ఇంటర్నెట్ డెస్క్:మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి బర్త్‌డే సాక్షిగా.. చిత్తూరు జిల్లాలో వైసీపీ వర్గపోరు భగ్గమంది. కీలక నేతల మధ్య అగ్గి రాజుకుంది. జగన్ పుట్టినరోజు వేడుకలను వేరు వేరుగా నిర్వహించడం విభేదాలకు దారితీసింది. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ నేతల వలసలతో అసలే పార్టీ అంతంతమాత్రంగా ఉన్న తరుణంలో.. ఈ వర్గపోరు చర్చనీయాంశమైంది. పూర్తి వివరాలు ఈ వీడియోలో మీ కోసం...
పరీక్షలో ఆ ప్రశ్న అడిగినందుకు ప్రొఫెసర్ సస్పెండ్.. ఎక్కడంటే?
నింగిలోకి దూసుకెళ్లిన ఎల్వీఎం-3 ఎం-6
Updated at - Dec 24 , 2025 | 09:21 AM
English Translation
Internet desk:Former CM Jaganmohan Reddy's birthday as a witness. A fire broke out between the key leaders. Separate celebrations of Jagan's birthday led to differences. After the defeat in the last election, at a time when the party itself was on the brink with the migration of YCP leaders, this class war became a topic of discussion. Full details for you in this video...
Professor suspended for asking that question in the exam.. Where?
LVM-3 M-6 that crashed into Ningi
Updated at - Dec 24 , 2025 | 09:21 AM