విశాఖలో వైకాపా నేతల అత్యుత్సాహం

Eenadu icon
By Andhra Pradesh Dist. Team Published : 22 Dec 2025 15:51 IST Ee Font size
  • A
  • A+
  • A++
1 min read

విశాఖపట్నం: విశాఖలో వైకాపా నేతలు అత్యుత్సాహం ప్రదర్శించారు. అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చి.. వీఎంఆర్‌డీఏలో పార్టీ చేరికల కార్యక్రమాన్ని నిర్వహించేందుకు యత్నించారు. మహా నగరాభివృద్ధి సంస్థ అధికారులు అభ్యంతరం చెప్పడంతో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ ఆధ్వర్యంలో వీఎంఆర్‌డీఏ ఎరీనా గేట్‌ వద్ద తూతూ మంత్రంగా పార్టీ చేరికల కార్యక్రమం నిర్వహించారు. పార్టీ చేరికల కార్యక్రమం అంటే అధికారులు అనుమతి ఇవ్వరని ముందే గ్రహించిన వైకాపా నేతలు.. మిత్రుల సమ్మేళనమని మభ్యపెట్టి వీఎంఆర్‌డీఏ ఎరీనాలో అనుమతి తీసుకునేందుకు యత్నించారు. అసలు విషయం తెలుసుకున్న అధికారులు అభ్యంతరం తెలిపారు. పోలీసులు అక్కడికి చేరుకోవడంతో చేసేదేం లేక.. గేటు వద్దే తూతూమంత్రంగా కార్యక్రమం నిర్వహించారు.

► Read latest Visakhapatnam Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • ఫ్లీట్ రివ్యూ.. విశాఖ చరిత్రలో నిలిచిపోయే ఘట్టం: ఎంపీ శ్రీభరత్‌ [ 18-02-2026] విశాఖపట్నంలో నిర్వహించిన అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ నగర చరిత్రలో చిరస్మరణీయ ఘట్టంగా నిలిచిపోతుందని ఎంపీ శ్రీభరత్ తెలిపారు.
  • విశాఖ తీరంలో ఇంటర్నేషనల్‌ ఫ్లీట్‌ రివ్యూ [ 18-02-2026] విశాఖ తీరంలో ఇంటర్నేషనల్‌ ఫ్లీట్‌ రివ్యూ (ఐఎఫ్‌ఆర్‌) జరిగింది.
  • ‘నౌకా’ సంరంభం..సాగర సంభ్రమం..! [ 18-02-2026] అంతర్జాతీయ ఫ్లీట్‌ రివ్యూ(ఐఎఫ్‌ఆర్‌)లో భాగంగా ఆర్కేబీచ్‌ కేంద్రంగా నిర్వహించే సిటీ పరేడ్, నౌకాదళం విన్యాసాలు, ఫైర్, డ్రోన్‌ షోల నిర్వహణకు రంగం సిద్ధమైంది. బుధవారం నమూనా విన్యాసాలు నిర్వహించి, గురువారం పూర్తిస్థాయి ప్రదర్శనకు ఏర్పాట్లు పూర్తి చేశారు.
  • శ్రమించారు.. సాధించారు! [ 18-02-2026]  జేఈఈ మెయిన్‌ ఫలితాల్లో పలువురు విద్యార్థులు ప్రతిభ చాటారు. మంచి ప్రణాళిక.. ఉపాధ్యాయుల మార్గదర్శనం.. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఈ విజయం సాధించామని విద్యార్థులు తెలిపారు. ఐఐటీ లక్ష్యంగా చదువుతున్నామని చెప్తున్నారు. 
  • సంద్రంలో ‘బలగం’.. శత్రు దుర్భేద్యం...! [ 18-02-2026] గాలిలో.. నీటిపైన.. సముద్రం అడుగున రక్షణ కవచంలా పనిచేసే ఆయుధ సంపత్తి తూర్పు నౌకాదళం ప్రత్యేకం. అందులో యుద్ధనౌకలతోపాటు జలాంతర్గాములు, ఫ్రిగేట్లు, డిస్ట్రాయర్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి
  • ఉన్నత చదువులకు అండగా.. ‘విద్యా లక్ష్మి’! [ 18-02-2026] ఉన్నత చదువులకు వెళ్లాలని ఉన్నా.. ఆర్థిక సమస్యల కారణంగా పేద, మధ్య తరగతి వర్గాల విద్యార్థులు వెనకడుగు వేయాల్సిన పరిస్థితి. అలాంటి వారికి ‘ప్రధాన మంత్రి విద్యాలక్ష్మి’ పథకం ఆసరాగా నిలుస్తోంది.
  • ‘మలుపు’ల్లో..అడుగడుగునా అక్రమాలు! [ 18-02-2026] రుషికొండ వద్ద నేరుగా వెళ్లాల్సిన రోడ్డు ఓ రిసార్టు, కన్వెన్షన్‌ సెంటర్‌ వద్దకు వెళ్లేసరికి మెలికలు తెరిగింది. వైకాపా నేతల ఒత్తిళ్లకు తలొగ్గి సామాన్యుల ఆస్తుల మీదుగా అలైన్‌మెంట్‌ వెళ్లేలా చేశారు.
  • ఇక తరగతులకు డుమ్మా కొట్టలేరు..! [ 18-02-2026] అనుబంధ కళాశాలల్లో విద్యార్థులు, అధ్యాపకులు సక్రమంగా తరగతులు, విధులకు హాజరయ్యేలా ఆంధ్రవిశ్వవిద్యాలయం చర్యలకు ఉపక్రమించింది
  • నాణ్యత డొల్ల.. రోడ్డు గుల్ల [ 18-02-2026] గత ప్రభుత్వంలో నాయకులు అందిన కాడికి జేబులు నింపుకొనే ప్రయత్నాల్లో భాగంగా రోడ్ల నిర్మాణాల్లో అధికారులతో కలిసి నాణ్యతకు నీళ్లొదిలేశారు. దాని ఫలితం ఇప్పుడు కళ్లకు కట్టినట్టు కనిపిస్తోంది.
  • పరిశ్రమల ప్రవాహం.. ఉపాధికి ప్రోత్సాహం [ 18-02-2026] కూటమి పాలనలో జిల్లాకు పారిశ్రామిక కళ వచ్చింది. అభివృద్ధి దిశగా వేగంగా అడుగులు వేస్తున్న ప్రభుత్వం పరిశ్రమలు, ఉపాధిపై దృష్టిసారించడంతో జిల్లా ముఖచిత్రమే మారిపోతోంది.
  • కనుమరుగైపోతున్నా.. కన్ను తెరవరా..? [ 18-02-2026] పెందుర్తి మండలంలోనే అత్యధికంగా ధర పలుకుతున్న భూములున్న సుజాతనగర్‌ కాలనీ సమీప రాజుచెరువు కనుమరుగైపోయే దుస్థితి నెలకొంది.
  • కోర్టు హాల్లో కుప్పకూలిన మహిళ [ 18-02-2026] కుటుంబ గొడవల నేపథ్యంలో మంగళవారం వాయిదాకు హాజరైన మహిళా కక్షిదారు కోర్టు హాల్లోనే కుప్పకూలిపోవడంతో ప్రధాన కుటుంబ న్యాయస్థానం న్యాయమూర్తి కె.రాధారత్నం స్పందించారు.

English Translation

Enthusiasm of Vaikapa leaders in Visakhapatnam

Eenadu icon
By Andhra Pradesh Dist. Team Published : 22 Dec 2025 15:51 IST Ee Font size
  • A
  • A+
  • A++
1 min read

Visakhapatnam: Vaikapa leaders showed enthusiasm in Visakhapatnam. By giving wrong information to the officials, they tried to organize the party joining program in VMRDA. After the objection of the Maha Nagar Development Corporation officials, under the leadership of former Minister Gudivada Amarnath, a party joining program was organized at the gate of VMRDA Arena with Tuthu Mantra. Vaikapa leaders, who had already realized that the authorities would not give permission for the party's joining program, tried to take permission in the VMRDA arena by disguising it as a gathering of friends. Officials who came to know about the matter objected. When the police reached there, there was nothing to do.. They organized a program at the gate.

► Read latest Visakhapatnam Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

Note:Business advertisements appearing on Eenadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. No correspondence in this matter.

More

  • Fleet Review.. A memorable moment in the history of Visakhapatnam: MP Sribharat [ 18-02-2026] MP Sribharat said that the International Fleet Review held in Visakhapatnam will remain a memorable moment in the history of the city.
  • International Fleet Review in Visakhapatnam [ 18-02-2026] The International Fleet Review (IFR) was held on the coast of Visakhapatnam. [ 18-02-2026] As part of the International Fleet Review (IFR), the stage is set for the city parade, naval maneuvers, fire and drone shows organized by RK Beach. On Wednesday they conducted sample maneuvers and on Thursday they completed the arrangements for the full-scale performance. [ 18-02-2026]  Many students have excelled in JEE Main results. The students said that they have achieved this success with good planning, guidance of teachers, encouragement of parents. They say that they are studying for IIT. 
  • 'Strength' in the sky.. Enemy's penetration...! [ 18-02-2026] The Eastern Navy is unique in its weaponry that acts as a protective shield in the air, on the water, and under the sea. Along with warships, submarines, frigates and destroyers are playing a vital role
  • For higher studies.. 'Vidya Lakshmi'! [ 18-02-2026] Even if they want to go for higher studies, the poor and middle class students have to take a step back due to financial problems. For such people, 'Pradhan Mantri Vidyalakshmi' scheme stands as a support. [ 18-02-2026] The road that was supposed to go straight at Rushikonda got convoluted when it went to a resort and convention center. They gave in to the pressure of Vaikapa leaders and made the alignment go over the properties of the common people. [ 18-02-2026] Andhra University has taken measures to ensure that students and teachers attend classes and duties properly in the affiliated colleges. 18-02-2026] As part of efforts to fill the pockets of the leaders in the previous government, they worked with the authorities to improve the quality of road construction. Its result is visible now.
  • Inflow of industries.. Promotion of employment [ 18-02-2026] Industrial art came to the district during the coalition rule. The face of the district is changing as the government is taking fast steps towards development and is focusing on industries and employment. [ 18-02-2026] Sujatanagar Colony, which has the highest priced land in Pendurthi Mandal, near Rajucheruvu has disappeared.
  • The woman who collapsed in the court hall [ 18-02-2026] Chief Family Court Judge K. Radharatnam reacted after the female client who attended the adjournment on Tuesday collapsed in the court hall in the wake of family quarrels.