యూకే ప్రయాణం.. భారతీయులకు ఈ-వీసా తప్పనిసరి

- A
- A+
- A++

ఇంటర్నెట్ డెస్క్: యూకేలో కొత్త డిజిటల్ వీసా (visa) వ్యవస్థ నేటి నుంచి అమల్లోకి వచ్చింది. సంప్రదాయ వీసాల స్థానంలో ఈ-వీసా (Electronic visa)లను అందుబాటులోకి తెచ్చారు. యూకేకు వెళ్లే భారతీయులు ఇకమీదట ఈ-వీసా కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఇమిగ్రేషన్ స్టేటస్‌కు సంబంధించిన షేర్ కోడ్ ఉంటుంది. దీన్ని ఉద్యోగ సంస్థలు, యజమానులు తదితరులతో పంచుకునే అవకాశం కల్పించారు.
ఈ కొత్త పద్ధతిలో పేపర్ ఆధారిత వీసా స్టిక్కర్ల స్థానంలో డిజిటల్ వీసాలను అమలు చేయనున్నారు. డిజిటల్ వ్యవస్థ అయినప్పటికీ.. బయోమెట్రిక్ నమోదు కోసం వీసాదారులు దరఖాస్తు కేంద్రానికి వెళ్లాల్సిందే. అయితే, ప్రాసెసింగ్ సమయంలో పాస్‌పోర్టును అక్కడే వదిలి వెళ్లాల్సిన అవసరం మాత్రం ఉండదు. ఈ-వీసా లేదా ఇతర దస్త్రాలు లేకుంటే విమానయాన సంస్థలు ప్రయాణికులను అడ్డుకునే అవకాశం ఉంటుంది.
ఈ-వీసాను పోగొట్టుకోవడం, తస్కరించడం లేదా మార్పు చేసే అవకాశం ఉండదని, వీసాదారులు ఇమిగ్రేషన్‌ను వేగంగా, సురక్షితంగా నిర్ధరించుకునే వీలుకలుగుతుందని బ్రిటన్ అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుత ఇమిగ్రేషన్ స్థితిలో మార్పులు చేయడం కూడా సాధ్యం కాదన్నారు. బ్రిటన్ సరిహద్దు, ఇమిగ్రేషన్ వ్యవస్థను పూర్తి స్థాయిలో నవీకరించడంలో భాగంగా ఈ-వీసా విధానాన్ని గతేడాది ప్రారంభించారు. నేటి నుంచి పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చింది.
► Read latest India Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- వాయుసేన విన్యాసాలు.. ‘ప్రచండ్’లో ప్రయాణించనున్న రాష్ట్రపతి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాజస్థాన్‌లో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా జైసల్మేర్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌ను సందర్శించనున్నారు.
- బీజాపూర్ జిల్లాలో ఎదురుకాల్పులు.. ఇద్దరు మావోయిస్టులు మృతి ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో నక్సలైట్లు, భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.
- పాక్ ఊహల్లో బతుకుతున్నట్లుంది : భారత్ చురకలు India Hits back at Pakistan: జమ్మూకశ్మీర్ అభివృద్ధిని చూడలేదంటే పాక్ ఊహల్లో విహరిస్తూ ఉండొచ్చంటూ భారత్ ఎద్దేవా చేసింది.
- స్కూల్‌లో ఆడుతూ కుప్పకూలి.. 9 ఏళ్ల బాలికకు కార్డియాక్ అరెస్ట్ Girl Dies of Cardiac Arrest: రాజస్థాన్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. స్కూల్‌లో ఆడుకుంటూ కుప్పకూలి ఓ 9 ఏళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయింది.
- న్యాయవ్యవస్థ రక్తం చిందిస్తోంది: NCERT వివాదాస్పద బుక్‌ను నిషేధించిన సుప్రీం Chief Justice Slams NCERT: ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యాంశం వివాదంపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది.
- రూ.102 కోట్ల బంగారం స్మగ్లింగ్ కేసు.. ఛార్జ్‌షీట్‌లో నటి రన్యారావు పేరు Actor Ranya Rao: కన్నడ నటి రన్యారావు మరింతగా చిక్కుల్లో పడింది.
- ఇన్‌స్టాలో మోదీ క్రేజ్.. 10 కోట్లు దాటిన ఫాలోవర్లు PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ సరికొత్త రికార్డు సృష్టించారు. సామాజిక మాధ్యమం ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయన ఫాలోవర్ల సంఖ్య 100 మిలియన్లు దాటింది.
- పదో తరగతి పత్రాలతోనూ ఓటరు గుర్తింపు నిర్ధరణ అర్హులైన ఓటర్లుగా నిరూపించుకోవడానికి ప్రజలు పదో తరగతి ప్రవేశ (అడ్మిట్) కార్డు, ఉత్తీర్ణత ధ్రువీకరణనూ అనుబంధ పత్రంగా ఎన్నికల అధికారులకు సమర్పించవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
- కాశీలో గంగమ్మ అలలపై ..మెక్సికో జంటకు పడవ పెళ్లి భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ఆకర్షితులు అవుతున్న ఎన్నో విదేశీ జంటలు వారణాసి వంటి ఆధ్యాత్మిక క్షేత్రాలను వేదికగా చేసుకొని ఒక్కటవుతున్నాయి.
- దేశాల పరస్పర సహకారానికి మిలన్ దోహదం హిందూ మహాసముద్రంలో దేశాల నడుమ మధ్య పరస్పర సహకారాన్ని బలోపేతం చేసేందుకు నిర్వహించిన ‘మిలన్-2026’ విన్యాసాలు విజయవంతంగా ముగిశాయని ఫ్లీట్ కమాండర్ రియర్ అడ్మిరల్ అలోక్ ఆనంద అన్నారు.
- సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఏడీఎన్ రావు కన్నుమూత సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఏడీఎన్ రావు అనారోగ్యంతో బుధవారం మరణించారు. మూడు దశాబ్దాలపాటు సుప్రీంకోర్టులో న్యాయవాద వృత్తి కొనసాగించిన ఆయన గ్రీన్ లాయర్‌గా ప్రసిద్ధి పొందారు.
- దేశంలో మొట్టమొదటి దివ్యాంగుల నటనాలయం అస్సాంకు చెందిన థియేటర్ ఆర్టిస్ట్ రాజీవ్ కుమార్ సౌద్ దివ్యాంగులకు నటనలో మెళకువలు నేర్పించడమే కాకుండా, ఇతర రంగాల్లోనూ వారు స్వావలంబన సాధించి సమాజంలో గౌరవంగా జీవించేలా ప్రోత్సహిస్తున్నారు.
- దిల్లీలో దక్షిణాసియా టూరిజం ఎగ్జిబిషన్.. ప్రత్యేక ఆకర్షణగా రామోజీ ఫిల్మ్‌సిటీ స్టాల్ దక్షిణాసియా ట్రావెల్ అండ్ టూరిజం ఎక్స్ఛేంజ్ (ఎస్‌ఏటీటీఈ- 2026) 33వ ఎగ్జిబిషన్ దిల్లీలోని యశోభూమిలో బుధవారం ప్రారంభమైంది.
- డీజీసీఏదీ తప్పే: రోహిత్ పవార్ మహారాష్ట్రలోని బారామతి వద్ద గత నెల 28న జరిగిన విమాన దుర్ఘటనలో మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్‌పవార్ సహా అయిదుగురి దుర్మరణానికి ‘పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్’ (డీజీసీఏ) తప్పిదం కూడా కారణమని ఎన్సీపీ (ఎస్పీ) శాసనసభ్యుడు రోహిత్ పవార్ ఆరోపించారు.
- బ్రిటన్ ప్రయాణాలకు ఇ-వీసా తప్పనిసరి బ్రిటన్ వెళ్లాలనుకునే వారికి బుధవారం నుంచి కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయి. పర్యాటకులు ఎలక్ట్రానిక్ వీసా (ఇ-వీసా)లను కలిగి ఉండటాన్ని అక్కడి ప్రభుత్వం తప్పనిసరి చేసింది.
- న్యాయవ్యవస్థను కించపరచడాన్ని అనుమతించను జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్‌టీ) ఎనిమిదో తరగతి సాంఘిక శాస్త్రం కొత్త పాఠ్యపుస్తకంలో న్యాయవ్యవస్థలో అవినీతిపై ఒక అధ్యాయాన్ని ప్రచురించడంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు.
- మోదీ నామినేషన్‌ను తిరస్కరించండి గత సార్వత్రిక ఎన్నికల సమయంలో వారణాసి లోక్‌సభ నుంచి ఎన్నికైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నామినేషన్ నిబంధన ప్రకారం లేనందున దాన్ని రద్దుచేసి ఆ స్థానానికి తిరిగి ఎన్నికలు...
- పెట్రోలులో 20% ఇథనాల్ తప్పనిసరి అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఏప్రిల్ 1 నుంచి తప్పనిసరిగా పెట్రోలులో 20% వరకు ఇథనాల్ కలిపి విక్రయించాలని కేంద్రం తెలిపింది. రీసెర్చ్ ఆక్టేన్ నంబరు (ఆర్‌ఓఎన్) 95తో ఈ పెట్రోలు ఉండాలనీ చమురు మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌లో పేర్కొంది.
- దిల్లీ పోలీసులపై హిమాచల్‌లో కిడ్నాప్ కేసు ఏఐ సదస్సులో నిరసన తెలిపిన యువజన కాంగ్రెస్ కార్యకర్తల వ్యవహారం హిమాచల్‌ప్రదేశ్‌లో ఇబ్బందికర వాతావరణానికి దారితీసింది. నిరసనకారుల్లో ముగ్గురిని తమతో తీసుకువెళ్లేందుకు దిల్లీ పోలీసులు సాధారణ దుస్తుల్లో హిమాచల్‌ప్రదేశ్‌కు వచ్చారు.
- వ్యక్తిగత పర్యటనకు 50 మంది సిబ్బంది పురమాయింపు ఆయనో ప్రభుత్వ రంగ సంస్థ సీనియర్ ఉన్నతాధికారి. బంధు మిత్ర సమేతంగా ప్రయాగ్‌రాజ్ సందర్శనకు ప్రణాళిక సిద్ధం చేశారు. అధికార విధులతో ఏ మాత్రం సంబంధంలేని పూర్తిగా వ్యక్తిగత పర్యటన ఇది.
English Translation
UK travel.. E-Visa is mandatory for Indians

- A
- A+
- A++

Internet Desk: New digital visa system in UK from today came into force. Electronic visas have been made available in place of traditional visas. Indians traveling to the UK will now have to apply for an e-Visa. It contains a share code related to immigration status. It has been provided an opportunity to share it with employment agencies, employers etc.
In this new method, digital visas will be implemented in place of paper-based visa stickers. Even though it is a digital system, visa holders have to go to the application center for biometric registration. However, there is no need to leave the passport there during processing. If there is no e-Visa or other documents, airlines may stop passengers.
E-Visa will not be lost, misplaced or altered, and visa holders will be able to clear immigration quickly and safely, British officials said. It is also not possible to make changes in the current immigration status. The e-Visa system was launched last year as part of a complete overhaul of Britain's border and immigration system. Full effect from today.
► Read latest India Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Note:Business advertisements appearing on Eenadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. There is no room for correspondence in this matter.
More
- Air force maneuvers.. President to fly in 'Prachand' President Draupadi Murmu will visit Rajasthan. As part of this, they will visit Jaisalmer Air Force Station.
- Clash in Bijapur district.. Two Maoists killed. There was an exchange of fire between Naxalites and security forces in Chhattisgarh's Bijapur district. India Hits back at Pakistan: India complained that if Jammu and Kashmir did not see development, it might be wandering in Pakistan's imagination.
- A 9-year-old girl collapsed while playing at school.. Cardiac arrest Girl Dies of Cardiac Arrest: A tragic incident took place in Rajasthan. 9-year-old girl dies after collapsing while playing at school Chief Justice Slams NCERT: The Supreme Court reacted strongly to the NCERT syllabus controversy.
- Rs 102 crore gold smuggling case.. Actress Ranya Rao's name in the charge sheet Actor Ranya Rao: Kannada actress Ranya Rao is in more trouble.
- Modi craze on Insta.. more than 10 crore followers PM Modi: Prime Minister Narendra Modi has created a new record. He has more than 100 million followers on social media Instagram.
- Voter ID verification with 10th class documents The Supreme Court has clarified that people can submit their 10th class admit card and pass certificate to the election officials as supplementary documents to prove themselves as eligible voters. Many foreign couples who are attracted to Indian culture and traditions are coming together in spiritual fields like Varanasi.
- Milan contributes to the mutual cooperation of countries. Fleet Commander Rear Admiral Alok Ananda said that the 'Milan-2026' exercises organized to strengthen mutual cooperation between countries in the Indian Ocean have been successfully completed.
- Senior Supreme Court Advocate ADN Rao passed away. Supreme Court Senior Advocate ADN Rao died on Wednesday due to illness. He continued his legal career in the Supreme Court for three decades and became famous as a green lawyer. Assam-based theater artist Rajeev Kumar Saud not only teaches acting skills to the disabled, but also encourages them in other fields to become self-reliant and live with dignity in the society.
- South Asia Tourism Exhibition in Delhi. The 33rd exhibition of the South Asia Travel and Tourism Exchange (SATTE-2026) began on Wednesday at Yashobhoomi, Delhi.
- DGCA will not be missed: Rohit Pawar NCP (SP) legislator Rohit Pawar alleged that the 'Directorate General of Civil Aviation' (DGCA) was also responsible for the death of five people including former Deputy Chief Minister Ajit Pawar in the plane crash at Baramati in Maharashtra on 28th of last month.
- E-Visa is mandatory for travel to Britain. New rules have come into effect from Wednesday for those who want to travel to Britain. The government has made it mandatory for tourists to have electronic visas (e-visas). Chief Justice of the Supreme Court (CJI) Justice Suryakant has strongly objected to the publication of a chapter on corruption in the judiciary by the National Council of Educational Research and Training (NCERT) in its new textbook for Class VIII Social Science.
- Reject Modi's nomination. Prime Minister Narendra Modi, who was elected from Varanasi Lok Sabha during the last general election, was canceled as his nomination was not as per the rules and re-election to that seat...
- 20% ethanol in petrol is mandatory. The Center has said that from April 1, all states and Union Territories must sell up to 20% ethanol in petrol. The notification of the oil ministry has stated that this petrol should have research octane number (RON) of 95.
- Kidnapping case against Delhi Police in Himachal The incident of Youth Congress workers protesting at the AI conference has created a tense atmosphere in Himachal Pradesh. Delhi Police came to Himachal Pradesh in plain clothes to take three of the protestors with them.
- 50 personnel deployed for personal visit He is a senior official of a public sector organization. Plans were made to visit Prayagraj along with Bandhu Mitra. This is a purely personal tour that has nothing to do with official duties.