India-US Trade deal: ఆ ముగ్గురు భారత్-అమెరికా ట్రేడ్ డీల్‌ను అడ్డుకున్నారు: యూఎస్ సెనెటర్ తీవ్ర ఆరోపణలు

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

ఇంటర్నెట్‌డెస్క్: భారత్-అమెరికా ట్రేడ్ డీల్‌పై అనిశ్చితి కొనసాగుతోంది (India-US Trade deal). ఈనేపథ్యంలో అమెరికా సెనెటర్ టెడ్ క్రూజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, శ్వేతసౌధం సలహాదారు పీటర్ నవారో భారత్‌తో డీల్‌ను బ్లాక్ చేసినట్లు ఆరోపించారు. ఈ మేరకు క్రూజ్ మాట్లాడినట్టుగా ఉన్న ఆడియో రికార్డింగ్ వెలుగులోకి వచ్చింది. దానిని ఉటంకిస్తూ అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
- కెనడా వస్తువులనే కొనండి..ట్రంప్ హెచ్చరికతో ప్రజలకు ప్రధాని కార్నీ పిలుపు
టారిఫ్‌లతో బెదిరింపులకు పాల్పడుతూ ట్రంప్ అనుసరిస్తున్న వ్యూహాలు అమెరికా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయొచ్చని క్రూజ్ ఆ ఆడియో క్లిప్‌లో పేర్కొన్నారు. ఈ టారిఫ్‌లపై పునరాలోచించుకోవాలని ఫోన్ చేసి అధ్యక్షుడిని కోరినట్లు చెప్పారు. అయితే ట్రంప్ ( Donald Trump) తమపై తీవ్ర అసహనం వ్యక్తంచేశారని గుర్తుచేసుకున్నారు. రాబోయే ప్రమాదాల గురించి అప్పుడు తాను ఆయనతో మాట్లాడానన్నారు. ‘‘ప్రజల నిత్యావసర ధరలు పెరుగుతాయి. మీరు అభిశంసనలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది’’ అని ఆయనకు చెప్పినా ప్రయోజనం లేకపోయిందన్నారు.
► Read latest World Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 26 Jan 2026 10:30 ISTగమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- ఆ యుద్ధ నౌకలు మునిగిపోవచ్చు! ట్రంప్‌నకు ఖమేనీ హెచ్చరికలు అమెరికా-ఇరాన్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ కీలక వ్యాఖ్యలు చేశారు.
- శ్రీలంక సర్కారు కీలక నిర్ణయం.. ఎంపీల పెన్షన్లు రద్దు SriLanka: పొరుగు దేశం శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంపీల పెన్షన్లను పూర్తిగా రద్దు చేసింది. దీనికి సంబంధించిన బిల్లు పార్లమెంట్‌లో మంగళవారం ఆమోదం పొందింది.
- ఎవరెస్టంత ఎత్తు వెళ్లే హెలికాప్టర్లు భారత్‌లోనే తయారీ - మోదీ భారత్- ఫ్రాన్స్ సంబంధాలు ప్రత్యేకమైనవని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఫ్రాన్స్ దశాబ్దాలుగా భారత్‌కు వ్యూహాత్మక భాగస్వామిగా ఉందని చెప్పారు.
- బంగ్లాదేశ్ ప్రధానిగా తారిఖ్ రెహమాన్ ప్రమాణస్వీకారం Bangladesh PM Tarique Rahman: బంగ్లాదేశ్ నూతన ప్రధానిగా తారిఖ్ రెహమాన్ మంగళవారం ప్రమాణస్వీకారం చేశారు.
- వీసా హక్కు కాదు : అమెరికా విదేశాంగ శాఖ కఠిన వీసా విధానాలపై అమెరికా విదేశాంగ మరోసారి స్పందించింది. వీసా అనేది హక్కు కాదని, విదేశీ పర్యటకులు దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడితే దాన్ని రద్దు చేస్తామని హెచ్చరించింది.
- ఇమ్రాన్‌ఖాన్‌కు అనారోగ్యం.. పాకిస్థాన్‌కు కపిల్‌దేవ్, గావస్కర్ రిక్వెస్ట్ Imran Khan: ఇమ్రాన్‌ఖాన్‌కు మెరుగైన చికిత్స అందించాలని దిగ్గజ క్రికెటర్లు పాక్‌ను కోరారు.
- అమెరికా బాటలో చైనా.. మెరైన్ కోర్ ఏర్పాటు ప్రపంచవ్యాప్తంగా సైనిక ఆపరేషన్లు చేసేందుకు అమెరికా మాదిరిగా చైనా సైతం మెరైన్ కోర్‌ను ఏర్పాటుచేసింది.
- యూనస్ నోట మళ్లీ ‘సెవెన్ సిస్టర్స్’.. వెళ్లిపోతూ భారత్‌పై కవ్వింపులు Bangladesh: బంగ్లాదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ఇప్పటివరకు తాత్కాలిక ప్రభుత్వ సారథిగా ఉన్న మహమ్మద్ యూనస్ సోమవారం తన పదవి నుంచి వైదొలిగారు.
- పిల్లలపై లైంగిక వేధింపులు.. అమెరికాలో భారతీయుడి అరెస్ట్ Indian Man Arrested: పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో భారత్‌కు చెందిన ఓ వ్యక్తి అమెరికాలో అరెస్ట్ అయ్యాడు. నిందితుడిని ఓడెల యశస్వీ కొత్తపల్లిగా గుర్తించారు.
- ముంబయి తీరంలో సీజ్ అయిన నౌకలు ఇరాన్‌వే! చమురు అక్రమ రవాణాకు పాల్పడుతున్న కారణంగా భారత్ కోస్ట్‌గార్డ్ సిబ్బంది సీజ్ చేసిన మూడు నౌకలకు ఇరాన్‌తో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది.
- కిమ్ కుమార్తెకు వారసత్వ పగ్గాలు! నిరంకుశ పాలనకు చిరునామాగా నిలిచే ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ రాజ్యంలో కుటుంబ పోరుకు తెరలేచిందా? అధికార పగ్గాల కోసం కిమ్ సోదరి, కుమార్తె పోటీ పడనున్నారా? ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే ఇలాంటి ప్రశ్నలే ఎదురవుతున్నాయి.
- గ్రహాంతర జీవులు సంప్రదింపులు జరిపినట్లు ఆధారాల్లేవు: ఒబామా గ్రహాంతర జీవులున్నాయంటూ ఓ పాడ్‌కాస్ట్‌లో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా చేసిన వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.
- బ్రిటన్, కెనడా పౌరులకు చైనాలో వీసారహిత ప్రవేశం చైనాలో వీసా లేకుండా పర్యటించే అవకాశం బ్రిటన్, కెనడా దేశాల ప్రజలకు మంగళవారం నుంచి అందుబాటులోకి రానుంది.
- పాక్‌లో భారీ చోరీ.. 700 తులాల బంగారు కడ్డీలు మాయం! పాకిస్థాన్‌లో భారీ చోరీ జరిగింది. ఓ ఆభరణాల దుకాణంలోకి చొరబడిన దుండగులు.. 300 మిలియన్ పాకిస్థానీ రూపాయల విలువైన బంగారం, వజ్రాభరణాలను ఎత్తుకెళ్లారు.
English Translation
India-US Trade deal: Those three blocked the India-US trade deal: US Senator makes serious allegations

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

Internet Desk: Uncertainty continues over the India-US trade deal. US Senator Ted Cruz made sensational comments in this context. President Donald Trump, Vice President JD Vance and White House Advisor Peter Navarro have been accused of blocking the deal with India. To this extent, the audio recording of Cruise speaking has come to light. Quoting it, international media reports revealed.
- Buy Canadian goods..Prime Minister Carney's call to the people with Trump's warning
Cruz said in the audio clip that Trump's tactics of threatening tariffs could damage the American economy. He said that he called and asked the president to reconsider these tariffs. But they recalled that Trump ( Donald Trump) expressed extreme intolerance towards them. He said that he then spoke to him about the impending dangers. "The prices of people's necessities will increase. There is a possibility that you will face impeachment," but he said that it was of no use.
► Read latest World Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 26 Jan 2026 10:30 ISTNote:Advertisements appearing on Eenadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. There is no room for correspondence in this matter.
more
- May those ships of war sink! Khamenei's Warnings to Trump Ayatollah Ali Khamenei, the supreme leader of Iran, has made important comments while the tension between America and Iran continues. SriLanka: The government of the neighboring country Sri Lanka has taken a crucial decision. Pensions of MPs have been completely cancelled. The bill in this regard was approved in Parliament on Tuesday.
- Highest flying helicopters are manufactured in India - Modi Prime Minister Narendra Modi said that India-France relations are special. He said that France has been a strategic partner of India for decades. Bangladesh PM Tarique Rahman: Tarique Rahman was sworn in as the new Prime Minister of Bangladesh on Tuesday.
- Visa not eligible: US State Department The US State Department has once again responded to the strict visa policies. It has warned that visa is not a right and foreign tourists will be canceled if they commit anti-national activities.
- Imran Khan is ill.. Kapildev, Gavaskar request to Pakistan Imran Khan: Legendary cricketers have asked Pakistan to provide better treatment to Imran Khan.
- China in the path of America.. Setting up Marine Core Like the US, China has also established a Marine Corps to conduct military operations around the world.
- Younus once again spoke of 'Seven Sisters'. Bangladesh: A new government will be formed in Bangladesh. Mohammad Yunus, who has been the head of the caretaker government so far, resigned from his post on Monday.
- Sexual abuse of children. Indian Man Arrested: An Indian man has been arrested in America in the case of sexual abuse of children. The accused has been identified as Odela Yashasvi Kothapalli.
- The ships seized in Mumbai coast are Iranian! It seems that three ships seized by the Indian Coast Guard for smuggling oil have links with Iran. Is there a family feud in the kingdom of North Korean leader Kim Jong Un, who is the address of the autocratic regime? Will Kim's sister and daughter compete for the reins of power? Similar questions arise in light of current developments.
- No evidence of alien contact: Obama There is a big discussion on social media about the comments made by former US President Barack Obama in a podcast about the existence of extraterrestrial life.
- Visa-free entry for citizens of Britain and Canada in China. The opportunity to visit China without a visa will be available to the people of Britain and Canada from Tuesday. There has been a massive theft in Pakistan. The thugs broke into a jewelery shop and took gold and diamond jewelery worth 300 million Pakistani rupees.