‘గీతగోవిందం’.. ఇది విజయ్‌-రష్మికల ప్రేమ ప్రయాణం..

Eenadu icon
By Entertainment Team Updated : 06 Apr 2026 10:13 IST Ee Font size
  • A
  • A+
  • A++
4 min read

ఒకరు పద్ధతైన ‘గీత’.. మరొకరు అల్లరి ‘గోవిందం’.. అలా మొదలైన వీరి ప్రయాణం.. ఒకరి కోసం ఒకరు నిలబడే ‘డియర్‌ కామ్రేడ్స్’గా మారింది. ‘ఇంకేం ఇంకేం కావాలే’ అనిపించిన ఈ జోడీ.. ‘ఈ రౌడీ నీతోనే ఉంటాడమ్మా’ అని ప్రామిస్‌ చేసే టైం వచ్చేసింది. అభిమానుల నేషనల్ క్రష్‌ ఇప్పుడు విజయ్‌ ఇంటి మహాలక్ష్మి కానుంది. రీల్‌ లైఫ్‌ మ్యాజిక్ నుంచి రియల్‌ లైఫ్ మ్యారేజ్‌ వరకూ వీరి ప్రయాణం ఓ బ్యూటిఫుల్‌ స్క్రిప్ట్‌. రూమర్స్‌కు ఎండ్‌ కార్డ్‌ వేస్తూ.. రిలేషన్‌షిప్‌లోకి ఎంట్రీ ఇస్తూ వీరు వెడ్డింగ్‌ కార్డ్‌ పంచారు. ఫిబ్రవరి 26న విజయ్‌ దేవరకొండ ( Vijay Deverakonda), రష్మిక (Rashmika Mandanna) వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్న నేపథ్యంలో.. వీరి ప్రేమ ప్రయాణాన్ని చూద్దాం..!

ఈ మూవీ ఇద్దరికీ ప్రత్యేకం..

‘గీత గోవిందం’తో తొలిసారి వెండితెరపై కనిపించిన ఈ జోడీ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. అలా మొదలైన వీరి పరిచయం ‘డియర్‌ కామ్రేడ్‌’ సమయానికి ప్రేమగా మారి కొత్త చిగురులు తొడిగింది. అందుకే ‘ఈరోజుకూ ఈ మూవీ మాకెంతో ప్రత్యేకం..’ అని ఎన్నో ఇంటర్వ్యూల్లో చెప్పారు. ఈ కథలోని ప్రేమ, పోరాటం వారి నిజ జీవితానికీ అద్దం పట్టింది. ఒకరికొకరు అండగా నిలబడిన సందర్భాలు వారిని దగ్గర చేశాయి. అభిమానులు కూడా ఈ జోడీని ఎంతో ఇష్టపడ్డారు. ఆ అనుబంధమే చివరికి పెళ్లి బంధంగా మారగా, ‘డియర్ కామ్రేడ్ మా ప్రేమకు ఆరంభం’ అని చిరునవ్వుతో వారు చెప్పకనే చెబుతుంటారు.

అలా మొదలై.. ఇలా కన్ఫామ్‌ చేసి..

పలు సందర్భాల్లో వేదికలు, ఇన్‌స్టాలో ఇరువురు వారి ప్రేమ విషయాన్ని పరోక్షంగా వెల్లడిస్తూనే ఉన్నారు. ఒకరిపై ఒకరికి ఉన్న అభిప్రాయాలను పంచుకుని అభిమానుల్లో జోష్‌ నింపారు. ఎట్టకేలకు ఫిబ్రవరి 22న తమ బంధం ‘విరోష్‌’ అంటూ ప్రేమముద్ర వేశారు.

మూడు ముళ్ల బంధానికి మూడు మెట్లు..

  • ‘డియర్‌ కామ్రేడ్‌’ ప్రమోషన్స్‌ సమయంలో రష్మిక మాట్లాడుతూ.. ‘విజయ్‌ చాలా నిజాయితీ గల వ్యక్తి. మేము మంచి ఫ్రెండ్స్‌ మాత్రమే’ అంటూ ముసిముసి నవ్వులు నవ్వేసింది. విజయ్‌ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసి మొదటి మెట్టు ఎక్కించారు.
  • ‘పుష్ప’ ప్రచారంలో ‘విజయ్‌ నా డార్లింగ్‌ ఫ్రెండ్‌’ అంటూ ఆ బంధానికి సుగంధాలు అద్దింది శ్రీవల్లి. ‘కాఫీ విత్‌ కరణ్‌’లో షోలో ‘రష్మిక నిజంగా నా డార్లింగ్. తనంటే చాలా ఇష్టం’ అని విజయ్‌ ఇరువురి బంధాన్ని మరో మెట్టు ఎక్కించాడు.
  • ఫైనల్‌గా ‘ది గర్ల్‌ ఫ్రెండ్‌’ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా వచ్చిన విజయ్‌.. రష్మిక చేతిని అందరి ముందు ముద్దాడాడు. అక్కడున్న అభిమానులు ఈలలతో హోరెత్తించగా, రష్మిక చిరునవ్వులు చిందించింది. దీంతో వీరి రిలేషన్‌షిప్‌ మూడు మెట్లు ఎక్కి.. మూడు ముళ్ల బంధం వైపు అడుగులు వేసింది.

ఒకరికొకరు తోడుగా..

రష్మిక డీప్‌ ఫేక్ వీడియో సంచలనం సృష్టించిన సమయంలో విజయ్‌ ఆమెకు అండగా నిలిచాడు. ‘ఇలాంటివి ఎవరికీ జరగకూడదు. తక్షణమే చర్యలు తీసుకోవాలి’ అని కోరాడు. పలు సందర్భాల్లో వేదికపై రష్మిక గురించి మాట్లాడుతూ.. ‘అన్ని విజయాలకు ఆమె అర్హురాలు’ అని ప్రశంసించాడు.

సినిమాల జయాపజయాల విషయంలోనూ ఇద్దరూ ఒకరికొకరు మద్దతుగా నిలిచారు. ఎన్నో ఏళ్ల తర్వాత విజయ్‌లో ‘కింగ్డమ్‌’ సినిమా పాజిటివ్ వైబ్స్‌ నింపింది. ‘మనం హిట్‌ కొట్టాం’ అని రష్మిక పోస్ట్‌ పెట్టగా, దానికి విజయ్‌ హార్ట్‌ 💕 ఎమోజీ జోడించారు. ఆనంద్‌ దేవరకొండ సినిమాకూ ప్రమోషన్స్‌లో మెరిసి విజయ్‌ కుటుంబానికి కూడా ఎప్పుడూ తన మద్దతు ఉంటుందని చెప్పకనే చెప్పింది.

విజయ్‌ దేవరకొండ అమ్మ మాధవితోనూ రష్మికకు ప్రత్యేక అనుబంధం ఉంది. మాధవి గురించి రష్మిక మాట్లాడుతూ.. ‘ఆమె నాకు అమ్మ తర్వాత అమ్మతో సమానం’ అని చెప్పింది. అలా విజయ్‌ మనసు గెలిచిన రష్మిక ఆయన కుటుంబంలోని అందరి హృదయాల్లో మంచి స్థానం సొంతం చేసుకుంది. ఇప్పుడు ఆ ఇంటికి కోడలిగా అడుగుపెట్టనుంది.


► Read latest Movies Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 25 Feb 2026 14:59 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • ‘చిచ్చుబుడ్డి’లా తళుక్కుమన్న బ్యూటీ.. ఎవరీ జోనితా గాంధీ? అడివి శేష్‌తో కలిసి జోనితా గాంధీ డ్యాన్స్‌ చేసిన ‘చిచ్చుబుడ్డి’ సాంగ్‌ విశేషంగా అలరిస్తోంది. ఇంతకీ జోనితా ఎవరు..?
  • ‘ధురంధర్‌’ డైరెక్టర్‌.. ఎవరి వద్ద పని చేశారో తెలుసా? ‘ధురంధర్‌ 1’, ‘ధురంధర్‌ 2’ చిత్రాలతో సత్తా చాటారు ఆదిత్యధర్‌. ఆయన ఎవరి వద్ద శిక్షణ తీసుకున్నారంటే..
  • పాక్‌ ఆర్మీలో మేజర్‌.. ఇండియాలో ‘బ్లాక్ టైగర్‌’: రియల్ ‘ధురంధర్’ కథ తెలుసా? Dhurandhar: ధురంధర్ సినిమా వేళ రియల్ ధురంధర్‌గా రవీంద్ర కౌశిక్ వైరల్ అవుతున్నారు.
  • పాట వివాదం.. తెరపైకొచ్చిన రక్షిత.. ఈ హీరోయిన్‌ గుర్తుందా? ‘కేడీ’లోని ఓ పాట వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. దానిపై స్పందించిన రక్షిత ఎవరంటే..?
  • రూ.500 కోట్ల వేడుక.. తిరిగిస్తే ఒక డాలరే: ఆస్కార్‌ విశేషాలివే ప్రపంచ సినీ రంగంలో అత్యున్నత పురస్కారంగా భావించే ‘ఆస్కార్’ అవార్డులంటే అందరికీ ఆసక్తే. 
  • ఆ తండ్రి పోరాటానికి ‘ఆస్కార్‌’.. ‘సిక్సర్‌’ కొట్టిన ‘వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌’ Oscar Awards: కథలో బలం, పాత్రల మధ్య సంఘర్షణ ఉండాలే గానీ.. బాక్సాఫీసు లెక్కలతో పని లేకున్నా పురస్కారాల పంట పండుతుందని నిరూపించిందీ సినిమా.
  • ఇవి సుకుమార్‌ వదిలిన బాణాలు... సరికొత్త కథలతో మెరుపులు.. సుకుమార్‌ వద్ద వర్క్‌ చేసిన వారంతా విజయాలతో దూసుకెళుతున్నారు. వారిపై ప్రత్యేక కథనం..
  • నిన్న ‘ఫంకీ’.. ఇప్పుడు ‘బూకి’.. ఈ టైటిళ్లకు అర్థాలు వేరులే! ‘ఫంకీ’, ‘బూకి’ సినిమా టైటిళ్లకు అర్థాలు మీకు తెలుసా..?
  • 4 ఏళ్లలో 12 సినిమాలు.. కెరీర్‌ పీక్‌లో ‘సూసైడ్‌’: నటి ప్రత్యూష కథ ఇది..! Actress Prathyusha: గ్లామర్‌ వెలుగుల సినీ ప్రపంచంలో తెర వెనుక చీకటి రహస్యాలెన్నో..!  స్క్రీన్ మీద నవ్వులు చిందిస్తూ అభిమానులను అలరించే నటీనటుల జీవితాల్లో.. ఎవరికీ తెలియని విషాదగాథలు దాగి ఉంటాయి.
  • విడుదలకు ముందు ‘పేరు’ మార్పు.. మేకర్స్‌ నిట్టూర్పు! సినిమా పేరు మార్పు ఇటీవల ఎక్కువగా కనిపిస్తోంది. ఆ చిత్రాల వివరాలివీ..
  • అగ్ర హీరోలు కలిసి.. అంచనాలు పెంచుతూ.. క్రేజీ సినిమాలివే! అగ్ర హీరోలు కలిసి నటిస్తున్న  సినిమాలు ప్రేక్షకుల్లో అంచనాలు పెంచుతున్నాయి. అవేంటంటే..?
  • ఫిబ్రవరి 3.. దుల్కర్‌, శివకార్తికేయన్‌కెంతో స్పెషల్‌.. అలా మొదలైంది జర్నీ దుల్కర్‌ సల్మాన్‌, శివకార్తికేయన్‌లకు ఈరోజు (ఫిబ్రవరి 3) ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే?
  • వయసు పైబడినా.. స్ఫూర్తినింపే ‘డైరెక్షన్‌’.. ఇక్కడ సింగీతం.. అక్కడ గోపాలకృష్ణన్‌ సీనియర్‌ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు, అడూర్‌ గోపాలకృష్ణన్‌పై ప్రత్యేక కథనం..
  • డీఎస్పీ To లోకేశ్‌ కనగరాజ్‌.. హీరోలుగా తెరపైకొస్తున్నారు హీరోలుగా పరిచయం అవుతున్న సాంకేతిక నిపుణులు, దర్శకులపై ప్రత్యేక కథనం. ఏ సినిమాతో ఎవరు కథానాయకుడిగా ఎంట్రీ ఇస్తున్నారంటే..?
  • ఆస్కార్‌ నామినేషన్స్‌.. పిన్న వయస్కుడిగా రికార్డు.. ఎవరీ తిమోతి? ఆస్కార్‌ నామినేషన్స్‌లో పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పిన తిమోతీ చాలమేట్‌ గురించి కొన్ని విశేషాలివి..
  • చిరు రికార్డుల వెనుక చరణ్‌, సుస్మిత.. ‘..వరప్రసాద్‌గారు’కు ముందు ఇన్ని జరిగాయా! బాక్సాఫీస్‌ వద్ద ‘మన శంకర వరప్రసాద్‌గారు’ (mana shankara vara prasad garu) రికార్డులు సృష్టిస్తోంది.
  • వీళ్లు సంక్రాంతికి వస్తారు.. హిట్టు కొడతారు.. రిపీట్‌ సంక్రాంతికి వచ్చి హిట్‌ కొట్టిన హీరో శర్వానంద్‌, దర్శకుడు అనిల్‌ రావిపూడిపై ప్రత్యేక కథనం..
  • ప్రమోషన్స్‌లో ప్రేమ.. సక్సెస్‌ ఇచ్చిన అమ్మ మాట.. ‘ధురంధర్‌’ దర్శకుడి విశేషాలివీ! ‘ధురంధర్‌’తో మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు ఆదిత్యధర్‌. ఆయన గురించి కొన్ని విశేషాలివీ..
  • బైసెప్స్‌.. బిగ్‌బాస్‌.. బాక్సాఫీస్‌.. బాలీవుడ్‌ ‘భాయ్‌’ సల్మాన్‌కు 60 ఏళ్లు.. ఇప్పటికీ మోస్ట్‌ ‘వాంటెడ్‌’ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌. వినోదాలు, వివాదాలతో సల్మాన్‌ జీవితం సమతూకం. 60వ పడిలో అడుగు పెట్టిన సల్మాన్‌ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు...
  • ‘మైసా జనార్ధనా’.. వెండితెరపై పారుతున్న రక్తపుటేర్లు ‘కాలే మంటల్లో ఉండే ఎరుపు కన్నా.. పారే రక్తంలో ఉండే ఎరుపే అందంగా ఉంటుంది’ అంటాడు ‘సలార్‌’లో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌.

English Translation

'Geetha Govindam'.. is Vijay-Rashmika's love journey..

Eenadu icon
By Entertainment Team Updated : 06 Apr 2026 10:13 IST Ee Font size
  • A
  • A+
  • A++
4 min read

One methodical 'Gita'. 'Govindam'.. their journey which started like that.. has become 'Dear Comrades' who stand for each other. This couple, who felt like 'what else do you want', the time has come to make a promise that 'this bully will be with you'. The national crush of fans will now become the Mahalakshmi of Vijay's house. Their journey from reel life magic to real life marriage is a beautiful script. Putting an end card to the rumours, they distributed a wedding card giving an entry into the relationship. Vijay Deverakonda ( Vijay Deverakonda) and Rashmika Mandanna are getting married on February 26.. Let's see their love journey..!

This movie is special for both of them..

'Geetha This couple who appeared on the silver screen for the first time with 'Govindam' entertained the audience. Their acquaintance which started like that turned into love by the time of 'Dear Comrade' and sprouted new shoots. That's why he said in many interviews that this movie is special to us even today. The love and struggle in this story mirrored their real life. The moments of standing by each other brought them closer. Fans also loved this couple. When that relationship eventually turns into a marriage bond, they say with a smile, 'Dear Comrade, the beginning of our love'. class="img-fluid rounded">

On many occasions, both of them have been indirectly revealing their love story on platforms and Insta. They filled the fans with enthusiasm by sharing their views on each other. Finally, on February 22, they sealed their bond as 'virosh'.

Three steps to a three-thorn bond..

  • During the promotions of 'Dear Comrade' Rashmika said.. 'Vijay is a very honest person. We are just good friends' she giggled. Vijay also expressed the same opinion and took the first step.
  • In the 'Pushpa' campaign, Srivalli spiced up the relationship by saying 'Vijay is my darling friend'. In the show 'Koffee with Karan' Rashmika is really my darling. Vijay took the bond of the two to another level by saying that he likes her very much.
  • Vijay, who came as the chief guest of 'The Girlfriend' event in the final, kissed Rashmika's hand in front of everyone. As the fans there cheered and whistled, Rashmika was all smiles. With this, their relationship climbed three steps.. and took steps towards a three-thorn bond.

Each other side..

Vijay stood by Rashmika when her deep fake video created a sensation. This should not happen to anyone. Actions should be taken immediately,' he demanded. Talking about Rashmika on several occasions, he praised her as 'she deserves all the successes'.

Both supported each other even in the field of films. After many years, the movie 'Kingdom' filled Vijay with positive vibes. Rashmika posted 'Manam Hit Kottam' and Vijay added a heart 💕 emoji to it. Anand Devarakonda's film also shines in promotions and says that she will always support Vijay's family.

Rashmika also has a special bond with Vijay Devarakonda's mother Madhavi. Talking about Madhavi, Rashmika said, 'She is like a mother after a mother to me'. Rashmika won Vijay's heart and got a good place in the hearts of everyone in his family. Now she will enter that house as a daughter-in-law.


► Read latest Movies Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 25 Feb 2026 14:59 IST

Note:Advertisements appearing on enadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. There is no room for correspondence in this matter.

More

  • The beauty who looks like 'Chichubuddi'.. Who is Jonita Gandhi? The song 'Chichubuddi' danced by Jonita Gandhi with Adivi Sesh is especially entertaining. So who is Jonita?
  • Do you know who the director of 'Dhurandhar' worked for? Adityadhar showed his strength with the films 'Dhurandhar 1' and 'Dhurandhar 2'. Who did he train under..
  • Major in Pak Army.. 'Black Tiger' in India: Do you know the real story of 'Dhurandhar'? Dhurandhar: Ravindra Kaushik is going viral as the real Dhurandhar during the movie Dhurandhar. Do you remember this heroine? It is known that a song in 'KD' is involved in a controversy. Who is Rakshitha who responded to it?
  • Rs 500 crore celebration. Everyone is interested in the 'Oscar' awards which are considered to be the highest award in the world film industry. 
  • 'Oscar' for that father's struggle.. 'One Battle After Another' hit by 'Sixer' Oscar Awards: Even if there is strength in the story and conflict between the characters.. the movie has proved that the harvest of awards will be reaped even if there is no work in terms of box office figures.
  • These are the arrows left by Sukumar... Sparkling with new stories.. All those who have worked with Sukumar are flying with success. Special article on them..
  • Yesterday 'Funky'.. Now 'Booki'.. These titles have different meanings! Do you know the meanings of the movie titles 'Funky' and 'Booki'..?
  • 12 films in 4 years.. 'Suicide' at career peak: This is the story of actress Pratyusha..! Actress Prathyusha: There are many dark secrets behind the scenes in the world of glamor lights..!  In the lives of the actors who entertain the fans by shedding laughter on the screen.. there are hidden tragic stories that no one knows. Changing the name of the movie is very common recently. The details of those films..
  • Top heroes together.. raising expectations.. Crazy movies! Movies starring top heroes together are raising expectations among the audience. So..?
  • February 3.. Special with Dulquer and Sivakarthikeyan.. That's how the journey began Today (February 3) is very special for Dulquer Salmaan and Sivakarthikeyan. Because?
  • Inspite of age.. Inspiring 'Direction'.. Here is Singeet.. Gopalakrishnan there Special article on senior directors Singeetham Srinivasa Rao and Adoor Gopalakrishnan..
  • DSP To Lokesh Kanagaraj.. appearing as heroes. A special article on technicians and directors who are being introduced as heroes. With which movie, who is making an entry as a protagonist..?
  • Oscar nominations.. record as the youngest.. Avery Timothy? Some special things about Timothee Chalamet, who set a record as the youngest person in Oscar nominations..
  • Charan, Sushmita behind the small records.. All this happened before '..Varaprasadgaru'! Mana Shankara Vara Prasad Garu is creating records at the box office. Special article on hero Sharwanand and director Anil Ravipudi, who hit Sankranti..
  • Love in promotions.. Mother's words that gave success.. 'Dhurandhar' director's special features! Director Adityadhar who got good success with 'Dhurandhar'. Some special things about him..
  • Biceps.. Bigg Boss.. Box office.. Bollywood 'Bhai' Salman is 60 years old.. Still the most 'wanted' eligible bachelor. Salman's life is balanced with entertainment and controversies. Some interesting facts about Salman who stepped into his 60th...
  • 'Maisa Janardhana'.. bloodshed on the silver screen Prithviraj Sukumaran says in 'Salar' that the red of spilled blood is more beautiful than the red of burning fire.