రౌడీలను సపోర్ట్‌ చేసే పార్టీలను గుర్తించాల్సిన అవసరం లేదన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తనకు ఎవరూ శత్రువులు కాదని, విధానాలపై ప్రశ్నించే పార్టీలను వ్యతిరేకించనని వివరించారు. ఆకు రౌడీలను ప్రోత్సహిస్తే రౌడీ సమూహంగానే గుర్తిస్తానన్నారు. చివరి వరకు రాజ్యాంగబద్ధంగానే ఉంటామని తప్పదు అనుకుంటేనే గొడవకు దిగుతామని పేర్కొన్నారు.

Updated at - Dec 22 , 2025 | 08:40 PM


English Translation
AP Deputy CM Pawan Kalyan said that there is no need to identify parties that support rowdies. He explained that no one is his enemy and he does not oppose parties who question policies. He said that if the leaf encourages bullies, it will be recognized as a group of bullies. They said that they will fight only if they believe that they will remain constitutional till the end.

Updated at - Dec 22, 2025 | 08:40 PM