అనుమానంతో భార్యను తుపాకీతో కాల్చి చంపిన స్థిరాస్తి వ్యాపారి

Eenadu icon
By Telangana Dist. Team Published : 10 Jun 2026 10:26 IST Ee Font size
  • A
  • A+
  • A++
1 min read

మల్కాజిగిరి (హైదరాబాద్‌): ఓ స్థిరాస్తి వ్యాపారి అనుమానంతో భార్యను తుపాకీతో కాల్చి చంపిన ఘటన హైదరాబాద్‌ మల్కాజిగిరి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. మారుతీనగర్‌లో నివాసం ఉంటున్న అరుణ్‌కుమార్‌ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నాడు. కొంతకాలంగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. మాట్లాడుకుందామని చెప్పి మరో వ్యక్తితో కలిసి తెల్లవారుజామున ఇంటికి వచ్చిన అరుణ్.. భార్య నిషారాణిపై కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడిక్కడే మృతి చెందింది.

కాల్పుల శబ్దం విన్న స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రికి తరలించిన పోలీసులు.. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మొదటి భార్యకు విడాకులిచ్చిన అరుణ్‌ కుమార్‌.. ఆమె సోదరిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. 3 నెలల క్రితం అంబర్‌పేటలో వాహన తనిఖీలు చేస్తుండగా.. అరుణ్‌కుమార్‌ తుపాకీతో పోలీసులకు చిక్కాడు. తుపాకీ సీజ్‌ చేయడంతో పాతబస్తీకి చెందిన స్నేహితుల ద్వారా మరో తుపాకీ కొనుగోలు చేసి దారుణానికి పాల్పడినట్టు పోలీసులు భావిస్తున్నారు.

► Read latest Hyderabad Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • ఉప్పల్‌ స్కైవాక్‌ లిఫ్ట్‌లో 2 గంటల పాటు నరకయాతన [ 12-06-2026] ఉప్పల్‌లో స్కైవాక్ లిఫ్ట్‌లో చిక్కుకుకొని ఓ యువకుడు తీవ్ర భయాందోళనకు గురయ్యాడు.‌
  • కుమారుడిని హీరో చేస్తామని నమ్మించి రూ. 3.50 కోట్లు వసూలు [ 12-06-2026] ‘మేము తీయబోయే సినిమాలో మీ కుమారుడికి హీరోగా అవకాశం ఇస్తాం.. అంతేగాకుండా సినీ పరిశ్రమలో అగ్రపథాన నిలబెడతాం.. సినిమాకు పెట్టుబడి పెడితే 6 నెలల వ్యవధిలోనే లాభాలను సైతం అందిస్తాం’అని నమ్మించిన దంపతులుఓ వృద్ధుడి నుంచి రూ.3.50కోట్లు వసూలు చేశారు
  • సిమ్‌ కార్డు కవర్‌తో ఫోన్‌ ట్రాక్ [ 12-06-2026] గచ్చిబౌలి హిల్‌ రిడ్జ్‌ విల్లాస్‌లో చోరీకి పాల్పడిన నేపాలీ దంపతులతో పాటు వారిని సహకరించిన మరో ఇద్దరిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు.
  • దీపాలే శాపాలై.. వేలాడే యమపాశాలై [ 12-06-2026] చీకట్లో వెలుగులు నింపాల్సిన వీధిలైట్ల వ్యవస్థ.. నగరవాసుల ప్రాణాలు తీస్తోంది. వెలగని వీధిలైట్లు ఓ వైపు.. విరిగిపడే స్తంభాలు, తెగిపడే విద్యుత్తు తీగలు మరోవైపు ప్రజలను బలితీసుకుంటున్నాయి.
  • సన్నద్ధత కొరవడి.. రోజుల తరబడి [ 12-06-2026] నారాయణగూడ విఠల్‌వాడిలోని కమలాబాయి నివాసంలో మూడోరోజు గురువారం విద్యుత్తు సరఫరా పునరుద్ధరించలేదని ఫిర్యాదు వచ్చింది. సిటీలో విద్యుత్తు సరఫరా పునరుద్ధరణకు ఇంత జాప్యమా? లోపం ఎక్కడుంది?  సైఫాబాద్, అజామాబాద్‌ డివిజన్ల పరిధిలో కరెంట్‌ మరమ్మతులు చేపట్టి సరఫరా ఇచ్చేందుకు 24 గంటలకుపైగా సమయం తీసుకోవడంపై ప్రభుత్వమూ తీవ్రంగా పరిగణించింది.  
  • మళ్లీ పగిలిన మంజీరా పైపులైన్‌ [ 12-06-2026] మంజీరా ఫేజ్‌-2లోని కలబగూర్‌-పటాన్‌చెరు 1500మి.మీ. ప్రధాన పైప్‌లైన్‌కు రుద్రారం గ్రామం వద్ద గురువారం భారీ లీకేజీ ఏర్పడిందని జలమండలి తెలిపింది.
  • కల్యాణ లక్ష్మి, షాదీముబారక్‌ పథకాలు పక్కదారి [ 12-06-2026] కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలను పక్కదారి పట్టిచ్చేందుకు ఒక రెవెన్యూ అధికారి, ఆరుగురు ఏజెంట్ల ప్రయత్నాలను రాజేంద్రనగర్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గురువారం అడ్డుకున్నారు
  • నదిపై వంతెన.. రహదారి విస్తరణ [ 12-06-2026] ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై కీలకమైన ఎగ్జిట్‌-18ఎ వద్ద ఏళ్లుగా వేధిస్తున్న ట్రాఫిక్‌ కష్టాలకు ఉపశమనం లభించనుంది. ఇక్కడ రూ.229 కోట్లతో మూసీ నదిపై వంతెనతోపాటు ఎగ్జిట్‌-18ఎ మంచిరేవుల ఇంటర్‌చేంజ్‌ నుంచి నార్సింగి రోడ్డు వరకు కొత్త సర్వీసు రోడ్డు నిర్మించేందుకు హెచ్‌ఎండీఏ ప్రణాళిక సిద్ధం చేసింది.
  • కేబీఆర్‌ పార్కు చుట్టూ చెట్లకు జియో ట్యాగింగ్‌ [ 12-06-2026] కేబీఆర్‌ పార్కుకు, రహదారికి మధ్యన ఉన్న 672 చెట్లను రక్షించేందుకు జియో ట్యాగ్‌ చేసినట్లు సేవ్‌ కేబీఆర్‌ పేరిట పోరాటం చేస్తున్న పౌరులు తెలిపారు.
  • 5 కి.మీ. దూరంలో ఉంటేనే.. [ 12-06-2026] గ్రేటర్‌ పరిధిలో డబుల్‌ బెడ్‌రూంలలో కొన్ని నిర్మాణదశలో ఉండడం, మరికొన్ని ఇళ్లలో లబ్ధిదారులు చేరకపోవడంతో ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది.
  • ఉజ్వల లబ్ధిదారులకూ ‘బయోమెట్రిక్‌ ఆధార్‌’ [ 12-06-2026] ప్రధాన మంత్రి ఉజ్వల యోజన, నగదు బదిలీ(డీబీటీ) కింద లబ్ధి పొందే గ్యాస్‌ వినియోగదారులు ఈ నెల 30వ తేదీలోగా బయోమెట్రిక్‌ ఆధార్‌ అప్‌డేట్‌(బీఏఏ) పూర్తి చేయాలి.
  • ‘క్యూర్‌’ జనాభా 1.42 కోట్లు [ 12-06-2026] నగరంలో జనగణన మొదటి దశ విజయవంతంగా పూర్తయింది. ఓఆర్‌ఆర్‌ పరిధిలోని క్యూర్‌(కోర్‌ అర్బన్‌ రీజియన్‌ ఎకానమీ)లో 1.42కోట్ల జనాభా ఉన్నట్లు గురువారం లెక్కతేల్చారు.
  • అప్రమత్తంగా లేకుంటే..వ్యాధులకు స్వాగతమే [ 12-06-2026] రుతుపవనాల రాకతో నగరంలో వానలు కురుస్తున్నాయి. అదే తరుణంలో అజాగ్రత్తగా ఉంటే వ్యాధులు స్వాగతం పలికినట్లేనని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
  • ఏరుల్లా దారులు.. వాహనాల బారులు [ 12-06-2026] ఐటీ కారిడార్‌లో మంగళవారం సాయంత్రం కురిసిన వర్షంతో ట్రాఫిక్‌ ఎంత నరకప్రాయంగా మారుతుందో మరోమారు నిరూపించింది.
  • అంతర్గత అవయవాల నమూనాలు భద్రపరచండి [ 12-06-2026] ఇటీవల మామిడి పండ్లు తిని అస్వస్థతకు గురైన కుటుంబంలో ఇద్దరు బాలికలు మృతిచెందిన విషయం తెలిసిందే. నారాయణగూడ ఠాణా పరిధిలో జరిగిన ఈ ఘటనపై హైదరాబాద్‌ నగర కమిషనర్‌ సీపీ సజ్జనర్‌ స్పందించారు.
  • నాట్య గురువులకు కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారాలు [ 12-06-2026] సుప్రసిద్ధ భరతనాట్య కళాకారిణి, గురువు డా.రాజేశ్వరి సాయినాథ్,  ప్రముఖ కూచిపూడి నాట్యగురువు వోలేటి రంగమణిలు ప్రతిష్ఠాత్మక కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారాలకు ఎంపికయ్యారు.
  • రెండో భార్యపై అనుమానంతోనే హత్య [ 12-06-2026] మల్కాజిగిరి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సంచలనం సృష్టించిన వివాహిత నిషారాణి హత్య కేసును పోలీసులు ఛేదించారు
  • ఉత్తుత్తి బెదిరింపులా.. జీవితంలో విమానంలో వెళ్లలేరిక! [ 12-06-2026] 2026 మే 21.. శంషాబాద్‌ విమానాశ్రయం.. ఉదయం 8 గంటల ప్రాంతంలో శంషాబాద్‌ కస్టమర్‌ సపోర్ట్‌ మెయిల్‌కు 3 సందేశాలొచ్చాయి. ఫలానా విమానాల్లో బాంబులున్నాయి.. ప్రయాణికుల ప్రాణాలకు ప్రమాదమని దాని సారాంశం.
  • గుర్తింపు కోసం లేని కార్డులే తెమ్మంటే ఎలా? [ 12-06-2026] ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణలో రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన  ఆహారభద్రత కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ను పరిగణనలోకి తీసుకోవాలని హైదరాబాద్‌ ఎంపీ, మజ్లిస్‌ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ కోరారు.
  • మమ అనిపించారు.. మాయం చేశారు! [ 12-06-2026]  దుద్యాల మండల కేంద్రానికి చెందిన బుగ్గప్పకు 4.20 ఎకరాల పొలముంది. వేసవిలో వేరుసెనగ సాగు చేయాలనుకున్నాడు. రాయితీ విత్తనాలు వచ్చాయన్న విషయం తెలిసింది.
  • ఫిఫా ఫీవర్‌..గల్లీల్లోనూ గోల్‌ జోష్‌! [ 12-06-2026] ప్రస్తుతం ఏ గల్లీలో చూసినా పిల్లలు క్రికెట్‌ ఆడుతూ కనిపిస్తుంటారు. మరోవైపు ఐపీఎల్, టీ-20ల జోరుతో యువత బ్యాట్లు, బాల్స్‌ పట్టుకొని మైదానాలకు పరుగు తీస్తున్నారు
  • ఖాళీలు పిడికెడు.. అర్జీలు గంపెడు [ 12-06-2026] పూర్వ ప్రాథమిక పాఠశాలల్లో విధులు నిర్వహించేందుకు అభ్యర్థుల మధ్య పోటాపోటీ నెలకొంది. ఉన్నత చదువులు పూర్తయిన వారు గ్రామాల్లో పనిచేసేందుకు ఉత్సాహంగా దరఖాస్తు చేసుకున్నారు.
  • నకిలీపత్రాలతో గల్ఫ్‌ వెళ్లడానికి యత్నించిన ప్రయాణికుడి అరెస్టు [ 11-06-2026] నకిలీ పత్రాలతో గల్ఫ్‌ వెళ్లడానికి యత్నించిన ఓ ప్రయాణికుడిని పోలీసులు అరెస్టు చేసిన సంఘటన శంషాబాద్‌ విమానాశ్రయంలో గురువారం చోటు చేసుకుంది.
  • రైతులు రిజిస్ట్రీ చేసుకుంటేనే రాయితీలు [ 11-06-2026] రైతులు రైతు రిజిస్ట్రీ నమోదు చేసుకుంటేనే రాయితీలు పొందే వీలుంటుందని జిల్లా ఉద్యాన శాఖ అధికారి తాండూరు మండల ప్రత్యేక అధికారి అబ్దుల్ సత్తార్ తెలిపారు.
  • తాళం బద్దలుగొట్టి రెండు ఇళ్లల్లో దొంగతనం [ 11-06-2026] తాళం వేసిన రెండు ఇళ్లలో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు
  • ఓఆర్‌ఆర్‌పై లారీ దగ్ధం [ 11-06-2026] ఓఆర్‌ఆర్‌ఫై దుండిగల్‌ వద్ద లారీ దగ్ధమైంది. ఎగ్జిట్‌ నంబర్‌ 5 వద్ద లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
  • విద్యుదాఘాతంతో కూలీ మృతి [ 11-06-2026] విద్యుదాఘాతంతో కూలీ మృతి చెందిన సంఘటన గురువారం తాండూరు మండలం జినుగుర్తిలో జరిగింది.
  • పంజాగుట్ట ఏఎస్సై ఖాతా నుంచి డబ్బు కొట్టేసిన సైబర్‌ నేరగాళ్లు [ 11-06-2026] నగరంలోని పంజాగుట్ట పీఎస్‌లో ఏఎస్సైగా పనిచేస్తున్న నరసయ్య సైబర్‌ మోసానికి గురయ్యారు. ఆర్టీఏ చలాన్‌ పేరుతో సైబర్‌ నేరగాళ్లు ఆయనకు ఏపీకే ఫైల్‌ పంపించారు.
  • మెయినాబాద్‌ జంట హత్యల కేసులో ప్రధాన నిందితురాలి మృతి [ 11-06-2026] వికారాబాద్‌ జిల్లా మెయినాబాద్‌ జంట హత్యల కేసులో ప్రధాన నిందితురాలు కరిమా బేగం మృతి చెందింది.
  • నీతూబాయి మళ్లీ తప్పించుకుంది! [ 11-06-2026] ఒకే ఒక్క మహిళ.. తెలంగాణ ఈగల్, ఎక్సైజ్‌ శాఖ, పోలీసుల్ని ముప్పుతిప్పలు పెడుతోంది.
  • మీ సంపాదన.. సంపదను సృష్టించాలంటే [ 11-06-2026] సొంతింటి కలను నెరవేర్చుకోవాలనుకుంటున్నారా? పిల్లల ఉన్నత చదువులకు భరోసా కావాలా? విశ్రాంత జీవితాన్ని ఆర్థిక చింత లేకుండా జీవించాలా? మారుతున్న ప్రస్తుత ఆర్థిక ప్రపంచంలో కేవలం కష్టపడి సంపాదించడం మాత్రమే సరిపోదు.
  • కాచిగూడ రైల్వే స్టేషన్‌కు 110 ఏళ్లు [ 11-06-2026] నగరంలోని ప్రముఖమైన చారిత్రక కాచిగూడ రైల్వే స్టేషన్‌  బుధవారంతో 110 ఏళ్లు పూర్తి చేసుకుంది.
  • భార్యను చంపేందుకు 8 నెలలుగా పథకం [ 11-06-2026] మల్కాజిగిరి, న్యూస్‌టుడే: భార్య మీద అనుమానం పెంచుకున్న ఓ భర్త.. భార్య తలపై తుపాకీతో కాల్చి దారుణంగా చంపాడు.
  • ఏడాదికే డొల్లతనం.. ఏజెన్సీలకు చల్ల‘దనం’.. [ 11-06-2026] నగరంలో ఏసీ బస్టాప్‌లు ప్రకటనల ద్వారా ఆదాయం దండుకోవడం కోసం తప్ప ప్రయాణికులకు ఉపయోగపడటం లేదు.
  • ఒక్క వానతో తేలిపోయింది! [ 11-06-2026] వర్షాలొస్తున్నాయంటూ అన్ని శాఖలతో సమన్వయ సమావేశాలు నిర్వహించిన హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌.. తన సంస్థ ఆధ్వర్యంలో జరగాల్సిన సన్నద్ధతపై దృష్టిసారించలేదు.
  • ఇది పట్నమా.. పల్లెనా..? [ 11-06-2026] విద్యుత్తు ప్రధాన కార్యాలయాలకు కూతవేటు దూరంలో ఉన్న కాలనీలు.. 24 గంటలకుపైగా కరెంట్‌ లేక ప్రజలు నరకయాతన పడ్డారు.
  • ఎప్పుడు కూలుతుందో.. ఎవరిపై పడుతుందో..! [ 11-06-2026] వర్షాల నేపథ్యంలో శిథిల భవనాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. కురుస్తున్న వానల దెబ్బకి.. బలహీనంగా ఉన్న భవనాలు, ప్రహరీలు ఎప్పుడు కూలుతాయోనని నగరవాసులు ఆందోళన చెందుతున్నారు.
  • సైబర్‌ బాధితులకు అండగా ‘సీ-మిత్ర’ [ 11-06-2026] జూబ్లీహిల్స్‌కు చెందిన నిరుద్యోగి వాట్సప్‌ నంబరుకు వచ్చిన లింక్‌ను క్లిక్‌ చేశారు.
  • హైదరాబాద్‌ ఈ ఛాంపియన్స్‌ కసరత్తు [ 11-06-2026] టీజీ20 లీగ్‌ క్రికెట్‌ పోటీల్లో సత్తా చాటేందుకు హైదరాబాద్‌ ఈ ఛాంపియన్స్‌ జట్టు బుధవారం మందాయిపల్లి నెక్స్‌జెన్‌ క్రికెట్‌ అకాడమీ గ్రౌండ్‌లో కసరత్తు చేశారు.
  • ప్రపంచ మార్కెట్‌లో పోటీ పడేలా.. అంతర్జాతీయ సహకార పథకం [ 11-06-2026] సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ) ప్రపంచ మార్కెట్‌లో పోటీ పడేలా ఆర్థిక సాయం అందించడానికి కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ సహకారం పథకం అమలు చేస్తోంది.
  • నిమ్స్‌లో అందుబాటులోకి ‘న్యూరల్‌ నావిగేషన్‌ వ్యవస్థ’ [ 11-06-2026] నిజాం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (నిమ్స్‌)లో మెదడు, వెన్నెముక శస్త్రచికిత్సలను మరింత సురక్షితంగా, అత్యంత కచ్చితత్వంతో నిర్వహించేందుకు సరికొత్త సాంకేతికత అందుబాటులోకి వచ్చింది.
  • రాజధానిలో రాత్రి గస్తీ ఇలానా? [ 11-06-2026] నగర కొత్వాల్‌ వీసీ సజ్జనర్‌ గతేడాది నవంబరు 23 అర్ధరాత్రి దాటాక టోలిచౌకి ప్రాంతంలో రౌడీషీటర్ల నివాసాలకెళ్లి తనిఖీలు నిర్వహించారు.
  • ఎంఎంటీఎస్‌ కథ.. రద్దులతో వ్యథ [ 11-06-2026] తరచూ రద్దవుతున్న ఎంఎంటీఎస్‌ సర్వీసులు ప్రయాణికులకు చికాకు తెప్పిస్తున్నాయి.
  • హైటెక్‌ సిటీలో 15 ఎకరాల భూమికి హైడ్రా కంచె [ 11-06-2026] హైటెక్‌ సిటీలోని ఖానామెట్‌ గ్రామం పరిధిలో అరబిందో టవర్స్‌ పక్కనున్న 15 ఎకరాల ప్రభుత్వ భూమికి బుధవారం హైడ్రా కంచె ఏర్పాటు చేసింది.
  • ఒంటి చేత్తో పోరాటం.. [ 11-06-2026] ఈనాడు డిజిటల్, హైదరాబాద్‌: ఆమె పుట్టింది పేదకుటుంబంలో.. దానికి తోడు పురిట్లోనే వైకల్యం ఉండటంతో చుట్టూ ఉన్న వాళ్లు ఈ పాప ఎందుకని హేళన చేశారు. అయినా తల్లిదండ్రులు వెనుకడుగు వేయలేదు.
  • వ్యక్తిగత తప్పిదాల వల్లే ప్రమాదాలు: ఐజీ [ 11-06-2026] రహదారి భద్రత.. సురక్షిత డ్రైవింగ్‌పై ప్రతి కుటుంబంలో చర్చ జరగాలని, వ్యక్తిగత తప్పిదాల వల్లే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఐజీ షానవాజ్‌ ఖాసీం అన్నారు.
  • పత్రానికో రేటు.. పడేనా వీరిపై వేటు! [ 11-06-2026] రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న అనిశా దాడుల్లో ఆదాయానికి మించిన ఆస్తుల్లో అధికారులు, ఉద్యోగులు పట్టుబడుతున్నారు.
  • ఫిఫా వరల్డ్‌కప్‌ వీక్షించేందుకు వీసాల పేరిట టోకరా [ 11-06-2026] ఈ ఏడాది జరగనున్న ఫిఫా వరల్డ్‌ కప్‌ను వీక్షించేందుకు కెనడా వీసాలు ఇప్పిస్తానని ఓ వ్యక్తి ముగ్గురిని మోసం చేసిన ఘటన కేపీహెచ్‌బీ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది.
  • ‘ఫ్యూచర్‌’ ప్రారంభం [ 11-06-2026] ఫ్యూచర్‌ సిటీలో ఫ్యూచర్‌ సిటీ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ఎఫ్‌సీడీఏ) కార్యాలయ భవనం ప్రారంభోత్సవానికి వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డికి ఎఫ్‌సీడీఏ కమిషనర్‌ శశాంక, ఫ్యూచర్‌ సిటీ పోలీస్‌ కమిషనర్‌ తరుణ్‌ జోషి  బుధవారం ఘన స్వాగతం పలికారు.

English Translation

Realtor shot dead wife on suspicion

Eenadu icon
By Telangana Dist. Team Published : 10 Jun 2026 10:26 IST Ee Font size
  • A
  • A+
  • A++
1 min read

Malkajigiri (Hyderabad): The incident of a real estate dealer shooting his wife with a gun took place under the jurisdiction of Malkajigiri police station in Hyderabad. Arun Kumar, who resides in Marutinagar, is doing real estate business. The couple has been fighting for some time now. Arun, who came home early in the morning with another person asking them to talk, shot his wife Nisharani. She was seriously injured and died on the spot.

The locals who heard the gunshots informed the police. The police shifted the dead body to Secunderabad Gandhi Hospital. Arun Kumar, who divorced his first wife, married her sister for love. 3 months ago while doing vehicle checks in Amberpet.. Arun Kumar was caught by the police with a gun. After seizing the gun, the police believe that another gun was bought by friends from old town and committed the crime.

► Read latest Hyderabad Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

Note:Business advertisements appearing on Eenadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. There is no room for correspondence in this matter.

More

  • Uppal Skywalk lift for 2 hours hell [ 12-06-2026] In Uppal, a young man got trapped in a skywalk lift and suffered a panic attack.
  • Believing that his son would be made a hero, he paid Rs. 3.50 crore collected [ 12-06-2026] A couple believed that 'we will give your son a chance to be a hero in the film we are going to make.. and we will take the lead in the film industry.. if we invest in the film, we will also provide profits within 6 months', the couple collected Rs. 3.50 crores from an old man
  • Phone track with SIM card cover [ 12-06-2026] The Nepali couple and two other accomplices who committed theft in Gachibowli Hill Ridge Villas have been remanded by the police. 12-06-2026] The system of street lights which are supposed to fill the darkness.. is taking the lives of the city dwellers. On one side, unlit streetlights.. crumbling poles, severed power lines on the other side are killing people.
  • Lack of preparation.. for days [ 12-06-2026] A complaint was received at Kamalabai's residence in Narayanguda Vithalwadi that electricity supply was not restored for the third day on Thursday. Is it so late to restore electricity supply in the city? Where is the error?  The government has also seriously considered taking more than 24 hours to repair and supply current in Saifabad and Azamabad divisions.  
  • Manjira pipeline burst again [ 12-06-2026] Kalabagur-Patancheru in Manjira Phase-II 1500mm. Jalmandali said that the main pipeline had a huge leakage at Rudraram village on Thursday. 12-06-2026] The Rajendranagar Task Force police on Thursday thwarted the efforts of a revenue officer and six agents to derail the Kalyan Lakshmi and Shadi Mubarak schemes
  • Bridge over the river.. Road widening [ 12-06-2026] The traffic woes that have been plaguing us for years at the crucial Exit-18A on the Outer Ring Road will get relief. Here, HMDA has prepared a plan to construct a new service road from Exit-18A Manchirevula Interchange to Narsinghi Road along with a bridge over Musi River at a cost of Rs.229 crore.
  • Geo tagging of trees around KBR Park [ 12-06-2026] Citizens who are fighting in the name of Save KBR said that 672 trees between the KBR Park and the road have been geo-tagged.
  • 5 km. If it is far away.. [ 12-06-2026] The government has taken a new decision as some of the double bedrooms in the greater area are under construction and beneficiaries have not joined in some houses.
  • Biometric Aadhaar for bright beneficiaries [ 12-06-2026] Gas consumers benefiting under Pradhan Mantri Ujjwala Yojana, Cash Transfer (DBT) should complete Biometric Aadhaar Update (BAA) by 30th of this month.
  • 'Cure' population is 1.42 crore [ 12-06-2026] The first phase of census in the city has been successfully completed. It was calculated on Thursday that the population of Cure (Core Urban Region Economy) under ORR is 1.42 crores. 12-06-2026] It is raining in the city with the arrival of monsoons. At the same time, medical experts warn that if you are careless, you will be greeted by diseases. 12-06-2026] Rain on Tuesday evening proved once again how hellish the traffic can be in the IT corridor.
  • Samples of internal organs preserved [ 12-06-2026] It is known that two girls in the family who fell ill after eating mangoes died recently. Hyderabad City Commissioner CP Sajjanar responded to this incident which took place in Narayanguda police station. 12-06-2026] Well-known Bharatanatyam artiste and teacher Dr.Rajeswari Sainath, famous Kuchipudi dance guru Voleti Rangamani have been selected for the prestigious Central Sangeet Natak Akademi awards. 12-06-2026] The police solved the case of murder of married Nisharani which created a sensation in Malkajigiri police station
  • Threats like threats... can't fly in life! [ 12-06-2026] 2026 May 21.. Shamshabad Airport.. 3 messages were sent to Shamshabad customer support mail around 8 am. There are bombs in certain planes.. Its essence is that it is a danger to the lives of passengers. [ 12-06-2026] Hyderabad MP and Majlis leader Asaduddin Owaisi asked to consider the food security card and driving license issued by the state government in the special comprehensive amendment of voters. [ 12-06-2026]  Buggappa of Dudyala mandal center owns a 4.20 acre farm. He wanted to cultivate groundnut in summer. It is known that the subsidized seeds have arrived.
  • FIFA fever..Goal Josh in the alleys too! [ 12-06-2026] Nowadays, children are seen playing cricket in any street. On the other hand, with the force of IPL and T-20, the youth are running to the fields holding bats and balls. Apply [ 12-06-2026] There is a competition between candidates to perform duties in former primary schools. Those who have completed higher education enthusiastically applied to work in villages.
  • A traveler who tried to go to Gulf with fake documents was arrested [ 11-06-2026] The police arrested a passenger who tried to go to the Gulf with fake documents at the Shamshabad airport on Thursday.
  • Concessions only if farmers register 11-06-2026] District Horticulture Department Officer Tandur Mandal Special Officer Abdul Sattar said that farmers can get subsidies only if they register in the Farmers Registry. 11-06-2026] Unidentified miscreants committed theft in two locked houses
  • Lorry set ablaze on ORR [ 11-06-2026] A lorry caught fire at ORRF Dundigal. A fire broke out in the lorry at Exit No. 5.
  • A laborer died due to electrocution [ 11-06-2026] The incident in which a laborer died due to electrocution took place on Thursday in Jinugurthi of Tandoor mandal. 11-06-2026] Narasiah, who works as an ASI at Panjagutta PS in the city, was a victim of cyber fraud. In the name of RTA challan, cyber criminals sent APK file to him.
  • Death of main accused in Mainabad double murder case [ 11-06-2026] Karima Begum, the main accused in the Meinabad twin murder case of Vikarabad district, has died.
  • Neetubhai escaped again! [ 11-06-2026] Only one woman.. Telangana Eagle, Excise Department and Police are threatening.
  • Your earnings.. To create wealth [ 11-06-2026] Want to fulfill your dream of owning a home? Want to ensure your child's higher education? Want to live a retired life without financial worries? In today's ever-changing financial world, hard work alone is not enough.
  • 110 Years of Kachiguda Railway Station [ 11-06-2026] The city's famous historic Kachiguda railway station completed 110 years on Wednesday. 11-06-2026] Malkajigiri, Newstoday: A husband who grew suspicious of his wife.. shot his wife in the head and killed her brutally. 11-06-2026] AC bus stops in the city are not useful for passengers except for collecting income through advertisements. [ 11-06-2026] Hydra Commissioner Ranganath, who held coordination meetings with all the departments saying that it was raining, did not focus on the preparations to be made under his organization. [ 11-06-2026] Colonies located at a walking distance from the main electricity offices.. People were left without electricity for more than 24 hours.
  • When will it collapse.. on whom will it fall. [ 11-06-2026] Ruined buildings in the background of rains are making people panic. The residents of the city are worried about when the weak buildings and structures will collapse due to the rains. 11-06-2026] An unemployed man from Jubilee Hills clicked on the link on the WhatsApp number. 11-06-2026] To show their strength in the TG20 league cricket competition, the champions team of Hyderabad practiced at Nexgen Cricket Academy ground in Mandaipalli on Wednesday.
  • To compete in the global market. 11-06-2026] The Central Government is implementing an international cooperation scheme to provide financial assistance to the Micro and Small Medium Enterprises (MSMEs) to compete in the global market. 11-06-2026] At Nizam's Institute of Medical Sciences (NIMS), a new technology has been made available to perform brain and spine surgeries more safely and with high precision. [ 11-06-2026] City Kotwal VC Sajjanar visited the residences of rowdy sheeters in Tolichouki area past midnight on November 23 last year.
  • MMTS story. 11-06-2026] Frequent cancellations of MMTS services are causing annoyance to commuters. 11-06-2026] 15 acres of government land next to Aurobindo Towers under the limits of Khanamet village in Hi-Tech City was erected by Hydra on Wednesday. 11-06-2026] Eenadu Digital, Hyderabad: She was born in a poor family.. In addition to this, the people around her made fun of this baby because she was born with a disability. However, parents did not back down.
  • Dangers due to personal mistakes: IG [ 11-06-2026] IG Shanwaz Qasim said that there should be a discussion in every family on road safety.. road accidents are caused by personal mistakes. [ 11-06-2026] In the Anisha raids conducted in different parts of the state, officials and employees are caught in assets beyond their income. 11-06-2026] An incident took place in KPHB police station where a man cheated three people by promising to give Canada visas to watch this year's FIFA World Cup.
  • Start of 'Future' [ 11-06-2026] FCDA Commissioner Shashanka and Future City Police Commissioner Tarun Joshi gave a warm welcome to CM Revanth Reddy who came to the inauguration ceremony of Future City Development Authority (FCDA) office building in Future City.