శ్రీహరికోటలోని సతీష్ దావన్ స్పేస్ సెంటర్ నుంచి LVM-3 M6 బాహుబలి ప్రయోగం విజయవంతమైంది. బుధవారం ఉదయం 8.54 గంటలకు ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. అమెరికాకు చెందిన భారీ కమ్యూనికేషన్‌ శాటిలైట్‌ బ్లూ బర్డ్ బ్లాక్-2ను ఏఎస్‌టీ స్పేస్ మొబైల్ సంస్థతో కలిసి ఇస్రో ప్రయోగించింది. ఈ బ్లూ బార్డ్ బ్లాక్ 2.. ప్రపంచంలో ఎక్కడి నుంచైనా 4G, 5G సేవలు అందించనుంది. ఎల్‌వీఎమ్ 3 రాకెట్ సిరీస్‌లో ఇది తొమ్మిదోవ ప్రయోగం. ఇస్రో చరిత్రలోనే భారీ ఉపగ్రహమని అభివర్ణిస్తున్నారు.


ఈ వీడియోలు కూడా వీక్షించండి..

ఈవీ బస్సు ‘పల్లెవెలుగు’ అయినా ఏసీనే

నీ పిల్లలు లండన్ లో.. నిన్ను నమ్ముకున్న వాళ్ళు జైల్లో

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Dec 24 , 2025 | 09:49 AM


English Translation

LVM-3 M6 Baahubali successfully launched from Satish Dhawan Space Center in Sriharikota. The rocket hit Ningi at 8.54 am on Wednesday. ISRO launched America's huge communication satellite Blue Bird Block-2 in collaboration with AST Space Mobile. This Blue Beard Black 2.. will provide 4G and 5G services from anywhere in the world. This is the ninth launch in the LVM3 rocket series. It is described as the biggest satellite in the history of ISRO.


Also watch these videos..

Even if the EV bus is 'Pallevelugu'

Your children are in London.. Those who believed in you are in jail

Click here for more ABN Andhra Jyoti videos..

Updated at - Dec 24 , 2025 | 09:49 AM