ఆదిత్య వర్సిటీలో సంక్రాంతి సంబరాలు.. విదేశీ విద్యార్థుల సందడి

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య విశ్వవిద్యాలయంలో సంక్రాంతి సంబరాలు సంప్రదాయబద్ధంగా నిర్వహించినట్లు డిప్యూటీ ప్రో ఛాన్స్‌లర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. భోగిమంటలు, ఎద్దుల బండ్లు, కోడిపుంజుల ఆటలు, గాలిపటాలు ఎగురవేసి విద్యార్థులు ఎంతో సందడిగా గడిపారు. విశ్వవిద్యాలయంలో చదువుతున్న విదేశీ విద్యార్థులు భారతదేశ సంప్రదాయ వస్త్రధారణలో అలరించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు రమాశ్రీ, రమేష్, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.




గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- పిఠాపురంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ.. కత్తులతో దాడి [ 17-02-2026] పిఠాపురంలోని రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. శివరాత్రి ఉత్సవాల్లో సోమవారం రాత్రి రెండు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
- రౌతులపూడిలో ఆహార పండుగ [ 17-02-2026] రౌతులపూడి శ్రీహర్ష పాఠశాలలో మంగళవారం ఆహార పండుగ సందడిగా జరిగింది. చెఫ్‌ల వేషధారణలో చిన్నారులు అలరించారు.
- ఆ 3 గంటలు.. ప్రమాద ఘంటికలు [ 17-02-2026] వాహనం తీసుకుని రోడ్డెక్కిన తరువాత క్షేమంగా ఇంటికి చేరేంత వరకు కుటుంబసభ్యులు ఆందోళనతో గడపాల్సిన దుస్థితి. నిబంధనల ఉల్లంఘన, వాహనం నడిపే సమయంలో పరధ్యానం, తీవ్రమైన మానసిక ఒత్తిడి చాలా ప్రమాదాలకు కారణంగా నిపుణులు చెబుతున్నారు.
- క్రీడా పండగ వచ్చేసిందోచ్..! [ 17-02-2026] క్రీడాకారులకు పండగొచ్చింది. స్పోర్ట్స్ అథారటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) ఆధ్వర్యంలో ప్రతినెలా క్రీడా పోటీలు నిర్వహించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
- లంక మట్టి.. కొల్లగొట్టి.. [ 17-02-2026] గోదావరి నదీతీరంలో ఇటుక బట్టీల యజమానుల అక్రమాలకు అంతులేకుండా పోతోంది. తీరంలోనే బట్టీలు నిర్వహిస్తూ, నదీగర్భంలోని మట్టిని యథేచ్ఛగా తవ్వేస్తున్నారు.
- ఆక్రమణలే ఆసాంతం.. పుష్కరాలకు ఆటంకం..! [ 17-02-2026] రానున్న గోదావరి మహా పుష్కరాల్లో 22 ప్రధాన రహదారులను పూర్తి స్థాయిలో విస్తరించాలన్న ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమవుతున్నాయి. శివరాత్రికి నిర్వహించిన పుష్కర ప్రయోగంలో ఇదే ప్రధాన సమస్యగా మారినట్లు తేటతెల్లమైంది.
- పాపికొండలు అడవుల్లోకి పెద్దపులి! [ 17-02-2026] తూర్పుగోదావరి జిల్లాలో ఇటీవల పట్టుబడిన పెద్దపులిని పాపికొండలు అడవుల్లో విడిచిపెట్టారు. బోనులో ఉంచిన పులిని విశాఖ నుంచి రోడ్డు మార్గం గుండా తరలించారు. రెండు రోజుల కిందటే దాన్ని తరలించగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
- మెయిన్‌లో మెరిశారు..! [ 17-02-2026] జేఈఈ మెయిన్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు ప్రతిభ చూపారు. నిరంతర సాధనతో అత్యధిక పర్సంటైల్ సాధించారు. పాఠశాల స్థాయి నుంచే ప్రాథమిక అంశాలపై పట్టు సాధించడంతో ఇంటర్‌లో ఆయా పాఠ్యాంశాలపై పట్టు పెంచుకోవడం సాధ్యమైందని వివరించారు.
- వారెవ్వా కోనసీమ.. వాలీబాల్ హంగామా.. [ 17-02-2026] జాతీయ స్థాయి పురుషులు, మహిళల వాలీబాల్ పోటీలకు ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వేదికైంది.
- నోరూరిస్తోంది.. కల్తీ కాటేస్తోంది [ 17-02-2026] రోడ్డు పక్కన ఎర్ర రంగులో కనిపించే చికెన్ పకోడి చూస్తే ఎవరికైనా నోరూరుతుంది. సలసల కాగుతున్న నూనెలో వేయిస్తున్న బజ్జీలు చూస్తే లాగించేయాలని అనిపిస్తుంది.
- ప్రసవానికెళ్తే ‘కోత’.. జేబుకు వాత [ 17-02-2026] అమ్మతనం ప్రతి మహిళకు ఓ మధురానుభూతి. వైద్యాన్ని సేవగా భావించాల్సిన కొందరు మాత్రం కాసుల కోసం కోతకు ప్రాధాన్యమిస్తున్నారు.
- భక్తి కొండంత.. ప్రసాదం లేదంట [ 17-02-2026] ఏ పుణ్యక్షేత్రానికి వెళ్లినా భక్తులకు ప్రసాదం ఇవ్వడం సంప్రదాయం. దేవాలయాల్లో స్వామి, అమ్మవార్ల దర్శనం ఎంత ముఖ్యమో తీర్థ, ప్రసాదాలకూ అంతే ప్రాధాన్యం ఇస్తుంటారు భక్తులు.
- ప్రేమికుడు మృతి చెందాడని.. నదిలో దూకి యువతి ఆత్మహత్యాయత్నం [ 17-02-2026] ప్రేమించిన యువకుడు చనిపోయాడని.. తాను కూడా తనువు చాలించాలనుకుందో యువతి. రాజమహేంద్రవరం నుంచి కొవ్వూరు వెళ్లే రోడ్డు కం రైలు వంతెనపై నుంచి గోదావరిలోకి దూకి ఆత్మహత్యకు యత్నించగా మత్స్యకారులు రక్షించారు.
English Translation
Sankranti celebrations at Aditya Varsity.. Busy foreign students

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

Gandepalli: Deputy Pro Chancellor Srinivasa Reddy said that the Sankranthi celebrations were organized traditionally in Aditya University of Gandepalli mandal Surampalem. Students had a great time with bonfires, bullock carts, chicken games and flying kites. Foreign students studying in the university were entertained in traditional Indian attire. Faculty Ramashree, Ramesh, staff and students participated in this program.




Note:Advertisements appearing on enadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. There is no room for correspondence in this matter.
More
- Clash between two communities in Pithapuram.. attack with knives [ 17-02-2026] There was a clash between two communities in Pithapuram. During Shivratri celebrations, an altercation broke out between two groups on Monday night.
- Food festival at Rautulapudi [ 17-02-2026] A food festival was held in Rautulapudi Sriharsha School on Tuesday. Children dressed up as chefs entertained.
- Those 3 hours.. alarm bells [ 17-02-2026] After taking the vehicle and hitting the road, the family members have to worry until they reach home safely. Experts say that violation of rules, distraction while driving and severe mental stress are the reasons for many accidents.
- Sports festival is coming. [ 17-02-2026] It was a celebration for the players. The government has taken the initiative to organize sports competitions every month under the Sports Authority of Andhra Pradesh (SAP). 17-02-2026] There is no end to the irregularities of the owners of the brick kilns on the banks of the Godavari river. Kilns are being operated on the coast and the soil in the river bed is being dug freely. [ 17-02-2026] The proposals to widen 22 main roads in the upcoming Godavari Maha Pushkar are limited to papers. It became clear that this has become the main problem in the Pushkara experiment conducted on Shivratri. [ 17-02-2026] A recently captured tiger in East Godavari district was released in Papikondalu forests. The caged tiger was moved from Visakha through road. It was moved less than two days ago and it came to light late.
- It flashed in the main..! [ 17-02-2026] Students of the district have excelled in JEE Main results. Achieved highest percentile with continuous practice. It was explained that it was possible to increase the mastery over the respective subjects in Inter after mastering the basic topics from the school level.
- Who are you? 17-02-2026] Gollavilli Zilla Parishad High School of Uppalaguptam mandal became the venue for national level men's and women's volleyball competitions. 17-02-2026] The sight of red chicken pakodi on the side of the road makes anyone's mouth drop. When you see the bajjis being fried in the sizzling oil, you feel like pulling them. 17-02-2026] Motherhood is a sweet feeling for every woman. Some people who consider medicine as a service prefer cutting for money. 17-02-2026] It is a tradition to give prasad to devotees at any shrine. Devotees give the same priority to theertha and prasada as much as the darshan of Swami and Ammavar in the temples. Young woman attempted suicide by jumping into the river [ 17-02-2026] The young man she loved died. He tried to commit suicide by jumping into the Godavari from Rajamahendravaram to Kovvur road and rail bridge and was rescued by fishermen.