Vrusshabha: అన్ని తెలుగు సినిమాలుండగా.. డబ్బింగ్‌ మూవీ ఎందుకు?: బన్నీ వాసు ఆన్సర్‌ ఇదీ

Eenadu icon
By Entertainment Team Updated : 22 Dec 2025 17:23 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

హైదరాబాద్‌: క్రిస్మస్‌ సందర్భంగా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు తెలుగు సినిమాలు వరుస కట్టాయి. అదే తేదీన మలయాళ ప్రముఖ నటుడు మోహన్‌లాల్‌ (Mohanlal) ‘వృషభ’ (Vrusshabha) విడుదల కానుంది. పలు తెలుగు చిత్రాలు విడుదల సమయంలో డబ్బింగ్‌ సినిమాని ఎందుకొస్తున్నారన్న ప్రశ్న ఎదురవగా నిర్మాత బన్నీ వాసు (Bunny vasu) స్పందించారు. ‘‘ఈ సినిమా రెండు నెలల క్రితం విడుదల కావాల్సి ఉంది. సీజీ వర్క్‌ పూర్తికాకపోవడంతో ఈ నెల 25కి వాయిదా పడింది. నిర్మాణ సంస్థతో గతంలో చేసుకున్న ఒప్పందం మేరకు అదే తేదీన విడుదల చేయాల్సి వస్తోంది. ఈ మూవీ ప్రొడక్షన్‌ హౌస్‌ కనెక్ట్‌ మీడియా, దీనిని హిందీలో డిస్ట్రిబ్యూట్‌ చేస్తున్న పెన్‌ మూవీస్‌తో మాకు అనుబంధం ఉంది. మలయాళ ప్రేక్షకులకు ‘అల్లు’పై ప్రత్యేక అభిమానం ఉంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే.. తెలుగు సినిమాలున్నా విడుదల చేస్తున్నాం’’ అని తెలిపారు. తెలుగులో ఈ చిత్రాన్ని ‘గీతా ఆర్ట్స్‌’ విడుదల చేయనుంది.

‘వృషభ’ ప్రమోషన్స్‌లో భాగంగా  నిర్వహించిన విలేకరుల సమావేశంలో బన్నీ వాసు మాట్లాడారు. ఫిల్మ్‌ ఛాంబర్‌ ఎన్నికల నామినేషన్‌ విత్‌డ్రా చేసుకోవడంపై స్పందిస్తూ.. ‘‘ఆ ఎన్నికల కోసం చాలా వర్క్‌ చేయాలి. ప్రస్తుత పరిస్థితుల్లో అంత ఫోకస్‌ చేయలేననిపించింది. ఈ వ్యవహారంలో అల్లు అరవింద్‌ గారు మునుపటిలా యాక్టివ్‌గా ఉండి ఉంటే నేను ముందుకెళ్లేవాడిని’’ అని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ‘వృషభ’లో నటించిన అలీ తదితరులు పాల్గొన్నారు.ఆది సాయికుమార్‌ ‘శంబాల’, రోషన్‌ ‘ఛాంపియన్‌’, శివాజీ, నవదీప్‌ల ‘దండోరా’తోపాటు ‘ఈషా’, ‘పతంగ్‌’, ‘బ్యాడ్‌ గర్ల్స్‌’ తదితర చిత్రాలు ఈ నెల 25న విడుదల కానున్నాయి. మరోవైపు, కన్నడ నటుడు సుదీప్‌ హీరోగా తెరకెక్కిన ‘మార్క్‌’ అదే డేట్‌కి రానుంది.

► Read latest Movies Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 22 Dec 2025 16:58 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • మరో చారిత్రకగాథతో సంజయ్‌ లీలా భన్సాలీ.. ‘జై సోమనాథ్‌’ భారతీయ సినీ ప్రేక్షకులను అలరించడానికి మరో చారిత్రక కథ సిద్ధమవుతోంది. లార్జర్‌ దేన్‌ లైఫ్‌ కథలను అందించడంలో బాలీవుడ్‌ దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ సిద్ధహస్తులు.
  • చిన్న ఛేంజ్‌.. థియేటర్లలోకి ‘సాంప్రదాయిని సుప్పిని..’రిలీజ్‌ ఆ రోజే.. సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ (ఎస్‌ఎస్‌ఎస్‌) విడుదలలో చిన్న మార్పు చోటుచేసుకుంది.
  • ఆ జాబితాలోకి ‘ది ప్యారడైజ్‌’.. కొత్త విడుదల తేదీ వచ్చేసింది నాని హీరోగా తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్‌’ సినిమా విడుదల వాయిదా పడింది.
  • దర్శకురాలిగా వరలక్ష్మీ శరత్‌కుమార్‌.. అలరిస్తున్న ప్రమోషనల్‌ వీడియో నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌ కొత్త ప్రయాణం మొదలుపెట్టారు. దర్శకురాలిగా ఓ సినిమాని ప్రకటించారు.
  • అందుకే మా సినిమాకు ‘ఏ’ సర్టిఫికెట్‌ : ‘కపుల్‌ ఫ్రెండ్లీ’ నిర్మాత ‘కపుల్‌ ఫ్రెండ్లీ’ విషయంలో సెన్సార్‌ బోర్డు అభ్యంతరం చెప్పిందని ధీరజ్‌ మొగిలినేని తెలిపారు.
  • వాలెంటైన్స్‌ డే స్పెషల్‌.. ఈ వారం థియేటర్‌/ఓటీటీ చిత్రాలివే! వాలెంటైన్స్‌ డే సందర్భంగా పలు ఆసక్తికర చిత్రాలు ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నాయి. అటు థియేటర్‌తో పాటు, ఇటు ఓటీటీలోనూ అలరించే చిత్రాలేంటో చూసేయండి.
  • 2027 సంక్రాంతికి అక్కినేని హీరో మూవీ.. ‘అన్నపూర్ణ స్టూడియోస్‌’ ఆసక్తికర పోస్టు తమ నిర్మాణ సంస్థ నుంచి వచ్చే ఏడాది సంక్రాంతికి ఓ సినిమా వస్తుందని ‘అన్నపూర్ణ స్టూడియోస్‌’ ప్రకటించింది. 
  • ఈ కథ చిరంజీవికి బాగా తెలుసు.. విజయ్‌ సేతుపతిని అనుకున్నా కానీ: అర్జున్‌ తాను డైరెక్ట్‌ చేసిన ‘సీతాపయనం’ గురించి అర్జున్‌ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
  • పవర్‌ఫుల్‌ టైటిల్‌తో తరుణ్‌ భాస్కర్‌ మూవీ.. ‘జీపీఎస్‌’ అంటే ఇదే తరుణ్‌ భాస్కర్‌ కొత్త టైటిల్‌ను ప్రకటించారు. ఆయన హీరోగా తెరకెక్కుతున్న రెండో చిత్రమిది.
  • రామ్‌చరణ్‌ ‘పెద్ది’ వాయిదా.. కొత్త విడుదల తేదీ ఇదే రామ్‌చరణ్‌ సినిమా ‘పెద్ది’ విడుదల వాయిదా పడింది. 
  • పవన్‌ ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’.. రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ విడుదల తేదీ ఖరారైంది.
  • ‘డెకాయిట్‌’ మరోసారి వాయిదా.. కొత్త రిలీజ్‌ డేట్‌ ఇదే అడివి శేష్‌ ప్రధాన పాత్రలో రానున్న ‘డెకాయిట్‌’ మరోసారి వాయిదా పడింది
  • ‘వారణాసి’కి ‘అవతార్‌’తో పోలిక.. రాజమౌళి ఏమన్నారంటే! ‘వారణాసి’ కోసం రాజమౌళికి ప్రియాంక చోప్రా ఒక విజ్ఞప్తి చేశారు. తాజా ఇంటర్వ్యూలో ఆమె దాని గురించి వివరించారు.
  • వేసవిలో ‘బైకర్‌’.. శర్వా మూవీ కొత్త విడుదల తేదీ ఇదే శర్వానంద్‌ హీరోగా తెరకెక్కిన ‘బైకర్‌’ సినిమా విడుదల తేదీ ఖరారైంది.
  • ధనుష్‌- సాయి పల్లవి జోడీ.. మరోసారి.. ఆ హిట్‌ డైరెక్టర్‌తో ధనుష్‌, సాయి పల్లవి మరో సినిమాలో సందడి చేయనున్నారు.
  • ఈ వారం థియేటర్‌లో చిన్న చిత్రాలదే హవా.. ఓటీటీలో వినోదం వాటిదే! 2026లో మరో నెల ముగిసింది. ఫిబ్రవరి మొదటి వారంలో ప్రేక్షకులను అలరించడానికి పలు ఆసక్తికర చిత్రాలు రాబోతున్నాయి. ఓటీటీలో ఆసక్తికర చిత్రాలు వస్తున్నాయి. మరి అవేంటో చూసేయండి.
  • 94 ఏళ్ల వయసులో సింగీతం కొత్త మూవీ.. దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌ వైవిధ్యంగా సినిమాలు తీయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య..  ప్రయోగాత్మక చిత్రాలకే కేరాఫ్‌ అడ్రస్‌.. మాటలే లేకుండా మూవీ తీసిన సినీ రుషి.
  • ‘వారణాసి’ విడుదల అప్పుడే.. ప్రకటించిన రాజమౌళి ‘వారణాసి’ (Varanasi) విడుదల తేదీపై క్లారిటీ వచ్చింది.
  • టాలీవుడ్‌కు కొత్తందం.. రషా థడానీ ఫస్ట్‌లుక్‌ చూశారా! ‘శ్రీనివాస మంగాపురం’ నుంచి రషా థడానీ లుక్‌ను రిలీజ్‌ చేశారు.
  • ‘ఓం శాంతి శాంతి శాంతిః’ టికెట్స్‌.. ఒకటి కొంటే మరొకటి ఫ్రీ.. వారికి మాత్రమే! ‘ఓం శాంతి శాంతి శాంతిః’ చిత్ర బృందం టికెట్లపై ఆఫర్‌ ప్రకటించింది.

English Translation

Vrusshabha: Of all the Telugu movies.. Why a dubbing movie?: Bunny Vasu answers this

Eenadu icon
By Entertainment Team Updated : 22 Dec 2025 17:23 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

Hyderabad: Christmas this month. On 25th, Telugu films lined up to come before the audience. Malayalam actor Mohanlal's 'Vrusshabha' will release on the same date. Producer Bunny Vasu responded to the question that many Telugu films are being dubbed at the time of their release. This movie was supposed to release two months ago. As the CG work was not completed, it was postponed to 25th of this month. According to the previous agreement with the production company, it has to be released on the same date. This movie is produced by the production house Connect Media and we are associated with Pen Movies who are distributing it in Hindi. Malayalam audience has a special fondness for 'Allu'. We are also releasing Telugu movies that keep all these in mind," he said. This film will be released in Telugu by 'Geeta Arts'.

Bunny Vasu spoke at the press conference organized as part of the promotions of 'Vrishabha'. Reacting to the withdrawal of Film Chamber election nominations.. "A lot of work should be done for that election. In the current situation, it seems that it is not possible to focus so much. If Allu Aravind had been as active as before in this matter, I would have taken the lead. Ali who acted in 'Vrishabha' and others participated in this meeting. Adi Saikumar's 'Shambala', Roshan's 'Champion', Shivaji and Navadeep's 'Dandora' along with 'Esha', 'Patang', 'Bad Girls' and other films will be released on 25th of this month. On the other hand, Kannada actor Sudeep's 'Mark' is coming on the same date.

► Read latest Movies Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 22 Dec 2025 16:58 IST

Note:Business advertisements appearing on Eenadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. There is no room for correspondence in this matter.

More

  • Sanjay Leela Bhansali with another historical story.. 'Jai Somnath' Another historical story is getting ready to entertain the Indian cinema audience. Bollywood director Sanjay Leela Bhansali is a master at delivering larger than life stories.
  • Small change.. 'Sampradaini Suppini..'Releasing on the same day.. Sampradaini Suppini Suddapusani' (SSS) in theatres. A small change has taken place in the release of 'The Paradise'.. New release date. came The release of the movie 'The Paradise' starring Nani has been postponed.
  • Varalakshmi Sarathkumar as the director. Actress Varalakshmi Sarathkumar has started a new journey. A movie has been announced as a director.
  • That's why our movie has an 'A' certificate : Producer of 'Couple Friendly' Dheeraj Mogileni said that the Censor Board has objected to 'Couple Friendly'.
  • Valentine's Day Special.. This week's theatre/OTT films! Many interesting films are preparing to greet the audience on the occasion of Valentine's Day. Apart from the theater, watch the entertaining movies here on OTT.
  • 2027 Sankranti Akkineni Hero Movie.. 'Annapurna Studios' Interesting Post 'Annapurna Studios' has announced that their production company will release a film for Sankranti next year. 
  • Chiranjeevi knows this story well.. Vijay thought of Sethupathi but: Arjun Arjun shared interesting facts about 'Sitapayanam' directed by him.
  • Tarun Bhaskar's movie with powerful title.. This is what 'GPS' means. Tarun Bhaskar has announced a new title. This is his second film as a hero.
  • Ram Charan's 'Peddi' postponement.. New release date is this. The release of Ram Charan's film 'Peddi' has been postponed. 
  • Pawan's 'Ustad Bhagat Singh'.. release date fixed The release date of 'Ustad Bhagat Singh' has been finalized.
  • 'Decoit' has been postponed once again. Adivi Sesh's upcoming 'Decoit' has been postponed once again
  • 'Varanasi' is compared to 'Avatar' What is Rajamouli! Priyanka Chopra made a plea to Rajamouli for 'Varanasi'. She explained about it in the latest interview.
  • In the summer 'Biker'.. This is the new release date of Sharva movie. The release date of the movie 'Biker' starring Sharwanand has been finalized.
  • Dhanush-Sai Pallavi pair.. once again.. with the hit director. Dhanush and Sai Pallavi are going to make noise in another movie.
  • This week's theaters are full of small films.. They are the entertainment in OTT! Another month has ended in 2026. Many interesting films are coming to entertain the audience in the first week of February. Interesting films are coming in OTT. And watch that.
  • Singeetham new movie at the age of 94.. Devishree Prasad music Making diverse films is the education that gave him butter.. Caraf address for experimental films.. Cine Rushi who made movies without words.
  • Rajamouli announced the release of 'Varanasi'. There is clarity on the release date of 'Varanasi'.
  • New to Tollywood.. Have you seen the first look of Rasha Thadani! Rasha Thadani's look from 'Srinivasa Mangapuram' has been released.
  • 'Om Shanti Shanti Shantih' tickets.. Buy one get one free.. Only for them! The film team of 'Om Shanti Shanti Shantih' has announced an offer on tickets.