Ather price hike: జనవరి 1 నుంచి ఏథర్‌ ఈవీ ధరలకు రెక్కలు

Eenadu icon
By Business News Team Published : 22 Dec 2025 14:15 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

Ather price hike | ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ విద్యుత్‌ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఏథర్‌ ఎనర్జీ (Ather price hike) తన స్కూటర్ల ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది. అన్ని మోడళ్లపై గరిష్ఠంగా రూ.3 వేల వరకు పెంపు ఉంటుందని తెలిపింది. జనవరి 1 నుంచి పెరిగిన ధరలు అమల్లోకి రానున్నాయి. ముడిసరకు ధరలు పెరగడం, అంతర్జాతీయంగా కీలక ఎలక్ట్రానిక్‌ ఉపకరణాల ధరలు పెరగడం, ఫారెక్స్‌ ప్రభావం కారణంగా ధరల పెంపు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.

ప్రస్తుతం ఏథర్‌ సంస్థ 450 సిరీస్‌లో పెర్ఫార్మెన్స్‌ స్కూటర్లను, రిజ్తా పేరిట ఫ్యామిలీ స్కూటర్లను విక్రయిస్తోంది. వీటి ధరలు రూ.1,14,546 నుంచి ప్రారంభమై రూ.1,82,946 వరకు ఉన్నాయి. ధరల పెంపు ఒక్కో మోడల్‌పై ఒక్కోలా ఉండనుంది. ప్రస్తుతం ‘ఎలక్ట్రానిక్‌ డిసెంబర్‌’ స్కీమ్‌ నిర్వహిస్తున్నామని ఏథర్‌ తెలిపింది. దీంతో ఎంపిక చేసిన నగరాల్లో ఏథర్‌ స్కూటర్‌ కొనుగోళ్లపై రూ.20వేల వరకు ప్రయోజనాలను అందిస్తున్నట్లు తెలిపింది. ఇప్పటికే కార్ల ధరలు పెంచుతున్నట్లుపలు కంపెనీలు ప్రకటించాయి. ఇతర ద్విచక్ర, విద్యుత్‌ వాహన తయారీ సంస్థలూ ధరల పెంపును ప్రకటించే అవకాశం ఉంది.

► Read latest Business Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • తొలి యమహా ఈవీ స్కూటర్‌.. ధర ఎంతంటే..? ప్రముఖ ద్విచక్ర వాహనాల సంస్థ యమహా మోటార్‌ ఇండియా తన తొలి ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ఈసీ-06ను దేశీయ మార్కెట్‌లోకి విడుదల చేసింది. 
  • నెలకు రూ.49 వేలతో ఇంటికి టెస్లా వై Tesla offers: ఎలాన్‌ మస్క్‌కు చెందిన కార్ల తయారీ సంస్థ టెస్లా (Tesla) దేశీయంగా తన విక్రయాలు పెంచుకునేందుకు కొత్త వ్యూహంతో ముందుకొచ్చింది.
  • 3 లక్షల స్కూటర్లను రీకాల్ చేసిన యమహా.. మోడళ్లు ఇవే Yamaha recall: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ యమహా మోటార్‌ ఇండియా 3 లక్షల స్కూటర్ల రీకాల్‌ చేపట్టింది.
  • టయోటా నుంచి తొలి ఈవీ.. సింగిల్‌ ఛార్జ్‌తో 543 km Toyota Urban Cruiser Ebella: ప్రముఖ కార్ల తయారీ కంపెనీ టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ (Toyota) దేశంలో తొలి విద్యుత్‌ కారును విడుదల చేసింది. అర్బన్‌ క్రూయిజర్‌ ఎబెల్లా (Toyota Urban Cruiser Ebella) పేరిట దీన్ని లాంచ్‌ చేసింది.
  • కొరవడిన అమ్మకాలు.. టెస్లా Yపై ₹2 లక్షల వరకు డిస్కౌంట్‌ Tesla discount: ఎన్నో అంచనాల మధ్య భారత్‌లోకి ఎంట్రీ ఇచ్చిన టెస్లాకు ఆదిలోనే అవాంతరాలు ఎదురవుతున్నాయి.
  • వాహనాల టైర్లు కేవలం నలుపు రంగులోనే ఎందుకుంటాయి? వాహనాల టైర్ల రంగు ఎందుకు నలుపు రంగులోనే ఉంటుంది. దీనికి కార్బన్‌ బ్లాక్‌ ప్రధాన కారణం.
  • బజాజ్‌ నుంచి చేతక్‌ కొత్త EV.. ధర రూ.లక్షలోపే! Bajaj chetak c25: ప్రముఖ ఆటో మొబైల్‌ సంస్థ బజాజ్‌ ఆటో చేతక్‌.. సీ25 పేరిట కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను లాంచ్‌ చేసింది. దీని ధరను రూ.91,399 (ఎక్స్‌ షోరూమ్‌)గా నిర్ణయించింది.
  • టాటా పంచ్‌ ఫేస్‌లిఫ్ట్‌ విడుదల.. ధర ₹5.59 లక్షల నుంచి ప్రారంభం Tata Punch Facelift:  ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్‌ పాసింజర్స్‌ వెహికల్స్‌.. టాటా పంచ్‌ ఫేస్‌లిఫ్ట్‌ను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ.5.59 లక్షల (ఎక్స్-షోరూమ్‌) నుంచి ప్రారంభమవుతుంది.
  • సుజుకీ ఇ-యాక్సెస్‌ వచ్చేసింది.. ధర రూ.1.88 లక్షలు Suzuki e-Access: సుజుకీ మోటార్‌సైకిల్‌ ఇండియా తన తొలి విద్యుత్‌ స్కూటర్‌ను దేశీయ మార్కెట్‌లోకి లాంచ్‌ చేసింది. తన విజయవంతమైన మోడల్‌ యాక్సెస్‌ను.. ఎలక్ట్రిక్‌ వెర్షన్‌లో ఇ-యాక్సెస్‌ పేరుతో లాంచ్‌ చేసింది.
  • మహీంద్రా నుంచి ఎక్స్‌యూవీ 3XO ఈవీ.. ధరెంత? Mahindra XUV 3XO: ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీ మహీంద్రా అండ్‌ మహీంద్రా సబ్‌కాంపాక్ట్‌ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ ఈవీని (Mahindra XUV 3XO) మంగళవారం లాంచ్‌ చేసింది.
  • మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్‌ఓ.. ధరల శ్రేణి రూ.13.66- 24.11 లక్షలు మహీంద్రా అండ్‌ మహీంద్రా, కొత్తగా ఎక్స్‌యూవీ 7ఎక్స్‌ఓ ఎస్‌యూవీని సోమవారం ఆవిష్కరించింది. ఏఎక్స్, ఏఎక్స్‌3, ఏఎక్స్‌5, ఏఎక్స్‌7, ఏఎక్స్‌7టీ, ఏఎక్స్‌7ఎల్‌ వేరియంట్లలో ఈ వాహనం లభ్యం కానుంది.
  • మార్కెట్‌లోకి కొత్త కియా సెల్టోస్‌.. ధర ₹10.99 లక్షల నుంచి ప్రారంభం New Kia Seltos: ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా తన రెండో జనరేషన్‌ సెల్టోస్‌ను (Kia Seltos) దేశీయ మార్కెట్‌లో విడుదల చేసింది.
  • విద్యుత్‌ కార్లలో టాటా దూకుడు.. లక్ష విక్రయాలు దాటిన నెక్సాన్‌.ఈవీ Tata Motors:  ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్‌ పాసింజర్స్‌ వెహికల్స్‌ (TMPV) అరుదైన మైలురాయిని సాధించింది. టాటా రూపొందించిన నెక్సాన్‌.ఈవీ (Nexon.ev) లక్ష విక్రయాలు సాధించిన తొలి విద్యుత్‌ కారుగా నిలిచింది.
  • జనవరి నుంచి జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్‌ కార్ల ధరలు పైకి JSW MG Motor price hike: ప్రముఖ కార్ల తయారీ కంపెనీ జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్‌ ఇండియా (JSW MG Motor) తమ కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది.
  • మారుతీ వ్యాగన్‌ఆర్‌లో స్వివెల్‌ సీటు వృద్ధులు, దివ్యాంగులు కూడా సౌకర్యవంతంగా ప్రయాణించేలా, మారుతీ సుజుకీ వ్యాగన్‌ఆర్‌ కారులో స్వివెల్‌ సీటు అమర్చుతోంది.
  • ఏథర్‌ రిజ్తా విక్రయాల్లో దూకుడు.. 20 నెలల్లో 2 లక్షల మైలురాయి Ather Rizta: ప్రముఖ విద్యుత్‌ వాహనాల తయారీ సంస్థ ఏథర్‌ ఎనర్జీకి (Ather energy) చెందిన ఫ్యామిలీ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ రిజ్తా (Ather Rizta) అరుదైన మైలురాయిని సాధించింది.
  • కొత్త కియా సెల్టోస్‌ వచ్చేసింది.. ఫీచర్లు, బుకింగ్‌ వివరాలు ఇవే! Kia Seltos: ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా తన రెండో జనరేషన్‌ సెల్టోస్‌ను ఆవిష్కరించింది. గట్టి పోటీ ఉన్న మిడ్‌సైజ్‌ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో అత్యాధునిక హంగులతో 2026 మోడల్‌ సెల్టోస్‌ను తీసుకొచ్చింది.
  • టాటా సియారా వచ్చేసింది.. ధర రూ.11.49 లక్షల నుంచి ప్రారంభం Tata Sierra: ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీ టాటా మోటార్స్‌ ప్యాసింజర్స్‌ వెహికల్స్‌ (TMPV) తన ఐకానిక్‌ మోడల్‌ సియారాను (Tata Sierra) మళ్లీ మార్కెట్‌లోకి తీసుకొచ్చింది.
  • బైకులన్నింటికీ ABS తప్పనిసరి.. ఇప్పట్లో లేనట్లే! Two wheeler ABS: టూవీలర్స్‌ అన్నింటిలో 2026 జనవరి 1 నాటికి ABSను తప్పనిసరి చేయాలని ప్రభుత్వం గతంలో ప్రతిపాదించింది. కానీ, కంపెనీలు అందుకు సిద్ధంగా లేకపోవటంతో వాయిదా వేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
  • మారుతీ సుజుకీ 39 వేల యూనిట్ల రీకాల్‌.. ఈ మోడల్‌ మీదగ్గర ఉందా? Maruti Suzuki recall: ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ (Maruti Suzuki) 39,506 కార్ల గ్రాండ్‌ విటారా (Grand Vitara) రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది.

English Translation

Ather price hike: Wings for Aether EV prices from January 1

Eenadu icon
By Business News Team Published : 22 Dec 2025 14:15 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

Ather price hike | Internet Desk: Leading electric two-wheeler manufacturer Ather Energy has announced a price hike for its scooters. It has been said that there will be a maximum increase of Rs.3 thousand on all models. The increased prices will come into effect from January 1. The company said in a statement that the decision to increase the prices was due to the increase in the prices of raw materials, the increase in the prices of key electronic appliances internationally and the impact of forex.

At present, the company Aether sells performance scooters in the 450 series and family scooters in the name of Rizta. Their prices start from Rs.1,14,546 to Rs.1,82,946. The price increase will be different for each model. Aether said that they are currently running the 'Electronic December' scheme. With this, it said that it is offering benefits up to Rs. 20 thousand on the purchase of Aether scooter in selected cities. Many companies have already announced that they are increasing the prices of cars. Other two-wheeler and electric vehicle manufacturers are also likely to announce price hike.

► Read latest Business Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

Note:Business advertisements appearing on Eenadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. There is no room for correspondence in this matter.

More

  • The first Yamaha EV scooter.. What is the price..? The leading two-wheeler company Yamaha Motor India has launched its first electric scooter EC-06 in the domestic market. 
  • Tesla Y for home with Rs.49 thousand per month Tesla offers: Tesla, the car manufacturer owned by Elon Musk, has come up with a new strategy to increase its domestic sales.
  • Yamaha has recalled 3 lakh scooters. Yamaha recall: Leading two-wheeler manufacturer Yamaha Motor India has undertaken a recall of 3 lakh scooters.
  • The first EV from Toyota.. 543 km on a single charge Toyota Urban Cruiser Ebella: Leading car manufacturing company Toyota Kirloskar Motor (Toyota) has released the first electric car in the country. It has been launched in the name of Urban Cruiser Ebella (Toyota Urban Cruiser Ebella). Tesla discount: Tesla, which has entered India amid many expectations, is facing problems from the beginning.
  • Why are the vehicle tires only black? Why are vehicle tires black in color? Carbon black is the main reason for this.
  • Chetak New EV from Bajaj.. Price under Rs.1 Lakh! Bajaj chetak c25: The leading auto mobile company Bajaj Auto Chetak has launched a new electric scooter named C25. It has been priced at Rs.91,399 (ex-showroom).
  • Tata Punch facelift launched.. Price starts from ₹5.59 lakh Tata Punch Facelift: The leading car manufacturer Tata Motors has launched Passengers Vehicles.. Tata Punch Facelift in the domestic market. Its price starts from Rs.5.59 lakh (ex-showroom).
  • Suzuki e-Access has arrived.. Price is Rs.1.88 lakh Suzuki e-Access: Suzuki Motorcycle India has launched its first electric scooter in the domestic market. It has launched its successful model Access.. in an electric version called e-Access.
  • XUV 3XO EV from Mahindra.. How much? Mahindra XUV 3XO: Leading automobile company Mahindra and Mahindra has launched the XUV 3XO EV in the subcompact SUV segment on Tuesday. Mahindra and Mahindra launched the new XUV 7XO SUV on Monday. The vehicle will be available in AX, AX3, AX5, AX7, AX7T and AX7L variants.
  • New Kia Seltos in the market.. Price starts from ₹10.99 lakh New Kia Seltos: Leading car manufacturer Kia has launched its second generation Seltos in the domestic market. Tata Motors: Leading carmaker Tata Motors Passenger Vehicles (TMPV) has achieved a rare milestone. Tata's Nexon.ev has become the first electric car to achieve one lakh sales. JSW MG Motor price hike: The leading car manufacturing company JSW MG Motor India (JSW MG Motor) has announced a hike in the prices of its cars.
  • Swivel seat in Maruti WagonR Maruti Suzuki WagonR is installing a swivel seat in the car so that the elderly and the disabled can travel comfortably. Ather Rizta: Ather Rizta, a family electric scooter belonging to the leading electric vehicle manufacturer Ather energy, has achieved a rare milestone.
  • New Kia Seltos has arrived.. Features, booking details are here! Kia Seltos: Leading car manufacturer Kia has unveiled its second generation Seltos. In the fiercely competitive midsize SUV segment, the 2026 model Seltos has been brought in with the latest touches. Tata Sierra: The leading automobile company Tata Motors Passenger Vehicles (TMPV) has brought back its iconic model Tata Sierra in the market.
  • ABS is mandatory for all bikes. Two wheeler ABS: The government had earlier proposed to make ABS mandatory in all two wheelers by January 1, 2026. But, it is reported that there is a possibility of postponement as the companies are not ready for it.
  • Maruti Suzuki recall of 39 thousand units.. Is this model close? Maruti Suzuki recall: Leading car manufacturer Maruti Suzuki has announced a recall of 39,506 Grand Vitara cars.