Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (09/01/2026)

Eenadu icon
By National News Team Published : 09 Jan 2026 00:17 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

మేషం

మనోబలంతో పనులను పూర్తి చేస్తారు. ఉద్యోగ,వ్యాపారాల్లో ఆటంకాలు రాకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. ఆర్థిక సంబంధ విషయాలు అనుకూలంగా ఉన్నాయి. శ్రీసుబ్రహ్మణ్య స్వామి ధ్యాన శ్లోకం చదవడం ఉత్తమం.

వృషభం

వృత్తి,ఉద్యోగాల్లో శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి. ప్రారంభించిన పనులలో దైవబలం తోడవుతుంది. ఆర్థిక ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. దుర్గా ధ్యానం చదివితే మంచి ఫలితాలు వస్తాయి.

మిథునం

మిశ్రమ కాలం నడుస్తోంది. వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో శ్రమ పెరుగుతుంది. ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. కుటుంబసభ్యుల మాట వినండి,మంచి జరుగుతుంది. ఎవరితోనూ విభేదించకూడదు. నవగ్రహ ధ్యానం శుభప్రదం.

కర్కాటకం

వ్యాపారంలో  అనుకూలత ఉంటుంది. మనోబలంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. అవసరానికి తగిన సహాయం అందుతుంది. బంధుమిత్రులతో కలిసి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. భోజన సౌఖ్యం కలదు. ఇష్టదైవారాధన శుభప్రదం.

సింహం

మీ మీ రంగాల్లో అలసట లేకుండా చూసుకోవాలి. ముందు చూపుతో చేసే పనులు ఫలితాన్ని ఇస్తాయి. బంధుమిత్రుల సలహాలు సూచనలు పాటించకపోవడం వల్ల ఇబ్బంది పడతారు. ప్రణాళిక లేకపోవడం వల్ల అనవసర ఖర్చులు పెరుగుతాయి. శివారాధన చేస్తే మంచిది.

కన్య

అదృష్ట ఫలితాలు ఉన్నాయి. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవాలి. మీ మీ రంగాల్లో మంచి జరుగుతుంది. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి నుంచి ప్రశంసలు అందుకుంటారు. శివారాధన మంచిది.

తుల

ప్రారంభించిన పనులను పట్టుదలతో పూర్తిచేస్తారు.శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఆర్థిక ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. దక్షిణామూర్తి అష్టకం చదివితే మంచిది.

వృశ్చికం

వ్యాపార రంగంలో ఆశించిన ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగంలో ఉత్సాహంగా ముందుకు సాగండి. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఒక సంఘటన ఉత్సాహాన్ని కలిగిస్తుంది. శ్రీఆంజనేయ స్వామి ఆరాధన శుభప్రదం.

ధనుస్సు

దైవబలం అనుకూలంగా ఉంది. ఇష్టకార్యసిద్ధి ఉంది. ప్రారంభించిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తిచేయగలుగుతారు.మీ అధికార పరిధి పెరుగుతుంది. శివస్తోత్రం చదివితే మంచిది.

మకరం

గ్రహబలం సహకరించట్లేదు.శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి. ఆటంకాలు ఎదురైనప్పటికీ పట్టుదలతో అధిగమిస్తారు. చిన్న చిన్న విషయాలను పట్టించుకోకుండా ముందుకు సాగండి. ఆపదలు తొలుగుతాయి. నవగ్రహ స్తోత్రం చదివితే మంచిది.

కుంభం

మీ మీ రంగాల్లో శుభఫలితాలు ఉన్నాయి. బుద్దిబలంతో అందరినీ ఆకట్టుకుంటారు. కుటుంబాభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు.మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. ఇష్టదైవారాధన శ్రేయస్సును ఇస్తుంది.

మీనం

ఉద్యోగంలో అనుకూల ఫలితాలు ఉంటాయి. మనోబలం సదా రక్షిస్తోంది. ముందుజాగ్రత్త లేకపోవడం వల్ల అనవసర ఖర్చులు వస్తాయి. కొన్ని సంఘటనలు బాధ కలిగిస్తాయి. విష్ణు సహస్రనామ స్తోత్రం చదివితే మంచి ఫలితాలు లభిస్తాయి.

► Read latest India Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

English Translation

Today Horoscope in Telugu: Today's horoscope results.. 12 horoscope results are like... (09/01/2026)

Eenadu icon
By National News Team Published : 09 Jan 2026 00:17 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

Aries

Gets things done with determination. One should act with foresight to avoid disruptions in employment and business. Financial matters are favourable. It is best to read Shree Subrahmanya Swami's Dhyana Shloka.

Vrishabham

There are hard-working results in profession and jobs. Divine power adds to the works started. Financial results are favourable. Studying Durga Dhyana gives good results.

Gemini

Mixed period is running. Work will increase in profession, job and business. Make sure that the pressure does not increase. Listen to family members, good will happen. Do not disagree with anyone. Navagraha meditation is auspicious.

Cancer

There will be favorability in business. They will go ahead with strength and achieve what they want. Assistance will be provided as needed. Important decisions are taken with relatives. Food is not available. Ishtadai worship is auspicious.

Lion

You should ensure that you do not get tired in your fields. Actions done with foresight will yield results. You will suffer because of not following the advice of your relatives. Lack of planning can lead to unnecessary expenses. It is good to worship Shiva.

Virgo

There are lucky results. Opportunities should be taken. Good things will happen in your fields. Acting bravely in some affairs and receiving praise from all. Worship of Shiva is good.

Libra

Started tasks will be completed with perseverance.Participate in auspicious events. There will be support from family members. Financial results are favourable. Reading the Dakshina Murthy Ashtakam is good.

Scorpio

There are expected results in business sector. Go forward enthusiastically at work. Spends time happily with relatives. An event is exciting. Worship of Sri Anjaneya Swami is auspicious.

Sagittarius

Divine strength is favorable. Willingness is there. You will be able to complete the work started as planned. Your jurisdiction will increase. It is good if you read Shivstotram.

Capricorn

Grahabalam does not cooperate. There are results of hard work. Persevere and overcome obstacles. Ignore the little things and move on. Dangers will be removed. It is good to read Navagraha stotram.

Aquarius

There are good results in your fields. He impresses everyone with his brainpower. They will hear the good news of family development. They will be mentally cheerful and enthusiastic. Ishtadai worship gives prosperity.

Pisces

There are favorable results in employment. Morale is always protecting. Lack of precaution leads to unnecessary expenses. Some events are painful. Read Vishnu Sahasranama Stotram for good results.

► Read latest India Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :