Jana Nayagan: విజయ్ ‘జన నాయగన్’కు మళ్లీ షాక్.. స్టే ఇచ్చిన డివిజన్ బెంచ్

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

చెన్నై: విజయ్ ‘జన నాయగన్’కు మరో షాక్ తగిలింది. ఈ సినిమాకు (Jana Nayagan Movie) యూ/ఏ సర్టిఫికెట్ ఇవ్వాలని సెన్సార్ బోర్డును మద్రాసు హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. కోర్టు ఉత్తర్వులతో విజయ్ అభిమానులతో సహా, చిత్ర బృందం ఊపిరి పీల్చుకుంది. కానీ, ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సీబీఎఫ్‌సీ మద్రాసు హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. కేసు విచారణకు స్వీకరించిన న్యాయస్థానం.. సెన్సార్ సర్టిఫికెట్ జారీపై తాత్కాలిక స్టే విధించింది. తదుపరి విచారణను జనవరి 21వ తేదీకి వాయిదా వేసింది.
► Read latest Movies Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :English Translation
Jana Nayagan: Another shock to Vijay 'Jana Nayagan'.. Division Bench gave stay

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

Chennai: Vijay's 'Jana Nayagan' got another shock. It is known that the Madras High Court Single Bench has ordered the Censor Board to give a U/A certificate to this movie (Jana Nayagan Movie). The film team, including Vijay's fans, breathed a sigh of relief with the court order. But, that happiness did not last long. Challenging the single bench verdict, CBFC approached the Madras High Court Division Bench. The court, which accepted the case for trial, imposed a temporary stay on the issuance of the censor certificate. Adjourned further hearing to January 21.
► Read latest Movies Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :