సోషల్ మీడియా ప్రపంచం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. వినోదాత్మక, ఆకర్షణీయ, వినూత్న వీడియోలు నెటిజన్లను ఆకర్షించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. ఆ వీడియోలు సోషల్ మీడియా జనాలను విపరీతంగా ఆకట్టుకుని బాగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఫన్నీ వీడియోలు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఓ వ్యక్తి ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది (funny interview viral video).


omedyculture.inఅనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ కుర్రాడు ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. అతడి మార్కులు చూసిన సంస్థ ప్రతినిధులు ఇంటర్మీడియట్ గురించి ప్రశ్నించారు. మీరు ఎందుకు ఇంటర్ పాస్ కాలేకపోయారని అభ్యర్థిని ఇంటర్వ్యూయర్ ప్రశ్నించారు. దానికి ఆ కుర్రాడు స్పందిస్తూ.. 'మా సర్ వేరే మేడమ్‌తో పారిపోయారు.. దాంతో కాలేజీ మూసేశారు' అని చెప్పాడు (hilarious education story).


ఆ కుర్రాడి సమాధానం విని అక్కడున్న అందరూ నవ్వుకున్నారు (unexpected interview answer). ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. దాదాపు 8 లక్షల మంది ఈ వీడియోను వీక్షించారు. 55 వేల కంటే ఎక్కువ మంది ఈ వీడియోను లైక్ చేసి తమదైన శైలిలో ఫన్నీ కామెంట్లు చేశారు. ఈ కుర్రాడికి గొప్ప భవిష్యత్తు ఉంటుందని ఒకరు సరదాగా కామెంట్ చేశారు. నన్ను అడిగినపుడు నేను కూడా ఈ సాకు చెబితే బాగుండేదని మరొకరు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..


మరిన్ని ప్రత్యేక వార్తలుకోసం క్లిక్ చేయండి..


English Translation

The world of social media is very fascinating. Entertaining, engaging, innovative videos are always ready to attract netizens. Those videos are very popular on social media and are becoming very viral. Especially funny videos are attracting many people. Recently, a video of a person's interview is doing the rounds. That video is currently going viral on social media (funny interview viral video).


omedyculture.in Instagram user posted this video on social media. According to that video which is going viral.. a boy attended the interview. After seeing his marks, the representatives of the organization asked him about the intermediate. The interviewer asked the candidate why you could not get inter pass. The boy responded to that.. 'My sir ran away with another madam.. That's why the college was closed' (hilarious education story). This funny video is going viral on social media. Almost 8 lakh people have watched this video. More than 55 thousand people liked this video and made funny comments in their own style. One jokingly commented that this boy has a great future. When I was asked, someone else said that it would have been better if I had made this excuse.


Also read..


Click for more Exclusive News..