Few IAS Officers Transferred In Telangana

హైదరాబాద్‌:తెలంగాణలో పలువురు ఐఏఎస్‌ అధికారుల బదిలీ జరిగింది. ఈ మేరకు మంగళవారం(డిసెంబర్‌ 30వ తేదీ) ఐఏఎస్‌ల బదిలీకి సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నల్లగొండ కలెక్టరగా చంద్రశేఖర్‌, నిజామాబాద్‌ కలెక్టర్‌గా త్రిపాఠి, జీహెచ్‌ఎంసీ కమిషనర్లుగా శ్రీజన, వినయ్‌ కృష్ణారెడ్డిలను బదిలీ చేశారు. పీఆర్‌ అండ్‌ ఆర్డీ డైరెక్టర్‌గా శ్రుతి  ఓజా, నారాయణపేట అదనపు కలెక్టర్‌గా ఉమాశంకర్‌ ప్రసాద్‌లను బదిలీ చేశారు.

 


 


English Translation
Few IAS Officers Transferred In Telangana

Hyderabad:Many IAS officers have been transferred in Telangana. To this extent, the government has issued orders regarding the transfer of IAS on Tuesday (December 30). Nalgonda Collector Chandrasekhar, Nizamabad Collector Tripathi and GHMC Commissioners Srijana and Vinay Krishna Reddy have been transferred. Shruti Ojha has been transferred as PR&RD Director and Umashankar Prasad as Additional Collector, Narayanapet.