Rajnikanth: రజనీ 173.. దర్శకుడు ఖరారు

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

కథానాయకుడు రజనీకాంత్ 173వ చిత్రాన్ని కమల్ హాసన్ తన సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి తొలుత సి.సుందర్‌ను దర్శకుడిగా ప్రకటించినప్పటికీ ఆ తర్వాత తను దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. దీంతో ఇప్పుడీ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశాన్ని ‘డాన్’ ఫేమ్ శిబి చక్రవర్తి అందుకున్నారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ శనివారం అధికారికంగా ప్రకటించింది. ఇది మంచి ఎంటర్‌టైన్‌మెంట్, అద్భుతమైన విజువల్స్‌తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న రజనీ అభిమానులకు స్పెషల్ ట్రీట్‌గా ఉంటుందని.. త్వరలోనే రెగ్యులర్ చిత్రీకరణ మొదలవుతుందని.. వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొస్తుందని చిత్ర వర్గాలు తెలిపాయి. దీనికి అనిరుధ్ సంగీతమందిస్తున్నారు. ఇతర తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలో వెల్లడించనున్నారు.
► Read latest Movies Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జార్జియాలో యాక్షన్! కథానాయకుడు మహేశ్‌బాబు.. దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి కలయికలో రూపొందుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’. కేఎల్ నారాయణ, ఎస్‌ఎస్ కార్తికేయ నిర్మిస్తున్నారు. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
- నాకు వర్షంలా.. సంతోశ్‌కి కపుల్ ఫ్రెండ్లీ: ప్రభాస్ ‘కపుల్ ఫ్రెండ్లీ’ అందమైన ప్రేమకథా చిత్రమని కథానాయకుడు ప్రభాస్ ప్రశంసించారు. తనకు ‘వర్షం’ సినిమాలా.. సంతోశ్‌కి ఇది గుర్తుండిపోయే చిత్రమవుతుందని చెప్పారు.
- ఆ మాట వాస్తవం కాదు ‘‘కడుపుబ్బా నవ్విస్తూనే మనసుల్ని హత్తుకునే సినిమా ‘హే భగవాన్’’ అన్నారు నిర్మాత వంశీ నందిపాటి. ‘లిటిల్ హార్ట్స్’, ‘రాజు వెడ్స్ రాంబాయి’ విజయాల తర్వాత ఆయన.. బన్నీవాస్ సంయుక్తంగా తెరపైకి తీసుకొస్తున్న ఈ చిత్రంలో సుహాస్, శివానీ నాగారం జంటగా నటించారు.
- కావాల్సిందల్లా ఒక్క రోజు ‘నాకు తెలియదు నీ మనసుని గెలుచుకోగలనా లేదా అనేది!’ అంటూ ప్రియురాలితో తన సందేహాన్ని ఇటీవలే విడుదలైన టీజర్‌లో వ్యక్తం చేశాడు నటుడు జునైద్ ఖాన్.
- ఆనంద క్షణాలతో సాగే ‘మై హూ’ ఈ వాలెంటైన్స్ డేకి మీ హృదయాన్ని ‘మై హూ’ గీతంతో.. ప్రేమ అనుభూతి చెందనివ్వండి అంటోంది నటి చిత్రాంగద సింగ్. ఆమె సల్మాన్ ఖాన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’. అపూర్వ లఖియా దర్శకుడు.
- ఏమో ఏమో ఇది... ప్రేమికుల రోజుని పురస్కరించుకుని ఓ సరికొత్త ప్రేమకథా చిత్రాన్ని అధికారికంగా ప్రకటించాయి నిర్మాణ సంస్థలు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్.
- బ్లడీ వాలెంటైన్ ‘ఖైదీ’, ‘విక్రమ్’ లాంటి హిట్ చిత్రాలతో దర్శకుడిగా మంచి క్రేజ్‌ను సంపాదించుకున్నారు లోకేశ్ కనగరాజ్. ఇప్పుడాయన హీరోగా ‘డీసీ’ సినిమాతో తెరపై సందడి చేయడానికి సన్నద్ధమవుతున్నారు.
- 28న విష్ణు విన్యాసాలు రెండు రోజుల వ్యవధిలో వరుసగా రెండు కొత్త సినిమాలతో సందడి చేయనున్నారు శ్రీవిష్ణు.
- దర్శకుడు రామానంద్ సాగర్ కుమారుడు ఆనంద్ సాగర్ మృతి ‘రామాయణ’ (1987 టీవీ సిరీస్) ఫేమ్ దర్శకుడు రామానంద్ సాగర్ కుమారుడు ఆనంద్ సాగర్ చోప్రా(84) కన్నుమూశారు. కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం మరణించినట్లు ఆనంద్ భార్య నిషా సాగర్ చోప్రా తెలిపారు.
- సంక్షిప్త వార్తలు (6) ‘‘జీవితాంతం గుర్తుండిపోయే సినిమాగా ‘బ్యాండ్ మేళం’ నిలుస్తుంది’’ అన్నారు నిర్మాత కోన వెంకట్. ఆయన నిర్మాణంలో హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటించిన ఈ చిత్రాన్ని సతీశ్ జవ్వాజీ తెరకెక్కించారు.
English Translation
Rajnikanth: Rajni 173.. Director finalized

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

Rajnikanth's 173rd movie Kamal It is known that Haasan is producing under the banner of his own production company Raj Kamal Films International. C. Sundar was initially announced as the director of this film, but later he stepped down from the directorial duties. With this, 'Don' fame Sibi Chakraborty got the opportunity to direct the film. This matter was officially announced by the film production company on Saturday. Sources of the film said that it will be a special treat for Rajini fans all over the world with good entertainment and amazing visuals. The regular shooting will start soon. It will hit the screens on Sankranti next year. It is composed by Anirudh. Other cast and technical details will be revealed soon.
► Read latest Movies Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Note:Business advertisements appearing on Eenadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. No correspondence on this matter.
More
- Action in Georgia! The prestigious film 'Varanasi' is being made by the combination of protagonist Mahesh Babu and director SS Rajamouli. Produced by KL Narayana and SS Karthikeya. Priyanka Chopra and Prithviraj Sukumaran are playing the lead roles.
- I am like rain.. Santosh is couple friendly: Prabhas Protagonist Prabhas praised 'Couple Friendly' as a beautiful love story. He said that it will be a memorable movie for Santosh, like the movie 'Varsham'.
- That is not true. Producer Vamsi Nandipati said, ``Hey Bhagavan'' is a film that touches hearts while making Kadupubba smile. After the success of 'Little Hearts' and 'Raju Weds Rambai', Suhas and Shivani Nagaram have acted as a couple in this film, which is being jointly produced by Bunnyvas.
- All it takes is one day. Actor Junaid Khan expressed his doubt with his girlfriend saying 'I don't know whether I can win your heart or not!' Let your heart feel the love with the song 'My Who' this Valentine's Day, says actress Chitrangada Singh. She is acting opposite Salman Khan in the film 'Battle of Galwan'. Apoorva Lakhia is the director.
- Emo Emo is... Production companies Sitara Entertainments and Fortune Four Cinemas have officially announced a new love story film to celebrate Valentine's Day.
- Bloody Valentine Lokesh Kanagaraj has earned a good craze as a director with hit films like 'Khaidi' and 'Vikram'. Now he is gearing up to make noise on the screen with the movie 'DC' as a hero.
- Vishnu Vinyasalu on 28 Sree Vishnu will release two new movies consecutively within two days.
- Anand Sagar, son of director Ramanand Sagar, passed away. Anand Sagar Chopra (84), son of 'Ramayana' (1987 TV series) fame director Ramanand Sagar, passed away. Anand's wife Nisha Sagar Chopra said that he died on Friday after suffering from illness for several years.
- Brief News (6) "'Band Melam' will be a movie that will be remembered for a lifetime," said producer Kona Venkat. This film starring Harsh Roshan and Sridevi in his production was directed by Satish Jawwaji.