Akkineni Heros: 2027 సంక్రాంతికి అక్కినేని హీరో మూవీ.. ‘అన్నపూర్ణ స్టూడియోస్‌’ ఆసక్తికర పోస్టు

Eenadu icon
By Entertainment Team Published : 09 Feb 2026 00:02 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: సినిమాల పరంగా సంక్రాంతి సీజన్‌కు ఎంతటి క్రేజ్‌ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ పండగను లక్ష్యంగా చేసుకుని ప్రత్యేకంగా సినిమాలు చేసేవారూ ఉన్నారు. 2027 సంక్రాంతికి తమ నిర్మాణ సంస్థ నుంచి ఓ సినిమా రానుందని ‘అన్నపూర్ణ స్టూడియోస్‌’ (Annapurna Studios) తాజాగా ప్రకటించడంతో.. అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. హీరో, సినిమా పేరు తదితర వివరాలేవీ వెల్లడించకుండా.. మూవీ రిలీజ్‌ డేట్‌ మార్క్‌ చేసుకోండంటూ అప్పుడే ప్రమోషన్‌ను ప్రారంభించింది. ‘‘వాసివాడి తస్సాదియ్యా.. 2027 సంక్రాంతికి సోగ్గాళ్లు వస్తే పండగ ఇంకా కలర్‌ఫుల్‌ ఉంటుంది కదా’’ అంటూ సినిమా జనవరి 15న విడుదల కానుందని ప్రకటించింది.

‘సోగ్గాడే చిన్నినాయనా’, ‘బంగార్రాజు’ తర్వాత నాగార్జున హీరోగా దర్శకుడు కల్యాణ్‌ కృష్ణ మరో సినిమా తెరకెక్కించే అవకాశాలున్నాయంటూ ప్రచారం జరుగుతోంది. నిర్మాణ సంస్థ అప్‌డేట్‌తో దానికి బలం చేకూరినట్లైంది. వాసివాడి తస్సాదియ్యా.. ‘బంగార్రాజు’లోని ఫేమస్‌ డైలాగ్‌. పైగా సోగ్గాడు కాకుండా ‘సంక్రాంతికి సోగ్గాళ్లు’ అని పేర్కొన్నారు. ‘బంగార్రాజు’లో నాగార్జున ( Nagarjuna), నాగచైతన్య ( Naga Chaitanya) కలిసి నటించిన సంగతి తెలిసిందే. మళ్లీ ఈ ఇద్దరితోనే దానికి కొనసాగింపుగా కల్యాణ్‌ కృష్ణ మరో సినిమా చేస్తున్నారా? వేరే కథను తెరకెక్కిస్తున్నారా? నాగార్జున- కల్యాణ్‌ కాంబినేషన్‌ను దృష్టిలో పెట్టుకుని ‘సంక్రాంతి సోగ్గాళ్లు’ అన్నారా? తెలియాలంటే వేచి చూడాల్సిందే.

ఈ అగ్ర హీరోల సినిమాలు సైతం:చిరంజీవి- బాబీ, బాలకృష్ణ- గోపీచంద్‌ మలినేని, వెంకటేశ్‌- అనిల్‌ రావిపూడి సినిమాలు సైతం 2027 సంక్రాంతికి వచ్చే అవకాశాలున్నాయి. ఒకవేళ ఈ నలుగురు అగ్ర హీరోల సినిమాలు ఒకేసారి బాక్సాఫీసు వద్ద సందడి చేస్తే.. తెలుగు ప్రేక్షకులకు నిజంగా పండగే.

► Read latest Movies Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • చిన్న ఛేంజ్‌.. థియేటర్లలోకి ‘సాంప్రదాయిని సుప్పిని..’రిలీజ్‌ ఆ రోజే.. సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ (ఎస్‌ఎస్‌ఎస్‌) విడుదలలో చిన్న మార్పు చోటుచేసుకుంది.
  • ఆ జాబితాలోకి ‘ది ప్యారడైజ్‌’.. కొత్త విడుదల తేదీ వచ్చేసింది నాని హీరోగా తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్‌’ సినిమా విడుదల వాయిదా పడింది.
  • దర్శకురాలిగా వరలక్ష్మీ శరత్‌కుమార్‌.. అలరిస్తున్న ప్రమోషనల్‌ వీడియో నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌ కొత్త ప్రయాణం మొదలుపెట్టారు. దర్శకురాలిగా ఓ సినిమాని ప్రకటించారు.
  • అందుకే మా సినిమాకు ‘ఏ’ సర్టిఫికెట్‌ : ‘కపుల్‌ ఫ్రెండ్లీ’ నిర్మాత ‘కపుల్‌ ఫ్రెండ్లీ’ విషయంలో సెన్సార్‌ బోర్డు అభ్యంతరం చెప్పిందని ధీరజ్‌ మొగిలినేని తెలిపారు.
  • వాలెంటైన్స్‌ డే స్పెషల్‌.. ఈ వారం థియేటర్‌/ఓటీటీ చిత్రాలివే! వాలెంటైన్స్‌ డే సందర్భంగా పలు ఆసక్తికర చిత్రాలు ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నాయి. అటు థియేటర్‌తో పాటు, ఇటు ఓటీటీలోనూ అలరించే చిత్రాలేంటో చూసేయండి.
  • ఈ కథ చిరంజీవికి బాగా తెలుసు.. విజయ్‌ సేతుపతిని అనుకున్నా కానీ: అర్జున్‌ తాను డైరెక్ట్‌ చేసిన ‘సీతాపయనం’ గురించి అర్జున్‌ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
  • పవర్‌ఫుల్‌ టైటిల్‌తో తరుణ్‌ భాస్కర్‌ మూవీ.. ‘జీపీఎస్‌’ అంటే ఇదే తరుణ్‌ భాస్కర్‌ కొత్త టైటిల్‌ను ప్రకటించారు. ఆయన హీరోగా తెరకెక్కుతున్న రెండో చిత్రమిది.
  • రామ్‌చరణ్‌ ‘పెద్ది’ వాయిదా.. కొత్త విడుదల తేదీ ఇదే రామ్‌చరణ్‌ సినిమా ‘పెద్ది’ విడుదల వాయిదా పడింది. 
  • పవన్‌ ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’.. రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ విడుదల తేదీ ఖరారైంది.
  • ‘డెకాయిట్‌’ మరోసారి వాయిదా.. కొత్త రిలీజ్‌ డేట్‌ ఇదే అడివి శేష్‌ ప్రధాన పాత్రలో రానున్న ‘డెకాయిట్‌’ మరోసారి వాయిదా పడింది
  • ‘వారణాసి’కి ‘అవతార్‌’తో పోలిక.. రాజమౌళి ఏమన్నారంటే! ‘వారణాసి’ కోసం రాజమౌళికి ప్రియాంక చోప్రా ఒక విజ్ఞప్తి చేశారు. తాజా ఇంటర్వ్యూలో ఆమె దాని గురించి వివరించారు.
  • వేసవిలో ‘బైకర్‌’.. శర్వా మూవీ కొత్త విడుదల తేదీ ఇదే శర్వానంద్‌ హీరోగా తెరకెక్కిన ‘బైకర్‌’ సినిమా విడుదల తేదీ ఖరారైంది.
  • ధనుష్‌- సాయి పల్లవి జోడీ.. మరోసారి.. ఆ హిట్‌ డైరెక్టర్‌తో ధనుష్‌, సాయి పల్లవి మరో సినిమాలో సందడి చేయనున్నారు.
  • ఈ వారం థియేటర్‌లో చిన్న చిత్రాలదే హవా.. ఓటీటీలో వినోదం వాటిదే! 2026లో మరో నెల ముగిసింది. ఫిబ్రవరి మొదటి వారంలో ప్రేక్షకులను అలరించడానికి పలు ఆసక్తికర చిత్రాలు రాబోతున్నాయి. ఓటీటీలో ఆసక్తికర చిత్రాలు వస్తున్నాయి. మరి అవేంటో చూసేయండి.
  • 94 ఏళ్ల వయసులో సింగీతం కొత్త మూవీ.. దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌ వైవిధ్యంగా సినిమాలు తీయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య..  ప్రయోగాత్మక చిత్రాలకే కేరాఫ్‌ అడ్రస్‌.. మాటలే లేకుండా మూవీ తీసిన సినీ రుషి.
  • ‘వారణాసి’ విడుదల అప్పుడే.. ప్రకటించిన రాజమౌళి ‘వారణాసి’ (Varanasi) విడుదల తేదీపై క్లారిటీ వచ్చింది.
  • టాలీవుడ్‌కు కొత్తందం.. రషా థడానీ ఫస్ట్‌లుక్‌ చూశారా! ‘శ్రీనివాస మంగాపురం’ నుంచి రషా థడానీ లుక్‌ను రిలీజ్‌ చేశారు.
  • ‘ఓం శాంతి శాంతి శాంతిః’ టికెట్స్‌.. ఒకటి కొంటే మరొకటి ఫ్రీ.. వారికి మాత్రమే! ‘ఓం శాంతి శాంతి శాంతిః’ చిత్ర బృందం టికెట్లపై ఆఫర్‌ ప్రకటించింది.
  • దీపికా పదుకొణె నా లక్కీ ఛార్మ్‌.. ‘ఏఏ 22’పై అట్లీ ఆసక్తికర వ్యాఖ్యలు దీపికా పదుకొణెపై దర్శకుడు అట్లీ ప్రశంసలు కురిపించారు.
  • పవన్‌కల్యాణ్ అభిమానులకు గుడ్‌న్యూస్‌.. ‘ఉస్తాద్‌’ నుంచి అప్‌డేట్.. పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) అభిమానులకు మరో గుడ్‌ న్యూస్‌. ఆయన కథానాయకుడిగా హరీశ్‌ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’

English Translation

Akkineni Heros: 2027 Sankranti Akkineni Hero Movie.. 'Annapurna Studios' Interesting Post

Eenadu icon
By Entertainment Team Published : 09 Feb 2026 00:02 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

Internet Desk: It goes without saying that Sankranti season is a craze in terms of movies. There are people who make films specifically targeting that festival. After 'Annapurna Studios' recently announced that a film will be released by their production company for Sankranti in 2027.. fans have become interested. Without revealing any details about the hero, the name of the movie, etc., the promotion has just started as if it was marking the release date of the movie. "Vasivadi Tassadiyya.. If Soggals come for 2027 Sankranti, won't the festival still be colorful" and announced that the film will be released on January 15.

After 'Soggade Chinninayana' and 'Bangarraju', director Kalyan Krishna is rumored to be making another film with Nagarjuna as the hero. It seems to have gained strength with the update of the production company. Vasivadi Tassadiyya.. Famous dialogue in 'Bangarraju'. Instead of being offended, they said that they are 'songgallu for Sankranti'. It is known that Nagarjuna ( Nagarjuna) and Naga Chaitanya ( Naga Chaitanya) acted together in 'Bangarraju'. Is Kalyan Krishna making another film with these two as a sequel? Screening a different story? Did you say 'Sankranti Soggallu' keeping in mind the Nagarjuna-Kalyan combination? To know, we have to wait and see.

The films of these top heroes:Chiranjeevi- Bobby, Balakrishna- Gopichand Malineni, Venkatesh- Anil Ravipudi films are also likely to hit Sankranti in 2027. If the films of these four top heroes make noise at the box office at the same time...Telugu audience will be really happy.

► Read latest Movies Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

Note:Business advertisements appearing on Eenadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. There is no room for correspondence in this regard.

More

  • Small change.. 'Sampradaiini Suppini..' release in theaters On that day.. Sampradaini Suppini Suddapusani' (SSS) A small change has taken place in the list.
  • Paradise'.. the new release date has arrived The release of the movie 'The Paradise' starring Nani has been postponed.
  • Varalakshmi Sarathkumar as the director. Actress Varalakshmi Sarathkumar has started a new journey. A movie has been announced as a director.
  • That's why our movie has an 'A' certificate : Producer of 'Couple Friendly' Dheeraj Mogileni said that the Censor Board has objected to 'Couple Friendly'.
  • Valentine's Day Special.. This week's theatre/OTT films! Many interesting films are preparing to greet the audience on the occasion of Valentine's Day. Apart from the theatre, watch the entertaining films here and on OTT too.
  • Chiranjeevi knows this story very well. Arjun shared interesting facts about 'Sitapayanam' directed by him.
  • Tarun Bhaskar's movie with powerful title.. This is what 'GPS' means. Tarun Bhaskar has announced a new title. This is his second film as a hero.
  • Ram Charan's 'Peddi' postponement.. New release date is this. The release of Ram Charan's film 'Peddi' has been postponed. 
  • Pawan's 'Ustad Bhagat Singh'.. release date fixed The release date of 'Ustad Bhagat Singh' has been finalized.
  • 'Decoit' has been postponed once again. Adivi Sesh starrer 'Decoit' has been postponed once again
  • 'Varanasi' has been compared to 'Avatar'. Priyanka Chopra made a plea to Rajamouli for 'Varanasi'. She explained about it in the latest interview. This is the new release date of Sharva movie The release date of the movie 'Biker' starring Sharwanand has been finalized.
  • Dhanush-Sai Pallavi pair.. once again.. with the hit director. Dhanush and Sai Pallavi are going to make noise in another movie.
  • This week's theaters are full of small films.. They are the entertainment in OTT! Another month has ended in 2026. Many interesting films are coming to entertain the audience in the first week of February. Interesting films are coming in OTT. And watch that.
  • Singeetham new movie at the age of 94.. Devishree Prasad music Making diverse films is the education that gave him butter.. Caraf address for experimental films.. Cine Rushi who made movies without words.
  • Rajamouli announced the release of 'Varanasi'. There is clarity on the release date of 'Varanasi'.
  • New to Tollywood.. Have you seen the first look of Rasha Thadani! Rasha Thadani's look from 'Srinivasa Mangapuram' has been released.
  • 'Om Shanti Shanti Shantih' tickets.. Buy one get one free.. Only for them! The film team of 'Om Shanti Shanti Shantih' has announced an offer on the tickets.
  • Deepika Padukone is my lucky charm.. Atlee's interesting comments on 'AA 22' Director Atlee praised Deepika Padukone.
  • Good news for Pawan Kalyan fans.. Update from 'Ustad'.. Another good news for Pawan Kalyan fans. The action entertainer 'Ustad Bhagat Singh' is being made under the direction of Harish Shankar as the protagonist.