Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (03/01/2026)

Eenadu icon
By National News Team Updated : 03 Jan 2026 00:18 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

మేషం

మీరు ప్రారంభించిన పనులు సమయానికి పూర్తవుతాయి. ఒక శుభవార్త మీకు ఆనందాన్ని ఇస్తుంది. పెద్దల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. డబ్బు సంబంధిత విషయాలు అనుకూలంగా ఉంటాయి. సుఖంగా గడిపే అవకాశం ఉంది. ఆదిత్య హృదయం చదవడం మంచిది.

వృషభం

ఉద్యోగం లేదా పనిలో అనుకూల పరిస్థితులు ఉంటాయి. స్నేహితులు, బంధువులతో సంతోషంగా గడుపుతారు. సంబంధాలు మరింత బలపడతాయి. ముఖ్యమైన చర్చలు మంచి ఫలితం ఇస్తాయి. మనసుకు ప్రశాంతత కలుగుతుంది. ఇష్టదైవాన్ని స్మరించండి.

మిథునం

ముందుగానే ఆలోచించి పనులు చేస్తారు. పెద్దల సలహా మీకు ఉపయోగపడుతుంది. అప్పుల సమస్యలు కొంత వరకు తగ్గుతాయి. కొత్త అవకాశాలు కనిపిస్తాయి. ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. ఇష్టదైవాన్ని ప్రార్థించండి.

కర్కాటకం

పనుల్లో కొంత ఆలస్యం వచ్చినా ఓర్పుగా ఉండాలి. ధైర్యంగా ముందుకు సాగితే విజయం వరిస్తుంది. భయాలను దూరం పెట్టండి. పరిస్థితులు క్రమంగా మెరుగవుతాయి. మనోబలం పెరుగుతుంది. నవగ్రహ ధ్యానం చేయండి.

సింహం

కాస్త ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది. కుటుంబం,స్నేహితుల సహాయం ఉంటుంది. కొందరితో ఉన్న విభేదాలు తగ్గుతాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆనందంగా గడుపుతారు. శ్రీవేంకటేశ్వర స్వామిని స్మరించండి.

కన్య

ఉత్సాహంగా పనిచేస్తారు. ఎదురైన సమస్యలను అధిగమిస్తారు. పేరు, గుర్తింపు పెరుగుతుంది. బంధువుల సహకారంతో పనులు పూర్తి అవుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇష్టదైవ స్తోత్రం చదవండి.

తుల

భవిష్యత్తు గురించి మంచి ఆశలు కలుగుతాయి. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగం లేదా పనిలో మంచి ఫలితాలు వస్తాయి. ఒక శుభవార్త మీకు ధైర్యాన్ని ఇస్తుంది. మనసుకు శాంతి కలుగుతుంది. సూర్యుడిని స్మరించండి.

వృశ్చికం

పరిస్థితులు మిశ్రమంగా ఉంటాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపాటు తప్పించాలి. మనోనిగ్రహం అవసరం. అనవసర ఆందోళనకు దూరంగా ఉండండి. గోసేవ మేలు చేస్తుంది.

ధనుస్సు

మీ కష్టం ఫలిస్తుంది. స్నేహితుల సహాయం లభిస్తుంది. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. డబ్బు వ్యవహారాలు సక్రమంగా ఉంటాయి. మనసుకు సంతృప్తి కలుగుతుంది. ఆదిత్య హృదయం చదవండి.

మకరం

ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. ముఖ్యమైన నిర్ణయాల్లో  కుటుంబ సభ్యుల సలహా తీసుకోవడం మంచిది. కొందరి ప్రవర్తన ఇబ్బంది కలిగించవచ్చు. ఓర్పుగా ఉంటే శత్రువులపై విజయం సాధిస్తారు. ధైర్యం నిలబెడుతుంది. నవగ్రహ ప్రార్థన చేయండి.

కుంభం

మంచి కాలం ప్రారంభం అవుతోంది. మీరు చేసిన పనులు విజయవంతం అవుతాయి. అధికారుల నుంచి ప్రశంసలు వస్తాయి. డబ్బు లేదా వస్తువుల లాభం ఉంటుంది. ఆనందంగా గడుపుతారు. ఇష్టదైవాన్ని స్మరించండి.

మీనం

ఒక మంచి వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. కుటుంబం, స్నేహితులతో కలిసి చేసే పనులు ఫలిస్తాయి. ముఖ్య పనుల్లో పురోగతి ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మనసుకు ప్రశాంతత కలుగుతుంది. ఆదిత్య హృదయం చదవండి.

► Read latest India Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 03 Jan 2026 00:05 IST

English Translation

Today Horoscope in Telugu: Today's horoscope results.. 12 horoscope results are as... (03/01/2026)

Eenadu icon
By National News Team Updated : 03 Jan 2026 00:18 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

Aries

Works you start will be completed on time. A good news brings you happiness. Encouragement comes from elders. Money matters are favourable. There is a chance to spend comfortably. Aditya Hrudaya is good to read.

Taurus

There will be favorable conditions in employment or work. Will spend happily with friends and relatives. Relationships become stronger. Important discussions will yield good results. The mind gets calm. Remember Ishtadaiva.

Gemini

They do things by thinking ahead. Advice from elders will help you. Debt problems will be reduced to some extent. New opportunities appear. Courage and self-confidence increase. Pray to God willing.

Cancer

Be patient even if there is some delay in work. If you move forward with courage, success will follow. Get rid of fears. Conditions will gradually improve. Morale increases. Do Navagraha meditation.

Leo

A little more effort will be required. Family and friends help. Differences with others will decrease. New items are purchased. Have fun. Remember Lord Srivenkateswara.

Kanya

Works enthusiastically. Overcome the problems faced. Name and recognition will increase. Works will be completed with the help of relatives. Self-confidence increases. Read Ishtadaiva stotram.

Libra

Good hopes about the future. Interest in spiritual matters increases. Good results in job or work. A good news will give you courage. Peace of mind. Remember the Sun.

Scorpio

Conditions are mixed. Think and take decisions. Avoid haste. Temperance is required. Avoid unnecessary worry. Goseva will do good.

Sagittarius

Your hard work will pay off. Friends help. Participate in auspicious events. Money affairs will be regular. The mind is satisfied. Read Aditya's Heart.

Capricorn

Results are mixed. It is better to take the advice of family members in important decisions. Some people's behavior can be disturbing. If you are patient, you will win over your enemies. Courage endures. Pray Navagraha.

Aquarius

Good times are beginning. Your work will be successful. Appreciation will come from the authorities. There will be gain of money or goods. Have fun. Remember God.

Pisces

A good news brings joy. Things done with family and friends will bear fruit. There will be progress in key tasks. Self-confidence increases. The mind gets calm. Read Aditya Hridayam.

► Read latest India Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 03 Jan 2026 00:05 IST