు.
- సైబర్ నేరగాళ్లు పరాన్నజీవులు అమాయకులైన మదుపరుల సొమ్మును కాజేస్తోన్న సైబర్ నేరగాళ్లు పరాన్న జీవులని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ మండిపడ్డారు.
- నెలలు నిండని ప్రసవాలను సూచించే రక్త పరీక్ష నెలలు నిండకముందే ప్రసవించిన గర్భిణుల రక్తంలో అణువుల పరంగా కొన్ని తేడాలు ఉన్నాయని, ఇలాంటి వారిలో మొదటి త్రైమాసికంలోనే తేడాలు కనిపిస్తాయని ఎమరీ విశ్వవిద్యాలయం (అట్లాంటా-అమెరికా) పరిశోధకులు తేల్చారు.
- జూనియర్లను హైకోర్టు జడ్జి పోస్టులకు సిఫార్సు చేయడంపై న్యాయాధికారి అభ్యంతరం తన కన్నా జూనియర్లు అయిన న్యాయాధికారులను హైకోర్టు జడ్జి పోస్టులకు కొలీజియం సిఫార్సు చేయడంపై హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన ఓ న్యాయాధికారి బుధవారం సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
English Translation
Movie links clicked.. they will show you the movie!

- A
- A+
- A++

Internet Desk: Those who yearn to watch a new movie on the first day of release Some say There are others who think that we will see when it comes to OTT. Where else can you find the movie online? Let's watch it for free? There are others who think so. Cyber criminals are supporting their desire. They are making available the links to watch new movies for free in theaters or OTT. If you click on these, that's all.. It's like getting caught in the trap of cyber criminals. By downloading apk files in the name of streaming apps on your phone.. and then getting all kinds of access.. stealing important information like personal data, bank details, OTP. So that your phone control goes into the hands of cyber criminals without your knowledge. This robs the recipient. Cybercrime police of Hyderabad suggests to be alert for such frauds.
To be safe?
- Don't download APK files from unknown websites
- Don't click on links that say 'Free Premium Movie' app.. Do not share with others.
- Apps should be downloaded from official platforms like Google Play and Apple Store.
- Install unknown apps or unknown source option must be turned off in phone settings.
- It is better to scan apps with the antivirus app on phones. Call helpline number and complain or complain on official website.
► Read latest India Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 17 Jun 2026 19:11 IST
Note:Advertisements appearing on enadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. There is no room for correspondence in this matter.
More
- NEET exam in three days.. NTA message to students The 'National Testing Agency' has said that elaborate arrangements have been made to conduct the NEET-UG retest in an armed manner.
- Telegram's new dark web. Telegram: Center made sensational allegations against messaging platform Telegram. The center termed this app as the 'new dark web'. Allegedly, it has become an obstacle for criminals.
- Another Rs.10 crore was given to each MP - Sanjay Raut The crisis in Shiv Sena (UBT) seems to be deepening. The leadership of the party expressed great anger over six MPs staying silent for the party's parliamentary meeting. A fatal road accident took place in Chamba district of Himachal Pradesh.
- When Shiv Sena (UBT) MPs met at the time of the news, only three attended. Shiv Sena UBT: The Uddhav Thackeray-led Shiv Sena (UBT) seems certain to split for the second time.
- Ayodhya donation controversy.. CCTV footage tampered..! Ayodhya Ram Mandir: In the case of tampering with donations and gifts of Ayodhya Ram Mandir, the SIT recently found that the CCTVs were tampered with.
- A rare elephant with red ears. A rare male elephant is attracting tourists in Uttarakhand's Corbett Tiger Reserve.
- Fuel prices not cut soon: Centre. Fuel prices: Even if crude oil prices are reduced internationally, the center has said that fuel prices will not be reduced immediately in India.
- An eye on Visakhapatnam.. Again, Pakistani submarines enter the waters of the Bay of Bengal..! Pakistan: 1971 India-Pak War.. In this war for the liberation of Bangladesh, Daiyadi witnessed the capability of Indian Navy. In the cases where the couple separated.. The Bombay High Court said that even after the death of the husband, the ex-wife has the right to receive maintenance from his property.
- Chilika Mungita 'Sena', SP! If we look at the latest political developments in the country, it is clear that the Uddhav Thackeray-led Shiv Sena (UBT) and Akhilesh Yadav's Samajwadi Party (SP) are on the brink of political crisis.
- Our education system is failing our children. Congress supremo Rahul Gandhi on Wednesday addressed a rally organized under the name 'Chatronki Goonj' (Students' Echo) in Kota, Rajasthan.
- Rahul's politics with the future of students: BJP BJP accuses Rahul Gandhi of playing politics with candidates who want admission in medical education.
- Conspiracy to stop India's growth: Bhagwat RSS Chief Mohan Bhagwat said that attempts to create and propagate false stories to hinder the growth of the country are being made in India as well as abroad.
- Wide support for the 130th Constitutional Amendment Bill. Article 130 of the Constitution, which allows the dismissal of Prime Ministers and Chief Ministers who have been detained for more than 30 days for serious crimes...
- Jackpot with Jackfruit Rising costs and adverse weather conditions are diverting farmers from traditional cultivation to alternative crops.
- Not the past.. The future is important! Make it a habit to forgive. Just sorry.. It is not like you accept that wrongdoing by others is acceptable.
- Cybercriminals are parasites. Chief Justice of the Supreme Court Justice Suryakant said that cybercriminals who are taking money from innocent investors are parasites.
- Blood test that indicates premature births Researchers at Emory University (Atlanta-USA) have concluded that there are some molecular differences in the blood of preterm pregnant women, and that these differences can be seen in the first trimester. A judge from Himachal Pradesh on Wednesday approached the Supreme Court against the collegium's recommendation of junior judges to the posts of high court judges.