బంగ్లాదేశ్‌లో హిందువులపై హింసాకాండను వ్యతిరేకించాలి

- A
- A+
- A++

కాప్రా: బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న హింసాకాండను దేశ ప్రజలు ముక్తకంఠంతో వ్యతిరేకించాలని భజరంగ్ దళ్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ పిలుపునిచ్చారు. మంగళవారం కాప్రాలో విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ మల్కాజిగిరి శాఖల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలను చేపట్టారు. కుషాయిగూడ బస్టాండ్ నుంచి ఈసీఐఎల్ చౌరస్తా వరకు ప్లకార్డులు, బ్యానర్లతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. హిందువులపై దాడులు ఆపాలని డిమాండ్ చేశారు. బంగ్లాదేశ్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో నేతలు కార్తిక్, వెంకటాచలం, చల్లా ప్రభాకర్, గణేష్, రజనీకాంత్‌రెడ్డి, అరుణ్, సీహెచ్ శ్రీకాంత్, అఖిల్, సుమాంత్, విశాల్ పాల్గొన్నారు.
► Read latest Hyderabad Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- వాహనదారులను బెదిరించి.. బంగారం దోపిడీ! [ 18-02-2026] వాహనదారులను బెదిరించి బంగారం దోపిడీకి పాల్పడిన ఘటన శంకర్‌పల్లిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
- వెస్ట్ మారేడుపల్లిలో అగ్నిప్రమాదం [ 18-02-2026] వెస్ట్ మారేడుపల్లిలోని సామ్రాట్ కాలనీలో ఓ కిరాణా దుకాణంలో బుధవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం సంభవించింది.
- చినశేష వాహనంపై దర్శనమిచ్చిన శ్రీవారు [ 18-02-2026] జూబ్లీహిల్స్‌లోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు రెండో రోజు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం ఉదయం శ్రీ వేంకటేశ్వర స్వామి వారు చినశేష వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.
- వీవర్స్ హబ్ ఎగ్జిబిషన్.. హ్యాండ్ లూమ్ కలెక్షన్ థీమ్‌తో ఫ్యాషన్ షో [ 18-02-2026] సుందరీమణుల చీరకట్టు అందాలు చూపరులను ఆకట్టుకున్నాయి.
- విడాకులు ఇచ్చిందన్న కోపంతో.. మాజీ భార్యను హత్య చేసి.. [ 18-02-2026] వనస్థలిపురంలోని గ్రీన్‌సిటీ కాలనీలో దారుణం చోటుచేసుకుంది.
- కీసరగుట్టలో ముగిసిన బ్రహ్మోత్సవాలు [ 18-02-2026] సుప్రసిద్ధ శైవ క్షేత్రం కీసరగుట్టలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిశాయి.
- ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికకు లైన్ క్లియర్ [ 18-02-2026] రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికకు అడ్డంకి తొలగింది. ఛైర్మన్ ఎన్నికపై తుది నిర్ణయం ఆర్వోదేనని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది.
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి [ 18-02-2026] షాద్‌నగర్‌లో మంగళవారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది.
- మా పూర్వీకులు తప్పు చేశారు.. క్షమించండి: విజయేంద్రప్రసాద్ [ 18-02-2026] ‘మాది సంపన్న కుటుంబం.. అయితే నాకు తెలిసీ ఎప్పుడూ తప్పు చేయలేదు.. మా పూర్వీకులు అంటరానితనం పేరుతో నోటితో చెప్పలేని భయంకరమైన దారుణాలు చేశార’ని ప్రముఖ సినీ రచయిత విజయేంద్రప్రసాద్ పేర్కొన్నారు.
- నిరీక్షణ జాబితాలో ఉన్నా.. టికెట్ పక్కా! [ 18-02-2026] రైల్వే ప్రయాణికుల ‘బెర్త్ కన్ఫర్మేషన్’ అవకాశాలు పెంచే ‘వికల్ప్’ని ఎక్కువ మంది వినియోగించుకోవాలని రైల్వే సూచిస్తోంది.
- పీఠముడి [ 18-02-2026] 24 వార్డులున్న ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో భారాస 13 స్థానాలు, కాంగ్రెస్ 8, భాజపా 2 స్థానాల్లో గెలవగా.. ఒక స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. సోమవారం 23 మంది కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేశారు.
- రీల్స్‌తో ఆకట్టు.. ఖాతాలు కొల్లగొట్టు [ 18-02-2026] చేతిలో సెల్‌ఫోన్ ఉంటే చాలు.. ఫేస్‌బుక్, ఇన్‌స్టా, టెలిగ్రామ్, ఎక్స్, వాట్సప్ వంటి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టే అంశాలను వెతుకుతారు. ఇన్‌ఫ్ల్యూయెన్సర్ల వీడియోలు.. ప్రముఖులు పంచుకునే అంశాల్లో మునిగిపోతుంటారు.
- అంధులకు ఆసరా... గర్భిణులకు భరోసా [ 18-02-2026] మాదాపూర్ హైటెక్స్‌లో మంగళవారం ప్రారంభమైన బయోఏషియా-2026 సదస్సులో పలు ఆవిష్కరణలు ఆసక్తి రేకెత్తించాయి. రోడ్డు దాటేందుకు అంధులకు ఉపయోగపడేలా, గర్భంలో శిశువు ఎదుగుదలను తెలియజెప్పి గర్భిణులకు భరోసాగా నిలిచేలా..
- సోషల్ మీడియా మత్తులో పడి.. పోలీసులకు చిక్కి [ 18-02-2026] సోషల్ మీడియా మత్తులో పడి లైక్‌ల కోసం దేవుడి ముందు మత్తు పదార్థాలను ప్రసాదంగా చూపుతూ రీల్స్ చేసిన ఇద్దరు యువకులు పోలీసులకు చిక్కారు.
- కడుపులో రాడ్లు దిగిన వ్యక్తికి పునర్జన్మ [ 18-02-2026] ప్రమాదవశాత్తు మేడపై నుంచి కిందపడిన వ్యక్తి కడుపులో రెండు ఇనుపచువ్వలు గుచ్చుకున్నాయి. అరుదైన శస్త్రచికిత్స చేసి ఆ వ్యక్తికి పునర్జన్మను ప్రసాదించారు ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు.
- ఏఐ.. ఆటొమేషన్‌తో వైద్య రంగంలో పెనుమార్పులు [ 18-02-2026] ‘ప్రపంచ ఆరోగ్య ముఖచిత్రం వేగంగా మారిపోతోంది. నిన్నటి వరకూ అసాధ్యమనుకున్న చికిత్సలు నేడు ‘టెక్-బయో’ విప్లవంతో సుసాధ్యమవుతున్నాయి.
- చింతల్ సర్కిల్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు [ 18-02-2026] జీహెచ్‌ఎంసీ చింతల్ సర్కిల్ కార్యాలయంలో మంగళవారం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్ వాహీద్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు.
- 36.8 కి.మీ దూరం.. 25 నిమిషాలు [ 18-02-2026] హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగికి ఊపిరితిత్తుల మార్పిడి కోసం మంగళవారం శంషాబాద్ విమానాశ్రయం నుంచి బేగంపేట వరకు మంగళవారం సాయంత్రం ఆర్జీఐఏ ట్రాఫిక్ పోలీసులు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు.
- పైప్‌లైన్ ధ్వంసం.. సెల్లార్లలోకి నీరు [ 18-02-2026] మణికొండలో భారీ పైప్‌లైన్ ధ్వంసం కావడంతో పలు కాలనీల్లోని అపార్టుమెంట్ల సెల్లార్లలోకి పెద్దఎత్తున వరదనీరు చేరింది.
- మరో ప్రీలాంచ్ మోసం [ 18-02-2026] రాజధానిలో భారతి బిల్డర్స్ సంస్థ మరో ప్రీలాంచ్ మోసం బయటపడింది. ‘రెండేళ్లలో మీ పెట్టుబడి రెట్టింపు చేసుకోండి..’అంటూ భారతి బిల్డర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.5.39 కోట్ల డిపాజిట్లు సేకరించి బోర్డు తిప్పేసింది.
- భవనాలకూ ఆధార్ [ 18-02-2026] ప్రతి మనిషికీ విశిష్ట గుర్తింపు సంఖ్యతో ఆధార్‌కార్డు జారీ అయినట్లు.. నగరంలోని ప్రతి భవనానికి కూడా క్యూఆర్ కోడ్, విశిష్ట గుర్తింపు సంఖ్య జారీ కాబోతుంది.
- హోర్డింగ్‌లపై నిషేధం ఎత్తివేత! [ 18-02-2026] నగరంలో మళ్లీ హోర్డింగ్‌లు ఏర్పాటు కాబోతున్నాయి. ప్రజల భద్రతకు ముప్పుగా పరిణమిస్తున్నాయనే కారణంతో గత సర్కారు..
- త్వరలో జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్‌లో.. ఏఐ చాట్‌బాట్ [ 18-02-2026] నిర్మాణ అనుమతికి దరఖాస్తు చేసుకోవడం ఎలా, జనన, మరణ ధ్రువపత్రాలు పొందాలంటే ఏయే పత్రాలను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలి తదితర సందేహాలను నివృత్తి చేసుకునేందుకు అధికారుల వద్దకు వెళ్లనక్కర్లేదు.
- నిబంధనలకు విరుద్ధంగా అధిక బిల్లు [ 18-02-2026] కొవిడ్-19 చికిత్స పేరుతో అధిక బిల్లు వసూలు చేసిన ఓల్డ్ బోయిన్‌పల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిని హైదరాబాద్ జిల్లా వినియోగదారుల కమిషన్-2 మందలించింది.
- భార్య చికెన్ వండలేదని విశ్రాంత ఉద్యోగి ఆత్మహత్య [ 18-02-2026] అతడో డిఫెన్స్ విశ్రాంత ఉద్యోగి.. చికెన్ తీసుకుని ఇంటికెళ్లాడు.. ఘుమఘుమలాడే చికెన్ కూర వండాలని భార్యకు చెప్పాడు.. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది.
- సిటీ ఏసీ బస్సుల్లో 30% ఛార్జీల తగ్గింపు! [ 18-02-2026] నగరంలో ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరుగుతున్నాయి. మార్చి నుంచి ఎండలు తీవ్రం కానున్న నేపథ్యంలో ఆర్టీసీ యాజమాన్యం ఎలక్ట్రిక్ ఏసీ బస్సు ఛార్జీల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
English Translation
Violence against Hindus in Bangladesh should be opposed

- A
- A+
- A++

Capra: Bajrang Dal Telangana State Vice President Srikanth has called upon the people of the country to oppose the violence against Hindus in Bangladesh with open arms. On Tuesday, Vishwa Hindu Parishad and Bajrang Dal Malkajigiri branches organized protest programs in Capra. From Kushaiguda Bus Stand to ECIL Square, a protest was held with placards and banners. They demanded to stop attacks on Hindus. Loud slogans were raised against Bangladesh. Leaders Karthik, Venkatachalam, Challa Prabhakar, Ganesh, Rajinikanth Reddy, Arun, CH Srikanth, Akhil, Sumanth, Vishal participated in this program.
► Read latest Hyderabad Newsand Telugu News► Follow us on Facebook, Twitter, href="https://www.instagram.com/eenadulivenews/?hl=en" target="_blank" rel="noopener">Instagram& Google News. Tags :Note:Business advertisements appearing on Eenadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. There is no need for correspondence in this matter.
More
- Threat drivers.. Gold robbery! [ 18-02-2026] The incident of looting gold by threatening motorists came to light in Shankarpally late.
- Fire in West Maredupalli [ 18-02-2026] A fire broke out in a grocery shop in West Maredupalli's Samrat Colony on Wednesday due to an electrical short circuit. 18-02-2026] The annual Brahmotsavam of Sri Venkateswara Swamy at Jubilee Hills continues on its second day. As part of this, on Wednesday morning Sri Venkateswara swami appeared to the devotees on the Chinashesha vehicle.
- Weavers Hub Exhibition. 18-02-2026] The beauty of beautiful women's sarees impressed the onlookers.
- He killed his ex-wife out of anger that she had given him a divorce.. [ 18-02-2026] An atrocity took place in Green City Colony in Vanasthalipuram. 18-02-2026] The Mahashivratri Brahmotsavam has concluded at Keesaragutta, a famous Shaivite shrine.
- Line clear for Ibrahimpatnam Municipal Chairman election [ 18-02-2026] The obstacle to the election of Ibrahimpatnam Municipal Chairman of Rangareddy District has been removed. The Telangana High Court has made it clear that the final decision on the election of the Chairman will be with Arvo.
- Two killed in a road accident [ 18-02-2026] A road accident took place in Shadnagar on Tuesday midnight.
- Our forefathers did wrong.. Sorry: Vijayendra Prasad [ 18-02-2026] 'Ours is a wealthy family.. But as far as I know, we have never done anything wrong.. Our ancestors committed unspeakable atrocities in the name of untouchability' said famous film writer Vijayendra Prasad. [ 18-02-2026] Railways suggest more people to use 'Vikalp' which increases the chances of 'berth confirmation' of railway passengers.
- Peethamudi [ 18-02-2026] In the Ibrahimpatnam municipality with 24 wards, Bharasa won 13 seats, Congress 8 and BJP 2.. One independent candidate won. 23 councilors were sworn in on Monday. 18-02-2026] If you have a cell phone in your hand, you can look for things that are circulating on social media like Facebook, Instagram, Telegram, X, WhatsApp. Videos of influencers.. are immersed in the topics shared by celebrities.
- Support for the blind... Reassurance for pregnant women [ 18-02-2026] In the BioAsia-2026 conference, which started on Tuesday at Madapur Hitex, many innovations aroused interest. To be useful for the blind to cross the road, to inform the growth of the baby in the womb and to be reassuring to pregnant women. 18-02-2026] Two young men who got addicted to social media and made reels showing intoxicants in front of God for likes were caught by the police. 18-02-2026] Two iron rods pierced the stomach of a person who fell down from the floor by accident. The doctors of Osmania hospital performed a rare surgery and gave the man a new birth. 18-02-2026] The face of global health is changing rapidly. Treatments that were thought impossible till yesterday are becoming possible today with the 'Tech-Bio' revolution.
- ACB tests at Chintal Circle office [ 18-02-2026] ACB officials conducted searches at GHMC Chintal Circle office on Tuesday. Tax Inspector Waheed was detained and interrogated.
- Distance of 36.8 km.. 25 minutes [ 18-02-2026] RGIA traffic police established a green channel from Shamshabad Airport to Begumpet on Tuesday evening for a lung transplant for a patient who is in critical condition at Hyderabad Kims Hospital.
- Pipeline destruction.. water into the cellars [ 18-02-2026] A huge pipeline broke in Manikonda, causing massive flood water to enter the cellars of apartments in many colonies.
- Another prelaunch fraud [ 18-02-2026] Another pre-launch scam by Bharti Builders has come to light in the capital. ``Double your investment in two years..'' Bharti Builders India Pvt Ltd has collected deposits of Rs.5.39 crores and returned the board.
- Aadhaar for buildings [ 18-02-2026] As every man is issued with a unique identification number, Aadhaar card is going to be issued to every building in the city with a QR code and unique identification number. [ 18-02-2026] Hoardings are going to be put up again in the city. The previous government on the grounds that they are becoming a threat to public safety..
- Soon on the GHMC website.. AI chatbot [ 18-02-2026] No need to go to the authorities to clear doubts about how to apply for building permission, what documents to upload on the website to get birth and death certificates.
- High bill against rules [ 18-02-2026] Hyderabad District Consumer Commission-2 reprimanded a private hospital in Old Boinpally for charging high bill in the name of Covid-19 treatment.
- Retired employee committed suicide because his wife did not cook chicken [ 18-02-2026] He is a retired defense employee. He took the chicken and went home.. He told his wife to cook chicken curry.. So far so good.
- 30% discount on city AC buses! [ 18-02-2026] The temperature in the city is gradually increasing. It is learned that the management of RTC has taken a key decision regarding the fares of electric AC buses in the face of intense heat from March.