నమస్తే షాలోమ్: ఇజ్రాయెల్ మీడియా ఫ్రంట్‌పేజ్‌లో మోదీ పర్యటన

Eenadu icon
By International News Team Updated : 25 Feb 2026 12:50 IST Ee Font size
  • A
  • A+
  • A++
1 min read

ఇంటర్నెట్‌డెస్క్‌: ద్వైపాక్షిక రక్షణ, వాణిజ్య సహకారాన్ని పెంపొందించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇజ్రాయెల్‌ పర్యటనకు బయల్దేరారు (PM Modi Israel visit). ఈ పర్యటనపై ఇజ్రాయెల్ మీడియాలో ఆసక్తి కనిపిస్తోంది. ఆ దేశ ప్రముఖ మీడియా సంస్థ ది జెరూసలెం పోస్ట్ ఫ్రంట్ పేజ్‌లో ప్రచురించిన కథనమే అందుకు కారణం. నమస్తే అని హిందీ భాషలో.. షాలోమ్ అని హిబ్రూ భాషలో ప్రధాన శీర్షిక పెట్టి వార్త రాసింది.  

ఇజ్రాయెల్ ( Israel) అధికారిక భాష హిబ్రూ. ఆ భాషలో షాలోమ్‌ అంటే శాంతి అని అర్థం. అలాగే ఎవరినైనా పలకరించడానికి కూడా ఆ పదాన్నే వాడతారు. ఆ పేపర్ ఎడిటర్ ఇన్ చీఫ్ జ్వికా క్లీన్.. బుధవారం ఎడిషన్ ఫ్రంట్ పేజ్‌ను ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. మోదీ అభివాదం చేస్తోన్న ఫొటోను ఆ కథనంలో వాడారు. అలాగే భారత్‌-ఇజ్రాయెల్ సంబంధాలకు సంబంధించిన వార్తలను షేర్ చేశారు. 

  • రేపు భారత్‌కు కెనడా ప్రధాని

భారత కాలమానం ప్రకారం సాయంత్రం నాలుగు గంటలకు ఇజ్రాయెల్‌లో మోదీ ( PM Modi) ల్యాండ్ అవుతారు. 2017లో మోదీ తొలిసారి ఆ దేశంలో పర్యటించారు. తాజాగా ఆ దేశ పార్లమెంట్ కెనెసెట్‌లో ప్రసంగించనున్నారు. ఇప్పటివరకు ఏ భారత ప్రధాని అక్కడి పార్లమెంట్ వేదికగా మాట్లాడలేదు. తాజా పర్యటనలో భాగంగా ఇరువురు ప్రధానులూ గాజా పరిస్థితితో పాటు పశ్చిమాసియాకు సంబంధించిన పలు అంశాలపైనా చర్చించనున్నారు. 41 వేల మంది ప్రవాస భారతీయులు ఇజ్రాయెల్‌లో ఉన్నారు. వారితో మోదీ సంభాషించే అవకాశం ఉంది. 

► Read latest World Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 25 Feb 2026 11:45 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • పాఠశాలలో దారుణం.. విద్యార్థి కాల్పుల్లో 9 మంది మృతి తుర్కియేలోని ఓ పాఠశాలల దారుణం చోటుచేసుకుంది. రెండు తరగతి గదుల్లో ఓ విద్యార్థి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు.
  • చమురు ధరలు భారీగా తగ్గుతాయ్‌: ట్రంప్‌ ఇరాన్‌ యుద్ధం ముగిసిన తర్వాత చమురు ధరలు భారీగా తగ్గుతాయని ట్రంప్‌ అన్నారు.
  • అమెరికా దిగ్బంధనం.. ఇరాన్‌కు రోజుకు రూ.4వేల కోట్ల నష్టం! హర్మూజ్‌ జలసంధి వెంబడి రేవుల చుట్టూ అమెరికా ఉచ్చు బిగించడం వల్ల ఇరాన్‌కు ఆర్థికంగా భారీ నష్టాలు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
  • హర్మూజ్‌లో కూలిన.. రూ.2,222 కోట్ల అమెరికా నిఘా డ్రోన్‌ US Surveillance Drone: వేలకోట్ల రూపాయల విలువైన డ్రోన్‌ను అమెరికా కోల్పోయింది. 
  • అప్పుల ఊబిలో పాక్‌.. ఆదుకున్న సౌదీ ఆర్థిక సమస్యలతో సతమతమవుతోన్న పాకిస్థాన్‌కు సౌదీ అరేబియా మరోసారి అండగా నిలిచింది.
  • రూ.9.3 కోట్ల విలువైన పికాసో పెయింటింగ్‌.. రూ.11 వేలకే సొంతం! ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుల్లో స్పెయిన్‌కు చెందిన పాబ్లో పికాసో ఒకరు.
  • సూయజ్‌ సీను.. హర్మూజ్‌ వద్ద రిపీటవుతోందా..? రెండో ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటన్‌ విజయగర్వంతో ఈజిప్ట్‌లోని సూయజ్‌ కెనాల్‌ విషయంలో చేసిన ఓ తప్పు..  దాని సూపర్‌పవర్‌ హోదాను ఒక్కసారిగా కూల్చింది.
  • ఇరాన్‌తో యుద్ధం.. ఏమాత్రం ప్రయోజనం లేదు: అమెరికన్లు పశ్చిమాసియాలో జరుగుతోన్న యుద్ధం వల్ల అమెరికా సైన్యానికి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. దీంతో ఇరాన్‌పై దాడులను సొంత పౌరులు కూడా వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది.
  • నాటో నుంచి అమెరికాకు ఎలాంటి మద్దతు లేదు: ట్రంప్‌ Trump: నాటో కూటమిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి విరుచుకుపడ్డారు. ఆ కూటమి ఎప్పుడూ తమకు మద్దతుగా లేదన్నారు. 
  • నా అత్తమామలంటే చాలా ఇష్టం: జేడీవాన్స్ కీలక వ్యాఖ్యలు JD Vance: వలసదారుల అంశంపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. 
  • కాల్పుల విరమణ పొడిగింపు ఉండకపోవచ్చు: ట్రంప్‌ ఇరాన్‌తో కొనసాగుతున్న కాల్పుల విరమణను పొడిగించే ఆలోచన తనకు లేదని.. శాశ్వతమైన ఒప్పందం వైపే తాము మొగ్గుచూపుతున్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పేర్కొన్నారు. 
  • ఇరాన్‌తో మళ్లీ చర్చలు.. అమెరికా 2 షరతులు..! US-Iran Talks: పశ్చిమాసియాలో యుద్ధం ముగించే విషయమై అమెరికా-ఇరాన్‌ మరోసారి శాంతి చర్చలకు సిద్ధమవుతున్నాయి.
  • హర్మూజ్‌ దిగ్బంధనానికి 10వేల మంది సిబ్బంది ఇరాన్‌ ఓడరేవులపై పూర్తి దిగ్బంధనాన్ని విజయవంతంగా అమలుచేసినట్టు అమెరికా(US) సెంట్రల్‌ కమాండ్‌ వెల్లడించింది.
  • 24 గంటల్లో.. హర్మూజ్‌ను దాటిన 20 నౌకలు..! Strait of Hormuz: అమెరికా దిగ్బంధం కొనసాగుతుండగానే.. గత 24 గంటల్లో 20 వాణిజ్య నౌకలు హర్మూజ్‌ను దాటినట్లు తెలుస్తోంది. 
  • ఇరాన్‌ చమురుపై ఆంక్షల సడలింపు పొడిగించేందుకు అమెరికా ‘నో’ Iranian oil: ఇరాన్‌ చమురు కొనుగోళ్లకు సంబంధించి ఇచ్చిన సడలింపులను పొడిగించే ప్రణాళిక లేదని అమెరికా ట్రెజరీ శాఖ తేల్చి చెప్పింది. 
  • ట్రంప్‌ తదుపరి గురి మలకా జలసంధి! హర్మూజ్‌ జల సంధిపై పట్టు సాధించేందుకు తంటాలు పడుతున్న అమెరికా మరో కీలక జల మార్గమైన మలాకా జల సంధిలోనూ తనకు ఎదురు లేకుండా చూసుకునేందుకు పావులు కదుపుతోంది.
  • రెండ్రోజుల్లో మళ్లీ చర్చలు! పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అమెరికా, ఇరాన్‌ మరోసారి శాంతి చర్చలకు సన్నద్ధమవుతున్నాయి. పాకిస్థాన్‌ రాజధాని ఇస్లామాబాద్‌ వేదికగా రాబోయే రెండు రోజుల్లోనే ఈ సంప్రదింపులు జరగొచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తాజాగా ప్రకటించారు.
  • ఆస్ట్రేలియాకు తొలి మహిళా ఆర్మీ చీఫ్‌! ఆస్ట్రేలియా రక్షణ రంగంలో చారిత్రాత్మక మార్పు చోటుచేసుకుంది. ఈ దేశ సైనిక చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ఓ మహిళా అధికారిణిని సైన్యాధిపతిగా నియమిస్తూ అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
  • స్వల్ప మెజారిటీ సాధించిన కార్నీ ప్రభుత్వం కెనడా పార్లమెంటులో ఖాళీగా ఉన్న మూడు స్థానాలకు సోమవారం జరిగిన ఉపఎన్నికలో ప్రధానమంత్రి మార్క్‌ కార్నీ నేతృత్వంలోని లిబరల్‌ పార్టీ గెలుపొందింది.
  • హర్మూజ్‌ పునరుద్ధరణపై మెక్రాన్, స్టార్మర్‌ సారథ్యంలో సదస్సు హర్మూజ్‌ జలసంధిలో నౌకల రాకపోకలను పూర్తిస్థాయిలో పునరుద్ధరించే ప్రయత్నాల్లో భాగంగా ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్, బ్రిటన్‌ ప్రధానమంత్రి కీర్‌ స్టార్మర్‌ల నేతృత్వంలో ఈ నెల 14న పారిస్‌లో కీలక సదస్సు జరగనుంది.

English Translation

Namaste Shalom: Modi's visit on Israeli media frontpage

Eenadu icon
By International News Team Updated : 25 Feb 2026 12:50 IST Ee Font size
  • A
  • A+
  • A++
1 min read

Internet Desk: Prime Minister Narendra Modi to boost bilateral defense, trade cooperation Left for Israel visit (PM Modi Israel visit). The Israeli media is interested in this trip. The reason for that is the article published on the front page of the country's leading media organization The Jerusalem Post. Namaste in Hindi and Shalom in Hebrew was the main headline.  

The official language of Israel ( Israel) is Hebrew. Shalom means peace in that language. Also the same word is used to greet someone. The editor-in-chief of the paper, Zvika Klein, posted the front page of the Wednesday edition on X's account. The photo of Modi saluting was used in that article. Also shared news related to India-Israel relations. 

  • Prime Minister of Canada to India tomorrow

Modi (PM Modi) will land in Israel at 4 pm Indian time. Modi visited the country for the first time in 2017. He will be speaking in the Knesset, the parliament of the country. So far, no Indian Prime Minister has ever spoken on the stage of Parliament there. As part of the latest visit, both the Prime Ministers will discuss the situation in Gaza as well as many issues related to West Asia. 41 thousand expatriate Indians are in Israel. Modi is likely to interact with them. 

► Read latest World Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 25 Feb 2026 11:45 IST

Note:Advertisements appearing on enadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. There is no room for correspondence in this matter.

More

  • Atrocity in school.. 9 killed in student shooting An atrocity has taken place in a school in Turkey. A student opened fire indiscriminately in two classrooms.
  • Oil prices will drop drastically: Trump Trump said that after the end of the Iran war, the oil prices will fall heavily.
  • America's embargo...Iran is losing Rs.4 thousand crores a day! There is a possibility of huge economic losses for Iran due to the US setting a trap around the docks along the Strait of Hormuz. US Surveillance Drone: America has lost a drone worth billions of rupees. 
  • Pak in the swamp of debt.. Supported Saudi Saudi Arabia has once again stood by Pakistan, which is struggling with financial problems.
  • Picasso painting worth Rs. 9.3 crores.. owned by Rs. 11 thousand! Pablo Picasso from Spain is one of the world famous painters.
  • Suez scene.. is repeating at Hormuz..? Britain's triumphant post-World War II blunder over the Suez Canal in Egypt destroyed its superpower status once and for all. War with Iran no good: Americans The war going on in West Asia is taking a heavy toll on the US Army. It seems that even its own citizens oppose the attacks on Iran.
  • America does not have any support from NATO: Trump Trump: US President Donald Trump once again attacked NATO. He said that alliance has never supported them. 
  • I like my in-laws very much: key comments from Jedvance JD Vance: US Vice President JD Vance made key comments on the issue of immigration. 
  • Ceasefire extension unlikely: Trump US President Trump has stated that he has no intention of extending the ongoing ceasefire with Iran. 
  • Re-talks with Iran.. America 2 conditions..! US-Iran Talks: America-Iran are once again preparing for peace talks to end the war in West Asia.
  • 10 thousand personnel for blockade of Hormuz The United States (US) Central Command has revealed that it has successfully implemented a complete blockade on Iran's ports.
  • In 24 hours.. 20 ships crossed Hormuz..! Strait of Hormuz: It seems that 20 commercial ships have crossed Hormuz in the last 24 hours while the US blockade continues. 
  • America 'no' to extend sanctions relief on Iran's oil Iranian oil: The US Department of Treasury has decided that there is no plan to extend the relaxations given in connection with the purchases of Iranian oil. 
  • Trump's next target is Malacca Strait! The United States, which is struggling to gain control over the Strait of Hormuz, is moving to ensure that it is not in the Strait of Malacca, another key waterway. As tensions continue in West Asia, America and Iran are once again preparing for peace talks. US President Donald Trump has recently announced that this consultation can be held in the next two days in Islamabad, the capital of Pakistan.
  • Australia's first female army chief! A historic change has taken place in Australia's defense sector. The government there took a key decision by appointing a female officer as the army chief, which was never seen before in the military history of this country. The Liberal Party led by Prime Minister Mark Carney won Monday's by-election for three vacant seats in Canada's Parliament. A key conference will be held in Paris on the 14th of this month under the leadership of French President Emmanuel Macron and British Prime Minister Keir Stormer as part of efforts to fully restore shipping traffic in the Strait of Hormuz.