వంగర, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): ఉపాధి వేతనదారులు సమయపాలన పాటించకపోతే సిబ్బందిపై చర్యలకు వెనుకాడబోనని ఏపీడీ చంద్రావతి హెచ్చరించారు. బుధవారం అరసాడ, వంగరలో పని ప్రదేశంలో వేతన దారులతో మాట్లాడారు. వేతనదారులు పని ప్రదేశంకు ఉదయం ఏడుగంటలకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. జీపీఎస్ గుర్తించి వెబ్ కెమొరాద్వారా సందేశంకార్యాలయానికి పంపించా లని కోరారు. సిబ్బంది నిర్లక్షం వహిస్తే చర్యలకు వెనుకాడబోనని తెలిపారు.
English Translation
Wangara, December 24 (Andhra Jyoti): APD Chandravati has warned that he will not hesitate to take action against the staff if the wage earners do not follow the time schedule. Spoke to wage earners at work place in Arasada and Wangara on Wednesday. The wage earners have been asked to take steps to report to the work place at 7 am. They asked to be detected by GPS and sent to the message office through web camera. He said that he will not hesitate to take action if the staff is negligent.