ఏపీలో 3.45 లక్షల మంది బాలికలకు ఉచితంగా హెచ్‌పీవీ టీకాలు

Eenadu icon
By Andhra Pradesh News Team Published : 25 Feb 2026 17:49 IST Ee Font size
  • A
  • A+
  • A++
1 min read

అమరావతి: గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లపై ప్రభుత్వం యుద్ధం ప్రకటించింది. 3.45 లక్షల మంది బాలికలకు ఉచితంగా హెచ్‌పీవీ టీకాలు పంపిణీ చేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా 1,683 ఆరోగ్య కేంద్రాల ద్వారా టీకాల పంపిణీ చేపట్టనున్నారు. బాలికల వ్యాక్సినేషన్‌కు తల్లిదండ్రుల్లో ఒకరి సమ్మతి తప్పనిసరి. రాష్ట్రంలో ఇప్పటికే క్యాన్సర్ కేసుల గుర్తింపు సర్వే కొనసాగుతోంది. ఈ నెల 28న రాష్ట్రంలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా టీకాల పంపిణీ జరగనున్నట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు.

► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • ఫాద‌ర్ విన్సెంట్ ఫెర్రర్‌ సేవాస్ఫూర్తికి జోహార్లు: లోకేశ్‌ పేద ప్రజలకు దేవుడిచ్చిన వ్యక్తి ఫాద‌ర్ విన్సెంట్ ఫెర్రర్‌ అని ఏపీ మంత్రి నారా లోకేశ్‌ అన్నారు.
  • చిలకలూరిపేటలో కారు బీభత్సం పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో కారు బీభత్సం సృష్టించింది. విజయ బ్యాంకు సెంటర్‌లో ఓ హోటల్‌లోకి కారు దూసుకెళ్లింది.
  • మీ పనితీరు మెరుగుపడలేదు.. మంత్రి కొండపల్లికి సీఎం మందలింపు ‘రాజకీయ అరంగేట్రంతోనే ఎమ్మెల్యేగా గెలిచావు. వెంటనే మంత్రిని చేశాం. ఇలా జాక్‌పాట్‌ కొట్టినా పనితీరు మెరుగుపడలేదు. మీ తండ్రిని దూరం పెట్టాలని చెప్పాం కదా’ అని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు మందలించినట్టు విశ్వసనీయ సమాచారం.
  • మహిళల్ని జిహాదీలుగా మార్చేందుకు ‘ఖవాతీన్‌’ గ్రూప్‌ విజయవాడ ఉగ్రమూలాల కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జిహాదీ కార్యకలాపాల్లో మహిళలను భాగస్వాముల్ని చేసేందుకు విదేశీ హ్యాండ్లర్లు మహిళలతో ‘ఖవాతీన్‌’ పేరిట ఏకంగా ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటుచేసుకున్నారు.
  • ఆన్‌లైన్‌లో ఓ పని.. ఆఫ్‌లైన్‌లోనూ అదే పని! పాఠశాల విద్యలో ఒకే పని వివరాలను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో నిర్వహించాల్సి వస్తుండడంతో బోధనకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ఉపాధ్యాయులు వాపోతున్నారు. విద్యార్థుల హాజరును ఉదయం ఆన్‌లైన్‌లో తీసుకుంటున్నారు.
  • అన్ని పోర్టులనూ అనుసంధానిస్తూ హైవేలు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలకు ఊతమిచ్చేలా హైవేలు, రాష్ట్ర రహదారుల నిర్మాణం ఉండాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
  • కేజీబీవీల్లో చన్నీటి కష్టాలకు తెర! గురుకులాల విద్యార్థులకు ఇకనుంచి చన్నీటి స్నానాల బాధ తప్పినట్లే. ఎందుకంటే కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీల్లో) సౌరగీజర్లు ఏర్పాటుచేస్తోంది.
  • 2016కు ముందు ప్రభుత్వం ఇంటి పట్టా ఇస్తే.. అమ్ముకోవచ్చు ప్రభుత్వ గృహనిర్మాణ పథకంలో భాగంగా 2016కు ముందు ఇంటిపట్టా పొందిన ప్రతి ఒక్కరికీ దాన్ని అమ్ముకునే, రిజిస్ట్రేషన్‌ చేసే హక్కు కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు.
  • 16 నుంచి స్వీయగణన ‘ఆంధ్రప్రదేశ్‌లో జనగణనకు రంగం సిద్ధమైంది. దేశంలో మొదటిసారి పూర్తిగా డిజిటల్‌ విధానంలో జరగనున్న ఈ ప్రక్రియలో ఈ నెల 16న ప్రజలు తమ వ్యక్తిగత కుటుంబ వివరాలను ఎవరికి వారే నేరుగా పోర్టల్‌లో నమోదుచేసే స్వీయగణన విధానం మొదలు కానుంది.
  • రూ.528 కోట్లతో వ్యర్థాల ప్రాసెసింగ్‌ ప్రాజెక్టు నగరాలు, పట్టణాల్లో చెత్త సమస్యకు పరిష్కారంగా దేశంలోనే మొదటి ‘తాజా వ్యర్థాల ప్రాసెసింగ్‌ ప్రాజెక్టు’కు రాష్ట్రప్రభుత్వం శ్రీకారం చుడుతోంది.
  • త్వరలో 5 కిలోల సిలిండర్లు.. కిరోసిన్‌ పంపిణీ ఎల్‌పీజీ ఏజెన్సీలతో సంయుక్త కలెక్టర్లు నిత్యం సమీక్షించాలని.. ప్రజలను ఇబ్బంది పెడుతూ గ్యాస్‌ సిలిండర్లను పక్కదారి పట్టిస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ అధికారులను ఆదేశించారు.
  • నియామక బోర్డు ద్వారానే జోనల్‌ స్థాయి పోస్టుల భర్తీ: మంత్రి సత్యకుమార్‌ పారదర్శకత పెంచేందుకు జోనల్‌ స్థాయి నియామకాలు సైతం ఆంధ్రప్రదేశ్‌ వైద్యసేవల నియామక బోర్డు (ఏపీఎంఎస్‌ఆర్‌బీ) ద్వారా చేపడతామని వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ తెలిపారు.
  • మీడియా స్వేచ్ఛపై వైకాపా దాడి ప్రజాస్వామ్యానికి పత్రికలు, ప్రసార మాధ్యమాలు నాలుగో స్తంభం. ప్రభుత్వ, రాజకీయపార్టీల విధానాల్లోని లోపాల్ని, లోటుపాట్లను విశ్లేషించడం, విమర్శించడం వాటి కర్తవ్యం.
  • ఎంవీవీ సంస్థ సెస్‌ బకాయిపై మంత్రి ఆగ్రహం నిర్మాణరంగ కార్మికుల భద్రత, సంక్షేమంపై రాజీపడే ప్రసక్తే లేదని, నిబంధనలు అతిక్రమిస్తే ఎంతటి పెద్ద సంస్థలనైనా ఉపేక్షించబోమని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌ అన్నారు.
  • ఆ నేతలకు షోకాజ్‌ నోటీసులివ్వండి కార్యకర్తల సమావేశాలు, గ్రీవెన్స్‌లు నిర్వహించని పలువురు తెదేపా నేతలపై పార్టీ ప్రధాన కార్యదర్శి, మంత్రి లోకేశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.
  • పర్యాటక రంగంలో పెట్టుబడులపై భారీ ప్రోత్సాహకాలు: మంత్రి కందుల దుర్గేష్‌ పర్యాటక రంగంలో పెట్టుబడులు ఆకర్షించడమే కాకుండా సృజనాత్మక ఆర్థిక హబ్‌గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రాధాన్యమని పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్‌ అన్నారు.
  • ‘నల్లమల’లో రాజధాని పెట్టుకోవాలేమో ‘‘అమరావతికి కేంద్రం గెజిట్ ఇచ్చిన తర్వాత కూడా రాజధాని మారుస్తామని చెప్పడమంటే.. అది మూర్ఖులు మాత్రమే చేసే పని.. జగన్‌ ఆలోచనల మేరకు రాజధానిని నల్లమల అడవిలో పెట్టుకుంటే బాగుంటుందేమో’’ అని మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి ఎద్దేవా చేశారు.
  • సీఎం చంద్రబాబుతో మాధవ్‌ భేటీ సచివాలయంలో సీఎం చంద్రబాబుతో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ బుధవారం భేటీ అయ్యారు. మత్స్యకారులు, హోంగార్డుల సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రాలు అందించారు.
  • పాలిటెక్నిక్‌ పరీక్షలకు ఈసెట్‌కు మధ్య ఐదు రోజులే సమయం ఇంజినీరింగ్‌ రెండో ఏడాదిలో ప్రవేశానికి నిర్వహించే ఈసెట్‌కు తక్కువ సమయం ఇవ్వడంపై పాలిటెక్నిక్‌ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాలిటెక్నిక్‌ మూడో ఏడాది పరీక్షలు ఈ నెల 17 వరకు ఉన్నాయి.
  • లోకో పైలట్ల స్థానిక కార్యాలయాన్ని విజయవాడలోనే కొనసాగించండి దక్షిణకోస్తా రైల్వేజోన్‌ ఏర్పాటు నేపథ్యంలో విజయవాడలో సికింద్రాబాద్‌ రైల్వే డివిజన్‌కు చెందిన లోకో పైలట్ల స్థానిక కార్యాలయాన్ని (గాలా క్రూ డిపో) తరలించకుండా అక్కడే కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ను పలువురు రైల్వే ఉద్యోగులు కోరారు.

English Translation

Free HPV vaccination for 3.45 lakh girls in AP

Eenadu icon
By Andhra Pradesh News Team Published : 25 Feb 2026 17:49 IST Ee Font size
  • A
  • A+
  • A++
1 min read

Amaravati: On cervical cancers. The government has declared war. Free HPV vaccination will be distributed to 3.45 lakh girls. Distribution of vaccines will be done through 1,683 health centers across the state. Consent of one parent is mandatory for vaccination of girls. A cancer case detection survey is already going on in the state. Minister Satyakumar Yadav said that the distribution of vaccines will be done in the state by the hands of CM Chandrababu on 28th of this month. href="https://www.facebook.com/eenaduonline/" target="_blank" rel="noopener">Facebook, Twitter, Instagram& Google News. Tags :

Note:Business advertisements appearing on Eenadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. There is no room for correspondence in this matter.

More

  • Farewell to Father Vincent Ferrer for his service: Lokesh AP minister Nara Lokesh said that Father Vincent Ferrer is a God-given person for poor people.
  • Car accident in Chilakaluripet. A car created chaos in Chilakaluripet of Palnadu district. A car rammed into a hotel in Vijaya Bank Centre.
  • Your performance has not improved.. CM reprimands Minister Kondapalli You won as an MLA on your political debut. We immediately made him a minister. Even after hitting the jackpot, the performance did not improve. It is reliable information that Chief Minister Chandrababu reprimanded Minister Kondapalli Srinivas saying, "We told you to keep your father away." Sensational things are coming to light in the investigation of Vijayawada extremism case. To involve women in Jihadi activities, foreign handlers have formed a special unit together with women called 'Khawateen'. In school education, teachers are complaining that they are having difficulties in teaching as they have to manage the details of the same work online and offline. Attendance of students is being taken online in the morning.
  • Highways connecting all the ports. CM Chandrababu stated that highways and state roads should be constructed to boost economic activities in various parts of the state. The students of the Gurukulas will no longer have to suffer from rain showers. Because the alliance government is setting up solar geysers in Kasturba Gandhi Girls' Vidyalayas (KGBVs) in the state. As part of the government's housing scheme, Chief Minister Chandrababu has decided to give the right to sell and register it to everyone who got a house title before 2016.
  • Self census from 16 The stage is set for the census in Andhra Pradesh. In this process, which will be done completely digitally for the first time in the country, the self-enumeration system will start on the 16th of this month, where people will register their personal family details directly on the portal.
  • Rs. 528 crore waste processing project As a solution to the problem of garbage in cities and towns, the state government is launching the first 'fresh waste processing project' in the country.
  • Soon 5 kg cylinders. Joint collectors with LPG agencies should regularly review.. Civil Supplies Minister Nadendla Manohar has directed the officials to take strict action against those who are diverting gas cylinders causing inconvenience to the public. Health Minister Satyakumar Yadav said that the zonal level appointments will also be done through the Andhra Pradesh Medical Services Recruitment Board (APMSRB) to increase transparency. Newspapers and broadcast media are the fourth pillar of democracy. Their duty is to analyze and criticize the flaws and shortcomings in the policies of the government and political parties. State Labor Minister Vasamshetty Subhash said that there is no question of compromising on the safety and welfare of the construction workers and no matter how big the companies are if they violate the norms.
  • Give show cause notice to those leaders. Party General Secretary and Minister Lokesh expressed his anger on several TDP leaders who did not hold workers meetings and grievances.
  • Huge incentives for investment in tourism sector: Minister Kandula Durgesh Tourism Minister Kandula Durgesh said that besides attracting investment in the tourism sector, the government's priority is to make it a creative economic hub. Minister BC Janardhan Reddy protested that saying that even after giving the gazette to Amaravati, the capital will be changed.. that is something only fools do.. According to Jagan's ideas, it would be better if the capital is placed in Nallamala forest.
  • Madhav met with CM Chandrababu BJP state president PVN Madhav met CM Chandrababu at the secretariat on Wednesday. The petitions were presented to solve the problems of fishermen and home guards.
  • There is only five days between the polytechnic exams and ESET. Polytechnic students are expressing their concern over the short time given to the ESET conducted for admission to the second year of engineering. Polytechnic third year exams are till 17th of this month.
  • Continue Loco Pilots Local Office in Vijayawada In view of the establishment of South Coast Railway Zone, many railway employees have requested the Minister of Education and IT Nara Lokesh to take steps to ensure that the loco pilots' local office (Gala Crew Depot) of Secunderabad Railway Division in Vijayawada is not shifted.