పండుగ నాటికి 1000 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి : కలెక్టర్‌

Eenadu icon
By Telangana Dist. Team Published : 22 Dec 2025 17:21 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఖమ్మం కార్పొరేషన్: సంక్రాంతి పండుగా నాటికి జిల్లాలో 1000 ఇందిరమ్మ ఇళ్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన  సమావేశంలో ఆయన మాట్లాడారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణ పూర్తి అయినందున అధికారులు పాలనపై దృష్టి సారించాలన్నారు. గురుకుల,  ప్రభుత్వ పాఠశాలలను నిరంతరం తనిఖీలు చేయాలని సూచించారు. గదుల నిర్మాణాలు పూర్తి చేసుకున్న ఆసుపత్రులను ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలన్నారు.

► Read latest Khammam Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని


English Translation

Construction of 1000 Indiramma houses completed by festival: Collector

Eenadu icon
By Telangana Dist. Team Published : 22 Dec 2025 17:21 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

Khammam Corporation: District Collector Anudeep Durishetti has directed the officials to complete 1000 Indiramma houses in the district by Sankranti festival. He spoke in a meeting held at the Collectorate on Monday. As the management of panchayat elections is over, the officials should focus on governance. Gurukula and government schools should be inspected continuously. Hospitals that have completed construction of rooms should be prepared for inauguration.

► Read latest Khammam Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

Note:Business advertisements appearing on Eenadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. No correspondence in this matter.

More