Parasakthi Release date: మారిన ‘పరాశక్తి’ విడుదల తేదీ.. సంక్రాంతికి పోటీ ఆసక్తికరం..

Eenadu icon
By Entertainment Team Updated : 22 Dec 2025 19:10 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్‌డెస్క్: శివ కార్తికేయన్‌ (Sivakarthikeyan), శ్రీలీల (Sree Leela) ప్రధాన పాత్రల్లో సుధా కొంగర తెరకెక్కిస్తున్న చిత్రం ‘పరాశక్తి’ (Parasakthi). రవి మోహన్‌, అథర్వ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తొలుత అనుకున్న షెడ్యూల్‌ ప్రకారం ఈ చిత్రాన్ని జనవరి 14న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు ఇంకాస్త ముందుగానే ‘పరాశక్తి’ ప్రేక్షకులను పలకరించనుంది. జనవరి 10న ఈ చిత్రం తమిళ, తెలుగు భాషల్లో విడుదల కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిన్న వీడియోను విడుదల చేశారు. ఆకాశ్‌ భాస్కరన్‌కు చెందిన డాన్‌ పిక్చర్స్‌ రూ.150 కోట్ల బడ్జెట్‌తో ‘పరాశక్తి’ని నిర్మిస్తోంది.

  • : ఈ ఏడాదికి ఇవే చివరి సినిమాలు..

‘పరాశక్తి’ విడుదల తేదీ మారడంతో తమిళ బాక్సాఫీస్‌ వద్ద ఆసక్తికర పోటీ నెలకొంది. హెచ్‌.వినోద్‌ దర్శకత్వంలో విజయ్‌ నటిస్తున్న ‘జన నాయగన్‌’ జనవరి 9న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. అది విడుదలైన ఒకరోజు తర్వాత ‘పరాశక్తి’ వస్తున్నట్లు ప్రకటించడంతో తమిళ బాక్సాఫీస్‌ లెక్కలు మారాయి. రెండు భాషల్లో విడుదలవుతున్న ‘పరాశక్తి’కి తెలుగులో థియేటర్స్‌ దొరకడం కాస్త కష్టమే. ఎందుకంటే సంక్రాంతి పండగ మూడు రోజులు ఇక్కడ వరుస సినిమాలు సందడి చేయనున్నాయి. ఈ క్రమంలో అప్పుడు రావడం సరైన నిర్ణయం కాదని చిత్ర బృందం భావించింది. దీంతో విడుదల తేదీని కాస్త ముందుకు జరిపినట్లు తెలుస్తోంది. తెలుగులో జనవరి 9న ప్రభాస్‌ ‘ది రాజా సాబ్‌’,  జనవరి 12న చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్‌గారు’, జనవరి 13న ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’, జనవరి 14న ‘నారీ నారీ నడుమ మురారి’, జనవరి 14న ‘అనగనగా ఒక రాజు’ చిత్రాలు సందడి చేయబోతున్నాయి.


► Read latest Movies Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 22 Dec 2025 18:50 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • మరో చారిత్రకగాథతో సంజయ్‌ లీలా భన్సాలీ.. ‘జై సోమనాథ్‌’ భారతీయ సినీ ప్రేక్షకులను అలరించడానికి మరో చారిత్రక కథ సిద్ధమవుతోంది. లార్జర్‌ దేన్‌ లైఫ్‌ కథలను అందించడంలో బాలీవుడ్‌ దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ సిద్ధహస్తులు.
  • చిన్న ఛేంజ్‌.. థియేటర్లలోకి ‘సాంప్రదాయిని సుప్పిని..’రిలీజ్‌ ఆ రోజే.. సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ (ఎస్‌ఎస్‌ఎస్‌) విడుదలలో చిన్న మార్పు చోటుచేసుకుంది.
  • ఆ జాబితాలోకి ‘ది ప్యారడైజ్‌’.. కొత్త విడుదల తేదీ వచ్చేసింది నాని హీరోగా తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్‌’ సినిమా విడుదల వాయిదా పడింది.
  • దర్శకురాలిగా వరలక్ష్మీ శరత్‌కుమార్‌.. అలరిస్తున్న ప్రమోషనల్‌ వీడియో నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌ కొత్త ప్రయాణం మొదలుపెట్టారు. దర్శకురాలిగా ఓ సినిమాని ప్రకటించారు.
  • అందుకే మా సినిమాకు ‘ఏ’ సర్టిఫికెట్‌ : ‘కపుల్‌ ఫ్రెండ్లీ’ నిర్మాత ‘కపుల్‌ ఫ్రెండ్లీ’ విషయంలో సెన్సార్‌ బోర్డు అభ్యంతరం చెప్పిందని ధీరజ్‌ మొగిలినేని తెలిపారు.
  • వాలెంటైన్స్‌ డే స్పెషల్‌.. ఈ వారం థియేటర్‌/ఓటీటీ చిత్రాలివే! వాలెంటైన్స్‌ డే సందర్భంగా పలు ఆసక్తికర చిత్రాలు ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నాయి. అటు థియేటర్‌తో పాటు, ఇటు ఓటీటీలోనూ అలరించే చిత్రాలేంటో చూసేయండి.
  • 2027 సంక్రాంతికి అక్కినేని హీరో మూవీ.. ‘అన్నపూర్ణ స్టూడియోస్‌’ ఆసక్తికర పోస్టు తమ నిర్మాణ సంస్థ నుంచి వచ్చే ఏడాది సంక్రాంతికి ఓ సినిమా వస్తుందని ‘అన్నపూర్ణ స్టూడియోస్‌’ ప్రకటించింది. 
  • ఈ కథ చిరంజీవికి బాగా తెలుసు.. విజయ్‌ సేతుపతిని అనుకున్నా కానీ: అర్జున్‌ తాను డైరెక్ట్‌ చేసిన ‘సీతాపయనం’ గురించి అర్జున్‌ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
  • పవర్‌ఫుల్‌ టైటిల్‌తో తరుణ్‌ భాస్కర్‌ మూవీ.. ‘జీపీఎస్‌’ అంటే ఇదే తరుణ్‌ భాస్కర్‌ కొత్త టైటిల్‌ను ప్రకటించారు. ఆయన హీరోగా తెరకెక్కుతున్న రెండో చిత్రమిది.
  • రామ్‌చరణ్‌ ‘పెద్ది’ వాయిదా.. కొత్త విడుదల తేదీ ఇదే రామ్‌చరణ్‌ సినిమా ‘పెద్ది’ విడుదల వాయిదా పడింది. 
  • పవన్‌ ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’.. రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ విడుదల తేదీ ఖరారైంది.
  • ‘డెకాయిట్‌’ మరోసారి వాయిదా.. కొత్త రిలీజ్‌ డేట్‌ ఇదే అడివి శేష్‌ ప్రధాన పాత్రలో రానున్న ‘డెకాయిట్‌’ మరోసారి వాయిదా పడింది
  • ‘వారణాసి’కి ‘అవతార్‌’తో పోలిక.. రాజమౌళి ఏమన్నారంటే! ‘వారణాసి’ కోసం రాజమౌళికి ప్రియాంక చోప్రా ఒక విజ్ఞప్తి చేశారు. తాజా ఇంటర్వ్యూలో ఆమె దాని గురించి వివరించారు.
  • వేసవిలో ‘బైకర్‌’.. శర్వా మూవీ కొత్త విడుదల తేదీ ఇదే శర్వానంద్‌ హీరోగా తెరకెక్కిన ‘బైకర్‌’ సినిమా విడుదల తేదీ ఖరారైంది.
  • ధనుష్‌- సాయి పల్లవి జోడీ.. మరోసారి.. ఆ హిట్‌ డైరెక్టర్‌తో ధనుష్‌, సాయి పల్లవి మరో సినిమాలో సందడి చేయనున్నారు.
  • ఈ వారం థియేటర్‌లో చిన్న చిత్రాలదే హవా.. ఓటీటీలో వినోదం వాటిదే! 2026లో మరో నెల ముగిసింది. ఫిబ్రవరి మొదటి వారంలో ప్రేక్షకులను అలరించడానికి పలు ఆసక్తికర చిత్రాలు రాబోతున్నాయి. ఓటీటీలో ఆసక్తికర చిత్రాలు వస్తున్నాయి. మరి అవేంటో చూసేయండి.
  • 94 ఏళ్ల వయసులో సింగీతం కొత్త మూవీ.. దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌ వైవిధ్యంగా సినిమాలు తీయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య..  ప్రయోగాత్మక చిత్రాలకే కేరాఫ్‌ అడ్రస్‌.. మాటలే లేకుండా మూవీ తీసిన సినీ రుషి.
  • ‘వారణాసి’ విడుదల అప్పుడే.. ప్రకటించిన రాజమౌళి ‘వారణాసి’ (Varanasi) విడుదల తేదీపై క్లారిటీ వచ్చింది.
  • టాలీవుడ్‌కు కొత్తందం.. రషా థడానీ ఫస్ట్‌లుక్‌ చూశారా! ‘శ్రీనివాస మంగాపురం’ నుంచి రషా థడానీ లుక్‌ను రిలీజ్‌ చేశారు.
  • ‘ఓం శాంతి శాంతి శాంతిః’ టికెట్స్‌.. ఒకటి కొంటే మరొకటి ఫ్రీ.. వారికి మాత్రమే! ‘ఓం శాంతి శాంతి శాంతిః’ చిత్ర బృందం టికెట్లపై ఆఫర్‌ ప్రకటించింది.

English Translation

Parasakthi Release date: Changed 'Parasakthi' release date.. Competition is interesting for Sankranti..

Eenadu icon
By Entertainment Team Updated : 22 Dec 2025 19:10 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

Internet Desk: Shiva Sudha Kongara's film 'Parasakthi' stars Karthikeyan and Sree Leela in lead roles. Ravi Mohan, Atharva and others are playing key roles. This movie, which has already completed its shooting, will come to the audience as a Sankranti gift. It was announced that the film will be released on January 14 as per the original schedule. Now even earlier 'Parashakti' will greet the audience. The film will release in Tamil and Telugu on January 10. A short video has been released explaining this. Akash Bhaskaran's Dawn Pictures is producing 'Parashakti' with a budget of Rs.150 crores.

  • : These are the last films for this year..

With the change in the release date of 'Parashakti', there is an interesting competition at the Tamil box office. The film team announced that Vijay's 'Jana Nayagan' directed by H. Vinod will release on January 9. A day after its release, the announcement of 'Parashakti' changed the Tamil box office figures. It is a bit difficult to find theaters in Telugu for 'Parashakti' which is being released in both languages. Because of Sankranti festival, a series of movies will be buzzing here for three days. The film team felt that coming then was not the right decision. It seems that the release date has been pushed forward a bit. In Telugu, Prabhas's 'The Raja Saab' on January 9, Chiranjeevi's 'Mana Shankaravaraprasadgaru' on January 12, 'Bharta Mahasayyulu' on January 13, 'Nari Nari Naduma Murari' on January 14, and 'Anaganaga Oka Raju' on January 14.


► Read latest Movies Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 22 Dec 2025 18:50 IST

Note:Advertisements appearing on Eenadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. There is no room for correspondence in this matter.

More

  • Sanjay Leela Bhansali with another historical story.. 'Jai Somnath' Another historical story is getting ready to entertain the Indian cinema audience. Bollywood director Sanjay Leela Bhansali is a master at delivering larger than life stories.
  • Small change.. 'Sampradaini Suppini..'Releasing on the same day.. Sampradaini Suppini Suddapusani' (SSS) in theatres. A small change has taken place in the release of 'The Paradise'.. New release date. came The release of the movie 'The Paradise' starring Nani has been postponed.
  • Varalakshmi Sarathkumar as the director.. Entertaining promotional video Actress Varalakshmi Sarathkumar has started a new journey. A movie has been announced as a director.
  • That's why our movie has an 'A' certificate : Producer of 'Couple Friendly' Dheeraj Mogileni said that the Censor Board has objected to 'Couple Friendly'.
  • Valentine's Day Special.. This week's theatre/OTT films! Many interesting films are preparing to greet the audience on the occasion of Valentine's Day. Apart from the theater, watch the entertaining movies here on OTT.
  • 2027 Sankranti Akkineni Hero Movie.. 'Annapurna Studios' Interesting Post 'Annapurna Studios' has announced that their production company will release a film for Sankranti next year. 
  • Chiranjeevi knows this story well.. Vijay thought of Sethupathi but: Arjun Arjun shared interesting facts about 'Sitapayanam' directed by him.
  • Tarun Bhaskar's movie with powerful title.. This is what 'GPS' means. Tarun Bhaskar has announced a new title. This is his second film as a hero.
  • Ram Charan's 'Peddi' postponement.. New release date is this. The release of Ram Charan's film 'Peddi' has been postponed. 
  • Pawan's 'Ustad Bhagat Singh'.. release date fixed The release date of 'Ustad Bhagat Singh' has been finalized.
  • 'Decoit' has been postponed once again.. This is the new release date Adivi Sesh starrer 'Decoit' has been postponed once again
  • 'Varanasi' has been compared to 'Avatar'. Priyanka Chopra made a plea to Rajamouli for 'Varanasi'. She explained about it in the latest interview.
  • In the summer 'Biker'.. This is the new release date of Sharva movie. The release date of the movie 'Biker' starring Sharwanand has been finalized.
  • Dhanush-Sai Pallavi pair.. once again.. with the hit director. Dhanush and Sai Pallavi are going to make noise in another movie.
  • This week's theaters are full of small films.. They are the entertainment in OTT! Another month has ended in 2026. Many interesting films are coming to entertain the audience in the first week of February. Interesting films are coming in OTT. And watch that.
  • Singeetham new movie at the age of 94.. Devishree Prasad music Making diverse films is the education that gave him butter.. Caraf address for experimental films.. Cine Rushi who made movies without words.
  • Rajamouli announced the release of 'Varanasi'. There is clarity on the release date of 'Varanasi'.
  • New to Tollywood.. Have you seen the first look of Rasha Thadani! Rasha Thadani's look from 'Srinivasa Mangapuram' has been released.
  • 'Om Shanti Shanti Shantih' tickets.. Buy one get one free.. Only for them! The film team of 'Om Shanti Shanti Shantih' has announced an offer on tickets.