- ఎమ్మెల్యే పొలం పనులు

రామగిరి(అనంతపురం):రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత (Raptadu MLA Paritala Sunitha)మంగళవారం వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా మంగళవారం మండలంలోని వెంకటాపురం (Venkatapuram)వద్దగల తమ వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు. ఉదయం చలిలోనే వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి అప్పుడే పనుల్లోకి వస్తున్న కూలీలతో మమేకమయ్యారు. అక్కడ సాగు చేసిన వివిధ పంటలను పరిశీలించారు.


pandu2.2.jpg

మిరప కాయలను కోశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. వ్యవసాయంలో ఉన్న ఆత్మ సంతృప్తి మరెక్కడా లేదన్నారు. రైతులను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందన్నారు. అన్నదాతలకు ఎమ్మెల్యే రైతు దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.


pandu2.3.jpg

ఈ వార్తలు కూడా చదవండి..

Read LatestTelangana NewsandNational News

pandu2.jpg


English Translation

- MLA farm work

Ramagiri(Ananthapuram):Raptadu MLA Paritala Sunitha (Raptadu MLA Paritala Sunitha) was engaged in farm work on Tuesday. On the occasion of National Farmer's Day, he visited his farm at Venkatapuram in the mandal on Tuesday. He went to the farm in the morning in the cold and met the laborers who were just coming to work. The various crops cultivated there were examined. cut Later, she said that there is no other place where you can find the satisfaction in agriculture. He said that the alliance government is taking all measures to help the farmers. MLA congratulated the farmers on Farmer's Day.


pandu2.3.jpg

This news also Read..

Read LatestTelangana NewsandNational News

pandu2.jpg